బీసీలకు బుద్ది రావాలె !! సర్పంచ్ కూడా కావొద్దా .? Prudhvi Raj Exclusive Interview | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 18 тра 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    బీసీలకు బుద్ది రావాలె !! సర్పంచ్ కూడా కావొద్దా .? కులగణన లేకుండా ఎన్నికలు ఎట్ల పెడ్తరో సూడాలె !!! Prudhvi Raj Exclusive Interview |
    #bcreservation #bc #prudviraj #revanthreddy #latestnews #bcnews #reddy #localbodyelections
    ManaTolivelugu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 76

  • @asvasuakula3451
    @asvasuakula3451 24 дні тому +24

    సిగ్గుండలే మన బీసీలకు దేశంలో EWS వాళ్ళకోసం దేశంలో వ్యతిరేకత వస్తది అనేది పక్కకి పెట్టీ రెడ్లు, రావులు నాయుడు ,చౌదరి,బ్రాహ్మణ ఇట్లా వాళ్ళకి 10% తెచ్చారు కానీ జనాభాలో 6.5% ఉంటారు ఒబీసీలు 65% ఉంటే 27% ఉంది
    ఉన్నత వర్గం వాళ్ళకి 50yrs వరకు మించి స్లాబ్ పెట్టుకున్నారు కానీ జనాభా ప్రకారం ఓబీసీ లు 100 yrs వెనకబడ్డారు సదువు ku దగ్గా కొలువు రాదు, గొప్ప సదువులకి దూరం చేయాలే ఇగ రాజకీయంగా ఎదుగవద్దు అనేది ఉంది ......
    ఓబీసీలకు సిగ్గు వస్తె అప్పుడు మార్పు వస్తది పార్టీ పరంగా కాదురా నాయనా వ్యక్తి పరంగా ఓట్లు వేసుకోవాలి

    • @bskm5322
      @bskm5322 24 дні тому

      Oc 23 in ts
      Oc 30 in India

  • @Nkpg8803
    @Nkpg8803 24 дні тому +16

    తమిళనాడు lo BC లకు 50% , బీహార్ రాష్ట్రంలో 43% reservations unnayi, తెలంగానాలో మాత్రం kcr పుణ్యాన 22% unnayi

  • @vellankikantharao5536
    @vellankikantharao5536 24 дні тому +2

    తెలంగాణ లోధర్మ సమాజ్ పార్టీ సమ న్యాయం చేయాలని ఉద్దేశం తో వుంది❤❤

  • @vellankikantharao5536
    @vellankikantharao5536 24 дні тому +1

    మన దేశంలో బీసీ లకు అన్యాయం జరిగిందని బీసీ లు భావిస్తే ,గ్రహిస్తే మన దేశంలో బీసీ లకు రాజ్యాధికారం తప్పక వస్తుంది❤❤

  • @ssr3459
    @ssr3459 24 дні тому +1

    విద్వేషం, విషం చిమ్మె విషగరువు కన్నా, సామాన్య ప్రజల మనిషి నాయకుడు కావాలి భారత ప్రజలకు 👍👍

  • @Kompelly_raju
    @Kompelly_raju 24 дні тому +4

    బీసీ లకు స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద పోరాటం ప్రజల్లోకి తీసుకెళ్తు రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా స్థాయిలో కార్యక్రమలు చలో సెక్రటేరియేట్ పిలుపునిస్తూ బీసీ ల ఎజెండా చర్చకి తీసుకొచ్చిన బీసీ జన సభ రాజారామ్ యాదవ్ గారికి ఇంటర్వ్యూ చేయండి పృద్విరాజ్ గారు బీసీ ల రెసర్వేషన్ కోసం పోరాటం చేయలేదు టీవీ లో చర్చ కాదు ప్రజల్లో పోరాటం చేసే వాళ్ళనే చర్చకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి

