కేంద్రం సీరియస్! | Big News Debate with Murthy | AP Politics | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • కేంద్రం సీరియస్! | Big News Debate with Murthy | AP Politics | TV5 News
    #tv5news #bignewsdebatewithmurthy #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 168

  • @satyanarayanapalli404
    @satyanarayanapalli404 28 днів тому +50

    పోలీస్ అధికారులకు రిటైర్డ్మెంట్ వరకు ఎంత సొమ్ము వస్తుందో అంత ముందే వచ్చేసినట్లుంది

    • @ramanikotha
      @ramanikotha 27 днів тому +5

      More than that enough for generations eating without worrying

  • @SingamKalyan
    @SingamKalyan 27 днів тому +6

    కోర్ట్ బెయిల్ ఇచ్చింది , పత్తిగింజ పిన్నెల్లి , నేరం చేయండి హ్యాపీగా కోర్ట్ కు వెళ్ళండి , నేరస్తులకు కోర్ట్ అండగా ఉంటుంది.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 28 днів тому +37

    మూర్తి గారు జడ్జి గారి ఫోన్ ప్రజలందరికీ తెలిసే విదంగా పొకెస్ చేయండి షేర్ చేయండి

  • @Raju-gj3uo
    @Raju-gj3uo 28 днів тому +23

    చేతకాని దదమ్మలు పోలీసులు

  • @gopalrao9146
    @gopalrao9146 27 днів тому +6

    మీరు ఎంత గొంతులు చించుకొన్నా, అన్ని వ్యవస్తలు జగన్ చెప్పులు నాకుతున్నాయి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 28 днів тому +40

    కౌంటిఇంగ్ కూడా ఇంతే.CS పోతే కానీ ఏపీ బాగుపడదు

  • @user-iz8xl5df9z
    @user-iz8xl5df9z 27 днів тому +18

    మోడీ. గారి. సపోర్ట్. తోనే.ఆంధ్రప్రదేశ్. లో. దాడులు. జరుగుతున్నాయి. కొందరు. పోలీస్. Lu. వైసీపీ. కి. సపోర్ట్. చేసున్నారు. టోటల్. గా. ECO. గారు... కూడా.

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o 27 днів тому +18

    న్యాయవ్యవస్థ దిగజారుడు తనం పున పున్నెల్లి బెయిల్

    • @swamygandikota6083
      @swamygandikota6083 27 днів тому

      న్యాయమూర్తి కి సినిమా చూపించారు, అందుకే బెయిల్.

  • @dasaradhd4910
    @dasaradhd4910 27 днів тому +5

    చిత్తశుద్ధి ఉంటే, ఈసీ రేపు అర్జెంటు గా సుప్రీమ్ కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ వెయ్యాలి, బెయిల్ రద్దు చేయించాలి. సుప్రీమ్ లో తప్పక ఈసీ కి న్యాయం జరుగుతుంది.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 27 днів тому

      మీరు చెప్పింది 100% కరెక్ట్!కానీ మన బాధంతా అరణ్యరదనగానే మిగిలి పోతుంది!

  • @murthy2722
    @murthy2722 28 днів тому +17

    వ్యవస్థలనుతొక్కిపట్టినారతీస్తున్నారు గౌరవ వ్యవస్థలన్న కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా పోరయాయి😢😢😢😢😢😢

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 27 днів тому +8

    ఎంతమందైనా మందలించనివ్వండి...మనోడి కాడ డబ్బుంది. దానికి దాసోహం అందరూ

  • @padminimamidipaka2874
    @padminimamidipaka2874 27 днів тому +4

    అదేంటో కేంద్రం ఎప్పుడూ serious అవుతూనే వుంటుంది 😢

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 28 днів тому +22

    ఇది కోర్టు తీర్పులా!?
    డబ్బులు భాగా ముట్టినాయా!?
    మీకు మాన వత్త్వం లేదా!?
    అన్నం తింటున్నారా!?
    ఇదేమి తీర్పు !?
    జడ్జి గారు మాచెర్ల లో నీ ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేయి!?

