Darshana Lyrical Song | Vinaro Bhagyamu Vishnu Katha | Kiran Abbavaram | Chaitan Bharadwaj

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Guru_Vidhvan
    @Guru_Vidhvan Рік тому +11

    చాల చాల అద్భుతంగా ఉంది సాంగ్ ....... లిప్ సింక్ చేస్తూ సూపర్ ఫీల్ వస్తుంది ........

  • @roshanhkv
    @roshanhkv Рік тому +10

    Thattukovadam kadhe na valla vayyari pilla.... 💔💔 Gukka Patti edustunde pranam ni valla.... 😭😭😭 Amezing lyrics 👌👌

  • @kvbpandugadu7514
    @kvbpandugadu7514 Рік тому +11

    Thattukotam kadhe naa valla vayyari oo pilla ❤🖤
    lyrics chala bagunai

  • @CHARANTEJAVIDEOS
    @CHARANTEJAVIDEOS Рік тому +2

    మీరు challa Bagga dance చేస్తుందృ ❤🎉🎉🎉

  • @manachittoorabbayi
    @manachittoorabbayi Рік тому +1039

    అనురాగ్ అన్న పడాడు అంటే ఆ song హిట్టే.... కిరణ్ అన్న డాన్స్ అదుర్స్ music next level 💥💥💥

  • @jaswanthprince
    @jaswanthprince Рік тому +33

    Denammmma em tuning ra instant chartbuster .. It jus kickkkked the heart... 😍😍😍😍😍😍😍 instant high ekkkkesindi first go lone.... Undoubtedly the top knotch finest composers is CHAITAN BHARADWAJ ... Is anyone enjoying the chaitan vibes... Like me ..Pilla Raw , Bujji bujji Bangaram , Chukkkala Chunni , rambha rambha , darshanaaaa

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Рік тому +38

    కిరణ్ అన్న మీకు ఈ సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది 💖💖💖

  • @rahuldevkoppula3316
    @rahuldevkoppula3316 Рік тому +1

    , excellent,,chaitan Bharadwaj broo

  • @bandariswarnalatha2487
    @bandariswarnalatha2487 Рік тому +5

    anurag garu padaru ante song super hit anthe

  • @saig8671
    @saig8671 Рік тому +9

    కస్టపడి పైకి వచ్చిన ప్రతి ఒక్కరు great andulo kiran abbavaram anna kuda okadu😍

  • @pavansrh
    @pavansrh Рік тому +231

    సాంగ్ మాత్రం మాములుగా లేదూ
    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది 🤩👌👌

    • @ashalatha3004
      @ashalatha3004 Рік тому +7

      E song enni time's vinna malli malli vinalanipisthundhi

  • @Dr.Electric
    @Dr.Electric Рік тому +1

    పెద్దాయన dance super..👏❤️

  • @ganagain6276
    @ganagain6276 Рік тому +354

    ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో కోల్పోయిన బాధతో గుండె బరువెక్కి పోతుంది ఇష్టమైన వాళ్ళు దూరమైతే ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం

  • @pchandu133
    @pchandu133 Рік тому +13

    కిరణ్ sir miru super❤️

  • @sureshp5190
    @sureshp5190 Рік тому +52

    ఈ సారి మనం చెలా చెలా గట్టిగా సినిమా హిట్ కొడుతున్నం అనే నమ్మకం ఉన్నది అన్నయ్య మాకు 💯💯❤️

  • @kkpmd
    @kkpmd Рік тому +10

    తెలుగు లిరికల్ సాంగ్ మొదటిసారి తెలుగు అక్షరాలలో ❤️

  • @sharvarireddy3068
    @sharvarireddy3068 Рік тому +16

    Lyrics aite next level. 👌👌👌 kiran screen presence lo e song Baga set ayyindi 👌👌 looks very natural