  • @yadagirireddy4181
    @yadagirireddy4181 24 дні тому +3

    BC A/B/C/D prakaram reservation local body election lo evvali

  • @Nkpg8803
    @Nkpg8803 24 дні тому +4

    తెలంగాన ఉద్యమం వలె BC ఉద్యమం cheyyale అప్పుడే BC లకు న్యాయం jaruguthundi

  • @sayulunalla3218
    @sayulunalla3218 24 дні тому +3

    Yas anna

  • @ANJIM-eq6ek
    @ANJIM-eq6ek 24 дні тому +6

    ఈ ఇంటర్వ్యూ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉండది అనగా సంవత్సరం ముందు చేయవలసింది ఐదు సంవత్సరాల జీవితాన్ని దొరల కాళ్ళ కాడ తాకట్టు పెట్టి ఇప్పుడు మోత్తుకుంటే నష్టమే ఎక్కువగా ఉంటుందేమో ఎది ఎమైనా మీరు బౌషత్ ప్రణాలిక నన్న పకడ్బందీగా చేయాలే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంతలో కూరగాయలు కొన్నట్ల ఓట్లను కొంటున్నారు. తెలంగాణ సమాజంలో ఏ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఆ స్థాయిలో తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేశారు ప్రత్యేక తెలంగాణ పేరు మీద వేల మంది బహుజన బిడ్డలు సస్తే రెడ్డి ల నుంచి వెలమ చేతులకు 10 ఏళ్ల అధికారం వచ్చినది తిరిగి రాజ్యాధికారం రావాల్సింది బహుజనుల చేతిలోకి కానీ మనమందరం కలిసి చదువుకున్న మేతావుల మై తిరిగి సింహాసనం మీద మళ్లీ రెడ్లను కూసూనబేపెట్టినం అందులో మన అందరి భాగస్వామ్యం మన గుర్తింపు స్థాయిని బట్టి ఉన్నది. తిరిగి మళ్లీ ఉద్యమం చేయాలి మళ్లీ ఎంతోమంది నాలాంటి వాళ్ళు సచ్చిన గూడా ఆ ఉద్యమం విజయవంతం అవుతుందని నమ్మకం తెలంగాణ సమాజం లో ప్రస్తుత పరిస్థితుల్లో లేదు . ఏది ఏమైనా తెలంగాణ సమాజం ఒక నాయకుడిని తయారు చేసుకోక పోవడం తెలంగాణ బహుజనసమాజం ముఖ్యంగా బీ.సీ సమాజంచేసుకున్న దురదృష్టకరం

  • @manthaniravi4467
    @manthaniravi4467 24 дні тому +1

    పృత్విరాజ్ మీరూ చాలా గ్రేట్

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 24 дні тому +1

    బీసీ లు ఏమనాలి మిమ్ములను అంటే బాధపడతారు

  • @nareshnoone1632
    @nareshnoone1632 24 дні тому +7

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లు పదవులు ఇవ్వని పార్టీలు కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు బహుజనులకు ఓసీల్లోని మిగతా కులాలకు తమ వాటా దక్కట్లేదు సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీల్లో రెండు కులాలకే టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం టికెట్లు పదవులు దక్కాలి 9:49

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 24 дні тому +2

    ✊✊✊✊✊✊✊✊👌👌

  • @praveen2396
    @praveen2396 23 дні тому +1

    Good insiative raganna...

  • @mohammadfayazuddintmhps3111
    @mohammadfayazuddintmhps3111 24 дні тому

    Supar bhaiya

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 24 дні тому +1

    ✊✊✊✊✊✊✊👌👌👌

  • @munis3599
    @munis3599 17 днів тому +1

    BC reservation based on case cheyyali and Andulo kuda , eppati Numcho families ruling members kakunda , new faces ki chance ivvali.

  • @ranganagaraju163
    @ranganagaraju163 24 дні тому +1

    😢😢

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 24 дні тому +6

    Redddy la muddimida tannaley

    • @rajeshh_rrr
      @rajeshh_rrr 24 дні тому

      Iche 500, 1000, 2000 laki Reddy laki Rao ki vote vestunna ni BC la gudda meeda tannu😅. Evadaina gelavadaanike chustaadu elagaina. Quarter sisa ki vote ammamadobbe BC la gudda meeda tannu. Enni days reddy rao lane tittukonta vuntav

  • @rajeshh_rrr
    @rajeshh_rrr 24 дні тому +5

    Elections aypoynay mana place lo inka facts matlaadudam. Congress kula ganana chestada. Adi nammutunnav ante ni atha erri...inkokadu vundadu. Congress antene reddy Congress😅

  • @coolsingh2469
    @coolsingh2469 24 дні тому +1

    జనాభా మీద పదువులు ante అట్లాంటే మా బీసీ కులానికి జనాభా లో ఒక్క శాతం లేరు... అయితే ఇంకా మేము ఎప్పటికి ఎమ్మెల్యే అవ్వలేము...

  • @rameshilasagaram2230
    @rameshilasagaram2230 22 дні тому +1

    Raghanna EWS reservation 10% ivvadam chala darunam
    Bc lu 60% unte 27% ivvadam ante BC laku anyayam jarugutundi

  • @devarakondachandramouli4748
    @devarakondachandramouli4748 24 дні тому +1

    Is Ruling means one by one Election conducting in 5 years?

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 24 дні тому +1

    West gavrnament

  • @ashokdarshanala6030
    @ashokdarshanala6030 24 дні тому +3

    మన దేశం లో ధర్మ సమాజ్ పార్టీ తోనే సమ న్యాయం జరుగుతుంది అతి త్వరలో విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం లో

  • @kothapallichalapathirao8263
    @kothapallichalapathirao8263 23 дні тому

    Vote for jadson sir

  • @annangianilkumar1261
    @annangianilkumar1261 24 дні тому

    "Nai brahmins" potiki ravali, nelabhadali. Contest on Elections is our right.