    • @sekharkomarneni2694
      @sekharkomarneni2694 27 днів тому +1

      న్యాయనికి కళ్ళు లేవు అని ఇంకొక సారి రుజువు అయ్యుంది 🌹

  • @3720sri
    @3720sri 28 днів тому +8

    గుడ్ జాబ్ మూర్తి గారు

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 27 днів тому +3

    నీతి నిజాయితీ గా పనిచేసిన abv గారిని డిష్ మిస్ చేయాలనీ చూసారు ఇలాంటి వారిని కదా డిష్ మిస్ చేయాల్సింది

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 27 днів тому +5

    మోషాలు వైఛీప్ కి ఏదో రకంగా 50 సీట్స్ వచ్చేటట్లు ఛెయ్య టానికి ఎలక్షన్ కమీషన్ కి పోలీస్ కి వైఛీప్ govt కి ఫ్రీ హాండ్స్ ఇచ్చేసారు,అందుకే ఆంధ్రాఎలక్షన్ లో ఇన్ని అరాచకాలు తెలంగాణాలో పీస్ ఫుల్ గానే ఎలక్షన్ జరిగిoదిగా, మోషా బీజేపీ+జనసేన 31 లో ఓ 20 వస్తే tdp వాళ్ళని it, ed లతో బెదిరించి ఓ 25 మందిని లాగేసి సైకో గాడికి అధికారం అప్పచెప్పి ఆoధ్రాని దోచుకోవాలని చూస్తున్నారు

  • @shivaprasad1228
    @shivaprasad1228 27 днів тому +3

    డబ్బు కు వ్యవస్థ లన్నీ దాసోహం

  • @klakshmi2940
    @klakshmi2940 27 днів тому +2

    డబ్బు డబ్బు డబ్బు ఈ మంత్రమే వారిని మనిషి రూపం లో ఉన్న జంతువులుగా మార్చింది.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 27 днів тому +2

    భారతదేశంలోని వ్యవస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ అధికారులను తప్పు పడుతున్నా గాని, రేపు మాపో తమ పదవులు కోల్పోబోతున్ననాయకులు, అధికారులు తమ పద్ధతి మార్చుకోని విధంగా నియంత్రిస్తున్న జగన్ రెడ్డి నిజంగా గొప్ప నియంత. ఇలా తయారు చేసిన మన ప్రధాని అందరిని యమించిన నియంత.
    హాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్!.
    మే గాడ్ సేవ్ అవర్ ఆంధ్రప్రదేశ్!

  • @vivekbkandimalla8431
    @vivekbkandimalla8431 27 днів тому +2

    Reaults వచ్చేవరకు పోలీసులు ఏమిచేయ్యరు, ఒకవేళ మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే ఇబ్బంది అని వాళ్ళు చర్యలు తీసికోరు, భయం...

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 27 днів тому +4

    Evidence leni CBN ki bail raledu quick gaa.. kani oka anti social element(broke voting machine, which is serious crime) got bail.. Money and power dictates law.... where are we...

  • @prasadbabu4870
    @prasadbabu4870 27 днів тому +3

    మూర్తి గారూ, హైదరాబాద్ లో పవర్ ఫెయిల్యూర్ గురించి సిఎం గారికి తెలియచేస్తారా? ఎందుకంటే పవర్ ఫెయిల్యూర్ పగటి పూట 3 గంటలైనా ఫర్వాలేదు, అదే రాత్రి పూట కోతలు గంట పైగా ఉంటే చిన్న పిల్లలు వృదులు ఎంత వ్యధ చేందుతారో సిఎం కు తెలియదా?. ఆయన ఇంట్లో జనరేటర్ కాపాడుతుంది. కానీ మధ్య తరగతి ఇంటిలోని వారు ఎలా తట్టు కో గల రో చెప్పండి. కనుక ఈ విషయమై మీ సహకారం కావాలి.

