TS BJP Created History In Dubbaka-A Big Lesson For TRS | Right Angle | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 206

  • @satyarajaka50
    @satyarajaka50 4 роки тому +110

    రఘు అన్న గెలుపు కోసం కృషి చేసిన మీ ఛానెల్ వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @RJ-qr5sj
    @RJ-qr5sj 4 роки тому +117

    ఓక అద్భుతం జరగాలి అంటే కొంత సమయం వేచి చూడాలి .. బహుశా ఆ సమయం కొద్దిగా ఆలస్యంయింది ఆరేళ్ళు గా...

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 роки тому +51

    బండి వారి బండిలో ఎక్కుతాం అంటున్న జనం 👍

  • @ChPrasad643
    @ChPrasad643 4 роки тому +54

    దొరల దొంతర చెదురుతోంది...జై మోదీ జి

    • @durgabhavani8098
      @durgabhavani8098 4 роки тому +2

      @manoj jalagam 2001-2008 వరకూ కచరా పార్టీ కీ ఎంత జిపటీసు వచ్చింది

  • @kondalreddy1556
    @kondalreddy1556 4 роки тому +43

    మార్పు కోరుకోవడం ఈసారి ghmc ప్రజల వంతు
    Ghmc లో సీన్ రిపీట్ అయితే trs మనుగడ ప్రశ్నార్థకమే

  • @imp369
    @imp369 4 роки тому +29

    సాయికృష్ణ సార్ నమస్తే ఈ రొజు బిజెపికి దుబ్బాక లో జరుగిన కీలకమైన విజయం అంటె ఈ దీపావళికి నరకసురూనీ వధ జరిగింది మన తెలంగాణలో.

    • @ravulavenkateswarku6
      @ravulavenkateswarku6 4 роки тому

      yes 2018 nundi deepavali cheyalay rendellu dachina bambulu vunavi avi kalusta

  • @indianinvasion5499
    @indianinvasion5499 4 роки тому +67

    ఇ దీపావళి దుబ్బాక ప్రజలకే అంకితం ......Love u దుబ్బాక ప్రజలారా😘😘😘
    జై మోడీ జీ ...జై రఘు అన్న ...జై బీజేపీ 🙏🙏
    జై తెలంగాణ ...జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @srikanthk9853
    @srikanthk9853 4 роки тому +16

    కెసిఆర్ కు ప్రజలు అంటే .... ఏ howlagaallu , పైసలు పడేస్తే , ఓటు వేస్తారు అనే చులకన భావం .....
    పంచ్ గట్టిగానే తగిలింది ....

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 роки тому

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సార్
    చాలా చక్కని విశ్లేషణ చేశారు.
    తెలంగాణాలో ఉద్యమం లో పాల్గోన్న ఎంత మందిని తొక్కే సి వ్యతిరేకులను నెత్తిన పెట్టుకున్నాడు. ప్రజలకు మాట గారాడితో మబ్య పెట్టడం ఆహంకరం తో మాట్లాడే పెద్ద పాలేరు ఆ పాలేరు కింద పనిచేసే చిన్న పాలేర్లకు దుబ్బక ప్రజలు బుద్ధి చెప్పి రాష్ట్ర ప్రజలకు మార్పు కు శ్రీకారం చుట్టినారు.
    జైశ్రీరామ్ జైహిందూ జైహిందూస్థాన్

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 4 роки тому +17

    We want ఖాన్ గ్రేస్ ముక్త్ భారత్ 💪💪

    • @durgabhavani8098
      @durgabhavani8098 4 роки тому

      And also కాచరా ఫ్రీ తెలంగాణా

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika 4 роки тому +19

    టిఆర్ఎస్ పతనం ఆరంభం.

