Royal Enfield Meteor 350 Bike Full Review In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • Royal Enfield Meteor 350 Bike Full Review In Telugu | Moto Maverick
    Show Room Details:-
    Sun Motors Vijayawada
    44/1/4, Eluru Rd, Near Narayana College, Machavaram, Vijayawada, Andhra Pradesh 520004
    Cell:- 63009 93044
    #meteor350 #reviewintelugu

КОМЕНТАРІ • 14

  • @vashirvadam
    @vashirvadam 2 місяці тому +2

    Good Brother.. Video chala informative ga undhi.. subscribed...!..

  • @suryavarmamanthena5248
    @suryavarmamanthena5248 10 днів тому +1

    Bro metro 350 best a leka jawa 42 .2.1 best a leka jawa bobber besta a ఎందుకంటే నా హైట్ 5.5

    • @Moto_Maverick9
      @Moto_Maverick9  10 днів тому +1

      Bobber bro single ga drive chesukunta antey.... Family vise kuda kavalantey Meteor

  • @balubalaji7974
    @balubalaji7974 2 місяці тому +1

    I like shortgun❤

  • @lohithkamireddy37
    @lohithkamireddy37 2 місяці тому

    Hi hero bullet militry red review chey bro

  • @bangaruprasanth5373
    @bangaruprasanth5373 2 місяці тому

    Nadhi fireball 350 custom black 2022 model❤

  • @Knl86-10
    @Knl86-10 2 місяці тому

    భాషా స్పష్టత....దయచేసి ఖూనీ చేయకండి బాబూ. ఈ మోడల్ పేరుని """"మీటియర్""" అని పలకాలి. దాని అర్థం తెలుసా...???? అంతరిక్షం నుంచి భూమికి దూసుకొచ్చే ""ఉల్క"". ఇక చాలమందైయితే...ఎన్ ఫీల్డ్ ""గెరిల్లా"" (ఒక యుద్ధ రీతి) ని, ""గొరిల్లా"" (ఒక జంతువు) అని పలుకుతారు. వింటుంటే కంపరం పుడుతుంది. నిజానికి మీ మోటో ట్యూబర్స్ చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు. సరైన భాష ఉపయోగించండి.

    • @Moto_Maverick9
      @Moto_Maverick9  2 місяці тому +1

      దేవుడు నాకు ఇచ్చిన స్వరం ఇదే అన్నగారు.... నేను స్పష్టంగా పలకడానికి ప్రయత్నిస్తాను.. కానీ నత్తి ఉంది... తెలుగు భాషను కూని చేయాలని నేను అనుకోవడం లేదు.. ఏదో నా వంతుగా నిజమైన వివరణ ద్విచక్ర వాహనాలు పైన ఇవ్వడం కోసం ఈ వేదికను ఎన్నుకొని ఇందులోనికి రావడం జరిగింది 👍🤝

    • @Knl86-10
      @Knl86-10 2 місяці тому

      @@Moto_Maverick9 మొదట, అభినందించాల్సింది మీ పట్టుదలని. మీరు ప్రయత్నిస్తే మీలోని లోపాన్ని అధిగమించగలరు. నిజానికి అదేం పెద్ద లోపం కాదు. ప్రయత్నించండి. మార్గాలు ఉన్నాయి. నిజానికి ఈ వీడియోల ద్వారానే మీరు క్రమంగా సాధించగలరు. ఆల్ ది బెస్ట్.

    • @Moto_Maverick9
      @Moto_Maverick9  2 місяці тому

      @@Knl86-10 తప్పకుండా 👍🤝❤️