వారసత్వ వీఆర్వో ల పరిస్థితి ఏంటి ..? తిరిగి గ్రామాల్లోకి రాము అంటున్న ఉద్యోగులు ..!VRO and VRA..!

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 7

  • @MaduguMohan
    @MaduguMohan 2 дні тому

    VRA ల్లు గ్రామంల్లో వరసత్వమ్ పనిచేసుకుంటూ వచ్చారు కానీ కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పటేదారి చేయాలియనిచెప్పాడు కనీ మిగతావాళ్ళ సంగతి ఏంటి ఇపుడు కాంగ్రెస్ ప్తభుత్వం వచ్చి మంచి పనిచేసింది మల్లి VRA ళ్ళను గ్రామంల్లో చేర్పంచల్లి దయచేసి దీని పై మీరూ నాయంచేయాలి 🙏🙏

  • @kothachandramouli4530
    @kothachandramouli4530 2 дні тому +1

    మళ్ళీ VRO లు VRA లు వసూల్ రాజాలు అయితే ఆ గ్రామంలోనీ ప్రజలు అందరు ఏకమై వీరిని తరిమి కొట్టాలి. ప్రారంభం నుండే ఈ VRO ల పై, VRA ల పై గ్రామ ప్రజలందరు ఓ కన్నేసి లంచాలు తింటే గ్రామం నుండి తరిమెయండి. లంచాలు తినే అవకాశం ఇవ్వకండి ప్రారంభం నుండే ఓ కన్నేసి ఉంచండి. వాని దగ్గరే లంచం తింటున్నారు నాకేంది అనకండి. Be careful every one in this issue.

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 3 дні тому

    VLO నోటిఫికేషన్ వస్తుందా రాధ సూటిగా సమాధానం చెప్పండి

  • @chandaramgadasandula7234
    @chandaramgadasandula7234 2 дні тому

    Malli vasullu start aitai vaddura Nayana vro vra ante malli vasullaki atidyamistundi congress

  • @chandaramgadasandula7234
    @chandaramgadasandula7234 2 дні тому

    Rastramlo vro vra vachina taruvata ekkada vasoollu jaragavu Ani congress hami ivvali

  • @sarpeanil7450
    @sarpeanil7450 2 дні тому

    Notification radu

  • @YamunaBoddu-fz5zd
    @YamunaBoddu-fz5zd 2 дні тому

    రాదు