BC Leaders Sensational Words on Advocate Sharath & Mahipal Yadav ! KCR Revanth Teenmar Mallanna Ragu

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 44

  • @fy8xp
    @fy8xp 2 дні тому +5

    జయహో శరత్ సార్ జయహో ❤️.. మీ నీతీ నిజాయితీలకు కొలమానం లేదు.. చాలా మంచి పని చేశారు మహిపాల్ గారు❤ జై బీసీ 💪👍, శరత్ సార్, మహిపాల్, శ్రావ్యా లకు 🙏

  • @gopinathkatukojwala693
    @gopinathkatukojwala693 2 дні тому +7

    గ్రేట్ శరత్ సార్ 🙏🏼🙏🏼

  • @suresha2043
    @suresha2043 2 дні тому +7

    బ్రాహ్మణ బిడ్డ శరత్ సార్ బీసీల ఆర్థిక అభివృద్ధి, విద్య అభివృద్ధి, వారి సాధికారత కొరకు ప్రయత్నించడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం అభినందించ దగ్గది 🎉

  • @sharadagoudgundrathi2455
    @sharadagoudgundrathi2455 2 дні тому +5

    గ్రేట్ తమ్మీ మహిపాల్ 👌👍
    శరత్ Sir nice person 👍👍

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu День тому

    శరత్ కుమార్ సార్ కు ధన్యవాదాలు అలాగే మన బిసి నాయకులు కూడా ధన్యవాదాలు అలాగే ఇంకా మీలాంటి పెద్ద పెద్ద నాయకులు ముందుకు రావాలి బీసీల కోసం పోరాడాలి బీసీల కోసం మనవి చేసుకుంటున్నా జై ముదిరాజ్ జై జై బిసి

  • @sandeepgoud9785
    @sandeepgoud9785 2 дні тому +4

    జై హో మహిపాల్ నెక్స్ట్ బీసీ మినిస్టర్

  • @madhusudhan3436
    @madhusudhan3436 2 дні тому +4

    Great sarathi sir

  • @Nkpg8803
    @Nkpg8803 2 дні тому +5

    Sharathkumar sir nu చూసి రెడ్డి, వెలమ కులాల నాయకులు BC లకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ముందుకి రావాలి

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 2 дні тому +2

    Great శరత్ sir 🙏

  • @KashaiahAlawala
    @KashaiahAlawala 2 дні тому +2

    నమస్తే మహిపాల్ అన్నగారు అన్న నల్గొండ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్న వారికి ఆరు నెలలుగా జీతాలు ఇస్తలేదు ఏజెన్సీల ఏ వన్ తోని మాట్లాడి వేతనాలు ఇప్పించగలరని మనవి

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 2 дні тому +6

    OC లను అందర్నీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంచడం ఉద్దేశమై ఉంటుంది. ఇది గనక అమలయితే ఒక్క ఓసి కూడా కాంగ్రెస్కు ఓటు వేయడు.. ఇప్పటికే మెరిట్ సాధించి కూడా ఒక్కరికి కాలేజీలో సీటు దక్కటం లేదు.. OC విద్యార్థులు మెరిట్ సాధించి కూడా మంచి కాలేజీలో సీటు సంపాదించలేకపోతున్నారు..

  • @odeluyadav7193
    @odeluyadav7193 2 дні тому +3

    👏👏👏👏

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 2 дні тому +1

    Excellent sarath sir

  • @Srinivasgoud-et7oe
    @Srinivasgoud-et7oe 2 дні тому +1

    Good,disijan,Anna

  • @munendergourihhetty7141
    @munendergourihhetty7141 3 години тому

    👍

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 2 дні тому +3

    భారతదేశంలో జనాభా ఆధారంగా
    OC........31%
    BC....... 48%
    SC, ST.. 21%
    రిజర్వేషన్ల ఆధారంగా ప్రతి వంద మందిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఆయా వర్గాలకు ఉండే అవకాశాలు..
    OC (50%Open including EWS reservation)గరిష్టంగా ప్రతి వంద మందిలో 50 మందికి అవకాశం లభిస్తుంది.
    BC (50%Open +27% reservation) గరిష్టంగా ప్రతి 100 మందిలో 77 మంది అవకాశం లభిస్తుంది.
    SC, ST(50%Open +23% reservation) గరిష్టంగా 73 మందికి అవకాశం లభిస్తుంది.
    అంటే ఉత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి వచ్చిన మార్పుల ఆధారంగా వారు ప్రతి 100 మందిలో BC వారికి 77%, ST, SC వారికి73%, OC వారికి, 50% అవకాశం ఉంది.
    ఇదే విధానం ఇప్పుడు అమలులో ఉంది. ఇప్పుడు చెప్పండి ఎవరికి అన్యాయం జరుగుతుంది.🤔

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 2 дні тому +1

      27% రిజర్వేషన్ ఉన్న బీసీలు 10% EWS రిజర్వేషన్ మీద పడి ఏడవడం దారుణం😢
      SC, ST సోదరులకు లేని బాధ ,BC లకు ఎందుకు వచ్చిందో... 50% రిజర్వేషన్లు పర్సంటేజీ ఆధారంగా ఇస్తే2% జనాభా కి 1% రిజర్వేషన్ దక్కుతుంది. ఆ లెక్కన BC జనాభా54% మందిలెక్కన వారికి విలేజి మిషన్ అందింది. జనాభాలో BC 54 శాతం కంటే ఎక్కువ ఉన్నాము అనుకోవటం వారి అవివేకం.
      ఒకవేళ మీరు నిజంగా నష్టపోతే మొత్తం రిజర్వేషన్ వ్యవస్థను తీసివేయమనండి . అప్పుడు మీకు లాభమే కదా! మొత్తం అన్ని అవకాశాలు సంపాదించటానికి అర్హత ఉంటుంది.