  • @shaikkareemulla1018
    @shaikkareemulla1018 28 днів тому +7

    No democracy in indis

  • @prasadudatha7147
    @prasadudatha7147 27 днів тому +3

    ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ ని కంట్రోల్ చేయలేక పోతే దేశాన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నారు

  • @comicalfly3926
    @comicalfly3926 26 днів тому +2

    కేంద్రం కనుసన్నల్లో ఏపీనీ భ్రష్టు పట్టించింది గొప్ప మహామేత గాళ్ళు

  • @gavarayyapolavarapu221
    @gavarayyapolavarapu221 27 днів тому +3

    సార్ డిబేట్లో పాల్గొన్న రాజకీయ నాయకులు అందరికి మాదొక ప్రశ్న పోలీస్ వైపల్యాలా గురించి మాట్లాడు తున్నారు బాగానేవుంది కాని మీరందరు అసలు దీనికి అంతటికి సపోర్టు చేస్తూ వెనుక ఉండి ఆడిస్తున్న వాడు CS ఎందుకంటే అతనికి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఉందా లేదా ఉంటే దానిని బయట పెట్టాలి దానిని ఎందుకు దాస్తున్నావ్ అలాధాస్తున్నందుకు అతనిపై ( CS) యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి CS గాడిని అరెస్ట్ చెయ్యమని ఎందుకు అడగడములేదు అసలు సజ్జల ఎవడండి వాడు ఒక వార్డ్ మెంబెర్ కూడా కాదు ఒక కౌన్సిలర్ కాదు ఒక జడ్పీటీసీ సభ్యుడు కాడు వాడ్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఏ ఎలక్షన్ లో పోటీలో గెలిచాడు అందుచేత దొడ్డిడారిలో పెత్తనం చేస్తున్న సజ్జల గాడిని ప్రజల సొమ్మును జీతంగా తీసుకొని ప్రజలను ఇంతగా ఇబ్బందులకు కారణం అవుతున్న CS గాడికి అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకో మని మీ నాయకులు అందరు ప్రశ్నిస్తే బాగుంటది అని మా అభిప్రాయం

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 27 днів тому +1

    CENTRE IS Serious!
    A big Joke!!
    All this with their blessings only...!!!

  • @saikumargajula9814
    @saikumargajula9814 27 днів тому +1

    Courts paina nammakam potundhi
    Yendhukante evm pagalagottina pinnelliki june 6 varaku yetuvanti action teesukokandi ante counting roju kaavalsinantha dourjanyalanu chesukondi annattu undhi. Court lo nyayam jaragaka pothe prajalaku yemi sandesam istunnaru High court. Siggu undali nyayastanalaku

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 27 днів тому +2

    Y c p రాజ్యాంగం ఆంధ్రలో జరుగుతున్నది

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 28 днів тому +4

    Central govt support ycp ki undi

    • @sammingaraju4920
      @sammingaraju4920 28 днів тому +1

      No doubt bro , Central vaalle YCP vaallani Kaapadutunnaru.

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 27 днів тому +1

    ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉనికి లేకుండా పోయింది. న్యాయవ్యవస్థ కూడా నిర్వీర్యంతో వెంటిలేటర్ గురించి వెతుక్కుంటోంది.

  • @ravinanduru8215
    @ravinanduru8215 27 днів тому +1

    Nothing happens to anybody in YSRCP as Center is saying that we are in the federal system!

  • @user-zx6rb6vp3z
    @user-zx6rb6vp3z 27 днів тому +2

    ap police and judges ammudu poyaru

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u 27 днів тому +1

    Ela iccharu sir bail?? Chi disqualify cheyyakunda

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 27 днів тому +1

    తులసి రెడ్డి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gummadinarendrasekhar5520
    @gummadinarendrasekhar5520 27 днів тому +1

