మూవీ చాలా బావుంది....😍
Second part కోసం వెయిటింగ్...
నాలానే చాలా మంది second part కోసం చూస్తున్నారు 😊
2024 చూసిన వాళ్ళు.
కానీ Background music 🎶 is super
30min short film Kani chala fast ga ayipoyinattundi superb bgm credit goes to music director 😍😍😍
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates #AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు వరకు ఈ ఫిల్మ్ ని మూడు సార్లు చూశాను. అయినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే లాగా ఉంది. ఎంత మంచి షార్ట్ ఫిలిం తీసిన దర్శకుడు మరియు టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates #AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
@@HYVISION ధన్యవాదాలు అండి. మీరు త్వరలో రిలీజ్ చేయబోయే చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.
Ippatiki oka 20 times chusanu kavacchu bore kottinappudu nak gurthocche entertainment E shortfilm A. THANKS to KALAI PODHUGA E KSHANAM TEAM
2018 lo fitst time chusa malli ee roju same feeling same happiness ❤
Swamy evarraya story, enta super ga rasaru hats off bro. Keep going guys, one minute kuda bore kottala.
Song చాలా బాగా రాశారు..... Excellent short film 👌👌👌👌
Wow what an excellent and melodious Song It's 1000 times better than some high budget movie songs
And also excellent direction and cinematography
UA-cam recommend this after 2 years but I love it
It feels good with story and content
Loving from Karnataka
👍👍👍👍👍👍
సినిమా చాలా బాగుంది....
Second part కోసం వెయిటింగ్...
నాలాగే ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు like once......
మతి పోగొట్టే హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ .మనసుకు హత్తుకుపోయే bgm . superb...
Andru andamayna ammaylu Elage unte chalu ,haa abayi jeevitham superguntadi😍,. I love this short film &song👌
లక్ష రూపాయలు కూడా ఖర్చు చేయలేని షార్ట్ ఫిల్మ్స్ ని దయచేసి కోట్లలో నిర్మించే సినిమాలతో పోల్చి చూడకండి👌👌 fantastic word
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates #AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Naku chala chala baga nachindi. Kalai podhuga Ee Kshanam title super ga undi. Ee short films tisina variki bigbig thanks🙏🙏🙏🙏🙏
చాలా అంటే చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్...
చిన్న,and వర్ష క్యారెక్టర్స్ సూపర్... సాంగ్ ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...but అప్పుడే అయిపోయిందా స్టోరీ ఇంకొంచం ఉంటే బాగుండు అనిపించింది....కదా ఫ్రెండ్స్...👌😘💝💝💝💝😘😘😘
కల్లో లోకీ చూస్తే night ఏ video చుసాడో kuda చెప్తాడు మా నాన్న......... డైలాగ్ సూపర్ బయ్య 👌👌👌👌👌
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
baboiiii entandi intha bagundi....prathi okkariki tholi prema vuntundi....ilaage andariki madhuramga vundaliii...and entha natural ga act chesaro hero,heroin...really thanks for such a good feel film...
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music Swa Facebook Page For More Swa Updates #Aditya Music #Swa #Ningina Jarina Lyrical Song.
5 years before chusina vedio epudu chusina same feeling vastondi such a fantastic short film mainly music its a out of the world best music I have ever herd .music kosam ee shirt film oka 100 times chudochu
ఎక్స్లెంట్ గా ఉంది బ్రో... హీరో, హీరోయిన్ కి మంచి ఫ్యూచర్ ఉంది .. బెస్ట్ ఆఫ్ లక్ 👍
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Aa bgm enti ra babu feeling lenodiki kuda feelings tepinchhetatu unndi superb bgm bro nen bgm kosame repeated ga chusa......👌👌👌😍
Movie Antha oka ethu... Ha 🎶 director evaro kani champasaru Anthe.... No words simply superb......
Ee shortfilm hit avadaniki Karanam maatram music simply beautyful
MUSIC IS THE BASE OF THIS SHORTFILM😍😍😍💃💃💃💝💝💝
3 years back chusa e short film Ippudu gurthocchi Vethiki mall Ippudu chusthunna.....
Nenu song kosame chala sarlu chusa, hero matram keka ....❤️ Nd I loved it
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
సూపర్ సర్ కోటి రూపాయలు సినిమా కంటే మీ లక్ష రూపాయలు షార్ట్ ఫ్లిమ్ బాగుంది👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
I saw second time this one for music!! Excellent and both hero, heroine expressions are awesome 👍
4 years back chusi like chesaa ee shot film....chalaa nachindhi...malli ivvalaa #THANUVACHENANTA anna short film lo chusi malli chusaa inni years tharuvathiki kooda same feel...i loved it❤️ jahnavi...💜
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది
అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
నాకు చాలా నచ్చింది
Movie pichekkinchindi bayya..... Osm matalu ravatam ledu... Same naa love story kuda propose cheyaledu inka kaani.....
sometimes actions speak better than words.......Here we can observe their love through the actions.......Awesome short film......😘😘😘😘😘
ముందుగానే ఈ షార్ట్ ఫిల్మ్ ని పెద్ద సినిమాలతో పోల్చకండి అని పెట్టారు. కానీ పోల్చకుండా ఎలా ఉండగలం జీ. పెద్ద సినిమాలకి ఏ మాత్రం తీసిపోదు ఈ షార్ట్ ఫిల్మ్. చాలా బాగుంది. All the best for the entire cast & crew.
