Pawan Kalyan Serious on Reporter | అరె..వినవయ్యా..! | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 345

  • @kotashankar7055
    @kotashankar7055 2 місяці тому +64

    భజన, ప్రతి దానికి సొంత భజన

  • @kotashankar7055
    @kotashankar7055 2 місяці тому +50

    ఈవీఎం ల తో గెలిసిన బ్యాచ్

    • @MDYOUSUF-cz6kh
      @MDYOUSUF-cz6kh 2 місяці тому

      పాపం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలిస్తుంది తనేదో ఊహల్లో ఇంకా నేనే గెలిపించాను నా వల్లనే గెలిచింది అనుకుంటున్నాడు కానీ చంద్రబాబు గారి జిమ్మిక్కులతో గెలిచామని తెలియదు. చంద్రబాబు గారేv స్వయంగా ఆ క్రెడిట్ ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. ఎందుకంటే ఈవీఎంల వల్ల గెలిచామన్నా అనుమానం ప్రజల్లో రాకుండా ఉండటానికి.

  • @santhoshakshanthala6636
    @santhoshakshanthala6636 3 місяці тому +80

    నిన్ను మించిన గుండాఎవడ్రా హౌలే

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 місяці тому +33

    చంద్రబాబు మాట తీరు వచ్చేసింది అబ్బా పీకే కి

  • @RR-RickyRaj.
    @RR-RickyRaj. 2 місяці тому +19

    అందుకే మిమ్మల్ని పెత్తందారులు అన్నది... పేదవాడి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది.. నీలాంటి వాడి ఇంట్లో ఆఫీసులో AC లు ఉంటాయి.

  • @santhoshakshanthala6636
    @santhoshakshanthala6636 3 місяці тому +21

    ఏంట్రా నీ బిల్డప్.

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 місяці тому +23

    టుడే టీడీపీ అకౌంట్ లో 521 crs వచ్చిపడ్డాయట అవి ఎలావచ్చాయో తెలుసుకోండి

  • @rameshburada1326
    @rameshburada1326 3 місяці тому +52

    నీకు మాట్లాడటం రాదు సినిమా కాదు రా నాయనా రాజకీయమంటే

  • @mastan5836
    @mastan5836 3 місяці тому +93

    పరిపాలన చెయ్... వెకిలి చేష్టలు చేయడానికి ఇది స్క్రీన్ కాదు...

    • @ViswaVanthala-bn9ng
      @ViswaVanthala-bn9ng 3 місяці тому +2

      Rey...video chudra pooka

    • @Humanrights-ze5gq
      @Humanrights-ze5gq 2 місяці тому +3

      ​@@ViswaVanthala-bn9ngNuvvu chudu anna mundhu

    • @indsss
      @indsss 2 місяці тому

      ​@@ViswaVanthala-bn9ngsuper counter bro 👌

  • @harikrishna5666
    @harikrishna5666 3 місяці тому +19

    Build up raja
    Mega family ki build up ekkava business takkava

  • @kssi2001
    @kssi2001 3 місяці тому +64

    ఒప్పుకున్నాడు మేము కలిసి పోటీ చేయకపోతే ఓడిపోయే వాళ్ళం అని.

  • @user-nn1be4wr6p
    @user-nn1be4wr6p 2 місяці тому +10

    అంటే రిపోర్టర్ భయ్యి ఏం అన్నాడో....?
    సిఎం గారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడగూడదు కదా
    పావలా సార్ ఫ్లో లో ఏదన్నా మర్చిపోతే హూ is responsible 😂..