    God can only save Law & Order in AP

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 28 днів тому +2

    OM. Jai. SRIRAM. Jai. AP

  • @brahmanandareddy1632
    @brahmanandareddy1632 28 днів тому +2

    What message is the judiciary giving a message to the public, it's unfortunate

  • @user-pe1wc2xr4i
    @user-pe1wc2xr4i 27 днів тому +1

    ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్య విఘాతం కల్పిస్తున్నాయి.ok. 💯 correct. Baagaa చెప్పారు...
    మరి అవతలి పార్టీ లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం వ్యవస్థ దెబ్బ తినలేదా మూర్తి గారూ...
    మీకు, రామోజీరావు గారికి, రాధాకృష్ణ గారికి అప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతిన్న సంగతి తెలియదా.....మీరు గాని, వారుగాని ఒక్క మాట మాట్లాడలేదు.ఒక్క వాక్యం రాయలేదు.

  • @swamygandikota6083
    @swamygandikota6083 27 днів тому +1

    కేంద్రంలో లో మోడీ వున్నంతవరకు ప్రజాస్వామ్యం కు మనుగడ లేదు.

  • @murthydsn8865
    @murthydsn8865 28 днів тому +3

    U are right madam jaisriram

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 27 днів тому +1

    కేంద్రం మందలించిందా? వాయ్ ఆ జోక్.

  • @ramsivaji7356
    @ramsivaji7356 27 днів тому +1

    కేర్ టేకర్ సిఎం. ప్రాబల్యముతో నడిచిన దమనకాండ ప్రజలు మరిచిపోలేరు. ఎంతమంది వుసురుపోసుకున్నాడో, ప్రజలలోకి వెళితే చిన్న పిల్లలకు ఆశీర్వాదాలు పంచే శాంతి సందేశం ఇచ్చే కంటకులను ప్రజలు చూసారు. అవునా? దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు కిరస్తనీలు హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తు, చెసే అకృత్యాలు, (ఎస్సీ ఎస్టీ రిజర్వేషనలు, హిందూ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి. క్రైస్తవులకు కాదు.) రిజర్వేషన్లు హరిజనుల కే వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దొంగ అంబేత్కర్ వాదులు పాలకవర్గం లో కొంత మంది కిరస్తాని సిఎం కు అందుబాటులో వుండి దమనకాండ కు సహాయ పడి వుంటారు. జై భరత మాతా. నిజము తెలుసుకోవాలి.

  • @sarmaannadanam7132
    @sarmaannadanam7132 27 днів тому +1

    Ippudunna kendraprabhutvam ruling g eppudomaanesindi. Only ysrcp kosame panichrsthondi.

  • @sammingaraju4920
    @sammingaraju4920 28 днів тому +2

    Police le informers ga Maaripoyi Pinnelli ni Tappinchanru , ee Visayam lo no second Thought.

  • @murthydsn8865
    @murthydsn8865 28 днів тому +2

    I have strong doubt for bjo support to ycp in givt.what action was taken by givt against tenali MLA,Macherla MLA and tadiparei case.sorry to know drones invza pm meeting road show xtremely un happy pl jaisriram

  • @prabhuvaddi
    @prabhuvaddi 27 днів тому +1

    Asalu eee stayi ki ravataniki karanam kendra prabhuthvam kadaaaa sir ....

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 27 днів тому

    AP లో వ్యవసైహాలు లేవని తెలీదా?

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 27 днів тому

    బెయిల్ ఎవ్వరు ఇవ్వరు, అరెస్టు చేయాలి

  • @Shaiks_M
    @Shaiks_M 24 дні тому +1

    Frustration @ Peaks 😂😂😂

  • @balajinaadella8307
    @balajinaadella8307 27 днів тому

    That is A1 criminal power .Every body knows 7 year's below cases Every citizen will get bail

  • @singarajuvegesna5246
    @singarajuvegesna5246 27 днів тому

    Sir, my opinion is court should have considered pinnelli case seperatel.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 27 днів тому +1

    Pinnela nu arrest cheyali

  • @veeramallubahadur9968
    @veeramallubahadur9968 27 днів тому +1

    Bongu serious kendram…

  • @pavanchowdary6134
    @pavanchowdary6134 27 днів тому

    Ancoun cheyali

  • @singarajuvegesna5246
    @singarajuvegesna5246 27 днів тому

    Sir, what a wonderful stance of courts and judges in India.if p.m or H.M comment on judgements, they call it as constructive criticism or otherwise in case of others.

