Zee Telugu vagdevi singing

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 226

  • @srtseenu3497
    @srtseenu3497 6 місяців тому +82

    శ్రీ తుంబుర నారద నాదామృతం
    ఆఆఆ.. శ్రీ తుంబుర నారద నాదామృతం
    స్వర రాగ రస భావ తాళాన్వితం ..
    సంగీతామృత పానం ఇది స్వరసుర జగతీ సోపానం
    శివుని రూపాలు భువికి దీపాలు.
    స్వరం పదం ఇహం పరం కలిసిన
    శ్రీ తుంబుర నారద నాదామృతం
    స్వరరాగ రసభావ తాళాన్వితం
    సప్త వర్ణముల మాత్రుకగా
    శుక్త వర్ణముల డోలికగా
    సప్త వర్ణముల మాత్రుకగా
    శుక్త వర్ణముల డోలికగా
    ఏడు రంగులే తురగములై
    శ్వేతవర్ణ రవి కిరణములై
    స ప స గ రి గ ని ద ప మ గ
    గ ని గ మ గ రి స ని స
    సగమ గమప మపని స
    గరిసనిద రిసనిదప సనిదపమ
    శ్రీ తుంబుర నారద నాదామృతం
    స్వరరాగ రసభావ తాళాన్వితం
    స స స స స
    సనిప గరిస గ ప ని స గరిస ..
    నిసరి పనిస గపని రిగప గరిస
    సంగీతారంభ సరస హేరంబ
    స్వర పూజలలో షడ్జమమే .
    రి రి రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమాగారిస నిసరినిదమప
    మగరి నిదప మగరి
    శంభోకైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే
    గగా గారిసరి సద సాదప గగపదస
    మురళి వనాంతాల విరియు వసంతాల
    మురళి వనాంతాల విరియు వసంతాల
    చిగురించు మోహన గాంధారమే
    మా సమగస నిదమ సమగ మదని మదనిగస
    మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మద్యమమే
    పా పమప దదప పమప దనిద పదస పాదసరి పమరిస నిదపమప రిసరిమప
    సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
    దా దనిసమగరి పదనిరి సనిదప రిసనిదప మగరిగమప
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ...
    వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
    హర్షాతి రేఖాలు దైవతమే
    నీ సనిదప మగరిస నిరినిరినిరీరి నీరిగామ పమగరి
    మదమదాద మాదనిరి గరిసా

    • @LaxmanLaxman7439
      @LaxmanLaxman7439  6 місяців тому +1

      Thanks 🙏

    • @gattupallineeraja3513
      @gattupallineeraja3513 4 місяці тому +1

      Adbhutham enni sarlu vinna chala vinasompuga vundi papa nurellu chiranjeevi ga vundi maku elanti veenula vindu cheyalani manaspurhiga korukuntunnamu

    • @LaxmanLaxman7439
      @LaxmanLaxman7439  Місяць тому

      Thank you thank you so much❤❤

  • @thandrashankar7813
    @thandrashankar7813 6 місяців тому +16

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే గానామృతం 👌👌👌👌👌

  • @sekharswamyoffiicall2514
    @sekharswamyoffiicall2514 3 місяці тому +18

    చిన్నారి తల్లి వాగ్దేవి ఎంత గొప్పగా పాడావమ్మా... నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రుల కు నీకు విద్య ను నేర్పిన గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @LingampallyMadhavarao
    @LingampallyMadhavarao 9 місяців тому +35

    బంగారు తల్లి చల్లగా వర్ధిల్లు

  • @geethahoney-cv8ko
    @geethahoney-cv8ko 11 місяців тому +21

    Maatalu raavatledu thalli❤ just awesome anthe.... Her confidence n presentation n pronounciation n without seeing any paper and so many.. just loved it.. God bless you chitti thalli❤❤❤

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Рік тому +26

    అధ్భుతం బాగా పాడింది - కాపాడు కోవాలి - ఓం క్లీం కృష్ణాయ నమః
    శుభాశీస్సులు

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 2 місяці тому +8

    బాల సరస్వతి నీ పాట అమృతగానం తల్లీ నిన్ను ఆ భగవంతుడు కడుగా దీవించును గాక ! 💐🌹👍💞

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 8 місяців тому +24

    సార్థక నామధేయం తో తన దైవీ. కళను ప్రదర్శించిన అద్భుత చిన్ని పాప. ఆశ్చర్యం,అమోఘం.మాటలు లేవు వర్ణించడానికి.

