హంసలింగా👇FULL SONG👌😊 💖హంసలింగడు అంటే ఎంతో ఇష్టం ఆ అమ్మాయికి. అతని కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తుంది లింగనికి కూడా ఇష్టమే.. కానీ ఎరుకలేనట్టు నటిస్తాడు. 💖పసిగట్టిన ఆ అమ్మాయికి వచ్చిన చిరుకోపంతో లింగడు బయటపడతాడు.. అలా ఇద్దరూ ఒక్కటౌతారు @ LR FOLKS లో.. PLZ SHARE👍🤝మీ పరశురాం నాగం (డైరెక్టర్)
సూపర్ గా.సాంగ్. రేవంత్ రెడ్డి. ఏంతమంఛి.బిరుదు తేఛుకునడో.ఇలాంటిది.ఏ.సీఎం. పేరు తేలియక.ఇంత.మంచి బిరుదు తేరుకోలేదు. తెలంగాణకు. ప్రజలు మార్పు కోసం ఓటు వేసినంకమాత్రం .🔥❌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Hi
💯🌺💖❤️👌👌👌💋💋💋💞
పల్లవి:
మీ ఇంటి సందులోన మా ఇంటి సందులోన
పూసినాది బూరుగు మాను
మాను కొట్టి మంచెలెసి
ఏలు వట్టి పోలు తిరిగి
లవ్వడి లగ్గమాడెను గాని
"నిన్ను నేను ఇడువ లింగో ఆలుగొండ హంస లింగ"2
1చరణం:
ఆలుగొండది ఆలుగు సాప
గోలుకొండ గొల సింతపండు
అల్లమెల్లిగడ్డ దంచిన లింగ
జిలకర మెంతులు నూరిన లింగ
కమ్మంగ పులుసు వెట్టిన లింగ
"బుక్కెడన్న తిని పోవుర లింగో ఆలుగొండ హంస లింగ"2
మనసువడ్డ పిల్లను కాదా
మాటంటే ఇలువ లేదా
"మర్రి జూసి మాట్లాడుర పిలగో ఆలుగొండ హంస లింగ"2
2చరణం:
ఇంటెనుక ఇనుప రోలు
ఇంటి ముందట రాతి రోలు
సన్న వడ్లు వాయి వొసి
జాజిరి జవ్వాడిన రోకలి
జంగ జాపి దెబ్బెయ్యవోతే
"ధరణి మీద కాలగదు లింగో ఆలుగొండ హంస లింగ"2
ఇరుగు పొరుగు మాటలిడువు
ఇష్టంతో చెయ్యి వట్టి
"ఇంటి దాన్ని జేసుకోవుర లింగో ఆలుగొండ హంస లింగ"2
3చరణం:
పొద్దుపొద్దుగాల లేసి
పొయ్యి మీద ఎసరు వెట్టి
పొయ్యి కింద మంట వెట్టి
పాలు వోసి పాశమండి
సద్ది వట్టుకొని సాటుకత్త
పాశమన్న తాగిపోవుర లింగో ఆలుగొండ హంస లింగ
పానమంత నీ మీదనే పిలగో ఆలుగొండ హంస లింగ
ఓర ఓర సూపలతో ఒంటిగా నువ్ తిరుగవోకు
"పట్టనట్టు ఎల్లిపోకుర లింగో ఆలుగొండ హంస లింగ"2
4చరణం:
ఉంటె ఈ ఊల్లెనె ఉండు
పోతె పర దేశమే వోర-2
సుట్టుమెట్టు ఊల్లల్ల ఉంటే
"జుట్టువట్టి కొడుతానుర లింగో ఆలుగొండ హంస లింగ"2
ఆలుగొండ హంస లింగ
ఊరు దాటి ఎల్లిపోర
పల్లె దాటి ఎల్లిపోర
"కంటికే కనరాకుర లింగో ఆలుగొండ హంస లింగ"3
Singer: Lavanya potharaju
(Karthik singer from peddapally)
Super 👌 Bro 🤝
❤
Thank you so much
Ĺ
హంసలింగా👇FULL SONG👌😊
💖హంసలింగడు అంటే ఎంతో ఇష్టం ఆ అమ్మాయికి. అతని కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తుంది లింగనికి కూడా ఇష్టమే.. కానీ ఎరుకలేనట్టు నటిస్తాడు.
