Kandukuru Famous Aditya Biryani | Natukodi Pulusu | Hotel Aditya Grand | Kandukuru | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • స్వాగతం.. నమస్కారం..
    నా పేరు లోక్ నాధ్..
    నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను గత 11 సంవత్సరాల నుండి కందుకూరు వాసులకు నాణ్యత ,శుచితో రుచికరమైన వంటకాలు అందిస్తూ స్కాందపురి వాసుల విశేష ఆదరాభిమానాలు పొంది కందుకూరులో మంచి గుర్తింపు పొందిన ఆదిత్య ఆహార శాలను.ఇక్కడ లభించు ప్రత్యకమైన బిర్యానీ అలానే పసందైన వంటలను.
    .దశాబ్ద కాలం క్రితం కందుకూరు లో కుటుంబ సమేతంగా వెళ్లి తినతగ్గ పెద్దదైన ఆహార శాల రెస్టారెంట్ ఉండేది కాదు.ఆ తరుణంలో ఆటో మొబైల్ రంగంలో మంచి గుర్తింపు పొందిన మర్రిపూడి శ్రీనివాసరావు గారు కందుకూరులో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆహార శాల ఏర్పాటు కై ఆలోచన చేసి కార్యరూపం దాల్చి పెద్ద నగరాల్లో ఆహార శాలలకు ధీటుగా ఆహార శాలను సుందరంగా తీర్చిదిద్ధి.పాక శాస్త్రం లో అనుభవం గడించిన వంట వారినీ నియమించుకుని 2010లో హోటల్ ఆదిత్య గ్రాండ్ పేరిట ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు విడిదీ కేంద్రాన్ని ప్రారంభించారు. నాణ్యత తో శుచి-రుచి తో కూడిన వంటకాలను కందుకూరు వాసులకు వడ్డించి అనతికాలంలోనే ప్రజల ఆదరాభిమానాలతో ప్రకాశం జిల్లాలోని మేటి ఆహార శాలల్లో వకటిగా మలిచారు మర్రిపూడి శ్రీనివాసరావు గారు.
    కందుకూరు లో ప్రసిద్ధి చెందిన వంటలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేద్దాం అనుకున్న సందర్భంలో మన ఛానెల్ లో సభ్యలైన మిత్రులను అడగ్గా అత్యధికులు నాకు సూచించించిన ఆహార శాల ఆదిత్య. తదనంతరం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న హనీఫ్ గారినీ అనుమతి కై సంప్రదించగా సాదరంగా ఆహ్వానించి పసందైన విందు ఏర్పాటు చేశారు.వారు వడ్డించిన ఆదిత్య స్పెషల్ బిర్యానీకీ మొఘలుల కాలం లో ప్రసిద్ధి చెందిన మురగై మసాలాను మిళితం చేసుకొని తిన్న నాకు వచ్చిన రుచికరమైన అనుభూతి అమోఘం.అలానే వైవిధ్యమైన శాఖహార,మాంసాహార అల్పాహారాలు విభిన్నమైన రుచిని కలిగి ఉన్నాయి.ముఖ్యంగా వెజ్ భూటాన్ అనే శాకాహార అల్పాహారం నాకు యంతగానో నచ్చింది.అంతిమంగా చిత్రీకరణ సమయంలో ఆదిత్య వారు ఇచ్చిన విందు పట్ల సంపూర్ణ ప్రాప్తత వ్యక్తం చేస్తున్నాను.మీరు కందుకూరుకు వెళ్లిన తరుణంలో ఆహ్లాద పూరిత వాతావరణం లో మంచి ఆహారం తీసుకోవాలనుకుంటే.ఎక్కడికీ వెళ్ళాలి అన్న మీ సందేహానికీ నీ వృత్తే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆదిత్య ఆహారశాలలో మీకు నచ్చిన ఆహారాన్ని భుజించండి మీరు సంతృప్తి వ్యక్తం చేస్తారు.ఎప్పుడు మనకు హోటల్ ఆదిత్య గ్రాండ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేనేజర్ హనీఫ్ గారు ఆహారశాల గూర్చి వివరిస్తారు.
    #Kandukuru
    #Adityabiryani
    #Foodbook

КОМЕНТАРІ • 86

  • @charanteja3227
    @charanteja3227 3 роки тому +4

    మా మావయ్య గారి ఊరు కందుకూరు.ఒక కొత్త ఆహారశాలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లోకనాధ్ అన్న గారు.

