NEW CHRISTMAS SONG నరరూపివై నరపుత్రునివై
Вставка
- Опубліковано 7 лют 2025
- #christiansongs #calvarytemple #christmas songs #newsongs #newchristmasongs #trendingshorts #hosanna #calvarytemple #jesusongs #jbpm #amen #ipcvjd #christiantelugusongs #devotionalsongs #jesusvideos
Waw sister your singing same to Lillian christopher Praise the lord 🎉🎉🎉
Super singing sis Praise the lord 🙏😍👏🏻.
నరరూపివై నరపుత్రునివై
దర్శించినవే నా యేసయ్య. (2)
నీ ప్రేమను నాపై చుపుటకై
భువికే తెంచిన నా యేసయ్య (2)
భువికే తెంచిన నా యేసయ్య
ఆరాధన నీకే ఆరాధన నీకే
ఆరాధన నీకే నా మంచి యేసయ్య.
దేవునివై మనిషిగా పుట్టితివి
నీ జన్మమె అతీతము. (2)
నీ మరణమే లోక కల్యణము
నీ పునరుద్ధానమే నా రక్షాణాధారము
యేసయ్య....... (నరరుపివై)
దైవత్వములో సంపూర్ణుడవు
సర్వ సృష్టికి ఆధిసంభూతుడవూ (2)
సందిచెసితివి నీ రక్తము చేత
సమధాన పరచితివి
నా పరమ తండ్రితో
యేసయ్య..... (నరరుపివై)
Nice lyrics