థ్యాంక్యు రాధాకృష్ణ నీ అబద్ధాల,నీచమైన రోత రాతలతో టీడీపీని సంకనాకించి, వైసీపీని గెలిపించినందీకు,టీడీపీ ఘెరమైన ఓటమికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు...
రాధాకృష్ణా...ఎవరిది నిర్లక్ష్యం..ఎవరిది బాధ్యతారాహిత్యం ??? పచ్చోడు అధికారం లో ఉన్నప్పుడు చుక్క నీరులేక ఎండినా..వర్షాలు లేక వ్యవసాయం అటకెక్కినా...సీమకు పచ్చకోకంటూ...రాయలసీమ సస్యశ్యామలమంటూ బురద రా(కూ)తలు...సింగపూర్,జపాన్,చైనా గ్రాఫిప్ బొమ్మలను అచ్చోస్తూ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను ఏమార్చడం..... పక్కోడు అధికారం లో ఉన్నప్పుడు పుష్కలంగా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండుగా ఉంటే....సంక్షేమ పధకాలు శరవేగంగా అమలౌతుంటే....సన్నబియ్యం సంచులు తడిచాయనీ....తిరుపతి కొండపై చర్చి నిర్మాణమనీ....వరదలను కావాలనే రప్పించారనీ బురద వార్తలు వండుతూ కులమేతల దోపిడీలకీ,అక్రమాలకీ..అక్రమణలకీ కాపలా కాస్తూ....జరుగుతున్న సంక్షేమం నుండి ప్రజలదృష్టిని మరల్చుతున్న మీ మీడియాది నిర్లక్ష్యం కాదా ???? జర్నలిజం ముసుగులో ఉంటూ....ఒక వర్గానికి కొమ్ము కాస్తూ...కట్టుకధలతోనూ...కళ్ళబొల్లి కబుర్లతోనూ పక్కోడిపై బురదజల్లుతూ..జర్నలిజం పరువు తీస్తున్న ఒక వర్గం మీడియాది బాధ్యతారాహిత్యం కాదా ?????
You are very much right RK. Not that elections after that another two elections also same situation. Everyone got money right from slums to big big apartments 🤦♀️🙄this is where democracy died😣in the hands of the people not by political parties 🤦♀️🙄
ఎన్నికలకిముందు పెళ్ళివారికన్నా పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువనే సామెతలా ఉండేది.... ఆంధ్రజ్యోతి గోల ! ఏదో యాస,ప్రాస బాగుందని బాబు ఒకసారి మోడీని దించేస్తానని కూస్తే...దానికి కోరస్ గా "ఇదిగో మావాడు ప్రదానులను తయారు చేస్తాడు,మోడీని దించేసి గడ్కరీని ప్రదానిగా చేసేస్తాడు,23 విపక్షాలని ఏకం చేసి జాతీయస్ధాయిలో చక్రం తిప్పేస్తున్నాడు" అని ఊదరగొట్టింది.... కట్ చేస్తే.... 23 విపక్షాలను ఏకం చేసిన ఎల్లోమామకి 23 సీట్లు ఏడ్చేసరికి ఒక్కసారిగా ఆంధ్రజ్యోతి ఆశలన్నీ పుసుక్కున గంగలో కలిసిపోనాయ్. మా అను"కుల"బాబు పదవిలో ఉంటేచాలు బూగోళమంతా బెమ్మాండంగా ఉన్నట్టే....కులనేత ఓడిపోతే అబ్బే ప్రళయం ముంచుకొచ్చి పెపంచం మునిగిపోయిందన్నంతగా గగ్గోలు పెడుతున్న రాధాకృష్ణ బాధను చూసి జనం ఇప్పుడు నవ్వుకుంటున్నారు. కులనేత అధికారం లో ఉండగా భారీగా భూములు,ముడుపులు భజనచేసినందుకు ముట్టేవి...ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయేసరికి పాపం గిలగిలా కొట్టుకుంటున్నాడు. మరోవైపు రివర్స్ టెండరింగ్ పేరుతో కులనేతల దోపిడీలన్నీ జగన్ వెలికి తీయడం....పోలవరం పచ్చ ముఠాకి ATM లా మరిందని ప్రదాని చెప్పడం...నవయుగచౌదరికి దక్కాల్సిన 5 వేల కోట్ల మేత ఆగిపోవడం....తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం తో కాస్త ఈమద్య చందరజ్యోతికి నొప్పులెక్కువయ్యాయి మరేటిసేత్తాం ! ఐదేళ్ళ భజనకు 700 కోట్లంటే మాటలా ??? ప్చ్....ఒక్కసారిగా పుసుక్కున సిగ్నల్ కట్టైపోయి ఇన్ కమింగ్ ఆగిపోతే ఆమాత్రం నొప్పులు సహజమేసుమా !
