సర్ చాలా విలువయిన విషయాలు చెప్పారు యువతకే కాదు తోటి రైతులకు మీ సాలహాలు చుచనలు చాలా చక్కగా ఉపయోగాపడతాయి మిమ్మల్ని పరిచయం చేసిన i3 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు....మీలాంటి వాళ్ళని గవర్నమెంట్ గుర్తించి తగు సాయం చేయాలి... అప్పుడు మీలాంటి వాళ్ళని చూసి యువత కూడా పాడిపంటలు దిశగా అడుగులు వేస్తారు...
సామాన్యుడికి సైతం బాగా అర్థమయ్యేలాగా చెప్పారు రాజకీయ నాయకులు పట్టించుకుంటే మన భారతదేశంలో సెకండ్ పాల విప్లవ పితామహుడు గా నువ్వు అవుతావు మీ అభివృద్ధి మన తెలుగువాడికి గర్వకారణం గా ఉంది మంచి శ్రమను నమ్ముకున్న వ్యక్తివి నువ్వు ఆల్ ది బెస్ట్
#6:00 మన డైరెక్టర్ గారికి ఫోన్ కొడితే రాడండి....ఒక 30,000 కొడితే వస్తాడు... ఆ డైరెక్టర్ పుష్పంగాడు ఎవడో కొంచెం చెబితే.... వాళ్ళ పిల్లలకి,స్నేహితులకి,బంధువులకు,సమాజానికి తెలిసి,ఆయనను గౌరవము ఇస్తారు... అలాంటి డైరెక్టర్ గారికి సన్మానం చేయిస్తాం....
సర్ మాది రైతు కుటుంబం వ్యవసాయం లో బాగా నష్ట పోయాము మేము 3గేదెలు కొన్నాము కానీ మొత్తం 9లిటర్స్ ఒక్క పూటకు ఇస్తున్నాయి ఒక్కొక్కటి 80వేలు పేట్టి కొన్నాము కానీ మాకు నష్టం గా నే ఉంది నాకు మీరు పూటకు 8నుండి 10లిటర్స్ ఇచే గేదె ఎంత ఉంటుంది మి దగ్గర దొరుకుతాయా plz చెప్పండి సార్
@@varshanrajjarathi1827 Anna wgl lo yekkada meedhi........ Memu dairy plan chesthunnam Anna. Aite paalu kendraniki kakunda enti entiki direct customers ki supply cheddam anukuntanam anna.
ఇంత అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు ముందుండి నడిపిస్తే చదువుకున్న చాలా మంది మీ వెంట నడుస్తారు సార్....... చాలా సమాచారం ఇచ్చారు ధన్యవాదములు
సర్ చాలా విలువయిన విషయాలు చెప్పారు యువతకే కాదు తోటి రైతులకు మీ సాలహాలు చుచనలు చాలా చక్కగా ఉపయోగాపడతాయి మిమ్మల్ని పరిచయం చేసిన i3 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు..
మీకు వచ్చిన అవార్డులు కూడా చూపించవలసింది...
చాలా బాగా చెప్పారు....మీలాంటి వాళ్ళని గవర్నమెంట్ గుర్తించి తగు సాయం చేయాలి... అప్పుడు మీలాంటి వాళ్ళని చూసి యువత కూడా పాడిపంటలు దిశగా అడుగులు వేస్తారు...
Ax
@@adityasatish6518 2p90 news 2PM in news 9oòoqoo8
A sanyasirao
punganuru jathi kuda unda2
my nu 9848733876. can you call me
మీది. చాలా మంచి మనసు sir మీరు ఇప్పటి వరకు సంపాదించిన అనుభవాన్ని ప్రజలకు పంచుతున్నారు నిజంగా చాలా గ్రేట్ Sir మీరు
మీరు చెప్పింది 100% నిజం సార్ మీ ఫాం చాలా బాగుంది గేదెలు కూడా హెల్దీగా ఉన్నాయి దూడల పెంపకం బాగుంది బుల్లి గురించి బాగా చెప్పారు
చాలా అద్భుతమైన చక్కని సలహాలు చెప్పారు సార్.. అందుకే అంటారు గోదారోళ్ళు గొప్పోళ్లని... మాదికూడా తూ:గో అండి..!
సామాన్యుడికి సైతం బాగా అర్థమయ్యేలాగా చెప్పారు రాజకీయ నాయకులు పట్టించుకుంటే మన భారతదేశంలో సెకండ్ పాల విప్లవ పితామహుడు గా నువ్వు అవుతావు మీ అభివృద్ధి మన తెలుగువాడికి గర్వకారణం గా ఉంది మంచి శ్రమను నమ్ముకున్న వ్యక్తివి నువ్వు ఆల్ ది బెస్ట్
#6:00
మన డైరెక్టర్ గారికి ఫోన్ కొడితే రాడండి....ఒక 30,000 కొడితే వస్తాడు...
