యోచన పాటకు ఫిదా అయిన సుద్దాల అశోకన్న

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 42

  • @yelia4488
    @yelia4488 15 днів тому +2

    Yochana anna chala bagunnadi pata naganna pata jeevitanni chalabaga padaru jai beem.

  • @dasojukrishanamachary7111
    @dasojukrishanamachary7111 26 днів тому +2

    యోచన పాట బాగుంది అభినందనలు 🎉

  • @gantabikshapathisingar
    @gantabikshapathisingar 22 дні тому +2

    అద్భుతం అన్న పాట

  • @akunooridevaiahdevaiah3722
    @akunooridevaiahdevaiah3722 Місяць тому +2

    అద్భుతం అమోఘం అపూర్వం 🎉🎉🎉

  • @NarsimuluChikod
    @NarsimuluChikod 13 днів тому +2

    యెచన్న అన్న నీ జన్మ ధన్యమైంది పో❤

  • @pulidevendar4657
    @pulidevendar4657 26 днів тому +2

    2:52 యోచన అన్న సూపర్ సాంగ్
    నాగన్న యాదిలో

  • @DurgamRamesh-di9cb
    @DurgamRamesh-di9cb Місяць тому +1

    Yochana anna

  • @MahiTRS
    @MahiTRS Місяць тому +2

    🚩🚩🚩🚩🚩mekiddaraki 🙏🙏🙏

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Місяць тому +2

    తమ్ముడు. యోచన. నీ.
    కళా నికి. నీ. గలానికి.
    షెత కోటి. వందనాలు.
    నాగన్నకు. పాదాభి వందనాలు.
    మీ. అభిమాని 🙏🙏🙏🙏🙏
    మీ. తోటపల్లి. కోరుట్ల. 🙏🙏🙏🙏

  • @rebel5191
    @rebel5191 Місяць тому +2

    యోచన అన్న సూపర్....
    నువ్వు గొంతెత్తి గోదావరి లోయ లోయంత ఊగింది ఉయ్యాల... ❤

  • @nagarajukati9406
    @nagarajukati9406 Місяць тому +3

    పారే సెలయేరులా ఉన్నది పాట. యోచన అన్న పదాలు నాగన్న జీవితానికి అచ్చుగుద్దినట్లు ఉంది.

  • @Dappu_srinu
    @Dappu_srinu Місяць тому +2

    సూపర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarluartist5305
    @venkateswarluartist5305 Місяць тому +3

    చాలా చాలా చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య పాట

  • @MadhuNavila-z5d
    @MadhuNavila-z5d Місяць тому +2

    యోచన అన్న అరుణోదయ నాగన్న కలిస్తే ఆ పాట ఆకాశంలో మెరిసే మెరుపుల ఉంటుంది మీ ఇద్దరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అరుణోదయ నాగన్న కంఠానికి మరియు యోచన అన్న కాలానికి మీకు ఇచ్చిన ఋణం తీరదు మీకు ఇవే నా రెడ్ సెల్యూట్

  • @melbarays4580
    @melbarays4580 Місяць тому +2

    పాట ట్యూన్,సాహిత్యం బాగుంది.
    మీరిద్దరూ..బాగా పాడారు.

  • @vajidhussain5903
    @vajidhussain5903 Місяць тому +2

    Awesome awesome👏👏👏

  • @sarathisuryapet
    @sarathisuryapet Місяць тому +2

    👌👌🙏🙏

  • @chinthalayadagiri.beautifu475
    @chinthalayadagiri.beautifu475 Місяць тому +2

    చాలా బాగుంది సాహిత్యం... సూపర్

  • @KCN_6.channel
    @KCN_6.channel Місяць тому +5

    నాగన్న త్యాగం
    యోచన్న గానంలో

  • @satyanarayananaidukolishet1754
    @satyanarayananaidukolishet1754 Місяць тому +2

