వారసత్వ రాజకీయాలు ఎవరు చేసినా సహించేది లేదు ... చంద్రబాబు కూటమి గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులను 50% జనసేనా కు ఇచ్చి వుంటే బాగుండేది ....పవన్ మాత్రమే ప్రజల కోసం త్యాగం చెయ్యాలి ... చంద్రబాబు మాత్రం తన కుటుంబ వారసత్వం కోసమే పాచికలు వేస్తాడు... CBN సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చుకున్నాడు...కాపులకు ఎన్ని ఇవ్వాలి ఎన్ని ఇచ్చాడు .... పవన్ సిఎం అయితే అమరావతి కోసం నిధులు పూర్తిగా కేంద్రం నుండి తెగలడు
వారసత్వ రాజకీయాలు ఎవరు చేసినా సహించేది లేదు ...
చంద్రబాబు కూటమి గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులను 50% జనసేనా కు ఇచ్చి వుంటే బాగుండేది ....పవన్ మాత్రమే ప్రజల కోసం త్యాగం చెయ్యాలి ...
చంద్రబాబు మాత్రం తన కుటుంబ వారసత్వం కోసమే పాచికలు వేస్తాడు...
CBN సామాజిక వర్గానికి 40 సీట్లు ఇచ్చుకున్నాడు...కాపులకు ఎన్ని ఇవ్వాలి ఎన్ని ఇచ్చాడు ....
పవన్ సిఎం అయితే అమరావతి కోసం నిధులు పూర్తిగా కేంద్రం నుండి తెగలడు
జగ్గా పవన్ కళ్యాణ్ తో పెట్టుకుని పాతాళం లోకి పోయి పడ్డావు కదా... ఇక నువ్వు ఈ జన్మకు ఆంధ్రప్రదేశ్ కు సీఎం కాలేవు.....
Jai pspk
Don't spread wrong information.
3:55 cheppedi sollu malli dantlo thappulu 😂😂