ఆ డైరెక్టర్ పుష్పంగాడు ఎవడో కొంచెం చెబితే.... వాళ్ళ పిల్లలకి,స్నేహితులకి,బంధువులకు,సమాజానికి తెలిసి,ఆయనను గౌరవము ఇస్తారు...
అలాంటి డైరెక్టర్ గారికి సన్మానం చేయిస్తాం....
Nenu chala vedioes chisanu meelaga explain and information ichhinavallu leru.
Thank sir🙏💕
చాలా మంచి అనుభవం గల వ్యక్తి !! గొప్ప గా చెప్పారండి !! చాలా ధన్యవాదాలు అండి .
Srinivas Reddy Vikarabad
Chala dairy farm videos chusanu sir..Mee laga evaru chepaledhu.. thanks
SIR send me your namebar 9618728295
మీలాంటి రైతు ఆంధ్ర కావాలి మీ శ్రమ గవర్నమెంట్ గుర్తించాలి ధన్యవాదాలు నమస్కారం
Thank u sir good experience on dairy farm way of explaining good 👍 I like this Andhra language
మీ లాంటి రైతులకు ధన్యవాదాలు
L♥💤💤💤💤💤
☁☁☁💤☁
☁☁💤☁☁
☁💤☁☁☁
💤💤💤💤💤
☁ Sleepy ☁Good Night 💤🌙
😊 Sweet Dream
🌠🌠🌠🌠🌠🌠🌠
Good Night 💤
😊 Sweet Dream
🌠🌠🌠🌠🌠🌠🌠
Veerabhadra Rao sir, చాలా బాగా explain చేశారు, salute for u Sir,
He deserve be a national award
32kg milk records breaks .
Daksheen
32 ltrs..
Not kg
@@SandeepYadav-oy7gn in north milk is measured in kgs brothers nothing wrong.
@@SandeepYadav-oy7gn he mentioned in the video 32KG only..
Video chaala bagundi sir
Very inspiration to young
farmers
Baga chepparu... anubhavam eppudu goppadhi... meeru anubhavagnulu...👏👏👏👏👏👏
Thank you sir and also I3 media for showing all this valuable information no book can give out this such a valuable information
అవినీతి అధికారులకు, రాజకీయనాయకులకు ఈ వీడియో చెంపపెట్టు
చాలాబాగా వివరించారు సార్
సర్ మాది రైతు కుటుంబం వ్యవసాయం లో బాగా నష్ట పోయాము మేము 3గేదెలు కొన్నాము కానీ మొత్తం 9లిటర్స్ ఒక్క పూటకు ఇస్తున్నాయి ఒక్కొక్కటి 80వేలు పేట్టి కొన్నాము కానీ మాకు నష్టం గా నే ఉంది నాకు మీరు పూటకు 8నుండి 10లిటర్స్ ఇచే గేదె ఎంత ఉంటుంది మి దగ్గర దొరుకుతాయా plz చెప్పండి సార్
చాలా బాగా చెప్పారు.కొత్తగా మేము డైరీ పెడదామనుకున్నాం మాలాంటి వారికి మీ సలహాలు బాగా ఉపయోగపడతాయి..
మీ దగ్గర అమ్మకానికి గేదెలు ఉంటాయా
Diary form new stars ki Good information sir.
Hai sir nember evvodi sir
బాగా అర్థవంతంగా చెప్పారు, ధన్యవాదాలు సర్
చాలా బాగా వివరించారు బాబాయ్ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir Chala baga explain chesaru thank you so much sir
Supper sir👌👌👌 u r inspiration to Young generation 😍😍😍👏👏👏
A
బ్రదర్ మీరు చాలా బాగా చేపినారు
Super sir 🙏🙏
Mi lanti Raithannalani government chala support cheyali
Super information sir , thank you so much
చాలా బాగా అర్దం అయ్యేలా చెప్పారు.పాలు బంజేసినవి రెండు గేదె దుాడలు కావాలి ఎంత దరలో దోరుకుతవి మీరు అమ్ముతార సార్.
Bagundhandi gud explination
పాల రేట్ 60 ఉంది sir కానీ రైతుకు మాత్రం 30 rs మాత్రమే అందుతుంది.. మిగితా 30 దళారీ చేతికి వెళ్తుంది sir.. meeru cheppedi aksharala nijam..
60 kadu sir wgl lo 80
@@varshanrajjarathi1827 Anna wgl lo yekkada meedhi........
Memu dairy plan chesthunnam Anna.
Aite paalu kendraniki kakunda enti entiki direct customers ki supply cheddam anukuntanam anna.
9
Nuvu farmar aa anna
60 ekkada ippudu 80 Or 90 ammuthunnaru with water ayithe 60. But raithu entha nanyanga posina Buffalo milk 30rs Or 40, cow milk 20, 25 rs matrame
Thanks sir impression thanks for i3 media
Thanks for nice information 🙏
Superb information sir.......
Sir Me daggara oka gedhey (Buffalo) 🐃🐃🐃🐃( barrey) nthuntadhi sir.....rate.......
Thanks for your suggestion
guruvu garu chala baga chepparu... thank you mimalani kalavali kalusthannu
Very honest and useful info, thank you sir.
