మోడీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాహుల్ || Rahul Gandhi on Agniveer Issue || HashtagU

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • మోడీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాహుల్ || Rahul Gandhi on Agniveer Issue || HashtagU
    న్యూస్ అప్‌డేట్స్ పొంద‌డానికి Telegram Group : t.me/hashtagut...
    మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం : telugu.hashtag...
    Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
    Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
    Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1

КОМЕНТАРІ • 128

  • @girisankarbh5348
    @girisankarbh5348 3 місяці тому +39

    Rahul sir well Said 🎉🎉

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu6217 3 місяці тому +14

    Well done Rahul sir 😂. Keep it up 👍

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 3 місяці тому +20

    Great leader Rahul Gandhi ji good responsibility questions

  • @lallyaritha5454
    @lallyaritha5454 3 місяці тому +16

    రాహుల్ గాంధీ గారు విపక్ష నేతగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు మోడీ వినకుండా పిల్ల చేష్టలు అని కొట్టిపరేసిన ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకుంటున్నారు ముందు మోడీ గారు హిందు మతం మీద వున్న అభిమానం అన్ని మతాల మీద చూపించటం మంచిది ఒక హోదాలో వున్నపుడు కుల మత బేధాలు లేకుండా పరిపాలన చేయాలి

    • @satyanarayanapulagam8958
      @satyanarayanapulagam8958 3 місяці тому

      Rahul Gandi is not having guts to talk against other religions who promote conversions and terrorism. The moment he talks about them he will not get votes.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 місяці тому

      ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SudhakarErva
      @SudhakarErva 3 місяці тому

      మొడిగారు ఏటువంటి బేధం చూపలేదు
      రాహూల్ గాంధీ వాదన పొంతన లేనిది కాంగ్రెస్ అభిమానులకు కాలక్షేపం, మంచి ప్రయోగం రాహుల్ గారు హిందువులను రెచ్చగొట్టే విధంగా వాదించాడు. బీజేపీ ఓట్లు కేవలం హిందువులవి కావు.
      అతను హిందువులను రెచ్చగొట్టి భలి అయి పోతే, మళ్ళీ కుటుంబానికి సానుభూతి దొరికి నెహ్రూ ఫ్యామిలీ లోని ఒకరు ప్రదాని అయి తిరిగి ఎమర్జెన్సీ పెట్టీ హిందువుల నోరు నొక్కడానికి విపక్షాల కుట్ర.
      పది సంవత్సరాల రాజకీయ నిరుద్యోగం దోపిడిల్లు లేక ఆదాయం కరువైన స్థితిలో ఉచితా లతో దేశాన్ని భ్రష్టు పట్టించ డానికి పూనుకున్న విపక్షం ఆవిదంగా సంపాదించిన సీట్లు ఇవి. ప్రజలు ప్రలోభాలకు గురై సోయి కోల్పోయి వేసిన ఓట్లు ఇవీ, ఆభగవంతుడే కాపా డాలి. ఈదేశాన్ని.

    • @lallyaritha5454
      @lallyaritha5454 3 місяці тому

      @@SudhakarErva మీరు మోడీ అభిమానులు నేను ఒక భారతీయురాలిగా గమనించాను జరిగిన 10సం"లలో మోడీ చేసిన అరాచకాలు తెలియకపోతే కళ్ళు తెరిచి తెలుసుకోండి నేను యే పార్టీ అని చూడను ప్రతి మతంకి ప్రతి ఒక్క ప్రజల విషయం ఎలా విలువ ఇస్తున్నారో చూస్తాను అన్ని విదేశాలకి వెళ్లి ఎంజాయ్ చేసి వస్తాడు మోడీ ఒక్కసారి అయినా మణిపూర్ వెళ్లి మణిపూర్ ప్రజలకి ఎందుకు సపోర్ట్ లేడు ఎందుకు ముస్లిం ప్రజలకు విషయం గొడవలు చేశారు గోవుల విషయంలో క్రిస్టినాటి విషయం ఎందుకు తప్పుడు ప్రచారాలు మాట్లాడతాడు మీరు బీజేపీ కి సపోర్ట్ చేసిన చదువుకున్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడుకి మోడీ చేసిన అరాచకాలు హింసలు చూశారు ఈ విషయం కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఇంకా కళ్ళు తెరుచుకుంటే మంచిది

