పొట్టి బట్టలు వేసుకున్నానని విడాకులు : Farmer Nethra Revealed Shocking Facts About Their Divorce

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • పొట్టి బట్టలు వేసుకున్నానని విడాకులు : Farmer Nethra Revealed Shocking Facts About Their Divorce
    #nethra #vamseekrishnareddy #vaaradhifarms
    "DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
    Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
    Like & follow us on: 👇👇👇
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
    #ExclusiveVideos #newscube

КОМЕНТАРІ • 434

  • @vijay-kr9lw
    @vijay-kr9lw 10 місяців тому +645

    Vamshi voice vinte naku ఒక రకమైన ఇర్రిటేషన్ వాస్తది.....😂

  • @s.rahulkrishnareddy1832
    @s.rahulkrishnareddy1832 10 місяців тому +851

    మోటివేషన్ చెసేవాడే తనని తాను మోటివేట్ చేసుకోలేక పోయాడు అన్నమాట 😂😂

    • @Mrkishan-foryouTelugu
      @Mrkishan-foryouTelugu 10 місяців тому +7

      100%

    • @Pulihara
      @Pulihara 10 місяців тому +7

      Yes he failed. Anyway congratulations

    • @Pulihara
      @Pulihara 10 місяців тому +4

      Good comment 🎉🎉🎉🎉

    • @Telugucricketlife93
      @Telugucricketlife93 10 місяців тому +1

      😂😂😂😂😂

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

  • @unknown___klaude
    @unknown___klaude 10 місяців тому +270

    యాంకర్ ఓవర్ యాక్టింగ్ చాలా బాగుంది

    • @jesusloves9413
      @jesusloves9413 10 місяців тому +3

      అందుకే anchor అనేది

    • @RD-pk1nh
      @RD-pk1nh 7 місяців тому +4

      Veede..anavasaramynavi noori postunnadu...A Aa anta!!

    • @Magajmarigirl
      @Magajmarigirl 3 місяці тому

      Isn’t he the Durga Prasad, principal from Kakinada Durga Prasad public school?? He is a literal asshole destroyed students confidence and careers indirectly with mean comments about them in school

  • @Busgamingytindian
    @Busgamingytindian 10 місяців тому +486

    This is called as ORGANIC DEVORCE 🎉🎉😂😂

  • @dsbsstudio8961
    @dsbsstudio8961 10 місяців тому +210

    వీళ్లిద్దరిని చుస్తే విడాకులు తీసుకున్న వారి లాగ లేరు, ascar award తీసుకొని interview ki వచ్చినట్టు ఉంది. పెద్ద planee

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      😅😅😅😅😅 పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 10 місяців тому +113

    ఇది మినిమం కరోనా బ్యాచ్ కు మాత్రమే అర్ధం అవుత ది😅😅😅😅😅😊😊😊😊😊😅😅😅😅😅

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 10 місяців тому +75

    ఈ యాంకర్ లాంటి వాళ్ళు ఇంటి పక్కన ఉంటే .. ఏ జంటకైనా విడాకులు గ్యారెంటీ
    😀

  • @sardarSyed-rw5gi
    @sardarSyed-rw5gi 10 місяців тому +63

    Happy children's day boath of you

  • @cvnyadavfarmsagriculture8452
    @cvnyadavfarmsagriculture8452 10 місяців тому +10

    Motivation chaypina antha easy kadhu, family life success chayskovadam, its secure , care , great and emotional feeling.

  • @rajnaga5711
    @rajnaga5711 9 місяців тому +6

    This year over action Oscar goes to Vamsi❤

  • @morelovenaresh
    @morelovenaresh 10 місяців тому +64

    మోటివేషన్ ఎక్కువై విరిగిపోయింది అసలు కారణం వేరే ఉంటుంది చెప్పరు

  • @chinnoduchinna3690
    @chinnoduchinna3690 10 місяців тому +13

    వార్ని విడాకులు కూడా ప్రొమోషన్స్ and పబ్లిసిటీ ఆ.. Ni దుంప తెగ.. తల్లి తండ్రుల పరువు బజారుకి ఈడుస్తున్నారు...

  • @ranjithkumarbonam
    @ranjithkumarbonam 10 місяців тому +150

    చెత్త ఛానెల్ thumbnail కీ విషయానికి సంబంధం లేదు. అడక్కు తినండ్రా. అబద్ధాలు మోసాలు యెందుకు

    • @sowmyajenni5590
      @sowmyajenni5590 10 місяців тому +3

      chala frustration paapam😂😂😂

    • @srikanthsri8768
      @srikanthsri8768 10 місяців тому +4

      Yes bro adukunyee vallu best vella kanna motham abadalyee

    • @thebgmguy8325
      @thebgmguy8325 9 місяців тому +1

      Ya

  • @malleshpriyanka1235
    @malleshpriyanka1235 10 місяців тому +35

    ఏది ఏమైనా వంశీ గారు మీరు మోటివేసిషనల్ స్పీకర్ గా ఉండి మీరు ఈ ద్ధరు విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదు

  • @28.8.21
    @28.8.21 10 місяців тому +27

    నీకు ధముంటే సమంత-నాగచైతన్య ల interview చెయ్యండి.