Ammaa Lachchimi.....Telugu nerchukunnaka Interview lu cheyyamma thalli.Inka....interview ki pilichinapudu vallu neekentha thelisina vallaina UNCLE ani pilava kudadu Anna ingitham undalamma
చిరంజీవిపై చంద్రజ్యోతి గీసిన కార్టూన్ ఇది ! 2009 లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు రావడం...ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం...కొన్ని సినిమాల్లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఐతే...ఇప్పుడు 2019 ఎన్నికల్లో TDP కి 23 సీట్లే ఏడిసాయ్ కదా...నలుగురు రాజ్యసభ సబ్యులను గతిలేక కేసులకు భయపడిపోయి బాబు బి.జె.పి లోనికి పంపేసాడుకదా...కన్నకొడుకు గెలవలేక చితికిలపడిపోయాడు కదా !??? చంద్రబాబు ప్రస్తుత పాట్లపై కార్టూన్ని నీ పత్రికలో ఎందుకు గీకలేకపోయావు రాధాకృష్ణా ???? బాబు నీ కులపోడని క్షమించేసావా ????? నిజానికి చిరంజీవికి 18 రావడం చాలా ఎక్కువే...ఎందుకంటే...రాజకీయాల్లో...ఆయనకి అనుభవం లేదు..పైగా కొత్తకూడా.... మరి ఇక్కడ మీ కులనాయుడుది 40 ఏళ్ళ అనుభవం కదా ?? ప్రపంచానికి పాఠాలు నేర్పిన పోటుగాడుకదా ??? ప్రదానులనూ..రాష్ట్ర పతులనూ తయారు చేసిన విజనరీ కదా ??? మరీ బొత్తిగా 23 సీట్లే ఏడిసాయేంటీ ????? దుకాణం సర్దేద్దాం...జెండా మడతెట్టేద్దామంటూ కార్టూన్లు ఎందుకు గీకలేకపోనావ్ ???? కులమడ్డమొచ్చిందా ???? నోట్ :- నేను చిరంజీవికేకాదు...ఏ ఒక్క నటుడుకీ అభిమానినికాదుసుమా....కొన్ని కులగజ్జి పత్రికల కులగజ్జిని ఎండగట్టడమే నా ఉద్దేశం.
Ippudu ni bada enti TDP, emi oka elections lo Potti chasi janda pikasa party kadu, first don't compare chiranjeevi, pallakollu ka oka rupee pattani vadu tanani ala nammi votes vastaru again proved from PK, rajakiyalo jalupu ottami common, neku dabbulu kavali antha nenu paytm chastha but don't write this half knowledge news.
నీ భాష యాస వింటుంటే తెలుగు భాష పై సానుభూతి కలుగుతోంది. వినలేక చస్తున్నాం లక్ష్మీ ప్రసన్న
A.B.N..లో..ఒపెన్ హర్ట్...ప్రోగ్రాం చాలా బాగుంటుంది..రాధ గారు చాలా బాగా మాట్లాడతా రు..
రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, thanks to Lakshmi show
Nv yellow batch kada neeku alage untadi .!! Yedava
Wonderful Interview Excellent. I like this video.