  • @TiramsettySuri
    @TiramsettySuri Рік тому +1

    All of my life Srinu sir grate,Adithya hotel & restaurant is so good
    Thank you sir

  • @mani.j2981
    @mani.j2981 3 роки тому +11

    How it is possible to talk like that ( telugu ), I always wondered & impressed for your presence. Especially I like your patience & obedience. We always support you bro, keep go forward

  • @Balakrishnashathrajupalli9576
    @Balakrishnashathrajupalli9576 2 роки тому +3

    ఆహార పదార్థాల ధరలు వివరిస్తే బాగుంటుంది అని మా మనవి

  • @Anilkumar-nf9eo
    @Anilkumar-nf9eo 3 роки тому +2

    Mee Telugu super language 100% marks

  • @viratyerrajonna2592
    @viratyerrajonna2592 3 роки тому +3

    Highlet ga undiddi food ma kandukur ye kada 😘😘

  • @saiummadisetty8337
    @saiummadisetty8337 3 роки тому +2

    from kandukur

  • @firozshaik4562
    @firozshaik4562 3 роки тому +1

    Nenu oka sari teast chesanu baguntundhi hotel👌

  • @judnbbbbbbbbbbbbbbb
    @judnbbbbbbbbbbbbbbb 3 роки тому

    Sir meru perfect Telugu matladutunaru sir really your super

  • @TeluguBhakthipatalu404
    @TeluguBhakthipatalu404 3 роки тому +3

    Hi Loknath Garu, Thank you so much for sharing.... Nenu college lo unnapdu tinedanni andi... Na fav restarunt... Chustene noru uri potundi.. I miss India I miss my indian food... America lo undi meru pette ma prakasham district lo food chusi aanandam badha rendu vastunai andi tinalenu ani badha gatanni gurthu chesukuni aanandam ga undi Loknath garu... Thank you so much andi
    Hope me channel inka baga baga peddadi ai meru marenno videolu cheyalandi
    Oka chinna Salaha andi meru oka color mike konukondi andi
    Meru oke mike ni switch chesinapdu voice sudden ga low aipotondi Loknadh Garu
    Adi okasari chuskondi
    Prematho
    Mee abimani
    Thank you

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      మీ అనుభూతులు పంచుకున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు అండి..కాలర్ మైక్ ఉంది. కానీ అనేక సార్లు సాంకేతికంగా ఇబ్బంది వచ్చింది కనుక వినియోగించడం లేదు..

  • @englishgrammar10thinterful24
    @englishgrammar10thinterful24 3 роки тому

    Excellent brother.actually i never seen in this type of videos.when i started to see ur videos literally i addict to ur videos.good go a head.

  • @alihaneef3862
    @alihaneef3862 3 роки тому +1

    Exlent really soooooper

  • @bramaiahthanneru1464
    @bramaiahthanneru1464 2 роки тому +2

    అన్నా అనూష బిరియానీ చూడండి కేక మాది కందుకూరే

    • @saisagar9635
      @saisagar9635 2 роки тому

      address cheppu bro....madi S.konda

  • @srinivasaraom6243
    @srinivasaraom6243 2 роки тому +1

    super bro.. manager dhi overaction vundhi :)

  • @Rockganivayela7529
    @Rockganivayela7529 3 роки тому +1

    మాది కందుకూరు నియోజకవర్గం,

  • @Anilkumar-nf9eo
    @Anilkumar-nf9eo 3 роки тому

    Mee Telugu matalu o mutyalu super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అనిల్ గారు

  • @ithagoninaresh8471
    @ithagoninaresh8471 2 роки тому

    Telugu chala chakkaga matludutunnaru kani channel peru food book anti anna english lo ahaara pusthakam ani peru pettandi

  • @englishgrammar10thinterful24
    @englishgrammar10thinterful24 3 роки тому

    మిమ్మల్ని ఎక్కడో చూసాను .టంగుటూరు పరిసర ప్రాంతాలలో. మీది ఎక్కడ బ్రదర్

  • @godsgiftpurnima11
    @godsgiftpurnima11 3 роки тому +1

    Yummy.....🍗🥘

  • @ktvprasad2685
    @ktvprasad2685 2 роки тому

    Good

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +2

    ఫసందైన బిరియాని పరిచయం చేసిన అన్న గారికి అభినందనలు

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 3 роки тому

    Sir. Please. Come. To. Kurnool. And. Have. A. Food. Video. ❤️❤️👍👍👍👍

  • @indiavolgs2058
    @indiavolgs2058 2 роки тому +1

    Next time also you do in kandukuru

  • @nkproductions1872
    @nkproductions1872 3 роки тому

    Anna next video kosam waiting...

  • @keydude09
    @keydude09 3 роки тому

    Loknath garu manchi restaurant parichayam chesaru entho patience to me style lo good video once and only I able to see English word next in ur career just simply u look confident hope everything is fine by gods grace

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @lokeswarareddylokeswarared2607
    @lokeswarareddylokeswarared2607 3 роки тому

    Bro ur talk super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @sateshreddy2135
    @sateshreddy2135 3 роки тому

    Very good anna

  • @prawingoskula3975
    @prawingoskula3975 3 роки тому

    Super anna

  • @rajataneeru4756
    @rajataneeru4756 3 роки тому

    Yes I have tasted once here..it's good..... friends, I ❤️ kandukuru ani vedio starting lo vundi kada,dani location ekada kandukuru lo,plz if anyone knows let me know