💖పసిగట్టిన ఆ అమ్మాయికి వచ్చిన చిరుకోపంతో లింగడు బయటపడతాడు.. అలా ఇద్దరూ ఒక్కటౌతారు @ LR FOLKS లో.. PLZ SHARE👍🤝మీ పరశురాం నాగం (డైరెక్టర్)
Thank U Anna 🤝
Hii
@SingerLavanya అక్క సాంగ్ బాగుంది
Super Lavanya Akka singing super
Super song
Akka 💝💝👌
చాలా అంటే చాలా బాగుంది పాట యాక్టింగ్ ❤❤❤❤❤😍😍😍😍🥰🥰🥰
Rasina nuvvu thopu po
😊super. dance. akka
Super Lavanya akka❤❤
Thank U So Much Andi Plz Share 🤝
సూపర్ గా.సాంగ్. రేవంత్ రెడ్డి. ఏంతమంఛి.బిరుదు తేఛుకునడో.ఇలాంటిది.ఏ.సీఎం. పేరు తేలియక.ఇంత.మంచి బిరుదు తేరుకోలేదు. తెలంగాణకు. ప్రజలు మార్పు కోసం ఓటు వేసినంకమాత్రం .🔥❌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం ఇది
Super Amma
Super Akka 👌👌 Anna 👌 Anna super
Lavanya fan❤️❤️
Super 👍👌👌
❤️❤️❤️
Super
Supar yacting
Adhiri poyindhi pata super hero acting osm👌👌👌👌👌👌👌
Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu ⛪🎁🦄🕊🧘♀️🐕💃
Moni
Ok
❤
Waiting
New song
❤❤ సూపర్
Song super anna
Telangana folk ❤❤❤❤
Sup par anna
Super ❤❤
Venu kumar 💫
❤❤❤❤❤❤❤supar songs
👌👌👌👌👌👌❤
Super hero
Super super
3:20
Abhinay 🎉🎉😮😮super song
❤❤❤❤❤🎉🎉🎉
👍
👌👌👍
😮😮🎉🎉❤❤✅✅
👌👌👌👌👌👌👌
❤❤😂
Song super kani amaye set kale
👌👌
Superb Congratulations team members
Thanks 🙏 Plz Share 🤝
Good song
Narmal sang
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Waiting for song 💖
👌👌👌🙏🙏
సూపర్ సాంగ్
Nice 👍
Thanks 🙏 Plz Share 🤝
Super nice 👍👌👌👌
Super Lavanya
👌👌👌👌🤩
Lavanya akka fan's...సూపర్ సూపర్ సాంగ్👌👌 ❤❤❤🎉🎉🎉
Mi bava kuda ninnu vadilela ledu lingavva😂
😂
పాట, నటన, సాహిత్యం, చిత్రీకరణ చాల బాగుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో బాగం అయినా వారి అందరికీ శుభాకాంక్షలు.
Super super super song❤❤❤❤💖👌👌👌🙏👌❤💖👌👍👌🙏👍👌
My favorite song
Super song anna
Naa ex lover kuda elane bhayya ade vadilipetti poendi 😅
😅
𝑺𝒖𝒑𝒆𝒓 𝒔𝒐𝒏𝒈 🎉🎉🎉
ఇలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలి చాలా బాగుంది సూపర్ హిట్ సాంగ్ ప్రతి ఒక మొబైల్ లో సాంగ్ ఉంటుంది భర్త భార్య ప్రేమ అనురాగాలతో ఉంది
Phata. Prakruthi, Rayadamu phaddamu, Bhagunadhi ❤️❤
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు
❤😂🎉😢😮😅😊
Nice song 🥰🥰🥰🥰
👌👌👌super
Song super chala chala bhagundhi annaya👌👌👌👌
Thank U Andi Plz Share 🤝
Nice song ellati papatu ekaravali ❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
👍👍 super songs ❤❤
Super Lavanya car
మీ వాయిస్ సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా పాడారు సాంగ్ నాకు మాత్రం 100% వచ్చింది మీ ఛానల్ సబ్స్క్రైబ్ ని
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు Plz షేర్
లావణ్య అక్క సాంగ్ సూపర్ ❤
❤❤ 。
Very nice bro 👌👌
🎉🎉🎉
❤🎤💯❤ 3:34
Super song elanti patalu chala padali❤
🎉🎉🎉🎉
Iam also first listen insta after coming to UA-cam... Super ❤
Thank you so much 😀
Lavanya Akka Fan's Oka like Veskondi...❤️
Singing super and performance amazing total team fantastic
The song is superb nice acting.....🥰🥰🥰😍😍
Thanks 🙏 Plz Share 🤝
Hii ra
తెలంగాణ జిల్లాల్లోని ప్రతి పల్లెలో ట్రాక్టర్ లల్లో లావణ్య గారి పాటలు మారు మ్రోగుతున్నాయి.
చాలా బాగ పాడారు ❤ super
Super song.... Nice acting.... Thop Dop and editing🥰💞....
Bro super song ❤❤
Super ga undhi ni voice ❤❤❤
Lol😊😊
😊😊
Ll😊😊😊😊😊 ll lo 😊lo ll😊
L😊 ll lo😊😊
P😊l
Insta lo chusi vachina varu😊
☺️
@@sagerprem6942 ,
Same nenu kuda instgram lo chuse na ❤
నేను ఇప్పుడు చూసి వచ్చా
@@sagerprem6942😂🎉😢❤❤dsfgu❤❤❤❤❤ stair railing and
Wow super song Lavanya akka iam fan of akka ❤
Nice song good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
TQ
పాట సూపర్ 👌 వాయిస్ సూపర్ 👌
Superb Song👌 Congrats To Entire Team🎉🎉🎉
Thank U Bro 🤝
హీరోయిన్ మస్తు ఉంది😍🦋💝
Iike
Naa ex lover Nagarani lage unnavu neelo danni chusukunta 😢😢😢😢😢😢
🎉s
❤❤❤
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Pop
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