RK Rocks 😎
45 year's old Lakshmi manchu introducing 49 year old RK garu as uncle 🤣🤣🤣🤣🤣🤣🤣
ఆంధ్రజ్యోతి పేపర్ లో న్యూస్ బాగుంటుంది, పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. షర్మిల పార్టీ పెడుతున్నారని ముందు గానే చెప్పింది ఆంధ్ర జ్యోతి పేపర్ మాత్రమే.
❤11111111111111111111111q1111111111111111111q111111111111111111111111111111111111q11111111q111111111111111111111111111111111111111111 31:00
Great inspiration
One of truth teller, daring & dashing
Qqqqqqqqqqqqqq
Interview బాగా చేసారు లక్ష్మీ గారు Radha krishna garu చాలా బాగా మాట్లాడారు
i never miss ur rk interviews sir. even, laxmygari talk show too
ఇలాంటి వ్యక్తిని interview చేసే అర్హత ఏమాత్రం లేని లక్ష్మి గారు చేసే interview కి వచ్చినందుకు ఆయనను అనాలి...
Yes bro,.
Rk ni correct interview cheyalev he’s very talented
Great sir.. you are inspiration for many who want to achieve success in life
@Vishnu Shetty neku telusaaa
Great inspiration
Questions are great ...without..cast and religion
Radhakrishna gaari children's looks like genious and professionals
He is a good entrepreneur choosing Media as business n successful.
మరో తెలుగు కరణ్ తాపర్. కానీ నవ్వు తూ rk చేసే ఇంటర్వ్యూలు సూపర్. లక్ష్మి కి help చేయాలనీ ఆయనే కొన్ని ప్రశ్నలు ఇచ్చినట్టులు ఉంది. 🌹
RADHA KRISHNA is a great and very efficient... talented journalist... All the best to you sir.
Conviction, Commitment and Courage
I admire R K , for his good interviews.
Successful person sir
Abn radhakrishn great job
She pronounces "Isiri parestannaru" for Visiri..." 😄😄
That’s why I respect sir
she deliberately dilutes Telugu? was she born in the US? just spent some time there. Native NRIs are much better than her! overaction lady !
deeniki GUDDA balupu.
chaala ekkuva
Meeru cheppimdi chaala correct bro
Good interview
Lakshmi Anchoring Rocks 😎
👍👍👍👌👌
Nice interview...
Super sir
You are great inspiration
Wat a funny interview..dondhu dondheyy
థ్యాంక్యు రాధాకృష్ణ నీ అబద్ధాల,నీచమైన రోత రాతలతో టీడీపీని సంకనాకించి, వైసీపీని గెలిపించినందీకు,టీడీపీ ఘెరమైన ఓటమికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు...
Looking young and beautiful
Satisapthami usages in Sanskrit language
He can try in movies.. lakshmi Ur ..the way of Ur asking questions are great 👌
Radhakrishnan gaaru inspiration for me
One of the legendary Journalists in Telugu States.
Very nice..
బూతు కిట్టు Nation"s best bluff master
ABN IS ALWAYS CORRECT PERSON.
గ్రేట్ రాధ కృష్ణ గారు, రాక్షస పాలకులు ని ఎదిరించిన, ఎదిరిస్తున్న ఘనుడు
న్యూట్రల్ స్టాండ్ లో ఉంటానని చెప్పుకున్న రాధాకృష్ణ పాపం తెలుగుదేశం పంచన చేరాలి వచ్చింది కదా!ముందునించీ అందులోనే కదా అంటే నాకు తెలీదు!!
Abhinandanalu sir we love &honour so much
Great man radhakrishna garu
Radha krishna great is very great asking for more questions....cast.
..religion..
Good person రాధ కృష్ణ
Iam fan of Rk
I also
Usually ayana questions eyatame telsu
Mana akka ayanake questions esthondi 😂
he has balls
రాధాకృష్ణా...ఎవరిది నిర్లక్ష్యం..ఎవరిది బాధ్యతారాహిత్యం ???