  • @arjunvikas7205
    @arjunvikas7205 Рік тому +12

    1:28 nunchi 25 seconds long single take.. anni camera movements, antha mandi artists, hero movements and prop usage..anni kalipi antha take lo cheyadam oka song ki chala big thing. Very nice 👌👏👏👏 all the best team Vinaro bhagyamu Vishnu katha . Will definitely watch the film on Feb 17th first show

  • @shannu_edits2003
    @shannu_edits2003 Рік тому +6

    ❤️Thattukodam kaadhe naa valla vayyaari pilllaaaa..... ✨ 0:56

  • @vaishnavi1136
    @vaishnavi1136 Рік тому +1

    Chala Kotha Concept Ga Vundi Villain Tho Dance Great E Idea Evarido Kani Hatsoff

  • @karthikgurramolla8670
    @karthikgurramolla8670 Рік тому +6

    Bagundhi anna chala bagundhi anna🧿💖
    Lyrics 🥺🥀

  • @shravankothapalli8063
    @shravankothapalli8063 Рік тому +3

    0:48 to 0:56 Amazing vocals by anurag... Superb undi song matram

  • @AVR_ENTERTAINMENTS
    @AVR_ENTERTAINMENTS Рік тому +31

    Dharshana 😍✨💖💖💖💖 thanks for a beautiful song again 🥰 @kiran abbavaram annav and theja anna ✨💐🥰❣️
    inka movie ayithe blockbuster 💥

  • @kuppalajaashok8074
    @kuppalajaashok8074 3 місяці тому

    My favorite కిరణ్ అన్నయ్య ఈ పాట లో మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. నా గుండె బరువెక్కినట్లు ఉంది

  • @jaanulove2766
    @jaanulove2766 Рік тому +20

    సాంగ్ చాలా బాగుంది, కిరణ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి

  • @Malothkalanjali0602
    @Malothkalanjali0602 Рік тому +4

    Na life lo first time nenu ea song ni manchiga singing cheyadam ... block buster song 💯

  • @gangayt8872
    @gangayt8872 Рік тому +85

    ఈ సినిమా మంచి విజయం సాధించలని కోరుకుంటున్నాము from PSPK FANS 🔥🔥🔥🔥

  • @ashokroyalbagepalli4483
    @ashokroyalbagepalli4483 Рік тому +29

    Future power ⭐ Jai Kiran anna ✊

  • @JAYAPRAKASH-jq4be
    @JAYAPRAKASH-jq4be Рік тому +7

    Chaitan Bharadwaj Did a Great Job I don’t Know Why I Feel Kiran’s Songs Are Top Notch❤️❤️❤️

  • @srikanthsri8899
    @srikanthsri8899 Рік тому +2

    E Song mi Fovirite pasron kosam dedicat chese valu oka like plzz 🥰

  • @chinnoda7564
    @chinnoda7564 Рік тому +58

    NAA REAL STORY KI CHALA CONNECTIVE GAA UNAI LYRICS THANK YOU TEAM VBVK FOR THIS SONG
    DARSHANA 🥺🖤

  • @venkateshk2773
    @venkateshk2773 Рік тому +1

    Starting lite gaa chukkalaa chunnike song music gurthochindhi bro ❤️💥💫

  • @nethrarao5318
    @nethrarao5318 Рік тому +5

    Chala feel undi song lo 💔❤️

  • @polakisantosh3898
    @polakisantosh3898 Рік тому +1

    Every green song laga avuthudi e song matram ❤️

  • @Farmaancinemas24
    @Farmaancinemas24 Рік тому +5

    Chaitan bharadwaj and anurag anna combo always block buster...m💥💥💥
    But nannu surprise chesindhi matram
    Bhanu master choreography....no words classic touch tho mass steps...
    Anna Kiran anna waiting for your all movies anna....💥💥💥💥💥
    Neeku suit ayye kadha tho vasthaanu try to give a break to me also anna💥💥💥" kummesey"
    All the best to the team 🇮🇳🇮🇳

  • @hemanthnowpada414
    @hemanthnowpada414 Рік тому +5

    Vere level lo undi ...song😍❤️

  • @jayaprakash7001
    @jayaprakash7001 Рік тому +6

    This Person Is Very Down To Earth Person I met Him Shoot Location And He Is Very Kind Hearted Person

  • @garenayogi
    @garenayogi Рік тому +1

    Kiran anna nuvvu kekkaa annaya, ne expression tho ne sampesthav anna nuvvu,nuvvu very level, anna love you so much anna, manchi hit avalani korukuntunam, natho pattu korukune vallu antha mandhi

  • @hariharaveera984
    @hariharaveera984 Рік тому +44

    ఈ పాట విన్నపుడు ఎంతమందికి మీ లవర్ గుర్తుకు వచ్చింది.