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 4 роки тому +24

    సాయి అన్నా మీకు కూడా ధన్యవాదాలు

  • @whitehatgurutelugu9901
    @whitehatgurutelugu9901 4 роки тому

    Lions of Telangana # Dubbaka people # Hatsoff to Dubbaka people

  • @sharmakeshavabhatla7393
    @sharmakeshavabhatla7393 4 роки тому +4

    చాలా చక్కటి వివేకవంతమైన సునిశితంగా విశ్లేషణాత్మక వివరణ

  • @rscreations5336
    @rscreations5336 4 роки тому

    హైందత్వం ..ఒకటే తెలుసు బీజేపీ కి
    .....భారత్ అంటే.. సకలమత్ సమ్మేళనం..కదా..మరి....దేశం బాగు కోరండి...దేశం లో వున్న..మిగతా మతాలకు రెస్పెక్ట్ ఇవ్వండి....భారత్ దేశం అంటే..హిందువులకే కాదు..అర్థం aendha... మత కలహాలు తీసుకొచ్చే ఒకే ఒక పార్టీ ..బీజేపీ ..

  • @k.jogaraok.jogarao1981
    @k.jogaraok.jogarao1981 4 роки тому

    సాయి గారు చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @basinaveerabhaskar7663
    @basinaveerabhaskar7663 4 роки тому +27

    Idi trs ki patanananiki nandi

  • @vishwanathp5407
    @vishwanathp5407 4 роки тому +13

    *జయిపజయాలు ఎలాఉన్నా ఈ వీడియో లో చూపించిన కులాల సంఖ్యా విశ్లేషణ , సంఖ్యానుసారంగా వారిమీద వేస్తున్న " వల " ను చూస్తే ,* *ఈనాటి అతి జుగుప్సాకరమైన నీఛ కుల రాజకీయాలాకు అడ్డంగా , నిస్సిగ్గుగా తమని తామే బలిచేసుకుంటూ , యావత్ దేశాన్ని 🚩🙏 కూడా ఈ నీఛ వికృత కుల రాజకీయాలకి బలిచేస్తున్నది కేవలం మనమే*
    *(ప్రజాస్వామ్య రారాజులైన )*
    *" ప్రజలమే!! " కాదా !!??.*
    *కేవలం (హిందూ🚩🙏) జాతీయవాదం ఆధారంగా ఈ దేశ ప్రజలు ఓటేయగలిగితే భాజపా 🚩🙏 నేతృత్వంలో ఈ దేశం 🚩🙏 ఎంతో శక్తివంతం అవుతుంది.*
    *జై భారత్ 🚩🙏.*
    *జై హింద్ 💪😎🚩.*

  • @dvsreddy4349
    @dvsreddy4349 4 роки тому

    ఏది ఏమైనా బి జె పి కార్యకర్తలకు తప్ప మరోకరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అది చాలా అవసరం.
    .

  • @दासारीनरसैय
    @दासारीनरसैय 4 роки тому +6

    సాయికృష్ణ గారు ఒక్క విషయం ఎవరు నమ్మిన నమ్మకం లెకున్న వాస్తవం బిజెపి అద్యక్షులు ఇంతకు ముందు తమకు తామే అన్నట్లుగా నడిచింది కానీ నేడు బండి సంజయ్ అరవింద్ దూకుడు గా వెళ్ళుతున్నారు యువతకు అకర్శన వస్తుంది కారణం ఇదే

  • @subbarayudu6460
    @subbarayudu6460 4 роки тому

    Thank you Sai Krishna gaaru.

  • @immortalwisdom4515
    @immortalwisdom4515 4 роки тому +30

    Jai Modi Shah Jai BJP Jai Shri Raam
    Bharat Mata Ki Jai

    • @SatishKumar-ii7cc
      @SatishKumar-ii7cc 4 роки тому

      Bjp ki support chese vallu okkare hinduvulu ainatlu + miku okkarike
      Devunimida bakthi vunnatlu miru mi over action

    • @immortalwisdom4515
      @immortalwisdom4515 4 роки тому

      @@SatishKumar-ii7cc sare okatey question ki answer cheyyi direct answer ivvu straight forward donka thirugudu answer vaddu.
      TRS ni MIM toh Vidipoyi Old city opposition ga KCR ni nuncho manu GHMC elections ki BJP old city lo contest cheyadu
      KCR gelusthada leda ??🤗🤗