పచ్చోడు అధికారం లో ఉన్నప్పుడు చుక్క నీరులేక ఎండినా..వర్షాలు లేక వ్యవసాయం అటకెక్కినా...సీమకు పచ్చకోకంటూ...రాయలసీమ సస్యశ్యామలమంటూ బురద రా(కూ)తలు...సింగపూర్,జపాన్,చైనా గ్రాఫిప్ బొమ్మలను అచ్చోస్తూ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను ఏమార్చడం.....
పక్కోడు అధికారం లో ఉన్నప్పుడు పుష్కలంగా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండుగా ఉంటే....సంక్షేమ పధకాలు శరవేగంగా అమలౌతుంటే....సన్నబియ్యం సంచులు తడిచాయనీ....తిరుపతి కొండపై చర్చి నిర్మాణమనీ....వరదలను కావాలనే రప్పించారనీ బురద వార్తలు వండుతూ కులమేతల దోపిడీలకీ,అక్రమాలకీ..అక్రమణలకీ కాపలా కాస్తూ....జరుగుతున్న సంక్షేమం నుండి ప్రజలదృష్టిని మరల్చుతున్న మీ మీడియాది నిర్లక్ష్యం కాదా ????
జర్నలిజం ముసుగులో ఉంటూ....ఒక వర్గానికి కొమ్ము కాస్తూ...కట్టుకధలతోనూ...కళ్ళబొల్లి కబుర్లతోనూ పక్కోడిపై బురదజల్లుతూ..జర్నలిజం పరువు తీస్తున్న ఒక వర్గం మీడియాది బాధ్యతారాహిత్యం కాదా ?????
అవును సాక్షి లాంటి పతివత్రా చానళ్లు ఉంటే బాగుంటుంది
You are very much right RK. Not that elections after that another two elections also same situation. Everyone got money right from slums to big big apartments 🤦♀️🙄this is where democracy died😣in the hands of the people not by political parties 🤦♀️🙄
Rk matladtunte comedy anipistundi
30:33 అక్కో.... It's the other way around... Behind every successful man, there is a woman... నువ్వేమో reverse lo cheppav... Endhakka idhi?? 🤪
RADHA KRISHNA GARINI INTERVIEW CHEYALANTE SWAPNA GAARE CORRECT 👌👌
అంద యూరప్ !
ఇంద ప్యాకప్ !
ఇంద కరకట్ట కొంప కూల్చియో....అంద కులగజ్జి జోతి గగ్గోలుయో !
nareshs0123 ss Reddy pakshi Sakshi
She will be regretting for commenting on ys family because now they are family
Right person wrong anchor...రాధాకృష్ణ గారిని ఈమె తెలుగులో ఇంటర్వ్యూ చేయడం దౌర్భాగ్యం
Dady ఉరుకొడు
Eppudu. 8.lakhs.criculition.paper.🎉
Cycle ledu kaani cbn cycle ki support chestav
Radhakrishna garu Andrajyothi should be permanent with Telugu public continues with feature generation.
Super sir meru
Egg వచ్హి పిల్లలను వెక్కిరించిందట.
Lion ముందు కుప్పిగంతులా?
V రాదాక్రిష్ణగారు is సీనియర్
Most జర్నలిస్ట్ .👏
Na modda caste felling badacow gaadu
Ne creativity thagaleyya
Hero
Qustions
She is like ltalian speaking in telugu
Sir Cbn garu ipudu intlo kurchovadaniki pradhana maina Karanam mirey sir thank you for doing this and protecting ap
E parinaamalu state Andhra and Telangana division
Most welcome
Eppudu cheppu adhey mata
Iam a big devoti of RK garu
13 minutes
కూతురు బాగుంది లడ్డు లాగా
చేసే మంచి పనులను కూడా గుర్తించ కుండా వీడు జర్నలిజం చేస్తున్నాడు
తెలుగు రాని మీరు the great లెజెండ్ మా super star mohan babu కూతురు కావడం మాకు కర్మ
Sucess mantra yento telusa.. Bolli naidu sanka naki naki abn ni develop chesadu😂😂
RK valla media sarvanasam ayyidi
Alane anukontunnaru andi sakshi valla internation media paruvu kuda amanthanga perigindi
సాక్షి వల్ల జర్నలిజంలో కూడా వ్యభిచారం చెయ్యొచ్చు అని తెలుసుకున్నాము.
