తప్పకుండా మీరు ఇచ్చిన సలహాను పరిగణిస్తాం, దానికంటే ముందు మీరు ఎన్ని సంవత్సరాలుగా తెలుగువారికి హిందీ నేర్పిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను, నేను గత తొమ్మిది సంవత్సరాలుగా రోజుకు ఆరు నుండి ఏడు గంటలు తెలుగు వారికి హిందీ బోధిస్తున్నాను, నేను మొదట 2నెలలు పూర్తిగా తెలుగులో వివరిస్తూ హిందీ నేర్పించి మూడవ నెలలో పూర్తిగా వారితో హిందీలో మాట్లాడుతూ మాట్లాడిస్తూ, చాలా మంచి ఫలితాలను మేము పొందుతున్నాము, మా విద్యార్థులు చక్కగా రాణిస్తున్నారు, ఒకవేళ నాకంటే మీరు ఎక్కువ సంవత్సరాలుగా బోధిస్తూ మా కంటే మంచి ఫలితాలు మీ విద్యార్థులు పొందుతున్నారు అంటే తప్పకుండా రేపటి నుండి మీరు చెప్పినట్టుగా చేస్తాను, మనకు కావలసినవి ఫలితాలు.మీరు బోధిస్తున్న కొన్ని వీడియోల లింక్స్ ఇక్కడ కామెంట్ కూడా చేయండి దయచేసి.నేను కూడా ఇలానే క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ ఈ బాల్ ఇలా ఆడితే బావుండేది కదా అనుకునే వాడిని, ఒకసారి గ్రౌండ్ లో దిగి బాల్ గట్టిగా ముక్కు కు తగిలితే కానీ తెలీలేదు క్రికెట్ ఆడటం ఎంత కష్టమో.
मैडम के लिए धन्यवाद. मैडम के संदेह के कारण मैं अच्छी तरह से हिंदी सीख रहा हूं 🙏
తెలుగు ద్వారా హిందీ బాగా అర్ధం అవుతుంది sir, ఇంకా నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంటుంది, tanq sir...
Very useful video sir thank you so much for your wonderful efforts...I respect your patience levels.
So nice of you
Thanq...for your clear Explanation....
Mainey Eak Baar revision karliya
Very useful sir thank you
👌🙏🏼🙏🏼
Useful information sir
Thankq sir
👏
🙏
Miru ekuva thelugu use chesthunnaru. Telugu kate hindhi lone explain cheyadaneke try cheyandi.