    • @immortalwisdom4515
      @immortalwisdom4515 4 роки тому

      @@SatishKumar-ii7cc Era silent aipoyaav no answer idey ilanti questions ki answer ledu,salahalu ivvadaniki vachestharu 🙏.Alochinchuko BJP is best ananu but nee alochana correct na kaada ni chusko
      Nenu okappudu TRS supporter but ika pai PP ni kaanu

  • @rknaidumooga2346
    @rknaidumooga2346 4 роки тому

    నాకు బాగా నచ్చే ఛానల్ NH .
    దుబ్బాక విజయం లో మీ ఛానల్ పాత్ర కూడా ఉంది. అందుకు మీకు ధన్యవాదాలు🙏.
    NH దేశం బాగు కోసం పని చేస్తోంది అని గర్వంగా చెబుతాను.
    భారత్ మాతాకి జై.

  • @ItsmeHodophile
    @ItsmeHodophile 4 роки тому +8

    Under Modi India will become supreme power Jai Modi Jai hind Jai Bharath 😍

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 роки тому

    అహంకారానికి అధికారం తోడయితే ఇంకేముంది....సర్వం తానే అంటారు....ఇతరులకు పూచికపుల్ల విలువ ఇవ్వరు......దాని ఫలితమే దుబ్బాక.ఇక దుబ్బాక నుంచే దునియాను ఏలాలన్న కలను సాకారం చేయాల్సి ఉంది...

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 роки тому

    Excellent Analysis Sir...Jai Nationalist Hub....Plz keep on motivate 🙏🙏🙏

  • @sriramsenayouthnalgonda4944
    @sriramsenayouthnalgonda4944 4 роки тому

    Good article sir

  • @shiv245
    @shiv245 4 роки тому +1

    Very good....welcome to other alternative in telangana.

  • @sainikhith7395
    @sainikhith7395 4 роки тому +8

    We can vote bjp for lifetime just for national security🙏🙏,if congress rules for next 20years hindus will become minorities for sure..🙏🙏

  • @kammampatijagadish8529
    @kammampatijagadish8529 4 роки тому +2

    🇮🇳

  • @dharmaraju6890
    @dharmaraju6890 4 роки тому

    Super sir

  • @kotturinagesh3853
    @kotturinagesh3853 4 роки тому +3

    జై హింద్ జై బీజేపీ

  • @g.nmurthy3517
    @g.nmurthy3517 4 роки тому +22

    Jaya ho BJP

  • @somusekhar227
    @somusekhar227 4 роки тому +3

    జై మోడీ, జై అమిత్ షా, జై యోగి, జై బి.జె.పి.

  • @akulauday4286
    @akulauday4286 4 роки тому +1

    Jai Bharat..... Jai Namo

  • @studiogajaa7146
    @studiogajaa7146 4 роки тому

    మొత్తానికి దేశం మొత్తం బీజేపీ గెలిస్తే దేశానికి అంత కంటే మంచి రోజు లు లేవనే చెప్పాలి

  • @srinivaskolla8618
    @srinivaskolla8618 4 роки тому +1

    🙏

  • @nagaps5021
    @nagaps5021 4 роки тому +13

    Idi trailer matrame mumdundi KCR ki pandaga.

    • @humbleRaj
      @humbleRaj 4 роки тому +2

      Mundu undi Musalla Pandaga Bakkanna ki

  • @anjim9492
    @anjim9492 4 роки тому +6

    Next Telangana Government BJP✊️✊️✊️✊️🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️♥️

  • @vasug8456
    @vasug8456 4 роки тому +2

    Excellent analysis.