  • @rajich8022
    @rajich8022 10 місяців тому +132

    I never felt these guys are genuine

  • @prasadruttala
    @prasadruttala 9 місяців тому +2

    ఆర్గానిక్ పెళ్లి కాకుండా love marriege చేసుకున్నారు అందుకే ఈ సారి మళ్ళీ ఆర్గానిక్ గా పెళ్లి చేసుకొని ఒకరిద్దరి పిల్లలని కని happy గా ఉండండి brother

  • @dontojugiriprasad571
    @dontojugiriprasad571 10 місяців тому +65

    వీరిద్దరిని మనందరం భూతద్దంలో పెట్టి చూడటం ద్వారా మేము గొప్ప తెలివైన వారిని అని ఊహించుకున్నారు
    కానీ వీళ్ళు చీఫ్ మెంటల్ అని ప్రజలందరికీ అర్థమయిపోయింది

    • @Mrkishan-foryouTelugu
      @Mrkishan-foryouTelugu 10 місяців тому +3

      True

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

    • @prasantht7660
      @prasantht7660 10 місяців тому +3

      True

  • @srinivasa3462
    @srinivasa3462 10 місяців тому +11

    మీరిచ్చే మెసేజ్ గాని మీ ఫీలింగ్స్ గాని రెండు వరస్ట్ థింగ్ లో ఉన్నాయి

  • @P.kamal777
    @P.kamal777 10 місяців тому +40

    Anchor over action 😂

  • @pavankumardantha6418
    @pavankumardantha6418 10 місяців тому +47

    Anchor garu athi gha matladutunnadu

  • @shalemraj1322
    @shalemraj1322 10 місяців тому +39

    వీళ్లు ఆర్గానిక్ పంట మీద పెట్టే ద్రుష్టి వీళ్ళ కాపురం మీద పెట్టలేదు......
    The real good thing was they are mades🎉.
    But they aren't know😢

  • @shyammsc1
    @shyammsc1 10 місяців тому +157

    ఎదుటి వారికి చెప్పడానికే నీతులు
    వీళ్లు మాత్రం పాటించరు వీడొక మోటివెషనల్ స్పీకర్ మరి

  • @iamabloodyengineer1593
    @iamabloodyengineer1593 4 місяці тому +12

    After divorce attendance plzzz😂👍

  • @durgarao6177
    @durgarao6177 10 місяців тому +85

    పాములు పట్టేవాడు, పాము కాటుకే పోయినట్టు ఉంది

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

    • @umaswitalks275
      @umaswitalks275 10 місяців тому +2

      Super dialogue

    • @suhasinisubhashini3836
      @suhasinisubhashini3836 7 місяців тому +2

      😂😂😂😂

    • @sra1thisravs
      @sra1thisravs 6 місяців тому +1

      😂😂😂😂

    • @ashokbaspalli6578
      @ashokbaspalli6578 6 місяців тому +1

      Yes 😂

  • @dhanalakshmi7240
    @dhanalakshmi7240 10 місяців тому +34

    అన్నయ్య వదిన మీరు విడాకులు తీసుకోవడం నాకేం నచ్చలేదు మీ ఇద్దరిలా ఫామ్ లో తిరుగుతుంటే చూడాలని మళ్ళీ ఉంది త్వరలోనే మీరు మళ్ళీ కలవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా

  • @manithaanu6320
    @manithaanu6320 22 дні тому

    Enni rojulaku miru baga chepparu sur attagaru adapillalu

  • @srinivaspunati3513
    @srinivaspunati3513 3 місяці тому +2

    అన్నగారు ఆంధ్రవాళ్లు సంతోషంగా విడిపోలేదు

  • @TeluguFrenzy
    @TeluguFrenzy 10 місяців тому +9

    This anchor already got a mouthful earlier and still talking the same tone lol

  • @sri6709
    @sri6709 10 місяців тому +40

    మంచి కుటుంబం ని వదిలేసుకుంటున్నావు నేత్ర. చక్కగా కలిసి ఉండండి. మీ ఇద్దరు మంచి వాళ్లే 🙌

    • @veerababu4102
      @veerababu4102 9 місяців тому +2

      thanu vadhulukuntudani metho chepinda vade vadilestunadani naa feeling

  • @krisshvlogs7926
    @krisshvlogs7926 9 місяців тому

    Best motivational speaker with no mange wife....... 😅

  • @srinidhi-gj5nx
    @srinidhi-gj5nx 10 місяців тому +2

    Pamulu patetodu pamu kati balyadu😅 king movir dialogue

  • @Ashish91139
    @Ashish91139 10 місяців тому +14

    Anchor garu ETV serials lo work chesi untaru.
    Anni chetha alochanalu. Pls update Serials lo vachevi eh kalam real life lo work avvadu.

  • @MalleshamThotla-x5x
    @MalleshamThotla-x5x 10 місяців тому +24

    థంబ్నెయిల్ కి వీడియో కి మ్యాచ్ కావడంలేదు అసలు వాళ్లకు విడాకులు అయినాయ కాలేదా కామెంట్ ప్లీస్

    • @yakalaxmi7816
      @yakalaxmi7816 10 місяців тому +3

      Divorced

    • @DSKR321
      @DSKR321 7 місяців тому

      Vidakulu aiponay andi. Idhi old video.