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 місяці тому +14

    Jai Rahul

  • @philipreddypogu7816
    @philipreddypogu7816 3 місяці тому +20

    రాహుల్ గాంధీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జిందాబాద్ మోడీ ఇక నీ బోడి చూసుకో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దేశ రక్షణ దేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే దేశం అభివృద్ధి చెందాలి అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం జై కాంగ్రెస్ పార్టీ జై జై కాంగ్రెస్ పార్టీ ఇండియా మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి🎉🎉🎉

  • @arvasantha7628
    @arvasantha7628 3 місяці тому +8

    BJP,rss మిత్రులు ఎల్లప్పుడూ రామ రామ రామ హరే రామ హరే రామ అంటారు , వందల మంది నాయకులలో ఒక్కరు పెరైనా రామ అని ఉదా .

  • @raheshamdevasani7201
    @raheshamdevasani7201 3 місяці тому +33

    బత్తాయి గాళ్ళకి అహంకారం.

  • @dreamboy52105
    @dreamboy52105 3 місяці тому +6

    Legend of india జై రాహుల్ గాంధీ

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 місяці тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SudhakarErva
      @SudhakarErva 3 місяці тому

      తుగ్లక్ రాజ్యం కాయం, దేశం విడిపోవడం ముస్లిం ఆధిపత్యం పెరిగి దేశం అల్లకల్లోలం కాక మానదు
      పిరికి తనం కులతత్వం మాని మంచి జరగడానికి సహకరించండి, దేశానికి మేలు జరుగుతది.
      అధికార దాహంతో ఉచితాలకు అలవాటు చేశే బ్రిటిష్ పార్టీ Congress.
      మార్పు కోరు కుందాం కాంగ్రెస్ తో కాదు.

  • @ss-vt1lu
    @ss-vt1lu 3 місяці тому +22

    Jai sree ram 🔥jai rahul gandhi 🔥jai samvidaan ✊( రాజ్యాంగం )

    • @ashoktaleda871
      @ashoktaleda871 3 місяці тому

      Jai Sriram......(not modified BHAKTHS after 2014 ).....REAL IS ALWAYS REAL.......కొందరు 2014 నుంచి మాత్రమే భక్తులు.....పరమ భక్తులు......👍👍👍👍
      ఇప్పుడు అయోధ్య అంటే పడదు కొందరికి.....after election MODIfied haters .....😂😂😂😂

    • @philipreddypogu7816
      @philipreddypogu7816 3 місяці тому +2

      Good comment brother. రాముడు కేవలం బీజేపీ వాళ్లకు ఆర్ఎస్ఎస్ వాళ్లకే అన్నట్లు ఈ బత్తాయి గాండ్ల కామెంట్లు పెడుతుంటారు బ్రదర్ మీరు మంచి కామెంట్ పెట్టారు హ్యాట్సాఫ్ యు

    • @ss-vt1lu
      @ss-vt1lu 3 місяці тому

      @@philipreddypogu7816 thank you❤️

    • @ss-vt1lu
      @ss-vt1lu 3 місяці тому +1

      @@philipreddypogu7816 రాముడు ఒక్క మోడీ, బీజేపీ, rss వాళ్లకే కాదు ఈ దేశం లో ఎంత మంది హిందువులు వున్నారు అందరివాడు