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 27 днів тому +1

    Dron lu egaresina varini ventane arrest cheyali

  • @veeramallubahadur9968
    @veeramallubahadur9968 27 днів тому +1

    Inka ec neutral ga work chestundi anukuntunnara

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 27 днів тому

    Immediately dismiss those police & poling officers on duty in the day of election

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 27 днів тому

    Entire Government staff responsible.Particularly police dipartament unfit.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 27 днів тому

    కేంద్రం సెరోయిస్ avuthoonee🥰 ఉంది 5 ఏళ్ల నుంచి

  • @venkateshreddyvenky1365
    @venkateshreddyvenky1365 28 днів тому +1

    RRR Vadhilesina nenu vadhalanu cbn vadhaladu

  • @srinivasulu9054
    @srinivasulu9054 27 днів тому

    Ok good

  • @sridharpantula
    @sridharpantula 27 днів тому

    RGV new movie EVM ( eradicate voters mandate) (ఈయన విరిస్తే ముక్కులముక్కలే)

  • @sadak530
    @sadak530 27 днів тому +1

    Moorthi kedram udigam yendi

  • @swapnasudhafootballchannel3919
    @swapnasudhafootballchannel3919 27 днів тому +1

    Ohhh😂😂😂😂😂😂😂😂

  • @basavarajudora8298
    @basavarajudora8298 27 днів тому

    Courts are giving warning, but not punishment. It's decision is not correct even in serious cases proved. Why courts have not given bail to CBN and prolonged his arrest and custody in jail?

  • @prabhakarguptas.9491
    @prabhakarguptas.9491 27 днів тому

    Highcourt has given Bail against EC direction

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 27 днів тому

    YSRCP YSRCP YSRCP modigaruAmitshagaru police department ki tiruguledhu jaihoooooooooooooo jai

  • @kirusa1628
    @kirusa1628 27 днів тому

    Ask naidu to file a writ petition in the apex court

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 27 днів тому

    YSRCP ysrcpmodigaru ysrcpamitshagaru ki tiruguledhu jai hooooooooooooooooooo jai

  • @dvspratap8304
    @dvspratap8304 27 днів тому

    Unknown persons aa? Poling duty staff gone blind

  • @barlaram4339
    @barlaram4339 27 днів тому

    Very strsnge when there were gun men how could pinamineni escape

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 27 днів тому

    Ippuduyendukayya,Serious,మేడమీద,Seilentga,pechi zposinchinadi.9gh

  • @sadak530
    @sadak530 27 днів тому

    500 fine vesthadi nythika viliva pm knledu electro bond endi

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 27 днів тому +1

    కేంద్రం అంటే ఎవరు? అసలు ఈ డ్రామాలు ఆడుతున్నది మోడి ఆదేశానుసారం EC ఆడుతున్న డబుల్ గేమ్.

  • @saratraghavarao2187
    @saratraghavarao2187 27 днів тому

    Why should anyone not comment on judges or courts when they give hopeless judgements? I believe they are equally responsible for current law and order state in AP

  • @ChilukuriAnantharamaiah
    @ChilukuriAnantharamaiah 27 днів тому +1

    Dongaalakuditymottamilagevuntundi.sreelaxmi.koodasigguranappudu.mottamvestuipoindi

  • @nv3s894
    @nv3s894 27 днів тому

    We are very proud of AP khakhi.. salute for their dedication to protecting culprits. Please don’t say country is democracy after seeing all these we feel ashamed for total SYSTEMS collapse for their FEAR.