  • @ratnarajuburra3998
    @ratnarajuburra3998 10 місяців тому +23

    Excellent బంగారుతల్లి వాగ్దేవి

  • @beerakamadhu1166
    @beerakamadhu1166 2 місяці тому +7

    సూపర్ padaavu chela maa
    మీ ఇలాంటి valu వుండాలి 🙏💐

  • @bksrilakshmi116
    @bksrilakshmi116 3 місяці тому +4

    Chinnari, Bangaru, Chitti Thalli...❤❤❤❤❤
    Enta Baga Padavura ❤❤❤...Happy Tears Came Away From My 💜 💜 💜
    God Bless You Dear❤
    Dishti Tagalakudadu ❤❤

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 2 місяці тому +5

    ఆహా అద్భుతం తల్లి ఎంత బాగా పాడావు అమ్మ 🙏

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 2 місяці тому +5

    వాగ్ధేవి నిన్ను ఇంత చక్కగా తీర్చి ధిధిణ విఙులకు తల్లీ తండ్రులకు గురువులకు ఇలా మార్పు చెందిన నీకు నావృధయ పూర్వక వందనాలు చిన్నవారైతే నా ఆసీర్వాధములు

  • @santhoshi-pj2en
    @santhoshi-pj2en 3 місяці тому +5

    Ninnu pogadadaniki unna padalu saripovu god bless u🎉🎉

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 11 місяців тому +79

    అమ్మా బంగారు తల్లి దేవుని ఆశీస్సులతో నీవెప్పుడూ విజయ గర్వంతో సంతోషంగా ఉండాలి. నీవు సరస్వతీ పుత్రికవు అనడలో సందేహమే లేదు. నీ తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు. సుఖసంతోషాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, సరస్వతీ కటాక్షం నీకెల్లపుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తాను.

  • @vntspecials5407
    @vntspecials5407 2 місяці тому +3

    ఇంత కష్టమైన పాట పాడటం నీకు ఎలా సాధ్యం అయింది పాప🎉🎉🎉

  • @rangaraokukkadapu542
    @rangaraokukkadapu542 9 місяців тому +14

    వాగ్దేవిచాలా బగపాడావు.❤🎉

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 2 місяці тому +5

    💖❤💙 Chinnari Sai Veda Vagdevi MahaAdbuthamuga Padindi. 💖💚💙💜❤

  • @nadhiyak2899
    @nadhiyak2899 Рік тому +15

    Chala bavundi chinni god bless u my dear

  • @SubbaRaoBommisetty-hw4qv
    @SubbaRaoBommisetty-hw4qv 2 місяці тому +4

    Super singing, Future Playback Singer

  • @vasanthapolisetty9109
    @vasanthapolisetty9109 10 місяців тому +11

    అద్భుతమైన టేలంట్❤❤❤

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 Рік тому +23

    అద్భుతః ఆయుష్మాభవ

  • @maturuvasu5787
    @maturuvasu5787 8 місяців тому +7

    సూపర్ సాంగ్

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 10 місяців тому +9

    Sai deva Harsha and sai vaagdevi .you both are karana janmulu.Mee parents ki God ఇచ్చిన బంగారు వరాలు.sai baba Mee iddaru rupam lo కురిపించిన అమృతం.

  • @thandrashankar7813
    @thandrashankar7813 6 місяців тому +2

    అమ్మ చిట్టీ తల్లీ 👌👌👌👌👌
    దీర్ఘ ఆయుష్మాన్ భవ 👍👍👍👍

  • @VenkateswararaoNallamolu-wp6mi
    @VenkateswararaoNallamolu-wp6mi 2 місяці тому +2

