కనక ముత్యాలమ్మ తల్లి

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • మీరెప్పుడైనా కోనసీమ లో సిరిమానోత్సవం చూసారా ?
    ఈ రోజు మనం కోనసీమ లో జరిగే సిరి మా నోత్సవం చూసి , ఈ సంబరం విశేషాలు తెలుసుకుందాం రండి !
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము , Br అంబెడ్కర్ కోనసీమ జిల్లా , సఖినేటిమండలం లో ఉన్న కేశవదాసుపాలెం లో ఉన్నాం . ఈ కేశవదాసు పాలెం గ్రామం అంతర్వేది వెళ్ళేదారి ప్రక్కన ఉన్న ఒక గ్రామము . కేశవదాసుపాలెం అంతర్వేదికి 10 కిమీ దూరం లోను , రాజోలు కి 19 దూరం లోను , అమలాపురం కి 39 కిమీ దూరం లోను , రావులపాలెం 62 కి దూరం లోను , కాకినాడ కి 100 కిమీ దూరం లోను ఉంది .
    కేశవదాసుపాలెం వినాయక నగర్ లో వెలిసిన కనక ముత్యాలమ్మ తల్లి వారు భక్తుల పిలిచినా పలికే తల్లిగా , కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ekkada పూజలందు కుంటుంది . 200 , 250 సంవత్సరాలు క్రితం నుండి ఈ గ్రామం లో ప్రతి యేటా డిసెంబర్ నెలలో తీర్ధమహోత్సవాలు , సంబరాలు జరుగుతాయి. ఆ విశేషాలు అన్నీ ఈ వీడియో లో చూసి తెలుసుకుందాము .
    Like this video
    Share & Subscribe !!
    Don't miss next updates.

КОМЕНТАРІ • 3

  • @శ్రీమాత్రేనమఃసత్య

    ఈ విషయం నేను ఎప్పుడూ వినలేదు, మాది కోనసీమ అయినా,ధన్యవాదములు😊😊

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc 8 місяців тому

    KANAKA MUTHYALAMMA THALLI KI PAADHABHI VANDHANAM. MAADHI KOODA KONA SEEMA NE. AYINA MAAKU EE VISHAYAM IPPUDU MEE DHWAARA NE THELISINDHI .THANK YOU VERY MUCH.

  • @saahogamer5908
    @saahogamer5908 8 місяців тому

    ఆ uyyala గురించి కూడా చెప్తే బాగుండేది 😊😊🎉🎉