  • @Aswanipappuru
    @Aswanipappuru 3 місяці тому +51

    రామ చంద్రా వీడి over action చూడలేక ఉన్నాం,ఎన్నాళ్ళో ఈ తలనొప్పి

    • @indsss
      @indsss 2 місяці тому

      Bothula ychipi mantrulani nee n*** pettinappudu

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 3 місяці тому +85

    బాబా అమ్మఒడి వెయ్యి బాబా
    బాబా రైతుభారోస వెయ్యి బాబా
    బాబా మహిళలకు ఉచిత బస్సు పెట్టలేదు బాబా
    బాబా నిరుద్యోగులకు 3000/ఇంకా వెయ్యలేదు బాబా
    బాబా వాలంటీర్లకు 10000/ఇంకా జీతం వేయలేదు బాబా
    బాబా మరమగ్గాల కు 500 యూనిట్లు చేనేత మగ్గలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వమను బాబా
    బాబా 33000/ వేలమంది అమ్మాయిలను వెనక్కు తెప్పించి ఆడబిడ్డల తల్లి తండ్రుల కడుపుకోత తీర్చు బాబా
    ఇంకా చాలా ఉన్నాయి బాబా అన్ని రాస్తే చదివే వారు బెజారుకుంటారని ఇంతటితో ఆపాను బాబా.

    • @sujathag8296
      @sujathag8296 2 місяці тому +6

      @@manjumanjunath6839 yes 💯💯💯💯💯 good question

    • @radhikar5402
      @radhikar5402 2 місяці тому +5

      Super... 👌🏻👌🏻👌🏻👌🏻 ఏదో ప్రజలకు సేవ చేసేస్తాడు అంటా.

    • @TadepalliVijayaKumariTadepalli
      @TadepalliVijayaKumariTadepalli 2 місяці тому +2

      😂😂

    • @jatti943
      @jatti943 2 місяці тому +2

      వీడి సొంత సొమ్ము కాదుగా.... ఏసి లె వుంటాయి...... వీడు వీడి వేషం చూస్తే...... యుపి యేగి తమ్ముడు లాగ వున్నాడు

    • @radhikar5402
      @radhikar5402 2 місяці тому +3

      ​@@jatti943 correct ga chepaaru😂😂

  • @pranavmib
    @pranavmib 3 місяці тому +43

    Enti raa baabu...win ayyina prathee vaadu build up lu maamoluga ivvatam laa😂😂

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 3 місяці тому +12

    32000 మహిళలు మిస్సింగ్ మోసం

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti319 3 місяці тому +27

    ప్రశ్నలు ప్రెస్ మీట్ కాదు అంటున్నారు విమర్శించే మీటింగ్ అది ఎదుటివారిని విమర్శించే మీటింగ్ అని

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 3 місяці тому +31

    Raithu Barosaaa govindha
    Ammavodi govindhaaa

  • @rahimshaik6279
    @rahimshaik6279 3 місяці тому +25

    Fans లేకపొతే కరెంట్ బిల్లు వాసిపోతది ప్రతి సమాన్యుడు Ac fan జగన్ గురుతు తెలుసుకో

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 3 місяці тому +23

    స్టేట్ లో గొడవలు జరుగుతున్నాయి దాని గురించి ఏం మాట్లాడటం లేదు అంటే వాటిని మీరు ప్రోత్సహించినటె్ కదా

  • @gsnaidu8888
    @gsnaidu8888 3 місяці тому +21

    కరెంట్ బిల్లు నీది కాదు కదా ఫ్యాన్ అయితే తక్కువ బిల్లు వస్తుంది ఏసీలు ఎక్కువ బిల్లు వస్తుంది వస్తుంది

  • @MusicforRelaxing-kb9et
    @MusicforRelaxing-kb9et 2 місяці тому +6

    33,000 మంది అమ్మాయిల సంగతి ఏమైంది dir?

  • @chinnijo2564
    @chinnijo2564 3 місяці тому +19

    Ac on cheyali anta ac lo fan vutudi ani kanisam thaledu neku

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 3 місяці тому +38

    ముఖ్యమంత్రి కాదు నాయనా ఒప్పో ఉప్పు ఉప్పు కారం ముఖ్యమంత్రివి నువ్వు అని బిల్డప్పులు వద్దు దేనికి పనికిరాని పదవది

  • @yeshayyagali3591
    @yeshayyagali3591 3 місяці тому +14

    EVM Eadkda Sir 20lx..

