మరణాన్ని జయించిన దేవ పుత్రుడు దర్శనం చేసుకుంటే అన్ని సమస్యలు దూరం|| AVADOOTHA NARAYANA SWAMIJI ||
Вставка
- Опубліковано 29 сер 2024
- సాక్షాత్తు భగవాన్ వెంకయ్య స్వామి ప్రకటించారు స్వయంగా నారాయణదాసు సాక్షాత్తు భగవంతుడు బిడ్డా అని, రెండుసార్లు మరణించి జీవించిన గొప్ప అవధూత.. నిజమైన అవధూత స్థితి అంటే ఏమిటో ఈ గురువుగారిని ఈ ఆశ్రమానికి వెళితే మనకి పూర్తిగా అర్థమయిపోతుంది... పోలేరమ్మను కనకదుర్గమ్మను ఇద్దరు అమ్మలను ప్రసన్నం చేసుకొని వారిని తన ఆశ్రమంలో శాశ్వతంగా ఉంచుకున్న గొప్ప మహిమగల గురువు నారాయణస్వామి.. మీరు చెప్పేది మనకి అర్థం కావాలంటే మనకు సమయం పడుతుంది.. కానీ మన గురించి ఆయనకు తెలుసుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు.. నిజంగా ఇంతటి గొప్ప అవధూత మన మధ్యలో ఇప్పుడు జీవించి ఉన్నారంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం.. వీరి దర్శన భాగ్యంతోనే ఎందరో తమ సమస్యల నుంచి బయటపడ్డారు.. పక్కనే ఉన్న మనకు ఇంతవరకు తెలియదు.. కానీ దేశ విదేశాల నుంచి ఆయనను కలుస్తూనే ఉన్నారు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు.. ఆయన చెప్పే ఒక్కొక్క తత్వము ఒక వజ్రం లాంటిది... ఇంటర్వ్యూలో ఆయన అద్భుతమైన జ్ఞానబోధ చేశారు... దీనిని సాధకులు మాత్రమే అందుకోగలరు.. ఒకటికి రెండుసార్లు దీన్ని విన్న తర్వాత ఎంతటి గొప్ప మహానుభావుని సత్సంగం చూసామని... ఏనాడు బడికి పోలేదు.. కానీ అన్ని వేదాల సారం తెలుసు.. వీర బ్రహ్మంగారి రాసిన కాలజ్ఞానం కంఠస్థవచ్చు.. అది ముమ్మాటికి నిజం నిజం అని చెప్పగలిగారు నారాయణస్వామి గారు.. ఈ అవధుతతో జరిగినటువంటి సత్సంగాన్ని చూద్దాం... ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి
#sreesannidhitv #devotional #divine
Sree Sannidhi TV
080747 67317
maps.app.goo.g...
Watch🚩మరణాన్ని జయించిన దేవ పుత్రుడు దర్శనం చేసుకుంటే అన్ని సమస్యలు దూరం|| AVADOOTHA NARAYANA SWAMIJI ||
**************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of #death and #rebirth (samsara).
• is to attain God-realization--oneness with the #Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
yoga sri, Brahmasri Vaddiparti Padmakar Garu, Lalitha Sahasranamam, Aripirala Ramakrishna,
Brahmasri Bikshamayya Guruji, Pujya Sri Prabhavathi Mataji, Thank You Patriji, Amruthsya putra,
Nakshatralu - Phalithalu, Sri Rajarajeshwarananda Swamy, Sri Datta Padananda Swamy, #SriSwamiSiddhayogi, Mana Oori Grama Devathalu, #DevotionalSongs, Pippalla Prasad, Jeevana Sutralu, Durga saptashati, Yedida Satya Shiva Prasad, Guru Sannidhi, Naimisharanya, Shrimad Bhagwat Geeta, Sri Veera Dharmendra Swami,
Yoga, Dhyana Prastham, Sri Achalamba Sridevi,
kanchi Sri chakra datta sri paada sri sai,
Sri Venu Syama (Mani Prasanna),
EDIDA SATYA SHIVA PRASAD GURUJI, 106 Years Baba Full interview, 106 Years Baba Full interview
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
*******************************
Our Popular Programs Playlists:
--------------------------------------------------
Yoga Sri - • Yoga Sri - Yoga margam
Pujya Sri Prabhavathi Mataji - • Pujya Sri Prabhavathi ...
Sri Swami Siddha yogi - • Sri Swami Siddha yogi
Sri Rajarajeshwarananda Swamy - • Sri Rajarajeshwaranand...