    • @satishkumarm2742
      @satishkumarm2742 3 місяці тому +1

      Good bro 👍

  • @johnwesly5708
    @johnwesly5708 3 місяці тому +8

    Super Rahul sir Jai jagananna

  • @j.p.vardhanrao2549
    @j.p.vardhanrao2549 3 місяці тому

    ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించి వారికి న్యాయంచేయండి లేదంటే చరిత్రలోనుండి మటుమాయమౌతారు జాగ్రత్త

  • @sivajisayana4571
    @sivajisayana4571 3 місяці тому +8

    రాహుల్ super

  • @Pardhu6891
    @Pardhu6891 3 місяці тому +17

    Jai congress Jai rahul

  • @rrr-kd6ib
    @rrr-kd6ib 3 місяці тому +13

    West bengal లో హిందువుల మీద మారణహోమం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 3 місяці тому +11

      బెంగాల్ లో మరణ హోమం జరుగుతుంటే కేంద్రం అధికారంలో ఉన్నా బీజేపీ ఏంచేస్తుంది... యాక్షన్ తీసుకోవచ్చుగా...కావాలనే తీయట్లేదా...ఇంకా ఎక్కువ గొడవలు జరగడానికి...ఆ తరవాత దాన్నీ అవకాశంగా తీసుకుని దేశంలో గొడవలు జరగడానికి బీజేపీనే చేస్తుంది ..i ఇక్కడ bjpకి హిందువులమీద ఎప్పటికి ప్రేమ ఉండడు...కేవలం వాళ్ళకి మనుధారం ప్రకారం అధికారం కావాలి...మనల్ని వూదదీసి వాడుకుంటుంది

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 місяці тому

      @@mdnjohnnybasha5809 మనుదారం అంటే?

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 місяці тому

      @@mdnjohnnybasha5809 మను ధారం కాదు మను వాదం. సరిగ్గా పేరు కూడా తెలియదు.. మెసేజ్ లు పెడుతున్నావు.

    • @rrr-kd6ib
      @rrr-kd6ib 3 місяці тому

      @@mdnjohnnybasha5809 west bengal lo యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యం మీద దాడి అని social media లో కుక్కలు అరుపులు వినబడతాయి.

    • @sreenivasamurthysonduripan9433
      @sreenivasamurthysonduripan9433 3 місяці тому

      West Bengal lo Mamata Khan CM ga unnaru avida teesukovli

  • @Paul_ND
    @Paul_ND 3 місяці тому +10

    Excellent leader Rahul Gandhi 👏👏

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 місяці тому +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻good హ్యుమానిటేరియన్... Kind hearted person.. Breve డైనమిక్ person

  • @faizrahman1040
    @faizrahman1040 3 місяці тому +4

    🤝🤝🙏భారతీయులు కలిసి మెలిసి ఉండటం కోసం Rahul gandhi యాత్ర చెసారు Rahul gandhi zindabaad

  • @RajuRaju-wf9dh
    @RajuRaju-wf9dh 3 місяці тому +3

    Jai Congress Jai Rahul next pm

    • @SudhakarErva
      @SudhakarErva 3 місяці тому

      రాహుల్ గారిని ప్రధాని చేస్తే దేశం పాకిస్థాన్ , లేక శ్రీలంక గా మారుతుంది.
      మీకెందుకు మోది అంటే కక్ష కాంగ్రెస్ పాలిస్తే ఇంకో 20 ఇయర్స్ వెనుకకు పోతుంది.
      పిరికి తనం మాని దేశం కోసం నిజాయతీ కోసం మంచి భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం.
      అందరికీ ఒకే న్యాయం దేశం ముందు మతం తరువాత. ప్రపంచం మెచ్చుకున్న మోది నీ మనకెందుకు పనికిరాడు.
      ఆలోచించండి.