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 місяці тому +6

    ధూళి బాబా.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 місяці тому +1

      😂😂😂😂 బోలె బాబా కజిన్

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti319 3 місяці тому +8

    మళ్లీ సంక్రాంతికి వస్తారా

  • @arpuladurgesh6719
    @arpuladurgesh6719 3 місяці тому +47

    నీ అంత వేస్ట్ గాడు లేరు కూటమి వల్లే మీరు గెలిచారు వచ్చేసింది ఏమీ లేదు దమ్ముంటే 177 స్థానాల్లో నిలబడి గెలిచి చూపించి బాగుంది

  • @chaanuskitchen2793
    @chaanuskitchen2793 3 місяці тому +24

    అన్ని వ్యవస్థల్లో అవినీతి వుంటుంది అలాగే వాలంటీర్ వ్యవస్థ లో కూడా కొంతమంది ఉండొచ్చు మీరు అలా చెప్తే బావుండేది అందర్నీ అనడం బాలేదు

  • @harikrishna5666
    @harikrishna5666 3 місяці тому +5

    Meeku dammu vunte ammavodi okkati ivvandi chalu.
    Mighata freebies elago ivvaleru

  • @Amma7636
    @Amma7636 2 місяці тому +3

    అవును evm ఇద్దరు కలిసి గెలిచారు అందుకే ఈ పండుగని

  • @umareddykilimi4167
    @umareddykilimi4167 3 місяці тому +10

    పిల్ల చేష్టలు పోలేదు ఎదవకి ఈ వ్యాసం ఈడు సినిమా డైలాగ్ లు

  • @Hvac-acq8
    @Hvac-acq8 3 місяці тому +5

    Eee comments lo kanisam 10%kuda support ga ledu mari 21sets100% ela ??? Gelicharu andi meeru

  • @22MuraliKrishna
    @22MuraliKrishna 3 місяці тому +19

    3000 Valnteers gurunchi cheepuura...

  • @jampanirajakiran7741
    @jampanirajakiran7741 3 місяці тому +12

    Pk babu where is 32k ladies tell me

    • @manasarudraraju
      @manasarudraraju 3 місяці тому

      32 case lu vunna jagan intlo..poyi chusuko😂

  • @22MuraliKrishna
    @22MuraliKrishna 3 місяці тому +22

    Pavan Kalyan ante Package start

  • @JohnbabuBalla
    @JohnbabuBalla 3 місяці тому +30

    డేరా బాబా ఎస్ వేసుకుని వచ్చావా పిఠాపురం

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 3 місяці тому +7

    konchem ati akkuvaga undi

  • @SatyanarayanaG-kj9dq
    @SatyanarayanaG-kj9dq 2 місяці тому +2

    ఇంతకీ వీడు చెప్పింది ఏంది

  • @pranavmib
    @pranavmib 3 місяці тому +14

    Enti andharu euphoria batch okey chota vunnaarey. 😂

  • @LaluTejavath
    @LaluTejavath 3 місяці тому +17

    పేదవారి ఇంట్లో కూడా ఫ్యాన్లు తీసేసి ఏసీలు పెట్టియండి సార్ అప్పుడు నమ్ముతాం మీ కూటమి మీరే చెప్తున్నారుగా ఫ్యాన్లు లేవు అన్ని వేసి లే అని అందుగురించి అడుగుతున్నావ్

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 3 місяці тому +5

    ఎవరు ఇచ్చిన ఇవ్వకపోయినా evm లు వున్నాయికదా సీఎం తరువాత సీఎం గారు

  • @harikrishna5666
    @harikrishna5666 3 місяці тому +3

    Meeting lo majority are belongs to one community 😂😂😂

  • @BaluSavara-my9kt
    @BaluSavara-my9kt 2 місяці тому +3

    Orey houle pk volunteers road meeda padutunte ekkada vunnavu. Emi 32000velu mandi volunteers ammayilu miss ayina vallu etakadaniki velllava cheppadam kadu volunteers ichina mata nilapettukondi .family to vunnaru volunteers anyam cheste shankanakipotaru.

  • @rambabugajibhemkar3043
    @rambabugajibhemkar3043 3 місяці тому +5

    Vedi gudda
    Inter fail

  • @rangaraokorra3221
    @rangaraokorra3221 2 місяці тому +3

    Baba garu maku meru echina hamilu nera verechandi migilinavu tharawatha chudham

  • @sidguda173
    @sidguda173 3 місяці тому +3

    Anni unna aaku anigi manigi untadi...emi leni engili aaku egiri egiri padutundi....ee sametha neeku correct ga saripotundi.