Nice speaking Manchester Gary best of luck
రాధా కృష్ణ గారు మీరు మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో లో కామెంట్స్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తారు ?
Ndukante 99% comments veedini dengutharu ani
Adi మరేమో na.,,,,, x
Jai cbn
Atlas
His daughter is carbon copy to him
Lakshmi gariki anta knowledge Ledu 😅😅😅😅😭😭😭😭😭
I think this interview is at the time of Mohan babu in Telugu dream party
No.mohan babu left TDP in 95 after his rajyasabha term
RK the great soil son jernalist we prawed
Allrounder
Does this Interview relate to year 2009?
May be s
Veedu 20 members manchi ammayilanu pettukoni sting operation ,bokarism chestunnaru eekoduku,vedhava.
Niradhara aropanalu cheyyoddu
👍
ఎన్నికలకిముందు పెళ్ళివారికన్నా పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువనే సామెతలా ఉండేది.... ఆంధ్రజ్యోతి గోల !
ఏదో యాస,ప్రాస బాగుందని బాబు ఒకసారి మోడీని దించేస్తానని కూస్తే...దానికి కోరస్ గా "ఇదిగో మావాడు ప్రదానులను తయారు చేస్తాడు,మోడీని దించేసి గడ్కరీని ప్రదానిగా చేసేస్తాడు,23 విపక్షాలని ఏకం చేసి జాతీయస్ధాయిలో చక్రం తిప్పేస్తున్నాడు" అని ఊదరగొట్టింది....
కట్ చేస్తే....
23 విపక్షాలను ఏకం చేసిన ఎల్లోమామకి 23 సీట్లు ఏడ్చేసరికి ఒక్కసారిగా ఆంధ్రజ్యోతి ఆశలన్నీ పుసుక్కున గంగలో కలిసిపోనాయ్.
మా అను"కుల"బాబు పదవిలో ఉంటేచాలు బూగోళమంతా బెమ్మాండంగా ఉన్నట్టే....కులనేత ఓడిపోతే అబ్బే ప్రళయం ముంచుకొచ్చి పెపంచం మునిగిపోయిందన్నంతగా గగ్గోలు పెడుతున్న రాధాకృష్ణ బాధను చూసి జనం ఇప్పుడు నవ్వుకుంటున్నారు.
కులనేత అధికారం లో ఉండగా భారీగా భూములు,ముడుపులు భజనచేసినందుకు ముట్టేవి...ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయేసరికి పాపం గిలగిలా కొట్టుకుంటున్నాడు.
మరోవైపు రివర్స్ టెండరింగ్ పేరుతో కులనేతల దోపిడీలన్నీ జగన్ వెలికి తీయడం....పోలవరం పచ్చ ముఠాకి ATM లా మరిందని ప్రదాని చెప్పడం...నవయుగచౌదరికి దక్కాల్సిన 5 వేల కోట్ల మేత ఆగిపోవడం....తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం తో కాస్త ఈమద్య చందరజ్యోతికి నొప్పులెక్కువయ్యాయి మరేటిసేత్తాం !
ఐదేళ్ళ భజనకు 700 కోట్లంటే మాటలా ???
ప్చ్....ఒక్కసారిగా పుసుక్కున సిగ్నల్ కట్టైపోయి ఇన్ కమింగ్ ఆగిపోతే ఆమాత్రం నొప్పులు సహజమేసుమా !
