టీడీపీ ఏం చేస్తోంది..?చోద్యం చూస్తూ ఉండండి| Venkatakrishna Fires On AP Govt Over Negligence On Cases

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 4

  • @parvathichittineni620
    @parvathichittineni620 25 хвилин тому

    Cbi విచారణ జరుగుతుందని కేసులు ముందుకు తీసుకెళ్లాలి
    Cbi తొందర పడాలి.
    Jagan reddy ని రెండు జాతీయ పార్టీ కూ అప్పుడు cbi ల్సయర్ ను మా ర్చి బెయిల్ ఇచి విభజనా చేశారు.
    ఆ cbi ed కేసుకు ఇప్పటి viveka హత్య case కూడా cbi పర్యవేక్షణ లి ఉంది.
    Tdp ఏమి చేస్తుందంట?
    cbi ed లే కొరకు ఎదురు చూడకుండా
    తన పరిధి లో లేనందున.
    తన పరిధి లోని ఇవాళ ఫీజు రియింబుర్స్ నిధులు సీపీస్ నిధులు కాంట్రాక్టర్స్ నిధులు పిలవరం నిర్వసి తుల నిధులు విడుదల చేసింది.
    Dగ్రేడ్ చెయ్యడానికి ఎప్పుడు కేసుకు గోర్చి మాత్రమా ఎందుకీ v. K గారు?
    Case cbi ed ఏసీబీ సీiడ్ చేతిలో విచా రణ జరిగి ముందుకెళ్లాలి.
    Tdp చేతిలోని రాస్ట్రా ప్రభుత్వ పరిధిలి ఏమి చెశారో అర్ధం అయ్యిందా?

  • @SSSomsai
    @SSSomsai 2 години тому +1

    CBN ఈ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎవ్వరూ గౌరవించడం లేదు అంతే కాకుండా CBN కొన్ని కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వలన CBN గారిని దొంగ లాగా చూస్తూ ఎవడూ లెక్క చేయకుండా ఉండటమే కాకుండా మళ్ళీ ఇక టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అని భావించడం కూడా ఒక కారణం, గత ఎన్నికలలో CBN గెలుపేధ్యేయంగా చాలా దిగజారి ప్రవర్తించడంతో పవన్ కళ్యాణ్ తన ఇష్టానుసారం చేస్తున్నాడు, ఎన్నికలలో విపరీతంగా ఖర్చు చేసి గెలుపొందిన శాసనసభ్యులు, ఇతర టీడీపీ పార్టీ నేతలు మళ్ళీ లోకేష్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం కళేనని భావించి ఇష్టానుసారంగా ఆర్థిక, ఇసుక, మద్యం , భూ కబ్జాలు అని ఇది అది అని లేకుండా అన్ని విధాలుగా దోచుకుంటున్నారు, అంతే కాకుండా పచ్చ మీడియా ఛానెల్స్ మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కారణం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట....

  • @mohammadumar2613
    @mohammadumar2613 2 години тому

    Assalamualaikum, Defamation is pronounced as Deformation , please check the pronunciation