  • @SrinuParsa-u1j
    @SrinuParsa-u1j 2 місяці тому +2

    ఓరి నీ ప్రేమ తగలెయ్య నువ్వే చెప్పాలి ప్రేమ గురించి అవునులే ముగ్గురిని ప్రేమించి ఓదార్చావు కదా

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 2 місяці тому +1

    Vesham sooper

  • @scuctv
    @scuctv 2 місяці тому +2

    He will make Pitapuram as Pittalapuram. Andaru Jagratha veeditho

  • @PVBSubramaniam
    @PVBSubramaniam 2 місяці тому +2

    Dont appreciate yourself. Without CBN even u can’t win a seat. People treat u as joker in AP. Even if you are not with NDA definitely CBN used to win. Bcz AP need development and employment. Ask your brother once.

  • @kotashankar7055
    @kotashankar7055 2 місяці тому +2

    భజన, ప్రతి దానికి సొంత భజన

  • @mastan5836
    @mastan5836 3 місяці тому +3

    ఒక మఠం కట్టుకొని వేదాలు చెప్పుకుంటే బెస్ట్... నీకంటే 1000 రెట్లు జగన్ కు ఫాన్స్ ఉన్నారు

  • @kotashankar7055
    @kotashankar7055 2 місяці тому +1

    జగన్ విషనరీ ఉన్న లీడర్

  • @sadhuaish3762
    @sadhuaish3762 2 місяці тому +1

    ఓరిని వేషలో.... ఇంకా ఏట్లో కేంద్రంలో ప్రధాన మంత్రి ని కూడా నేనే గెలిపించను అనలేదు...

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 місяці тому +1

    బలుపు అప్పుడే పెరిగింది.ఇంకా చాన రోజులు ఉండాలి కష్టమే.

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 місяці тому +1

    బోలె బాబా యేశం ఎప్పుడు తీస్తావు అన్న...రాజ్యాంగ బద్ధ పదవులలో మత ఎశం ఏంది?

  • @sidguda173
    @sidguda173 3 місяці тому +3

    Varma ni gaaliki vadilesaavaa 😂😂😂😂

  • @MDYOUSUF-cz6kh
    @MDYOUSUF-cz6kh 2 місяці тому +1

    పాపం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే జాలిస్తుంది తనేదో ఊహల్లో ఇంకా నేనే గెలిపించాను నా వల్లనే గెలిచింది అనుకుంటున్నాడు కానీ చంద్రబాబు గారి జిమ్మిక్కులతో గెలిచామని తెలియదు. చంద్రబాబు గారే స్వయంగా ఆ క్రెడిట్ ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. ఎందుకంటే ఈవీఎంల వల్ల గెలిచామన్నా అనుమానం ప్రజల్లో రాకుండా ఉండటానికి. .

  • @musakhanpathan9070
    @musakhanpathan9070 2 місяці тому +2

    Are nuvvu gelichav dy cm ayyav pravachanalu vadali pani cheai

  • @vprasad1698
    @vprasad1698 3 місяці тому +14

    2029 లో పోటీ ఎక్కడ నుంచో...? (ప్రతి సారి నియోజకవర్గం మార్చుతారు కదా )

    • @viswakanth9002
      @viswakanth9002 3 місяці тому +2

      2029 gurunchi 2024 lo cheppala 😂😂😂😂

    • @naidugarus4368
      @naidugarus4368 3 місяці тому +1

      ఆహ ఏమి దూర దృష్టి నాయనా నీకు 2029 కి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎందుకు తొందర వెయిట్ అండ్ సీ

    • @cookskk2217
      @cookskk2217 3 місяці тому +2

      Nekendukara .....

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 3 місяці тому +1

      Bolli Babu decide chestaadu, adi veedi chethullo ledu 🤣😝😅😮

    • @viswakanth9002
      @viswakanth9002 3 місяці тому

      @@ananthakumarm2017 evadu decide cheste emundhi meeku vachedhi 11😂😂

  • @Ravi52345
    @Ravi52345 2 місяці тому +1

    Maatalu cheppadam kaadu chethallo chupinchu..meeru ichhina haamilu neraverchandi...