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 6 годин тому

      Chaa .

  • @kry79
    @kry79 2 дні тому +1

    Super mepalu anna

  • @RajeshwarRajesbwar
    @RajeshwarRajesbwar 2 дні тому +2

    Jay Ho Mahipal Gaon

  • @Nkpg8803
    @Nkpg8803 2 дні тому +1

    Mahipal అన్న ide విదంగా మీరు BC la గురించి videos చెయ్యండి

  • @TheBatman565
    @TheBatman565 День тому

    2028 only BC CM, Jai BC, Jai Mallanna, Jai Mahesh Goud

  • @Nkpg8803
    @Nkpg8803 2 дні тому +1

    BC లు abhivruddi చెందితేనే రాష్ట్రం, దేశం abhivruddi చెందుతుంది

  • @Badri-no6mi
    @Badri-no6mi 2 дні тому

    శరత్ సర్ గారితో రఘు గాన్ని మహిపాల్ గాన్ని పోల్చకండిరా బై.

  • @Nkpg8803
    @Nkpg8803 2 дні тому +1

    Sharathkumar sir ki న్యాయం అనేది తెలుసు

  • @sandeepgoli6930
    @sandeepgoli6930 2 дні тому

    Very good mahipal

  • @prashanthvarma9444
    @prashanthvarma9444 2 дні тому +1

    Jai bc jai mallana

  • @chkishankishan3976
    @chkishankishan3976 2 дні тому +1

    Badda sajava m p garu ews care thisukovali

  • @naresh9998.k
    @naresh9998.k 2 дні тому +1

    Mahipal Anna,sherat sir,akkada unna andariki 🙏

  • @Yadhavs6751
    @Yadhavs6751 2 дні тому +1

    Mahipal gaaaruuu🔥

  • @dayakartoutu2034
    @dayakartoutu2034 2 дні тому

    Yes March 100% carcat

  • @prashanthvarma9444
    @prashanthvarma9444 2 дні тому +1

    Great sarat sir

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 2 дні тому +3

    27% రిజర్వేషన్ ఉన్న BCలు EWS 10% రిజర్వేషన్ ఉన్న OC ల మీద పడి ఏడవడం దారుణం 😢
    ఉన్నదానిలో 50% మాత్రమే రిజర్వేషన్. మిగిలిన 50% లో ఎవరైనా సాధించవచ్చు.
    ఇప్పుడు మన దేశంలో కులాల ఆధారంగా అమలు అవుతున్నది వర్టికల్ రిజర్వేషన్లు. హారిజంటల్ రిజర్వేషన్లు కాదు. కులాల ఆధారంగా సమన్యాయం అంటే ఉన్న రిజర్వేషన్లలో ప్రతి 2%జనాభా కి 1% రిజర్వేషన్ దక్కడం న్యాయం. ఆ లెక్కన బీసీ జనాభా 54% ఉన్న కూడా వారికి న్యాయం జరిగినట్లే కదా! ఈ ఏడుపు ఎందుకు..
    రిజర్వేషన్ల ద్వారా మంచి జరగాల్సింది పోయి కులాల మధ్య అంతరాలు సృష్టించటం మంచిదంటారా!

    • @avathor1589
      @avathor1589 2 дні тому

      నీ లెక్క ప్రకారం 6.98%(2014 సమగ్ర కుటుంబ సర్వే) జనాభా ఉన్న OC లకు 3.49% రిజర్వేషన్ ఇస్తే న్యాయం జరిగినట్లే కదా. మరి కేవలం 3.49% రిజర్వేషన్ మాత్రమే తీసుకోండి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్??

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 2 дні тому

    plz strength. Bc pokitical party in telangana. Satyam devarakonda Nalgonda

  • @NarsaiahGodugu
    @NarsaiahGodugu 2 дні тому

    Sherthsir nijamaina prjala Waise

  • @Shravan-hd8dn
    @Shravan-hd8dn 2 дні тому

    Group 1 paina issue nadusthondi..okkadu pattinchukovatle

  • @Shravan-hd8dn
    @Shravan-hd8dn 2 дні тому

    Raaboye rojullo..BC lalo main ga BC-B and BC-D vaallu govt jobs ki prepare avvakapovadame better..
    Em state ra Nayana 5% population ki 10% reservation..60% population ki 27% reservation.. jai Telangana

  • @rameshreddy4299
    @rameshreddy4299 2 дні тому

    Chrathkumar ku antha seenu ledhu congres ani cheppukuntu revanthreddy ki apogitga ilanti dramlu adutharu a gavarnament vunte a gavarnamentku apojitga matladutharu padhavulu isthe voke iyyaka pothe pogidina partini pakkaku petti malli apojit partitharpuna matladutharu ilanti varu

  • @udayyadavelli1297
    @udayyadavelli1297 2 дні тому

    Adhi avvadamma congress tho Karnataka lo ee sollu a cheppindi peekindi m ledu