    🎉 వాగ్దేవి సూపర్ సూపర్❤

  • @uppurajakumari
    @uppurajakumari Рік тому +6

    Chaala baga padavi talli. Abheesta siddhirastu

  • @nanduriramalakshmi6198
    @nanduriramalakshmi6198 8 місяців тому +4

    Very nice wonderful

  • @karalreddy
    @karalreddy 8 місяців тому +3

    namiliparesindi raa babau ... super

  • @supriyamannava2514
    @supriyamannava2514 Рік тому +9

    supet.talli

  • @ravindernath5928
    @ravindernath5928 Рік тому +9

    Awesome performance ❤❤❤

  • @gunapadiri1766
    @gunapadiri1766 Рік тому +6

    God bless you talli 😊

  • @ramukurma4407
    @ramukurma4407 Місяць тому +1

    ❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌷

  • @KameswariDittakavi
    @KameswariDittakavi 8 місяців тому +2

    ,👌👌super Jai shree ram🙏

  • @sreedeviady8177
    @sreedeviady8177 10 місяців тому +3

    Excellent ra chinni thalli ❤😊😊😊

  • @nagraj516
    @nagraj516 10 місяців тому +3

    Bangaru talli super ga padinau❤

  • @GeethaYatjeendra
    @GeethaYatjeendra 7 місяців тому +2

    God bless you amma👌🙏🙏🙏

  • @vijayatamavarapu139
    @vijayatamavarapu139 10 місяців тому +3

    Super gaa paadaavu talli ❤❤

  • @Sowmirocks
    @Sowmirocks 8 місяців тому +1

    God Bless you 💐💐💐💐💐💐

  • @viswanadhamkamanuru528
    @viswanadhamkamanuru528 8 місяців тому +3

    Very very good.

  • @Sundarammapedakapu
    @Sundarammapedakapu Рік тому +4

    Bujji entho chakkaga alapinchavu nindu nurellu bagaru thalli 👏👏👏💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💯💯💯💯🌹🌹🌹🌹💞💞💞🌹🌹🌹💐💐💐💐💐🌹🌹🌹🌹👍👍👍

  • @GangabhavaniKaranam
    @GangabhavaniKaranam 8 місяців тому +2

    👌👌👌👌👌💐🌹💕👏👏👏

  • @komalimandadi1107
    @komalimandadi1107 8 місяців тому +2

    Super thalli❤❤

  • @raampraas
    @raampraas 9 місяців тому +12

    బంగారు తల్లి సంగీతం కోసం ఇలకు వచ్చిన గంధర్వ కోకిల..

  • @paruchuriUma
    @paruchuriUma 8 місяців тому +1

    God bless you thalli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PRAKASHGPRS-to9rv
    @PRAKASHGPRS-to9rv 8 місяців тому +1

    Exlent singing bujji God blessing you

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Рік тому +12

    Vagdevi Chinni, U have attempted a song difficult for even seasoned singers. Hatsoff to u baby!

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 9 місяців тому +2

    Fantastic my daughter keep on singing

  • @satyaprasanna0631
    @satyaprasanna0631 Рік тому +6

    Excellent performance ma

  • @TheNawazia
    @TheNawazia Рік тому +6

    Vigdevi next super star ⭐

  • @babuvaraprasadgunturu9051
    @babuvaraprasadgunturu9051 9 місяців тому +2

    Née swaraMAdbhutam GODBLESS YOU

  • @SanthoshaKarni
    @SanthoshaKarni Рік тому +8

    Super chinni talli

  • @BabuBabu-xq4ud
    @BabuBabu-xq4ud Рік тому +5

    Challa Bagundi thalli

  • @hmzphskondavelagada
    @hmzphskondavelagada Рік тому +3

    Words are not enough to praise. Excellent.

  • @pinjalamadhusudanarao5011
    @pinjalamadhusudanarao5011 Рік тому +5

    Very very gooooood

  • @rajan6363
    @rajan6363 9 місяців тому +2

    Hi ma super ❤❤❤❤❤❤

  • @rajashekarr2587
    @rajashekarr2587 7 місяців тому +1

    Superb ❤❤❤

  • @naveenrayudu9597
    @naveenrayudu9597 Рік тому +3

    Thalli bhaga padevu Thalli super 😊

  • @rajaraokolla1113
    @rajaraokolla1113 Рік тому +11

    చాలా చక్కగాపాడేవు తల్లి

  • @jennerajasekhar5995
    @jennerajasekhar5995 Рік тому +7

    Super thalli Mind blowing performance thalli hand's Up thalli 👌👌👌👌💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💓💓💓💓💓💓💓💓💓💓💓🥰🥰💙💙💙💙💙💙💙💙💙

  • @venkatachalamp4208
    @venkatachalamp4208 9 місяців тому +2

    Excellent performance.God bless you.