  • @chinnababudikkala3528
    @chinnababudikkala3528 2 місяці тому +1

    eppudu bhakhtuduga maripoyi cm avudam anukuntunnadu kala

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 3 місяці тому +22

    రాజకీయంలో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నారు చాలా ఓపిక వచ్చింది సార్ కు 💐🙏

    • @chsaireddy22
      @chsaireddy22 3 місяці тому

      అంటే మొన్నటి దాకా ఓపిక లేదు అంటావ్ 🤔

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 місяці тому +1

    వర్మ పెట్టిన బిక్ష మరువకు

  • @kotashankar7055
    @kotashankar7055 2 місяці тому +1

    జగన్ విషనరీ ఉన్న లీడర్

  • @flixtube5718
    @flixtube5718 3 місяці тому +4

    Mari athi ga undi

  • @rangaraokorra3221
    @rangaraokorra3221 2 місяці тому +1

    Acting appi rulling lo chupinchu

  • @ChirraNagaraj
    @ChirraNagaraj 3 місяці тому +11

    రియల్ సినిమా లైఫ్ వేరు వేరు పీచ్చి జానాలకు ఎప్పుడు అర్థమైతదో.....

  • @jatti943
    @jatti943 2 місяці тому

    ముందు స్కూల్ పిల్లల కి ఏమ్ చేస్తున్నారు..... వాళ్ళ పరిస్థితి ఏంటి... అనేది చూడకుండా.....మి సోల్లు మీటింగ్ లు దేనికి.

  • @veerababutummuriveerababu4235
    @veerababutummuriveerababu4235 2 місяці тому

    జై జగన్...❤❤❤❤❤💙💙💙💙💙💙🤍🤍🤍🤍🤍🤍.. పేదోడి ఇంట్లో.. ఎప్పుడు ఫ్యాన్... పెత్తం తాడు ఇంటిలో.. ఏసి.. ఫ్యాన్ ఎక్కడ కావలిస్తే అక్కడికి తిప్పొచ్చు.. ఏసీ తిప్పగలవా.. నువ్వు వోల్టేజ్ లో ఏసీ తిప్పగలవా.. అది జగనన్న పవర్.. జై జగన్..

  • @ksreporter3586
    @ksreporter3586 2 місяці тому

    😊 చాలా మెచ్యురిటీ వచ్చింది.. పవన్ జీ.. బాలు.. సినిమా లో
    లోనే చెప్పారు.. భయపడితే సచ్చి పోతావ్..కాబట్టి భయం వద్దు..

  • @upendrachowdarykurra9036
    @upendrachowdarykurra9036 3 місяці тому +3

    Can you talk with me. Please answer to my question?

  • @kanthvg5508
    @kanthvg5508 2 місяці тому

    Arepitrega em matiadutunnavo neeku అర్ధమవుతున్నద

  • @poorvidesigns
    @poorvidesigns 2 місяці тому

    matladnivamdi ledhamte marchipothadu nerchukunadhi😅😅

  • @veerababutummuriveerababu4235
    @veerababutummuriveerababu4235 2 місяці тому

    ప్యానల్ తీసేసావా.. ఏసీలు ఉన్నాయా.. కరెంట్ బిల్లు మా మీద వేస్తావా.. నువ్వు ఎంత చెప్పినా ఎంత చేసిన.. పేదోడి ఇంట్లో తిరిగేది ఎప్పుడు ఫ్యాను.. ముందు అది అర్థం చేసుకో...

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 2 місяці тому

    అవతలివారి మాటలు వినడం అనేది నాయకుడి మొదటి లక్షణం.

  • @kranthigagan-bv8uj
    @kranthigagan-bv8uj 3 місяці тому +2

    Meeru gelichaka Jagan laanti Vallu vellaku currect anadam.... Melo lopam

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 2 місяці тому

    ఇది డెమోక్రసీ రా బాబు అందరూ సమానమే ఇక్కడ,నువు పెద్ద తోపు కాదు....
    రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.....