Gret.work.sir
ధన్యవాదాలు సర్ బాగా చెప్పారు
Me dairy maintenance very good sir
Sir after watching your video I am much impressed and interested to start Dairyfarm .
ط. ش فض
బర్రెల షేడ్ వేద్దాం అనుకుంటున్న... గవర్నమెంట్ నుంచి ఏదయినా లోన్ సౌకర్యం ఉంటే చెప్పండి....
ఎస్సీ ఎస్టీలకు....
YOU ARE REALLY A EXPERT IN DIARY FARMING SIR
Thank you sir chala manchi vishayalu share chesaru naku chinnapatinchi aashakthi vaundi dairy form pettali ani mee interview chusaka chala vishayalu telusukuna meelanti vallu maaku inspiration chala chala thanks sir meeru. Inka anno vijayalu pondalani korukutunanu
మన నాయకులే మన దరిద్రం అక్షర సత్యం చెప్పారు
గూడ్ ఇన్ఫర్మేషన్ సార్
Mee anubavalanu thoti rhytulaku mariyu govt ku telisay vidanga chaypparu thanku and wonderful sir🙏
MADI EAST GODAVARI JILLA NEE. EAST GODAVARI JILLA VALLU LIKE VESUKONNDII
Very good information Sir
chala baga vivarincharu super sir
Chala videos chusa anni farms artificial ga unnavi but mi dairy natural ga undhi.
Manchi Manasi your blessings Lord is helpful sir
చాలా బాగా చెప్పారండీ మీకు వెరీ ధన్యవాదాలు 🙏
తక్కువ పాలు ఇచ్చే వాటిని ఆమెస్తునారు so బాడ్ మీరు ఎంత సేపు లాభం ,ప్రయోజనం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు .
ఆవు దూడల నిర్వహణ బెస్ట్ నా
గేదె దూడల నిర్వహణ బెస్ట్ నా
ఏది మంచి profit వస్తుంది చెప్పండి
ఫ్రెండ్స్. Any one hlp me 🙏🙏
గేదె దూడలు ఇస్తారా సార్
Enni secrets asalu yevaru chepparu, tq sir
Gedelu Chala bagunnay sir.but na daggara 12gedelu vunnayi,kani Mee daggara vunnantha nunnaga maatram raavadam ledu sir.naadi Telangana,bhadrari kothagudem district,pandurangapuram.meeru vese daana kaakunda inkemaina naa gedalaku suggest cheyandi sir
సర్ 32 లిటర్స్ పాలు ఈచిన గేదె ఎక్కడ కొనుగోలు చేసారు లేక మి డైరీలో జన్మించిన దేన సర్
World highest milk record 33.131kg in haryana,four time online live milking,buffalo name saraswati,owner sukbir dhanda🙏.
There are in kgs but he has 32 in litres
Really great sir good information and suggestions
Good information 🌷🌷🌷🌷🌷
One of the best farmer in India
Nice video.. Well explain
Meeru great sir ...Nice info to dairy farmers
సార్ ని కలవండి సార్ దగ్గర మనకు కావలసిన న్యూస్ ఉంది ప్రజలకు పనికొచ్చే వాళ్లని పఠించుకోండి please
Supar sarr
Meeru chala manchi pani chestunnaru mana vddavalaki
Unnata viluvalu levandi
Super ga chepparu sir.
Tq Sir e dhesa youtha kosam manchi visayam chepparu tq SO much Sir
Good imprmashon sir
i became a fan for you from tamilnadu
Chala thanks sir challa manchi visayalu cheparu
సార్ మీకు చాలా అనుభవం ఉంది
Sir meru chala baga cheperu sir thank you sir
Mi salahalu chala avasaram Sir...🙏🙏🙏
Valuable information sir, thank you so much
Andhra politics. Government officials should take your advice.
Great thanks for your message
Anna nuvvu nijangaa manchodivi manchi care teesukuntunnavu carry on mee farm inka baaga develope avvali anna
సూపర్ , చాలా మంచి విషయాలు చెప్పేరు
Chala bagundhi Sir mee farming
Sir chala baga cheparu ma lantivallaki baga upayogapadutundi
Sir..meeru baaga Chapparu...mari start chesayvariki chakkaga chepparu
veerabhadra rao garu & Boyapati arun gari daggara excellent breed vundi.
Baga chepparu sir
Good keep it up
మంచి సమాచారం ఇచ్చారు సార్
తూర్పు గోదావరి.. నిజాయితీ.. బిజినెస్..సీక్రెట్స్..ఓపెన్ up
mashaallah bahut acha kam hai
Super sar
బుజ్జి ఆవుదూడ బలే ఆడుకుంటుంది ❤️
చాలా మంచి విషయాలు చెప్పారు.ధన్యవాదాలు
సూపర్ సార్
Manchiga cheppinru Anna...👌👍👍
your explaination is too good sir thank you for your information sir
Anna garu meru chala great
Meku epud rabadi ledomo kani Anna manchi future undi meku ....
great sir
uselfull information✌