  • @kkalluri1
    @kkalluri1 4 роки тому +6

    మీ విశ్లేషణ తో అంగీకరించలేను
    నిజాయితీ నిబద్దతతో కూడిన పాలన ఇవ్వడం , ప్రజాకర్షక విధానాలు దూరం గా ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు
    ఇంకా ఆరోగ్య , వ్యవసాయ విధానాల వల్ల దిగువ తరగతి ఓట్లు వేశారు అంతే ఇంకేమీ లేదిక్కడ .
    మోడీ అనే చక్కని ఉదాహరణ కళ్లముందుంటే ఇంకా వ్యూహ ప్రతివ్యూహాలు శత్రువు (తప్పు పదం ఉపయోగించారు , అంతా భారతీయులే) రాజకీయం , బలహీనపర్చడం ఎత్తుగడ మన్ను మశానం ఏమీలేవు .. నిబద్దతతో కూడిన పాలనా అంతే ఇంకేమీ మాయామర్మాలూ కుల,వర్గ భాష ప్రాంత కుళ్లురాజకీయాలు పనిచేయలేదు బి జె పి ఆలా చేయలేదు కూడా .. అవన్నీ కాంగ్రెస్ లక్షణాలు

  • @satishbabu7200
    @satishbabu7200 4 роки тому

    దుబ్బాక ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు..

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 4 роки тому

    Best analysis

  • @mallaiahm9753
    @mallaiahm9753 4 роки тому

    true

  • @palladhayakar5891
    @palladhayakar5891 4 роки тому

    Super comment's!and meaningful analisis.!!!

  • @prakashrao3998
    @prakashrao3998 4 роки тому

    ఇదే అహంకారం కెసిఆర్ కేటీఆర్ లు కొనసాగిస్తే రాజ మౌళి సినిమా R R R. ని తెరాస కి చూపిస్తారు తెలంగాణా పబ్లిక్. ఎందుకంటే అప్పుడే బిజెపి కి రెండు R R లు ( రాజ సింగ్ , రఘునందన్ ) ఇంకొక R వేస్తే పైన చెప్పిన వారికి RRR సినిమా చూపిస్తారు

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 4 роки тому +1

    భరత మాత గుండె బీజేపీ...

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 4 роки тому

    Your analysis is correct. It may be the future map.

  • @akhilkumar-nb1bf
    @akhilkumar-nb1bf 4 роки тому

    Modi matladthey evaraina ala vintu undalsindhey antha awesome ga modi garu hindi lo matladtharu nd meru telugu matladthey kuda anthey adhbuthanga untundhi nd meru use chesey telugu words awesome sir 🙏🙏❤️

  • @shankaraiahadepu9269
    @shankaraiahadepu9269 4 роки тому +1

    Bjp zindabad telangana President Bandi Sanjay zindabad jai bjp jai modi jai bharat jai raghunandan rao

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 4 роки тому +4

    జై మోడీ జీ

  • @kvsreddi4435
    @kvsreddi4435 4 роки тому

    JI Hind JAYAHOO BHARAT JI INDIAN ARMY JI BJP JI Modi ji YOGI GARU JI HIND JI SRIRAM JI SRIRAM JI SRIRAM JI SRIRAM JI SRIRAM JI SRIRAM JI SRIRAM

  • @raghunathjena1857
    @raghunathjena1857 4 роки тому

    Nice analysis ..jai Sri ram... Bharat Mata ki .. jai Modi ji

  • @kvreddy3265
    @kvreddy3265 4 роки тому +8

    BJP National Star Compainer Opposition leader Rahul Gandhi Refresh avvadaniki Yesterday Evng Rajasthan vellipoyadu PVT jet with Security 🤣🤣🤣..
    By Election 51 lo 41 seat BJP Win ayyindi.
    Bihar 243 lo 125 seat win ayyindi (Ekkada All time high strike rate 120 seat lo 74 seats)

  • @raviveerabrahma7012
    @raviveerabrahma7012 4 роки тому +11

    Kcr goobha guy

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому

    Congrats to Dubbaka people..they elected better person

  • @neelapanenibhaskar5972
    @neelapanenibhaskar5972 4 роки тому +3

    Good sir Jai modi Jai BJP Jai Indian army 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanasatya7581
    @satyanarayanasatya7581 4 роки тому

    MODI HATO MUKEN HA JAI HIND VADAMATARM BHARATMATAKEI JAI HIND👍🏾👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @shrekvenki636
    @shrekvenki636 4 роки тому