  • @Kanakaeswar-x4w
    @Kanakaeswar-x4w 3 місяці тому +6

    Super time pass chestunnav pk

  • @klprasadklp
    @klprasadklp 2 місяці тому

    స్వకుచ మర్ధనం స్వయం dabba...చప్పట్లు కొట్టే తుప్పర్ బ్యాచ్ ఏసుకొని ప్రసంగం

  • @newmanimani5813
    @newmanimani5813 3 місяці тому +1

    E avatharam Inka yennaallu

  • @22MuraliKrishna
    @22MuraliKrishna 3 місяці тому +2

    30000 ammailu gurunchi cheppu

  • @telugudiaries5548
    @telugudiaries5548 2 місяці тому

    ఆవేశాలు దేనికి అంటావ్ పవన్ గారూ,, మీరు అధికారంలోకి రాకముందు ఊగిపోయి ఆవేశంతో మాట్లాడినప్పుడు ఏమైంది మీకు సార్

  • @yellrao
    @yellrao 2 місяці тому

    పవన్ కళ్యాణ్ తెలివైన రాజుకియం మీ లైఫ్ లో ఎప్పుడుమీ ఒక్కరి అభిప్రాయం ఉండదు ఇద్దరు ముగ్గురు అభిప్రాయం కావాలి రాజకీయం

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 2 місяці тому

    ప్రోటో కాల్ గురించి నువ్వు చెప్పకు AP ప్రజలు నవ్వుతారు

  • @tirupathiraopaila2274
    @tirupathiraopaila2274 2 місяці тому

    First of all do work and talk.
    Don't speech

  • @UshaAlluri-y5n
    @UshaAlluri-y5n 2 місяці тому

    Pawan now actor tife don’t talk really change talking better

  • @kakarkakar2198
    @kakarkakar2198 2 місяці тому

    Edi మరి సాఫ్ ఎడం అంట తెలుసా adu ala మాట్లాడుతు చూడండి అవ్వనా పవన్ 😂😂😂😂

  • @rameshsapram1993
    @rameshsapram1993 2 місяці тому

    Overaction apsra hauley

  • @bhaskarnagoore5031
    @bhaskarnagoore5031 2 місяці тому

    నువ్వు జగన్ గురించి చెప్పావు కదా అలాగే నిన్ను గురించి ఇతరులు చెప్పాలి నీ గురించి నువ్వు కాదు చెప్పుకోవాల్సింది

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q 2 місяці тому

    ట్రీప్ అయినా 32000 స్త్రీలు గురించి చెప్పాలి అధికారం వస్తే రేపిస్తాను అన్నారు నిజంకాద సోలు వినలేక పోతున్నాము చేసేది చెప్పాలి ని డప్పు నువ్వు కొట్టుకోవద్దు నమ్మలేక పోతున్నాము

  • @ravikumark2027
    @ravikumark2027 2 місяці тому

    ఆప్పుడే పీఠపురానికి పంగనామాలు పెట్టడం మొదలు పెట్టాడు

  • @ThullaRavindar
    @ThullaRavindar 2 місяці тому

    వాడు వేసుకున్న పసుపు బట్టలు చూడండి వాడి వొంట్లో అంత పశుపే 😂😂😂

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 2 місяці тому

    Maatalu,maatalu cheppi buridiii kottisthunnavu.gaaradiii chesthunnavu

  • @yeshayyagali3591
    @yeshayyagali3591 3 місяці тому +1

    solu

  • @nalamsreemannarayanamurthy7222
    @nalamsreemannarayanamurthy7222 2 місяці тому

    కాని ఈ మీటింగ్ లో వర్మ గారిని కూడ పిలిచి వారిని కూడ అభినందనలు తెలిపితే బాగా ఉంటది కధ

  • @venkatseshun366
    @venkatseshun366 2 місяці тому

    రోజు రోజు కి వీడి ఓవర్ యాక్షన్ చూడలేకున్నాం

  • @user-yp5il4bn1j
    @user-yp5il4bn1j 2 місяці тому

    PK started over rated acting

  • @Luxmivara
    @Luxmivara 2 місяці тому

    Baboye
    😂