  • @barcravikumar1924
    @barcravikumar1924 3 місяці тому

    Super excellent work ❤❤❤❤❤

  • @GhousepashaShaik-ko1yb
    @GhousepashaShaik-ko1yb 3 місяці тому +1

    Super

  • @kranthikranthi3829
    @kranthikranthi3829 3 місяці тому +5

    Jai shree Ram jai Rahul Gandhi

  • @christilla810
    @christilla810 3 місяці тому +2

    God bless Rahul Gandhi.

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏👌👍👊

  • @darkpochinkiyt9386
    @darkpochinkiyt9386 3 місяці тому +3

    Jai Rahulgandhi

  • @saralajayrao5824
    @saralajayrao5824 3 місяці тому +2

    Rahul ❤

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 3 місяці тому +15

    Brother మీ ప్రసంగం లో మిలటరీ లో దక్షిణ భారతదేశంనుండి తక్కువ మంది ప్రజలు ఉంటారు అన్నారు, కానీ దేశ రక్షణ కోసం బోర్డరులో యుద్ధం చేసేవారిలో అదికులు మనవారే అందువలన ప్రతి దాడిలో మరణించిన వారిలో ఒకరైనా దక్షిణ భారతం నుండి ఉంటారు

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 3 місяці тому +3

    BJP WASHING POWDER NIRMA

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 місяці тому

    సూపర్

  • @johnwesly5708
    @johnwesly5708 3 місяці тому +7

    Jai congres

  • @sekharpj4275
    @sekharpj4275 3 місяці тому +1

    Jai rahul

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 3 місяці тому

    👍👍❤️👍👍

  • @manaiahgujjari5753
    @manaiahgujjari5753 3 місяці тому +8

    ఒరే భేటరీ మన దేశంలో అత్యధికంగా నీలాంటి ల్యూచ ఛానల్ కి ఛైపు తో కోటలి

    • @firstaid450
      @firstaid450 3 місяці тому +1

      Vadhi juduv vunnadhi matladithe.

  • @gurrampatijareena
    @gurrampatijareena 3 місяці тому +1

    Rahul hero

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 місяці тому

    👍👍👍

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 місяці тому +2

    Om namah shivaya Jai Shiva hindu

  • @paskeraghu3316
    @paskeraghu3316 3 місяці тому +5

    సొరోస్ ముద్దు బిడ్డల ఛానల్ అని అర్థమైంది మీ ఆత్మలకు శాంతి కలగదు లే

    • @JoeKing_777
      @JoeKing_777 3 місяці тому

      Avuna correct chepav bro , George soros money vesadu valaki Pakka , enudku antey soros gadu naku money vesadu ee comment pettadaniki..

  • @syfuk3946
    @syfuk3946 3 місяці тому

    RG Sir ji Great Leader.

  • @neelaharish9034
    @neelaharish9034 3 місяці тому +15

    ఓం నమఃశివాయ జై రాహుల్ గాంధీ ✊

  • @ranikakarla910
    @ranikakarla910 3 місяці тому +4

    న్యాయానికి రోజులు లేవు

  • @nallagondabhasker9134
    @nallagondabhasker9134 3 місяці тому

    Jai modi

  • @aitlasrinivas6192
    @aitlasrinivas6192 3 місяці тому

    జై మోదీ

  • @rajrockzz3797
    @rajrockzz3797 3 місяці тому

    Rahul gandhi growing as a leader

  • @mdthaharali2154
    @mdthaharali2154 3 місяці тому

    Rahul Gandhi jii ❤❤❤

  • @nalinikumari6291
    @nalinikumari6291 3 місяці тому

    Modi garu sivuni Trisul bakthudu
    Rahul speech

  • @harinatharaju6538
    @harinatharaju6538 3 місяці тому +3

    మీలాంటి ఛానళ్లు దేశంలో ఉండబట్టే హిందువులు ఈ రకంగా ఏడుస్తున్నారు ❤🙏🏿

  • @BHAVANIMOTORS
    @BHAVANIMOTORS 3 місяці тому +4

    Jai bjp

    • @samadanaprabhu3196
      @samadanaprabhu3196 3 місяці тому

      1st time amount lo పెద ప్రజలకు నానా ఈబందులు
      2nd time corona laksh of people death
      3rd time Hindu Muslim Christian గొడవలు తెచ్చిపెడుతారు బీజేపీ వారు
      ఈ 5 సంవత్సరాలలో దేశం సర్వనాశనం