  • @danarajud4993
    @danarajud4993 10 місяців тому +2

    Very nice 👌 👍 👏 😀 ☺️ ❤❤❤

  • @nagamani8102
    @nagamani8102 Рік тому +9

    Super song ❤️❤️❤️❤️❤️

  • @chittigirish123
    @chittigirish123 Рік тому +6

    Super amma

  • @DurgaRao-qm6mu
    @DurgaRao-qm6mu 10 місяців тому +2

    Super ra thalli 👌❤😊

  • @VIJAYALAKSHMIBURUGULA
    @VIJAYALAKSHMIBURUGULA Рік тому +3

    Chinnappudu saidevaharshane gurthosthunnadu. Mee iddariki naa🙌🙌🙌🙌🙌🙌🙌🙌✊🙌

  • @sathishkothapalli6734
    @sathishkothapalli6734 9 місяців тому +2

    Super thalli 🎉🎉

  • @VsnMurthy-nk6xj
    @VsnMurthy-nk6xj 9 місяців тому +2

    Super singer i am speechless ❤😂😂😂😂😂

  • @ThulassammaMude
    @ThulassammaMude 9 місяців тому +3

    Super తల్లి

  • @ramulumusirigalla5290
    @ramulumusirigalla5290 8 місяців тому +5

    Super chini thali

  • @ThadepalliSubrahmanyasadtry
    @ThadepalliSubrahmanyasadtry Місяць тому

    Excellent MAY GOD BLESS YOU

  • @kotilingamkotilingam9251
    @kotilingamkotilingam9251 10 місяців тому +2

    God bless you ra ammulu

  • @srilathagollapally3121
    @srilathagollapally3121 10 місяців тому +4

    Goosboombs performance ❤

  • @ashokdanda5929
    @ashokdanda5929 8 місяців тому +1

    Super ga padayu thalli

  • @samuelvadala2120
    @samuelvadala2120 8 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤AMMA❤❤❤GREAT ITS A WONDERFUL

  • @SairamuSairam-m9r
    @SairamuSairam-m9r Рік тому +2

    Super bujji ❤

  • @jaganchary9514
    @jaganchary9514 8 місяців тому +1

    Super naany God may bless you raa

  • @santhakunchala26
    @santhakunchala26 9 місяців тому +2

    Super thillyee

  • @simhachalambalaga8093
    @simhachalambalaga8093 Рік тому +5

    Exlent performance

  • @KarthikLokesh-o7u
    @KarthikLokesh-o7u Рік тому +9

    Supersuper super

  • @sanyasiraju4008
    @sanyasiraju4008 5 місяців тому

    బంగారు తల్లి నిండు నూరేళ్లు ❤❤❤❤

  • @kanitigayatri5544
    @kanitigayatri5544 Рік тому +2

    Excellent 👍❤

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 9 місяців тому +1

    ❤amazing thalli godbless u

  • @RamuBalaga-c6r
    @RamuBalaga-c6r 2 місяці тому +1

    🌹❤️🤱👏👌👋

  • @janamdevi3098
    @janamdevi3098 2 місяці тому

    Vagdevi, vi kadhu amma nuvvu saraswathi devi,, amma nuvvu,, so beautiful🎉🎉🎉🎉🎉

  • @praveenbogolupraveen8199
    @praveenbogolupraveen8199 Рік тому +7

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤all the best ta thalli 🎉🎉🎉🎉🎉🎉

  • @hesanullakwt
    @hesanullakwt Рік тому +7

    Super

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt 9 місяців тому +1

    Super talli❤

  • @nalagotiSandeepSandeep
    @nalagotiSandeepSandeep 7 місяців тому +1

    Love you Bangaru thalli Challaga Brathakali Amma

  • @gayathrigayathri6431
    @gayathrigayathri6431 5 місяців тому

    Super singing god bless you

  • @janamdevi3098
    @janamdevi3098 2 місяці тому

    Super amma,,god bless you

  • @rachapudizacharaiah3981
    @rachapudizacharaiah3981 Рік тому +3

    Aa ammai devatha swarupi❤

  • @jwalliahjakkepalli8913
    @jwalliahjakkepalli8913 Місяць тому

    God bless u chitti no words

  • @khajashaik3279
    @khajashaik3279 3 місяці тому

    All The Best Talli,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bhavanireddyPonnathota
    @bhavanireddyPonnathota 8 місяців тому

    Elachinnapillupadutuvunte,, nakualaviganianandamugavuntudi,, danyavadamulu,

  • @ChilukaBhavani
    @ChilukaBhavani 9 місяців тому +2

    Saraswati Devi daughter ❤❤❤

  • @bswapna7745
    @bswapna7745 Рік тому +6

    Sooperb

  • @RamanjineyuluKommanuthal-wx9wq

    Super thalli

  • @chalapathisetty4097
    @chalapathisetty4097 10 місяців тому +1

    Wonderfull

  • @meenakshidontukurti1554
    @meenakshidontukurti1554 10 місяців тому +1

    Wow😊