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      కందుకూరు పార్క్ లో

    • @rajataneeru4756
      @rajataneeru4756 3 роки тому

      @@LOKFOODBOOK thanks a lot anna, actually kandukuru ma in-laws native place..naku akkada em teliyadu anduke adiganu.thanks for the information ❤️

    • @indianmuslim9478
      @indianmuslim9478 2 роки тому

      Pamur road lo Aditya restaurant not kandukur park

  • @bommana3908
    @bommana3908 3 роки тому

    Ni voice super ayaa babu

  • @savefarmer4267
    @savefarmer4267 3 роки тому

    Anna small request.
    Second Mike vadandi

  • @maruthiprasad631
    @maruthiprasad631 3 роки тому +2

    bhayya, pls do videos with in 10 mins, dont make as serial

  • @villageweather7124
    @villageweather7124 3 роки тому +1

    అన్న గారు ఏమైంది మీకు విడియోలు చెయ్యడం లేదు మీరు క్షేమంగానే ఉన్నారు కదా?

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      బాగున్నాను అమ్మ...మీరు ఎలా ఉన్నారు

  • @ghostgamer369
    @ghostgamer369 3 роки тому

    Enti Anna ni basha elaga undi

  • @simhaswarna2319
    @simhaswarna2319 3 роки тому +1

    Nice bro
    We need location also bro

    • @rajataneeru4756
      @rajataneeru4756 3 роки тому

      Post office centre nunchi,kavali bustand velle route lo right side ki vuntundi bro

  • @charlee1531
    @charlee1531 3 роки тому +1

    Hi sir ongole Gandhi road lo unna ramulavari gudi daggara
    fresh badam milk gurinchi Oka video cheyyandi plz

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      పేరు ఏంటి?

    • @charlee1531
      @charlee1531 3 роки тому

      @@LOKFOODBOOK
      FRESH FRUIT BADAM MILK

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      బండి మీద ఉంటుంది కదా?

    • @charlee1531
      @charlee1531 3 роки тому

      @@LOKFOODBOOK yes sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      @@charlee1531 వాళ్ళని సంప్రదిస్తాను అండి

  • @sivaajinaidu
    @sivaajinaidu 3 роки тому +3

    ఒక సారి ఆల్ మదీనా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయ్యండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      మొన్న వచ్చినప్పుడు వారు లేరు ఆదివారం. మరలా వస్తాను

    • @rajataneeru4756
      @rajataneeru4756 3 роки тому

      Exact Location plz

    • @saiummadisetty8337
      @saiummadisetty8337 3 роки тому +1

      @@rajataneeru4756 post office center kandukur

    • @rajataneeru4756
      @rajataneeru4756 3 роки тому

      @@saiummadisetty8337 thankx buddy❤️

  • @santhoshipoovirka4976
    @santhoshipoovirka4976 3 роки тому +1

    Haii అన్నయ

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 3 роки тому

    Lokanadh garu.ave kadu Andi Chinna Chinna hotels chala vunayi Andi kandukur lo.please focus on small hotels also...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ఏ వక్కరు అనుమతి ఇవ్వలేదు అండి

  • @sivaajinaidu
    @sivaajinaidu 3 роки тому +4

    అంత లేదు అన్న నేను ఇప్పటికి 100టైమ్స్ వెళ్లి వుంటాను అసలు కస్టమర్ ని పట్టించుకోరు స్టాఫ్

  • @krishnapatchava2735
    @krishnapatchava2735 3 роки тому +2

    Anna nuv kandukur vachina appudu naku chyppandi Anna 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      చెప్తా తమ్ముడు

  • @pavankumar-yn5sl
    @pavankumar-yn5sl 3 роки тому

    Hi loknath bro... H r u..keep rocking

  • @skshajid4675
    @skshajid4675 3 роки тому

    Anna KANIGIRI eppudu vastaru

  • @noorbashanoor8850
    @noorbashanoor8850 3 роки тому

    మొగలి చికెన్ మొగల్ చక్రవర్తి కాలం నాటిది

  • @kunchalakmadhava4842
    @kunchalakmadhava4842 Рік тому

    Kmadhava

  • @sivaanumalasetty1085
    @sivaanumalasetty1085 3 роки тому

    Hi loknath anna

  • @brahmahomekitchen3866
    @brahmahomekitchen3866 3 роки тому

    మురుగై కాదు సోదరా, ముర్ఘి మసాలా. ముర్ఝి అంటే హిందీ మరియు ఉర్దూ భాషల్లో కోడి.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      మురగై నే అట, ముర్గి వేరు అట అండి

    • @brahmahomekitchen3866
      @brahmahomekitchen3866 3 роки тому

      @@LOKFOODBOOK ఓ సారి గూగుల్ లో వెతికి చూడండి.. వారి ఉచ్చారణ లొ తేడా...

  • @sivaajinaidu
    @sivaajinaidu 3 роки тому

    అన్న మాది కందుకూరు