Pranav Chanting Bhagavad Gita | 14th Chapter full | Gunatraya Vibhaga Yogam | Easy to learn slokas

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2024
  • "Bhagavad Gita తెలుగు" కుటుంబానికి మీకు స్వాగతం.ఈ ఛానెల్ లో ఉన్న వీడియోల సహాయంతో ఎవరైనా సొంతంగా భగవద్గీత శ్లోకాలు సులువుగా నేర్చుకోవచ్చు. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి అని మీకు తపన ఉంటే మీరు ఒక మంచి ఛానెల్ కి వచ్చారు అని నమ్మకంగా చెప్పగలము. పట్టుదలతో స్వప్రయత్నంతో ఒక 40-50 శ్లోకాలు ఈ ఛానెల్ లోని వీడియోల సహాయంతో మీరు నేర్చుకుంటే తరువాత మీకు మీరే చాలా సులభంగా నేర్చుకోగలరు. ఈ వీడియోలు కేవలం శ్లోకాలు కంఠస్థం చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. భావం కోసం గొప్ప గొప్ప గురువులు రచించిన గీతా భాష్యం యొక్క సహాయం తీసుకుని తీరాలి!
    ఒక్కో శ్లోకానికి ఒక వీడియో చేస్తున్నాము. మీకు ఈ క్రింద ఇచ్చిన ప్లేలిస్టు లింకుల సహాయంతో మీకు కావాల్సిన అధ్యాయంలో అన్ని శ్లోకాల వీడియోలు వరుసగా వస్తాయి! ఒక్కో శ్లోకం కోసం విడివిడిగా వెతకాల్సిన అవసరం లేదు! 🕉️🕉️🕉️. మీకు ఏదైనా శ్లోకం దొరకకపోయినా, ఎలా వెతకాలో తెలియక పోయినా కామెంట్ చేయండి. మేము మీకు ఆ శ్లోకం వీడియో లింక్ పంపిస్తాము.
    భగవద్గీత అన్ని అధ్యాయాల పారాయణ ప్లేలిస్టు లింకు 👇👇👇 (వినడానికి)
    • All Slokas audio // మొ...
    భగవద్గీత 1వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • 1. Chapter 1 Arjuna Vi...
    భగవద్గీత 2వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • 2. Sankhya Yoga| సాంఖ్...
    భగవద్గీత 3వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • Bhagavad Gita Telugu C...
    భగవద్గీత 4వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • 4. Jnana Yoga | జ్ఞాన ...
    భగవద్గీత 5వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • 5. Karma Sanyasa Yoga ...
    భగవద్గీత 6వ అధ్యాయం నేర్చుకోవడానికి అన్ని వీడియోల ప్లేలిస్టు లింకు 👇👇👇
    • 6. Athma Samyama Yoga ...
    About:
    My name is Indukuri Sarada. I have been teaching Bhagavad Gita chanting for 10 years. I started this Bhagavad Gita తెలుగు UA-cam channel to help people who want to self learn Chanting of Bhagavad Gita Slokas from the comfort of their home. With the help of these Telugu video classes, anyone can easily learn and remember one sloka within a few minutes. Even newbies can follow these lessons and self-learn. You may feel it a bit hard to learn initially. We highly recommend you to be patient and give some time till you learn a few slokas, after which you will get adopted to the method of learning. If you have any questions about finding a video related to a particular Sloka, don't hesitate to drop a comment and we will reply with the link as soon as possible.

КОМЕНТАРІ •