    Bro, Well presented...Kudos

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 роки тому +4

    Outstanding Victory

  • @krishnarallapalli6647
    @krishnarallapalli6647 4 роки тому +11

    Jai bjp

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 роки тому +15

    Good analysis

  • @jmadhanmohan1877
    @jmadhanmohan1877 4 роки тому +2

    ఎవరైనా ప్రజలను పన్నులతో పిడిస్తుంటే యే పార్టీ పరిస్తితి అయిన ఇంతే ముఖ్యంగా LRS లాంటివి

  • @adarireddy2486
    @adarireddy2486 4 роки тому +13

    jai hind vnda mataram

  • @Gouthami444
    @Gouthami444 4 роки тому +2

    Good analisis

  • @mahendranath6132
    @mahendranath6132 4 роки тому

    nice analysis

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 4 роки тому +1

    I support raghunandan sir ,, because he is very intelligent person he is like venkayya nayudu..

  • @chandushekar7429
    @chandushekar7429 4 роки тому

    TRS ko hatao rashtra ko bachao Jay Modi Jay Hindustan

  • @rknaidumooga2346
    @rknaidumooga2346 4 роки тому

    జ్ఞానం , చదువు లేనటువంటి వ్యక్తి TRS ను మెచ్చుకుంటే తప్పులేదు వారికి తెలీదు కాబట్టి.
    కానీ చదువు కున్న వారు కూడా అన్ని తెలిసి TRS కి సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు అక్రమంగా ఎదో లాభం పొందుతున్నారు అని అర్థం. అలాంటి వారికి జ్ఞానం ఉన్న దండగే. TRS న్యాయంగా పరిపాలన చేస్తే ఈ రోజు BJP కి అవకాశం ఉండేది కాదు. ఇది బుద్ది ఉన్న వారికి అర్థం అవుతుంది. కుటుంబ పాలనను ప్రోత్సహించడం అంటే మూర్ఖత్వం . అలాంటి మూర్ఖులతో వాధించడం అంటే శవానికి శస్త్ర చికిత్స చేయడమే. దుబ్బాకలో గెలవడానికి TRS ఎన్ని రకాల నీచమైన పనులు చేసిందో అందరికి తెలుసు. కామెంట్ చేసేవారు అపజయాని ఒప్పుకోవాలి. అలాగే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి .. హ లేదు నేను ఇంతే అంటారా
    KCR ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వడు,,, 10 గొర్రెలు, 2 బర్రెలు ఇస్తాడు వాటిని మేపడానికి వెళ్ళండి మీరు అందుకు తప్ప దేనికి పనికి రారు.

  • @ItsmeHodophile
    @ItsmeHodophile 4 роки тому +4

    Tq Dhubbaka Jai bjp Jai Modi Jai hind

  • @arunavillagekitchen8166
    @arunavillagekitchen8166 4 роки тому +1

    Bjp gift early diwali

  • @mvp6988
    @mvp6988 4 роки тому

    Congrats Raghanna ✊🌷🌷✊

  • @tejarocky7310
    @tejarocky7310 4 роки тому +12

    Jai Bjp

  • @vdayakar8576
    @vdayakar8576 4 роки тому +10

    Jayaho bjp jayaho raghunandan anna,Oka chinna manavi kalchukuni chanipoyina athani kutumbaniki help cheyamdi

  • @akulavenkatesh1559
    @akulavenkatesh1559 4 роки тому +2

    We wish to win BJP in every elctions

  • @TeluguIndian729
    @TeluguIndian729 4 роки тому

    *Thanks to Dubbaka voters*👏👏
    Jai ho BJP.. Jai Jai BJP💐💐
    BJP Shining all over India😍😍
    BJP won in Dubbaka(Telangana) elections and BJP(NDA) won in Bihar polls & max all bypolls seats in some other states🔥💥🔥💥
    Jai Modi..Jai Amit Shah..Jai Yogi Adityanath.. Jai Jai BJP💐💐

  • @swaminaidu9229
    @swaminaidu9229 4 роки тому

    Really great victory bjp.jai modi jai raghunandhan gaaru

  • @koosamrajesh2987
    @koosamrajesh2987 4 роки тому

    INKA KUDAA PRAJALA KULALA PRATI PADIKAPAYNE OTLU VESTUNNARU..NIJAMGA SIGGUPADALI..MANA ASHANTI KI MANAME KARANAM..JANAALU MARALI🙏🙏

  • @thadukavikram6160
    @thadukavikram6160 4 роки тому +1

    Jai b j p

  • @surendra6332
    @surendra6332 4 роки тому

    సారు కారు పరారూ..బీజేపీ సర్కారు..