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj 3 місяці тому +3

    మోడీ ఏమంటాడు రాహుల్ది బాలలకు బుద్ధి అంటాడా 99 మార్కులు తెచ్చుకున్న బాలుడు అంటాడా అవును నిజాయితీగా పరీక్ష రాసిన వాడు 99 మార్కులు తెచ్చుకున్నాడు. కానీ దుష్ట బుద్ధి కలిగిన మోడీ పరీక్షల్లో కాపీ కొట్టి అధికారులకు డబ్బులు కొట్టి ఏవీఎంలు మడత పెట్టి తెచ్చుకున్న రెండు వందల చిల్లర పెద్ద గొప్పగా చెప్తున్నాడు. మనిషి అయితే ఏది కాదు గాని మైండ్ ఏమి ఎదగలేదు. ఇలా మాట్లాడితే తిరిగి తన సిగ్గె బయట పడతది అని కూడా మర్చిపోతున్నాడు

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 місяці тому

      👌🏻👌🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dayamsharagrace716
    @dayamsharagrace716 3 місяці тому

    Modi ji is an iconic failure P.M

  • @himajabobba3023
    @himajabobba3023 3 місяці тому

    Anduke north lo seats thaggithe south lo cover cheskuntaaru. South India ki theliyadhu ga BJP palana ela untundho

  • @murthyanipeddi3037
    @murthyanipeddi3037 3 місяці тому

    Congress to development garagdu

  • @nallagondabhasker9134
    @nallagondabhasker9134 3 місяці тому

    Mere bondha andharu waste gaalle unnaru

  • @prabhakar.d2321
    @prabhakar.d2321 3 місяці тому +2

    only BJP struggles on Hinduism

  • @badigasatyanarayana9233
    @badigasatyanarayana9233 3 місяці тому

    Soros chepalu samudramlo vuntai kadha ikkadunnai enti

  • @habibaSharif7799
    @habibaSharif7799 3 місяці тому

    Avnu anna e side highlight avvatla,but maa lanti vallu chala mandi suffer avtunnaru,cbn sir ni kuda modi tou matladali,netish gaaru matladtaru anta

  • @kohinsmathmagic4489
    @kohinsmathmagic4489 3 місяці тому +1

    Bjp puvu desa prajala jeveelo puvuu.... Hastham desaniki abhaya hastham....

  • @satyanarayanapulagam8958
    @satyanarayanapulagam8958 3 місяці тому

    agniveer ante evariki emee teliyadu. prati vaadu maatlaade vade.

  • @thankyousirjanaiah1494
    @thankyousirjanaiah1494 3 місяці тому +4

    Jai shree Ram 🎉🎉

    • @ss-vt1lu
      @ss-vt1lu 3 місяці тому +1

      Jai sree ram 🔥jai rahul gandhi🔥jai samvidaan ✊(రాజ్యాంగం )

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 3 місяці тому

      ​@👏👍👍👍😁ss-vt1lu

  • @Tiger-m5o0
    @Tiger-m5o0 3 місяці тому

    battaiyee gallaki 1000mm rod

  • @govindarajn1253
    @govindarajn1253 3 місяці тому +1

    BJP PROMISE BEFORE LOKSABHA ELECTION 2014 EPS PENSIONERS MONTHLY PENSION 3000+DA NEARLY 10 YEARS OVER NOW 2024 NOT IMPLEMENTED LAST 20 YEARS NOT SIGAL RUPEES BENEFIT AND EPS PENSIONERS ARE FIXED PENSION SCHEME WITHOUT DA 😂 😂 😂

  • @MazakaTube
    @MazakaTube 3 місяці тому +1

    Congress hathaavo desh bachao

  • @subbareddy4126
    @subbareddy4126 3 місяці тому +2

    Congress is dhesha droha party mana bhrath lo lekunda cheyyali congress ni Jai hindh.