  • @vinodrana6036
    @vinodrana6036 Рік тому +1

    Chaitan Bharadwaj sirrr 👌👍

  • @Manojkoyiri
    @Manojkoyiri Рік тому +46

    ఆతడు: మనసే మనసే తననే కలిసే
    అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
    తనతో నడిచే అడుగే మురిసే
    తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా
    ఆతడు: ఎన్నో ఊసులు ఉన్నాయిలే
    గుండే లోతుల్లో
    అన్ని పంచేసుకుందామంటే
    కళ్ళముందు లేదాయే దర్శన
    దర్శన తన దర్శనానికింకా
    ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    ఆతడు: ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే
    దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
    నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే
    నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే
    ఆతడు: చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా
    అరె లెక్కపెట్టుకుంటే
    బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    ఆతడు: దారులన్ని మూసేసినట్టే
    చీకటేసి కప్పేసినట్టే
    నువ్వు లేకపోతే
    నేను ఉన్నా లేనట్టే
    చందమామ రావే రావే
    జాబిలమ్మ రావే రావే
    కమ్ముకున్న ఈ మేఘాలలో
    వెలుతురు కనబడదే
    ఆతడు: బెంగతో ఇల్లా ఇల్లా
    పోయేలా ఉన్నానే పిల్ల
    నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
    ముట్టనులే నీమీదొట్టే
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    - ammulu❣️

  • @rohitnarasimhulu3385
    @rohitnarasimhulu3385 Рік тому +7

    మా రాయచోటి కిరణ్ అబ్బవరం గారికి ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కిరణ్

  • @Nani-gn6qy
    @Nani-gn6qy Рік тому +63

    ఈ పాట నాకోసం రాసినట్టు ఉంది.నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న ఈ పాట లో లిరిక్స్ నా మనసులో నేను ఏమనుకుననో అలానే ఉన్నది.పాట సూపర్

  • @vrameshvolgs1
    @vrameshvolgs1 Рік тому +4

    ఈ సాంగ్ మ్యూజిక్ చేసింది నేను చాలా అదృష్టం వచ్చింది గుండు డాన్స్ తేవడానికి చాలా ఇబ్బంది పడ్డ

  • @jayaprakashg1846
    @jayaprakashg1846 Рік тому +5

    Chandamama Rave Rave Jabilamma Rave Rave What A Lyrics Man It Is Not Going Out Of My Mind

  • @lovelyveeru8016
    @lovelyveeru8016 Рік тому +3

    బాగా వినిపించే సాంగ్ అవుతుంది...🤗🔥🔥

  • @kartikeyamemepage5287
    @kartikeyamemepage5287 Рік тому +5

    Darshana 😉❤

  • @sureshp5190
    @sureshp5190 Рік тому +2

    Sr.కళ్యాణం మండపం తరువాత.. వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ సూపర్ డూపర్ సాంగ్స్ విన్న ఫిల్లింగ్స్ వచ్చింది అన్న ❤️❤️💯💯💯💯..