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 27 днів тому

    Ap lo TDP time lo no cbi annate

  • @sridharlam3702
    @sridharlam3702 26 днів тому

    నిజాలు చెప్పండి మొర్రో.ఎవరు మంచి వాళ్ళు? ఈ ఎన్నికలలో ec సరైనది కాదు.ఇది bjpకి చెడ్డది.

  • @sripanigrahi75
    @sripanigrahi75 27 днів тому +1

    ఒక ఆర్ధిక నేరగాడికి బైల్ ఇచ్చి విదేశాలకు పంపించినపుడే కోర్ఠు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని. పాసుపోర్టు ఎలా ఇస్తారు. ఇపుడు అతను తిరిగి రాకపోతే ఎవ్వడిది భాద్యత. కోర్టులు తీసుకుంటాయా. అందువలన భారత దేశంలో డబ్బు ఉంటే ఏమైనా చేయ్యెచ్చు అని తెలిసిపోయింది.

  • @jayaramp3986
    @jayaramp3986 27 днів тому

    Serious . No meening. 😄😄😄

  • @kirusa1628
    @kirusa1628 27 днів тому

    What serious critical zone is under surveillance
    The state election commission and central commission must take up suo motto

  • @venkatasrinivasaraochigili9060
    @venkatasrinivasaraochigili9060 28 днів тому +1

    Yenduku.tokklo serious

  • @adaninaveen
    @adaninaveen 27 днів тому +1

    Thu dhenemma high court lo kooda ilanti theerpaa adhe dho custodyloki theesukuni results vachedhaka action theesukovadu mundhu lopaleseyyandi Ani kadha cheppali, ilanti samajamlona brathukuthunnam dhenikanna thappu chesthe thala narikese soudhi 100times better at least thappu brathadaniki swecha untundhi anedhi chaalu

  • @nrnarayana3278
    @nrnarayana3278 27 днів тому

    BJP should have taken action against on him five years back

  • @UshaRani-xs9qj
    @UshaRani-xs9qj 26 днів тому

    Mam CS is also psycho thought process is blocked that is why he does not know what to do want to be silent bcoz aayanki suit caselu reached no doubt in this

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 27 днів тому

    యస్!సీరియస్ ఔతున్నారు సరే!యాక్షన్ మైనస్!

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 28 днів тому +1

    హ 😜😜😜😜😭😭

  • @srihariraob1285
    @srihariraob1285 28 днів тому

    All are questioning but out put nil

  • @subbathata7541
    @subbathata7541 28 днів тому +1

    E arachakani nirmoolinche power central govt ki unnakooda Ila Ap undante problem B j p di wallaby Kahului muttutunnai kavuna action ledu Ap nasananiki

  • @ysram5401
    @ysram5401 26 днів тому

    Rajakota rahasyam samudrala avathala gutilo vunnaa chilaka gonthulo undi.

  • @venkatraohyd
    @venkatraohyd 27 днів тому +1

    Ori nee sumaka anandam padu gaanu. Mee thumb nails shock to ....antaru. asalu akkada yemanna change vunte kada meenthumb nails ki value. Intha hadavidi yenno discussions chesaru. Final gayemayyindi ? Idhe sumaka anandam ante.

  • @kirusa1628
    @kirusa1628 27 днів тому

    Meeru serious so what ???

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 26 днів тому

    Pilli kallumuskunipalu tagutundi 😂

  • @ppnarasimhareddy1503
    @ppnarasimhareddy1503 27 днів тому

    Andhra prajalu 2019 prabhutwam vaschinapputnundi prajalu narajam anubhavisthunnaru Modi & shalu ki anandhaniki anthuledu

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 28 днів тому +1

    Andhařu thappu pattaru iena prabhutva udyogasdctulu alage unnaru rajyagani avaman parusthunnaru idhi evari tappu.

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 27 днів тому

    Don't blame police.all these things are happening with the support of cellll government.

  • @nagaraja3936
    @nagaraja3936 28 днів тому +1

    Meemu.saadhaaranamanusulumu
    Sar.meeku
    .bvunnannathavaarikijarigina.maakujarugithudhaa
    Annagaaru