4:04
Writing interview date would be great
Very old program
Eenadu , Etv news channels be like - Am i joke to u...haha
Ammaa Lachchimi.....Telugu nerchukunnaka Interview lu cheyyamma thalli.Inka....interview ki pilichinapudu vallu neekentha thelisina vallaina UNCLE ani pilava kudadu Anna ingitham undalamma
Journalist can do any extant of justice to the society if his duty is doing justification
3:52 డబ్బులు చూసుకోకూడదు అంట😊😊😊😊😊 జోకు ........
🤣🤣
WE SUPPORT ABN
చిరంజీవిపై చంద్రజ్యోతి గీసిన కార్టూన్ ఇది !
2009 లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు రావడం...ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం...కొన్ని సినిమాల్లో నటించిన విషయం మనకు తెలిసిందే.
ఐతే...ఇప్పుడు 2019 ఎన్నికల్లో TDP కి 23 సీట్లే ఏడిసాయ్ కదా...నలుగురు రాజ్యసభ సబ్యులను గతిలేక కేసులకు భయపడిపోయి బాబు బి.జె.పి లోనికి పంపేసాడుకదా...కన్నకొడుకు గెలవలేక చితికిలపడిపోయాడు కదా !???
చంద్రబాబు ప్రస్తుత పాట్లపై కార్టూన్ని నీ పత్రికలో ఎందుకు గీకలేకపోయావు రాధాకృష్ణా ????
బాబు నీ కులపోడని క్షమించేసావా ?????
నిజానికి చిరంజీవికి 18 రావడం చాలా ఎక్కువే...ఎందుకంటే...రాజకీయాల్లో...ఆయనకి అనుభవం లేదు..పైగా కొత్తకూడా....
మరి ఇక్కడ మీ కులనాయుడుది 40 ఏళ్ళ అనుభవం కదా ?? ప్రపంచానికి పాఠాలు నేర్పిన పోటుగాడుకదా ??? ప్రదానులనూ..రాష్ట్ర పతులనూ తయారు చేసిన విజనరీ కదా ???
మరీ బొత్తిగా 23 సీట్లే ఏడిసాయేంటీ ????? దుకాణం సర్దేద్దాం...జెండా మడతెట్టేద్దామంటూ కార్టూన్లు ఎందుకు గీకలేకపోనావ్ ???? కులమడ్డమొచ్చిందా ????
నోట్ :- నేను చిరంజీవికేకాదు...ఏ ఒక్క నటుడుకీ అభిమానినికాదుసుమా....కొన్ని కులగజ్జి పత్రికల కులగజ్జిని ఎండగట్టడమే నా ఉద్దేశం.
Bhale cheppavu baasu
Very good employment by YCP.
PAAPAM continuous gaa comments pette jobs lo busy gaa unnaru 5 RUPEES PAYTM BATCH.
Ippudu ni bada enti TDP, emi oka elections lo
Potti chasi janda pikasa party kadu, first don't compare chiranjeevi, pallakollu ka oka rupee pattani vadu tanani ala nammi votes vastaru again proved from PK, rajakiyalo jalupu ottami common, neku dabbulu kavali antha nenu paytm chastha but don't write this half knowledge news.
Good
@It's me sekhar super.
Ilaa tagulukune Vaallu leka Veella false propaganda nammaru janam.
Inkaa edo kulam maaku anyaayam chestondani guddiga namme Vaallu unnaru pichi illiterate ap janam.
Tingari vedhavalaku pani dorakka pote ippudu thelisi vastondi investor viluva ento...
Teluguvaalla dourbhagyam elaa yedchindi ante, Telugu a aa lu , maatalu raanivaallu prapanchamanthaa choose program conduct cheyyatam. Telugu ante ide kaabolu anukune pramadam- Telugu vaallu ilaane matladutaru ane apoha lokaniki midrinchuku potundi. Mudda mudda matalu intlo vaallaki baguntayemo kaani bayativaallaki kaadu 🤦🏻♀️
Era boothu kittu
Nuvu inka chachipoledha ?
Andhari ki savu vasthundi neku epudu vastadi ra
Very nice interview. I like you RK
Pichi sakshi kante chala better abn
Old video ha edi
Avunu 2009