  • @prabhasfans1607
    @prabhasfans1607 Рік тому +4

    మీరంటే నాకు చాలా ఇష్టం కిరణ్ గారు

  • @rishinandan96
    @rishinandan96 Рік тому

    Music director evaro gani songgss anni super unnaye..👌👌❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ganagain6276
    @ganagain6276 Рік тому +26

    Very good song. I literally feel the pain everytime I listen to it. Tears starts to roll. Happy to be a part of this movie team. It remains for me as one of the special movie.Will remember it my life long

  • @nageshjames
    @nageshjames Рік тому +1

    Beautiful song 😍😍💫💙 Kiran anna dance super natural ga chesadu ❤️❤️😍✨✨

  • @TeluguTechSociety
    @TeluguTechSociety Рік тому +12

    Emi chesttunnar mee iddaricobination adhurus pata ata mata anni super.....

  • @gouthamkumar1296
    @gouthamkumar1296 Рік тому

    Anurag bayya....pindesav gunde ni...magical voice 💥💥

  • @bharathcena416
    @bharathcena416 Рік тому +4

    Song aithe chala bagundi ❤️

  • @SreeRa33
    @SreeRa33 Рік тому

    Superrr song asalu vintunte mind blowing

  • @sureshkondala1304
    @sureshkondala1304 Рік тому +3

    Ee movie manchi success avvali 😍😍

  • @urjnachandrayya6746
    @urjnachandrayya6746 Рік тому

    FIRST TIME OKA SONG HAPPY GA NERCHANU..❤

  • @sunnyvirat18
    @sunnyvirat18 Рік тому +45

    Superb song 😍

  • @SuryaSurya-me3jj
    @SuryaSurya-me3jj Рік тому +1

    Lyrics 👌🏻👌🏻 music 👏🏻👏🏻 super song assalu

  • @hariharaveera984
    @hariharaveera984 Рік тому +10

    Kiran never Fails with his songs this movie album has great songs

  • @pujitjapuja1789
    @pujitjapuja1789 Рік тому +2

    Superb song 💟 chala baga nachindi edho teliyani feeling 😞 all the best Kiran sir 👍👍

  • @PENCILRABBITCREATIONS
    @PENCILRABBITCREATIONS Рік тому +31

    Anurag kulkarni and kiran abbavaram anna deadly combo 🔥😍

  • @Melody_songs_143
    @Melody_songs_143 Рік тому +14

    మనసే మనసే.. తననే కలిసే
    అపుడే అపుడే.. తొలిప్రేమలోన పడిపోయా కదా
    తనతో నడిచే.. అడుగే మురిసే
    తనకావిషయం.. మరి చెప్పలేక.. ఆగిపోయా కదా
    ఎన్నో ఊసులు ఉన్నాయిలే.. గుండే లోతుల్లో
    అన్నీ పంచేసుకుందామంటే.. కళ్ళముందు లేదాయే
    దర్శన దర్శన.. తన దర్శనానికింక
    ఎన్నాళ్ళు కన్నీళ్ళతో.. ఉండాలిలా
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    ఇష్టమైంది లాగేసుకుంటే.. చంటిపిల్లాడల్లాడినట్టే
    దిక్కు తోచకుందే.. నాకు నువ్వే లేకుంటే
    నువ్వుగాని నాతో ఉంటే.. నవ్వులేరుకుంటానంతే
    నీ జతలో క్షణాలకే.. దొరికేను పరిమళమే
    చక్కగా చెట్టా పట్టా.. తిరిగాం అట్టా ఇట్టా
    అరె లెక్క పెట్టుకుంటే.. బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    దారులన్ని మూసేసినట్టే.. చీకటేసి కప్పేసినట్టే
    నువ్వు లేకపోతే.. నేను ఉన్నా లేనట్టే
    చందమామా రావే రావే
    జాబిలమ్మ రావే రావే
    కమ్ముకున్న ఈ మేఘాలలో.. వెలుతురు కనబడదే
    బెంగతో ఇల్లా ఇల్లా.. పోయెలా ఉన్నానే పిల్లా
    నువ్వొచ్చేదాక పచ్చి గంగైనా ముట్టనులే.. నీమీదొట్టే
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా
    Lyrics like ayitay 1 like 👍 vayandi

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Рік тому +2

    గుడ్ సాంగ్ ❤🌹
    కిరణ్ అబ్బవరం ❤🌹

  • @urstrulycb8346
    @urstrulycb8346 Рік тому +55

    Mind blowing
    Unbelievable
    Extraordinary.super song nice lyrics.