  • @mithukullavenkataramana7276
    @mithukullavenkataramana7276 4 роки тому +1

    కొత్త వింత పాత రొత..

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 роки тому +1

    Hearty congratulations to Raghunadana Rao Garu

  • @srinivasneeli2354
    @srinivasneeli2354 4 роки тому

    Private Teachers salary's leka sucide chesukuntunnaru vari gurinchi bjp poradali

  • @venkatreddy1945
    @venkatreddy1945 4 роки тому +1

    Kcr neku bad ,worst ,cheda ,tarmi kota rojulo degara ochasindi .

  • @shashigourigouri4965
    @shashigourigouri4965 4 роки тому +2

    MP ga poti chesi odipoyina Kavita ki mlc ga cheyadam durmargam mottham kutumbanike isthe Telangana udyama kartalaku chotu ekkada

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому

    It is because of Raghunandan Rao garu...it is victory earned by him not BJP

  • @ramaiahgajula8884
    @ramaiahgajula8884 4 роки тому

    Nice video

  • @damodarvedantham6951
    @damodarvedantham6951 4 роки тому +2

    trs count down started by dubbaka defeat at the same time bjp success series also started for the ultimate benefit of telanagana public jai sri ram

  • @DarkKnight-nb2bp
    @DarkKnight-nb2bp 4 роки тому +4

    Telangana motham BJP

  • @vijaymvijaym1247
    @vijaymvijaym1247 4 роки тому

    India bagundalante congress ravali lekunte bjp pedalanu brathakanivadu

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 4 роки тому +1

    Jai shree ram
    Jai ho bjp jai ho modiji jai ho bharath jai hind

  • @rajurajuraju6204
    @rajurajuraju6204 4 роки тому

    జై బీజేపీ

  • @harishgujjala9032
    @harishgujjala9032 4 роки тому +3

    Maana andhra ki kuda bjp ravali ani korukuntunnaa...oka hinduvu laga korukovtlduu...ikkadaa rajakiya latho visigi poyaamu...capital city lu state antaa unnaii kani improovment tapa...kula rajakiyaluu, mata marpuluu...kula gajji tho chasuna janaluuu

  • @meenaeliyas8228
    @meenaeliyas8228 4 роки тому +5

    Yes,TRS go back, failure in controlling covid situation

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs8459 4 роки тому +3

    muslim united for their prty
    why not hindus in ap and ts

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 4 роки тому +1

    సాయి గారు మీరు కూడా ఈ కులాల గురించి మాట్లాడం ఏంటి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. గెలిచిన తర్వాత ఇలాంటివి మాట్లాడుకోవడం అవసరం లేదు కొత్త వాళ్ళని ఎలా గెలిపించుకోవాలి అది చెప్పండి

  • @Mani_kurapati
    @Mani_kurapati 4 роки тому +1

    Bjp missile launched on trs

  • @bhagvann8731
    @bhagvann8731 4 роки тому +1

    Great DUBBAKA people. JAIHIND.

  • @swapnabandaru7297
    @swapnabandaru7297 4 роки тому

    Jai Hind Jai BJP jai modiji vandemataram we will defenat win by ghmc election.

  • @jayashreeb.p5079
    @jayashreeb.p5079 4 роки тому +1

    Sir Namaskaram.
    Great win BJP. Now it's the time to prove ability n improve their talents to get more seats in the coming elections.
    Mainly get a good hold on farmers and improve as our farmers r the back bone of our country. Get good avagation in youngsters. Prove our capabilities n make Telangana n our India great.