After long time I have seen such a natural short film..No no it's More than a film👍👍
Excellent story and Awesome Acting by hero and heroine , waiting for part 2 , unbelievable 😱😱
Can't Leave without commenting after seeing it... Wow... Super short film.... Super cute and handsome hero
4years krindata vachina .... short film Kalai Poduga E Kshanam........8lakh views tho chala bagundi......general intlo jariginatte undi story......so baaga connect ayyindi.....love story and scenes bagunnayi..... screenplay...... male & female lead expressions bagunnayi.....male lead ki simple makeup, costume,general boy next door getup lo bagunnadu.....and female lead matram tana smile, eyes and expressions tho character ni nadipinchidi...... hair dressing bagundi,costume designing chala simple ga undi.....makeup ayithe lipstick ki dark pink vadaru chala bagundi.....ears rings anni bagunnayi.....manerism and acting bagundi......so manam character ni nadipinchalante...... casting ki chala effort and skill kuda kavali.....idi female lead driven story kabatti.....tana valla migata characters movements untayi kabatti.....nice story......
Nenu ippudu chustunna bro... song vinnanu but idi sf ani teleedu. Chala bagundhi... naa memories malli remember ayyayi....nice😊😊😊😊
Awwwwww when he can't able to express his feeling he hugged her he tried to express his feelings in that hugs I can't even explain how I felt watching dis short film for me it is a such cute love story
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Oka shortfilm ki entha adbhutam ga music compose cheyadam🙏❤️
Very much attachment
Great family concept 👍
Super ga vundhi eedhi aani aarulu chusina naku bore kotaledu abba what a short film
If yes hit a like👍
అరె బాబు ఎవరిదయ్య స్టోరీ రైటర్ సూపర్ అసలు మిమ్మల్ని ఎలా పొగడలో అర్ధం కావట్లేదు... హీరో హీరోయిన్ సూపర్ ఫీలింగ్స్ సూపర్బ్... నేను ఎవడికి లైక్ కొట్టలేదు ఇప్పటి వరకు దీనికి కొడుతున్న...రియాలిటీ కనపడింది పో...ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు... నేను కంప్లీట్ ఫిదా...
{{సురేష్ చారి.}}👋💝💝💝💝
Enthaa mandi lockdown time chusthunaaru likes here
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates #AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Vow nice andi starting nunchi navvuthune unna best episode
Simply superb! Background music, screen play, songs and everything is fantastic! Wishing You guys have bright future!
అందంగా ఉంది వీడియో ఫీదా అయిపోయాను
సాంగ్స్ బాగున్నాయి పిల్ల పిల్లగాడు సూపర్
ఈ వీడియో నేను 29 సార్లు చూసాను
ఇలాంటి వీడియో లు ఇంకా కావాలి ప్లీస్
లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తీయక పోయిన లక్షణంగా ఉంది భయ్యా మూవీ
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Vaammo mana ATP vaalla talent ennallu choodaleka poinandu 😥.....Veera level lo undi......💗👌👌👌👌👌👌👌👌👌👌👌😍
My frnd told me this story but she didn't clearly told the film name... But after three years I got this.... Three years of hard work for finding this short film...
Superb excellent bro cinema తిస్తె definate గా hit....💯💯💯💯....
I like u bro natural acting... 👍🙏💘💝😍😍😍😎😎😎😎😎
Spellbinding Music ......especially that "background flute" osummm
nice acting -both actor and actress, superb editing and direction
Totally superb :-)
Baaa Emanna thisava anna ippatiki idhi enno saro chudadam ah bgm kosame chusthaa nak bore anipinchina prathisari exlent thank you
Nenu e short film 6 times chusa comments chaduvutu undali anipistundi music🎶 chala bagundi😍😍
Background song and music ee film ki Life ichaai. Main leads performance and expressions Peaks. Chaaala neat ga perfect ga padindhi bomma! Particular ga Hug cheskunna shot extraordinary. Friend, Chelli and Dad kuda baa chesaaru. Fun part: Bike paina hero friend ni hug cheskodam, thats a good one. Overall dialogues and Direction Outstanding!!!
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Enni sarlu chusina malli malli chedali ani anpisthudi Assalu keka superb chichesav👌👌👌👌💖💖💖 Heroin keka
Wat a chemistry 😮.... heroine voice sweet gundi😊😅
Pothu pothu gundello manta petti poyau dialogue 👌👌 background music good do more short film s
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Chala ante chala touch chesindhi e movie heart ni... beautiful love story... ippudocche movies kante eedhi chalaaa bagundhi... super 👌
Awesome music and Hero👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌bhargav looks so romantic.... How innocent face expressions.... Really superb short film.....