  • @narsimhacherupalli9710
    @narsimhacherupalli9710 3 місяці тому +2

    Sanka Naku po,,, Rahul Khan di baaga vuntadi

  • @nagabhushanamsadula7020
    @nagabhushanamsadula7020 3 місяці тому

    Wrong discusion

  • @satyamk3967
    @satyamk3967 3 місяці тому

    Congress channel...

  • @narsareddy6000
    @narsareddy6000 3 місяці тому

    Nuv atlane bathikey ra luche

  • @ChandrasekarHero
    @ChandrasekarHero 3 місяці тому +1

    Neku anta echaru nelanti fek nus

  • @VijayaChandar143
    @VijayaChandar143 3 місяці тому +1

    అరేయ్ లఫూట్ మా శివుని ఫోటోను ఎందుకు తీసుకొచ్చార్రా

  • @nallagondabhasker9134
    @nallagondabhasker9134 3 місяці тому

    Arei news gaa monna rahul annadu hindhuvu himsa gaallu ani nuvem antav raa chepu

  • @naughtynaveen.
    @naughtynaveen. 3 місяці тому +1

    Good video

  • @sivaramakrishnapaidi281
    @sivaramakrishnapaidi281 3 місяці тому

    Don’t play bits

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 3 місяці тому

    Shivudu hindu kada?

  • @AkhilJirra
    @AkhilJirra 3 місяці тому +2

    రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు గా మొదటి ప్రసంగం ఆన్ని అబద్ధాలు. స్పీకర్ , మంత్రులు సరి చేసినా మళ్ళీ మళ్ళీ అవే అబద్ధాలు.
    1. అగ్నివీర్ ప్రమాదవశాత్తూ చని పోతే పట్టించుకోరు అన్న దానికి రాజ్నాథ్ సింగ్ లేచి రెండు సార్లు చెప్పాడు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వుంది ఇస్తారు ఆని. కానీ పదే పదే అదే చెపుతూ సరి చేసుకోలేదు రాహుల్.
    2. పంటలకు MSP పెంచలేదు అన్న అబద్ధాలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేచి చెప్పాడు 5 ఏళ్లలో 20 పంటలకు MSP పెంచాము అని అయినా రాగా మాటలు సరి చేసుకోలేదు .
    3. నేను సభ కు రాగానే రాజ్నాథ్ సింగ్ నవ్వాడు. మోది నవ్వలేదు అని చిన్న పిల్లాడు చెప్పి ఏడిచినట్లు ఏడిచాడు.
    4. నీట్ మీద చర్చ కు ప్రభుత్వం అనుమతించలేదు అన్నాడు. పార్లమెంటరీ శాఖ మంత్రి లేచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ మొదటి జరగాల్సిన సంప్రదాయం. ఇది అవగానే ఒక రోజు చర్చిద్దాం అని చెప్పాము. అబద్ధాలు చెప్పద్దు అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడాడు.
    5. శివ , శివ అంటూ ఫోటో తెచ్చి వూపుతుంటే స్పీకర్ పదేపదే చెప్పాడు ఇలా చేయటం నిభందనలు వ్యతిరేకం అని. అయినా వినలేదు
    వెరసి ప్రతిపక్ష నాయకుడిగా రాగా మొదటి ప్రసంగం అత్యంత దురదృష్ట కరం.

  • @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw
    @LLAKSHHMANNRAVKALEWHARR-nr2xw 3 місяці тому +1

    Entha ichindru Meeku Rahul Gandhi

  • @rpm7293
    @rpm7293 3 місяці тому

    Fake Fake