  • @thipenmuralietharan6173
    @thipenmuralietharan6173 Рік тому

    Wonderful Song @kiran_abbavaram🥰🥰❤️❤️❤️

  • @musicloverashokreddy4628
    @musicloverashokreddy4628 Рік тому +500

    దర్శన Lyrics In Telugu
    ఆతడు: మనసే మనసే తననే కలిసే
    అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా
    తనతో నడిచే అడుగే మురిసే
    తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా
    ఆతడు: ఎన్నో ఊసులు ఉన్నాయిలే
    గుండే లోతుల్లో
    అన్ని పంచేసుకుందామంటే
    కళ్ళముందు లేదాయే దర్శన
    దర్శన తన దర్శనానికింకా
    ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    ఆతడు: ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే
    దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే
    నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే
    నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే
    ఆతడు: చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా
    అరె లెక్కపెట్టుకుంటే
    బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    ఆతడు: దారులన్ని మూసేసినట్టే
    చీకటేసి కప్పేసినట్టే
    నువ్వు లేకపోతే
    నేను ఉన్నా లేనట్టే
    చందమామ రావే రావే
    జాబిలమ్మ రావే రావే
    కమ్ముకున్న ఈ మేఘాలలో
    వెలుతురు కనబడదే
    ఆతడు: బెంగతో ఇల్లా ఇల్లా
    పోయేలా ఉన్నానే పిల్ల
    నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా
    ముట్టనులే నీమీదొట్టే
    ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా
    తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల
    గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

  • @sampathsathishs543
    @sampathsathishs543 Рік тому +1

    Lyrics super unnay....

  • @afrozhny
    @afrozhny Рік тому +8

    Chaitanya Bharadwaj music is so unique🎵
    One of the best music director,always touching our hearts with his classic music❤

  • @Sai-qg1un
    @Sai-qg1un Рік тому

    nee movies lo songs kosam aiyna nenu fdfs chustha kiran anna
    song matram superbbb asalu its vibing every where soonn

  • @ganagain6276
    @ganagain6276 Рік тому +39

    Ear phones - plugged in Lights off Tears - can't stop Heart - Remembering special person Edpinchav Kiran Bhaiyya

  • @srikanthgatla9529
    @srikanthgatla9529 Рік тому +1

    ఈ పాట వింటువుంటే మనసుని గ్రాండర్లో వెసి తింపినట్టుగా వుంది.
    దూరమైన అమ్మయి కోసం తన మనసు పడే బాధ చక్కగా వుంది
    తట్టుకోడం కాదే నావల్లా వయ్యారీ పిల్లా
    గుక్కపట్టి ఏడుస్తోందే ప్రాణం నీవల్లా

  • @hariharaveera984
    @hariharaveera984 Рік тому +5

    Music Composition is totally divine...Hatts off for your Music skills Chaitan Bharadwaj Your voice mesmerizing when i close my eyes n hear them

  • @shanmukharaoch6967
    @shanmukharaoch6967 11 місяців тому +1

    I listen to this song more than 400 times for now ❤❤❤❤❤❤❤ still it was good the singer voice was so good

  • @barbha3796
    @barbha3796 Рік тому +3

    Song chala bagundi .beautifull lyrics 😘❤❤

  • @venkatmohanreddy3627
    @venkatmohanreddy3627 Рік тому

    కిరణ్ సినిమా లు ఏమో గానీ ప్రతి సినిమా కి ఒక గుర్తు వుండి పోయే ఒక పాట మాత్రం వస్తుంది మొదటి నుండి !!!