I have seen this short film above 300times in offline
I love this film
I love this film.. it's remembered my past life..thanks to the director of this film..I love this concept...I want more films..like this
Seems to be a low budget short film..but I feel the people who worked for this are really fascinated towards their profession... especially music director, and Director..hope you have a great success in future. Congratulations💐💐💐
Super and sooo cute 🥰 love story awwww❤ i loved it
Some scenes.... Heart'labdab labdab❤
చాలా చాలా చాలా బాగుంది.... సెకండ్ పార్ట్ కూడా తీయండి....... All the best😍😍😍😍
Anna nijam chepthunna ... Today only I saw 12 times really superb... Director Manu PV bro good luck
Simply awesome heartily congratulations to the hole team hope see more from you guys ❤️
Jahnavi looking so good...and all the best for next film madam
అన్న నాకు నా లవ్ మొదటి రోజులు గుర్తుకొచ్చాయి సూపర్ అన్న
super short film....I ever seen like this film..really love this film....don't miss this short film who's reading comments before seeing this film 😀😀😀
A beautiful,feel good short film.
Na life lo best short film aanty idde 👏👏👏
Nenu chusina short films lo this is the best short film....... Thank you for giving this to us.......
Bro really super what a story & director,, screen play & action really super & main thing bgm super ❤️👍👍
Kalaa podhuga Ee kshanam anii pettunte enka superb 😍👌
Kali poduga e kshanam awasome ,Really Natural Shortfilm,Different Love Story epati varaku ilanti story chudaladu nanu,love ni ela kudA express chaychu ani baga chupicharu,natural acting,Very Very Thanks to this all Team ,Very Very Thanks to each Person parents,Very Very Thanks To given this Wonderful babyes to all Audions,Mi janma danyam parents .
Thank u very much andi lakshmi prasanna garu. Pls share cheyandi. If u like it
Please watch and share thriller short movie
ONTARIGA
Dont miss first ever thriller short movie with thundering BGM
Varsha😍😍..
Story excellent
Have a great future to all of u😍😍😍😍😍😍😍😍😍..
Varsha garu cho cute...
E short 2024 lo kuda chuse vallu oka like vesukoni na comment ki kadu video ki okkk
Chala chala chala bagundi. Varsha is very beautiful and Chinna is handsome. Music is fantastic and the lady singer is unbelievably amazing. Great job overall.
Routine story.. but the direction, photography, lead actors performance and above all music and singers are no way less than a silver screen movie. Music and singing are simply superb and feels like listening again and again. Great team work👍🏻👍🏻 you guys rocked👍🏻
"chinna koduku kaadhu ra chinna koduku friend ga puttadam kuda paapame"😂😂🤣🤣🤣
BGM ultimate Bro... Keep rocking all the best bro...
I love song,jahnavi,music bgm
Music director compose this song very welll
Background score awesome.....killing music...literally superb movie...
Music awesome bayya direction superb love story ni chala baga taking chesharu hero heroin performance adharagottesharu
Nice love short film and nice acting good luck team mumbers
Super music movie ❤❤❤❤❤
Maximum short films lo unde fault performance but not for this movie. Every character performance baagundi. And mainly hero character...... Super bhayya
Nearly ee short film ni 5 times kanna akkuva chusa antaga nachindhi Naku 😍😍😘😘😘😘😘
2023 lo chusay vallu antha mandhi
3hours movie feeling .vachhesindi... awesome.. screen play...
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
Bonheur ! Consistently my heart is over flowing with gratitude to splenetic Telugu short film Director who’s film direction journey is best measured rather than miles and he has beautifully illustrated that eyes are the gate way to the love.I cannot stop thinking about your omniscience to day ,tomorrow and always.I absolutely love this video.Precisely script writer is comfort zone who took me to the heaven.The film director who made a wonderful contribution to the short film and I like your assiduousness. God bless you abundantly.see you a good one 🎉🙏.
మా కలై పోదుగా ఈ క్షణం షార్ట్ ఫిల్మ్ ని చూసి ఆదరించిన మీకు ధన్యవాదాలు. మా టీమ్ త్వరలో మీ ముందుకు స్వ అనే సినిమా తో రాబోతున్నాం. Follow Aditya Music and Swa Facebook Page For More Swa Updates AdityaMusic #Swa #NinginaJarina Lyrical Song.
How beautiful to watch this short film. Very Nice
Anna elanti shortfilms inka pettu please
Who wants like this video's please like
hero is just osm💕💕💕 he looks too cute ... and his acting and expression killed bro❤❤❤ very beautiful
Insta lo reel chusi ee video chuddaniki vachina vallu unnara
Haa me
Me
Nenu unna
It's me
Ha me