  • @sudhakargoskula8774
    @sudhakargoskula8774 23 дні тому

    Anna contract no please

  • @priyankanbb
    @priyankanbb 24 дні тому

    Anna oc la vishayam lo reddlu, velamalu ani separate ga matladi bc la vishayam ki ochey sariki andharini kalpi matladtham kaniy if you think bc la lo oka uppercaste ayina kapulaki thappa avariki seats esthunar anna , vishwakarma,viswabrahman, nayi Brahman, cheynetha karmikulu , inka bc la lo oka ticket kuda raniy chala castes unnai anna there is a great need to politically awake and educate many castes in telangana

  • @jhanvientertainment
    @jhanvientertainment 24 дні тому +1

    BC reservations muslims laki etla icharu???? muslims ni BC kindiki enduku cherchali?

    • @saikumardeva
      @saikumardeva 24 дні тому

      Adi khangress Muslims party alane chestadi

  • @krishnamudirajkrishnamudir8129
    @krishnamudirajkrishnamudir8129 21 день тому

    Miru Reddye banisalu ra

  • @johnvuppala
    @johnvuppala 24 дні тому

    Excellent ga chepparu anna

  • @vijaykumarr6015
    @vijaykumarr6015 23 дні тому

    Aa kulaghanana sangathi tharuvatha. First BC laku 50% sthanalu Congress nu iyyamanandi. Congress SC,ST,BC lanu exploit chesi Votlu kollagadtharu. Antha bogus. MP MLA lu matram Reddy lu, Velamalu ayitharu. BC laku buddhi ledhu. BJP matrame BC laku nyayam chesthundhi.

  • @r.s.satyanarayanareddyshya918
    @r.s.satyanarayanareddyshya918 24 дні тому

    మొత్తం BC లు SC లు మీరే తీసుకోండి.

    • @user-pu9le7eh4u
      @user-pu9le7eh4u 24 дні тому

      Mri enka enni kavlai Reddy laku

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 23 дні тому

      దేశం మనది దానిలో అగ్ర స్ధానం మాది అది తెలుసుకొని అమాయక ప్రజలు బీసీ,sc, st వర్గాలు వాటిని తీసుకోవడం మా అక్కు బ్రో....

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 24 дні тому

    Avvadu amanna Prajalu daily Pani sesukoni batakaali

  • @masampallylingaswamy8069
    @masampallylingaswamy8069 24 дні тому +3

    Mi iddariki ravale ra first

    • @Nkpg8803
      @Nkpg8803 24 дні тому +1

      అవులపుకొనివార em matladuthunnav

  • @lingannarp4552
    @lingannarp4552 21 день тому

    Bc lu reservation tiseyali antunnaru. Meremo reservation kavali antunnatu. Bc lu sc ni reservation tisukuntunnaru antaru. First BC lu reservation support cheyyamani cheppandi

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 24 дні тому

    Anna nv kuda anni abaddalu sepputundru west

  • @Nkpg8803
    @Nkpg8803 24 дні тому +1

    అన్ని పార్టీలBC mla lu em pikuthunnaru BC reservations gurinchi అడగర

  • @somaiahy3792
    @somaiahy3792 23 дні тому

    Raghu anna gaaru b c la kosam mee channel tappa a channel kuda pattinchukovadam leydu meeru chala great anna mee cell number prajalaku cheyppandi please

  • @srinivasreddy9481
    @srinivasreddy9481 24 дні тому +2

    Central lo congress gelisthe complet Kula ganana avuthadhi lekunte marchipondi

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 24 дні тому +5

      Anna kulala mida anta prema unte monnati assembly lo enduku ivvale seats

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 24 дні тому +2

      Adikaram kosam enni abaddalu ayina cheptaru congress vallu

    • @rajeshh_rrr
      @rajeshh_rrr 24 дні тому +2

      Elections aypoynay mana place lo inka facts matlaadudam. Congress kula ganana chestada Adi nammutunnav ante ni atha erri...inkokadu vundadu. Congress antene reddy Congress😅

    • @venkataruchithbandi1566
      @venkataruchithbandi1566 24 дні тому +2

      ఆల్రెడీ అధికారం లో మొన్నటి వరకు ఉన్న రాజస్థాన్,హిమాచల్ ,ఛత్తీస్గఢ్, పంజాబ్ లో చేయలేదు సెంట్రల్ లో వస్తె చేస్తాడా??
      ఇప్పుడు కర్ణాటక ,తెలంగాణ లో కాంగ్రెస్ కదా అధికారంలో ఉన్నది ఎందుకు చేయదు
      బీహార్ కేంద్రతో సంబంధం లేకుండానే చేసింది

  • @kirankumaredula1985
    @kirankumaredula1985 23 дні тому

    నీ వీడియో సంగతెంది బ్రో...... రెస్పాండ్ కావా ఇగ