  • @saikumarsingoi7189
    @saikumarsingoi7189 Рік тому +3

    Chaitan delivered once again
    Chukkala chunni Vibes ❤️

  • @nandiniorsu6410
    @nandiniorsu6410 Рік тому +2

    Vammo Anna 100sarlu vinivunta osm song super lyric osm Anna

  • @ganarc3018
    @ganarc3018 Рік тому +8

    This song is like sr kalyana mandapam undipo undipo song but I loved 😍 this song listing in repeat 🔁🔁 how many are sr kalyana mandapam movie lovers are there 💖

  • @peyyalasaikumar3388
    @peyyalasaikumar3388 Рік тому +1

    ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ best wishes Behalf POWER STAR PAWAN KALYAN GARI FANS all the best kiran anna and entire team

  • @rakeshtadivalasa9921
    @rakeshtadivalasa9921 Рік тому +3

    Venkatswara Swami 💟🛐🕉️🛐🕉️🙏🕉️🙏🙏 thrisusalm Swami damurukam Swami amma nanna nela vanka Swami naggama thalli rudraksha Swami Vivekananda Swami 💟🛐💟🕉️🙏🙏🕉️🙏🕉️🙏🙏🙏🙏🙏🕉️🙏🕉️🙏🙏🕉️🛐🙏🛐🛐🕉️🙏🕉️🛐🕉️🛐🕉️💟💟💟🙏🙏🙏💟🕉️💟❤️💖🛐🕉️💟💟💟💟💟🛐🛐🙏🙏🕉️💟

  • @anjimannemony789
    @anjimannemony789 Рік тому +1

    My favourite singer anurag song chaalaaa bag undhi

  • @sriramcharanmaheshuni9904
    @sriramcharanmaheshuni9904 Рік тому +16

    I liked it ❤️

  • @krishnaraju8135
    @krishnaraju8135 Рік тому +1

    మరో హిట్ సాంగ్ తో వచ్చేశవ్ కిరణ్ చాలా బాగుంది ...

  • @lsmartvicky6833
    @lsmartvicky6833 Рік тому +4

    Kiran Abbavaram Anna ..❤️

  • @vamsi8822
    @vamsi8822 Рік тому +15

    This song is vibing everywhere heard the song atleast 30 times

  • @puluguvinodkumar2047
    @puluguvinodkumar2047 Рік тому +1

    Chaitan bharadwaj garu music exlent......💗💞❤️

  • @sandeepchekkabjmepvakdi7787
    @sandeepchekkabjmepvakdi7787 Рік тому +14

    One of the underrated music directors, Chaitan Bharadwaj. Remember the name ❤❤❤

  • @dattusri3614
    @dattusri3614 Рік тому +2

    Tune chukkala chunni.... Songs ne gurthuchesindi

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +30

    *kiran is not simply acting,he is just living in that character🔥*

  • @MuraliKrishna-ko7pq
    @MuraliKrishna-ko7pq Рік тому

    Fire 🔥 BranD - KADAPA - Hero
    Tollywood lo Pedda Hit Kottabotunav

  • @jayaprakash7001
    @jayaprakash7001 Рік тому +10

    His Improving In Dance Day By Day I Personally Love His Songs

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 3 місяці тому

    చాలా బాగుంది 👌👌👌👌👌👌👌🎉

  • @-NSanthosh
    @-NSanthosh Рік тому +5

    Fantastic music .. No unnecessary disturbances in sound. Only pure music which deserves millions of views and likes....🎻🎶 Hats off

  • @JAYAPRAKASH-jq4be
    @JAYAPRAKASH-jq4be Рік тому

    E Song Lo Edo Kotha Effect Chesinatu Vunnaru Great Tollywood Industry Is Going to Next Level

  • @JOJOPranksters-o6p
    @JOJOPranksters-o6p Рік тому +60

    *feeling goosebumps at every seconds of the song🔥*

  • @bhukyarambabu724
    @bhukyarambabu724 Рік тому

    అనురాధ అన్న పాడాడు అంటే దాని తస్సదియ్య హిట్ అవ్వాల్సిందే

  • @250bouy
    @250bouy Рік тому +8

    Let’s viral this song ❤

  • @dosadinekalyani9248
    @dosadinekalyani9248 Рік тому

    Nice song vintu vuntey Inka vinali anipistundhi