Amruthsya putra/Garimella Veera Venkata Satyanarayana Sharma - • Amruthsya putra/Garime...
dharma sandehalu,bhakthi,devotional,bhakthi geethalu,pravachanalu,gurus spiritual speeches,spiritual speeches,devotion,nitya sandehalu,indian gurus,spiritual gurus,discourses,astrology,panchangam,hinduism,dharma,udyoga prapti,santhana siddhi,lakshmi kataksham,dhana prapti,ashtaiswaryalu,gruha siddhi,special dharma sandehalu,festival special,pandugalu,gods,goddesses,vasthu,puranas,vedas, Dussehra, Diwali, Vinayakachathurthi, ugadi,nanduri srinivas,garikapati narasimha rao,chaganti koteswara rao,samavedam shanmukha sarma,venu swamy,siddheswari peetham,peetadhipathi list,indian yogi,spiritual master
తుమ్మల తలుపూరు గ్రామం
సైదాపురం.మండలం
శ్రీ పొట్టశ్రీరాములు నెల్లూరు జిల్లా
నెల్లూరు నుండి పొదలకూరు
మీదుగా రాపూరు పోవు దారిలో
దేగపూడి గ్రామం నుండి ఎడమ వైపు
రోడ్డు లో వెళితే తుమ్మల తలుపురు
గ్రామం చేరుకోవచ్చు.
ధన్యవాదములు అండి 💐💐
Swymi vaari number pompagalaru
ಮೀ ದರ್ಶನಂ ಮಾ ಧನ್ಯಮ್
❤
Your channel vàriki 🙏🏻
Please sir NARÀYANA SWAMY JEE NO PLEASE
స్వామిని కలవని వుంది. ఓం నారాయణ ఆది నారాయణ
Dhanyawadamulu gurudeva 🙏
Om gurubyonamaha om 🙏🙏🙏Satyam gariki
ఓం నారాయణ ఆదినారాయణ 👏👏👏
మీ దర్శన భాగ్యం మాకు నిజంగా
అదృష్టం.
God bless you swamy
గురుదేవశరణం... వెంకయ్య స్వామి శరణం.
ఇలాంటి మహానుభావులకు మా కళ్ళకు చూపిస్తున్న మీ ఛానల్ కు ముందుగా నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికి నాయొక్క ఆత్మ పూర్వక నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you sree Sanndhi tv
Sharanam sharanam guruji
గురువుగారికి హృదయపూర్వక నమస్కారం 🌹🙏🙏
జై గురుదత్త🙏🙏
Heart touching msg
Om gurubyonamaha om 🙏🙏🙏Satyam gariki 🙏🙏🙏
Thank you very much 🙏
Namaste🙏 Great Grand Master🎉🎉🎉🎉🎉🎉🎉
శ్రీ గురుభ్యోనమః 🙏
Good information sir
Govinda
Namaskaram guruvugaru
Super master
Jai gurudev datha 🎉🎉🎉🎉
👏👏👏👏👏👏
🙏🙏🙏
శ్రీ దత్త శరణం మమ🙏💐🍎
🙏🙏
ఇప్పుడే గురువుగారు దర్శనం అశ్వీరవచనం రెండు జరిగాయి! ధన్యోస్మి 🙏🙏🙏
🙏🙏🙏🌺🌺🌺🍊🍊🍊
Om Narayana Adinarayana Bhagavan Venkaiah swami namaha
Om Narayana Adinarayana Bhagavan Venkaiah swami namaha
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍👍
🎉 👏 🎉
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🎉🎉🎉🎉🎉
అడ్రస్ తెలియజేస్తారా
🍓🍎🍓🍎🌹🙏
Ashramam adress plz
Narayana Swami adress plz
English subtitles petandi language theliyadamledhu🙏🏻
ok
అనేక ధన్యవాదములు సార్ మహాత్ముల దర్శన, భాషణ, అనుగ్రహ ములని కలిగిస్తున్నారు 🙏💐
Maranam vayida vesukovacchu kani jayinchadam tappinchukovadam sadyam kadu
Okka mukka ardham kaledu
ವಾರಿ ಮಾಟಲು ಅರ್ಥಂ ಕಾಕ ಪೋಯಿನಾ ವಾರಿ ಧ್ವನಿ ಚೆವಿಲೋಪಲ ಪಡಿತೇ ಚಾಲು ಮನ ಜನ್ಮ ಧನ್ಯಮ್
Sami meeru okkarena leka meeventa inkokaru (chaya, needa) vunnara
🕉🚩🇪🇬🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
మీరు అడిగేదానికి ఆయన చెప్పేదానికి అసలు పొంతన లేదు ఆయన అంత పెద్ద అనుభవము కలిగినవారేమికాదు మీరుపోష్ఠు చెసెతప్పు ఒకసారి చూసి పోష్టు చయ్యండి
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