    సూపర్ యోచనన్న 🙏👌🙏💐

  • @MedipallyVenu
    @MedipallyVenu Місяць тому +2

    Super anna

  • @balugulasrinivas
    @balugulasrinivas Місяць тому +1

    ఆరునోదయ నాగన్న జీవితం నాగన్న ముందే పాడుతూ ఉంటే నాగన్న కొడుకు అజయ్ తమ్ముడు కోరసిస్తూ ఉంటే నాగన్న కూడా కోరుసిచ్చాడు సుద్దాల అశోక్ తేజ గారు పరవశించి పోయారు యోచన న్న రాతకు నాగన్న గొంతుకు ముడిపడిన ఎన్నో పాటలు యోచన న్న రాసి నాగన్న తో పాడిపించాడు ఆ బంధాన్ని మర్చిపోలేక యోచనన్న నాగన్న జీవితాన్ని రాసి నాగన్న రుణం తీర్చుకున్నాడు ఈ పాట వరం చెల్లె పాడింది నాకు కూడా చెప్పితే వచ్చేవాడిని కదా అన్న నాగన్నను నీ ద్వారా నాకు చూపించినందుకు ధన్యవాదములు❤❤❤❤❤యోచన ❤️❤️❤️❤️ అజయ్

  • @Gogula5590
    @Gogula5590 Місяць тому +2

    Superb yochannna

  • @sarathikhammam
    @sarathikhammam Місяць тому +2

    Super Anna garu ❤❤

  • @jittaboinasrinivas3098
    @jittaboinasrinivas3098 Місяць тому +2

    అన్న బాగుంది సాంగ్

  • @sanjeevakalakonda977
    @sanjeevakalakonda977 Місяць тому +1

    యోచనన్న, నాగన్న, మీరు పాటల కవలలు

  • @SavariKondappa
    @SavariKondappa Місяць тому +2

    లాలుసలాం. అన్న యోచన. నగన్నా

  • @EerlaPrabhakar
    @EerlaPrabhakar Місяць тому +2

    సూపర్ అన్న

  • @abhiabhilash3999
    @abhiabhilash3999 Місяць тому +2

    👌👌👌👌

  • @bhupathi1981
    @bhupathi1981 Місяць тому +1

    Great song

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Місяць тому +5

    నాగన్న పాటను నాగన్న ముందే పోవడం గొప్ప విషయం, మంచం సందర్భం 🙏🏻
    యోచన రాస్తేనే అది నాగన్న కు సరితూగే పాట.

  • @cheguvlogs6268
    @cheguvlogs6268 Місяць тому +2

    అద్భుతమైన పాట

  • @saikante952
    @saikante952 Місяць тому +2

    Super❤

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Місяць тому +1

    Great all

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Місяць тому +1

    Good sannivesham

  • @jakiefunnyvedios8190
    @jakiefunnyvedios8190 Місяць тому +1

    క్రాంతి -(కాంతి)సాహిత్యం

  • @singervijaykhammam
    @singervijaykhammam Місяць тому +2

    Super super 👌

  • @yyrchithram8893
    @yyrchithram8893 Місяць тому +2

    లాల్ సలాం యోచన

  • @mauryaboya787
    @mauryaboya787 Місяць тому +1

    Super song

  • @gourunaidukondapalli7512
    @gourunaidukondapalli7512 Місяць тому +1

    యోచన అన్న పదునైన కలంతో రాసే ప్రతి పదానికి తన గళంతో బలాన్ని ఇచ్చాడు నాగన్న. యోచనన్న నాగన్న కలయికలో వచ్చిన ప్రతి పాట ఒక తూటా...
    వీరి కలయికలో వచ్చిన పాటలు విని ఎంతోమంది పాటల ప్రేమికులయ్యారు... అక్కడక్కడ ఆ పాటలను పాడుకునే గాయకులయ్యారు...
    అందులో నేను ఒకడిని
    హ్యాట్సాఫ్ యోచనన్న...నాగన్న

  • @pendemveeranjaneyulu2537
    @pendemveeranjaneyulu2537 Місяць тому +1

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 Місяць тому +1

    Super super