  • @jarapalajarapala4961
    @jarapalajarapala4961 4 місяці тому +1

    నేత్ర గారు మీరంటే నాకు చాలా ఇష్టం అపార్థం చేసుకోకండి మీరు చేసే పని ఆర్గానిక్ వ్యవసాయం అంటే చాలా ఇష్టం సో మీలాంటి మంచి హృదయం ఉన్నవాళ్లు విడాకులు తీసుకొని విడిపోవడం చాలా బాధాకరం అలా అని కాదు ముందడుగు ఆలోచించి వేయాలి జరిగేవన్నీ మన మంచికి జరగబోయేవి అని మన మంచికి అంటూ ఉంటారు అపార్థం జరిగే ముందే ఆలోచించుకోవాలి మోసము చేసే వాళ్లే నీ బెల్లము కంటే కొంచెం బియ్యం గా ఉంటారు సో నీవు మంచి దానివి అని నేను అంటలేదు అతను చెడ్డవాడు అని నేను అంటలేదు ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ఏది ఏమైనప్పటికీ నాకు వ్యవసాయము ప్లస్ మీలాగా పనిచేసే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అంటే నాకు చాలా గౌరవము తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి

  • @RadhaKrishnaMystique
    @RadhaKrishnaMystique 10 місяців тому +4

    Its a old interview video before there marriage....just for review and subscribe again they post back 🤦🤦🤦🤦🤦

  • @avaddepaty
    @avaddepaty 9 місяців тому +2

    They are very beautiful couple…. Very u fortunate to see them getting separated. But wish they be together soon.

  • @dgiri2333
    @dgiri2333 10 місяців тому +2

    మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే టైం లో మీరు ఈ విధంగా చేయడం సరి కాదమ్మా ఆగండి అన్ని సర్దుకుంటాయి

  • @krishnaraorachakonda3231
    @krishnaraorachakonda3231 7 місяців тому +1

    Nethra appears to be more matured and business like, Vamsi is honest but naive and a simpleton.

  • @madhutravelingvlogs
    @madhutravelingvlogs 10 місяців тому +6

    Brother life is different and
    Motivation is different

  • @rajithareddy2840
    @rajithareddy2840 10 місяців тому +1

    Amuway they both could not find like them....actually they are best couple

  • @rabiabasha8800
    @rabiabasha8800 10 місяців тому +2

    అ ఆ super

  • @srinivasa3462
    @srinivasa3462 10 місяців тому +8

    మీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది

  • @srimaha9246
    @srimaha9246 10 місяців тому +1

    Love ante amrutha pranay vallani chusi nerchukondi pranay lekunna life run chesthunadhi thanu love chesna pranay gapakalatho chusi nerchukondi

  • @salmashaik7853
    @salmashaik7853 10 місяців тому +4

    Tis is anchors interview not guest's

  • @pushpaleela9729
    @pushpaleela9729 10 місяців тому +3

    ఇది పాత ఇంటర్వ్యూ,

  • @madhupyla
    @madhupyla 10 місяців тому +7

    Guys vella relation is not genuine i think they are just become friends on purpose

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 4 місяці тому

    Exactly like he said...if i crossed my legs it was a problem, if u wear chudidhaar without chunni inside the house it was a problem, if i wear heels it was a problem, if i wear footwear when i twisted my ankle during pregnancy for support it was a problem, if i ate fruits during pregnancyit was a problem, if i went scanning during preganncy it was a problem, if i wanted to go out with my husband on a weekend it was a problem, if i went in the car my husband has it was a problem...all staring down and yelling...

  • @Budgetcarshyd
    @Budgetcarshyd 10 місяців тому +2

    1st monam set iee manam inkokariki help chedam... Good one actually. All the best.

  • @asromstudio5952
    @asromstudio5952 10 місяців тому +10

    మోటివేషన్ ఇయనే కావాలి

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

  • @RanjithKumar-1
    @RanjithKumar-1 10 місяців тому +2

    Atha mama nti andari mundhu alage vundadandi vamshi nuvvu dryer lo thirugu ammai yemo shorts and banyan lo thiruguthadhi this is the maturity and good culture

  • @Sree613
    @Sree613 7 місяців тому +1

    Sorry andi anchor garu questions adagamantey kadhalu cheptunnaru!

  • @deepthi1605
    @deepthi1605 10 місяців тому +3

    Charity em ledu all business.. 😂

    • @Shoppi_Complex
      @Shoppi_Complex 5 місяців тому

      Evadina brathakadanike ivanni chestaru😅

  • @venkateshvenkeypatel7596
    @venkateshvenkeypatel7596 10 місяців тому +2

    Pamulu patte vadu pamu katuke poinattu😂😂😂😂

  • @radhabhaskar467
    @radhabhaskar467 10 місяців тому +1

    Naki rendu problems unnay,but my husband full support them

  • @Devakumar9_7
    @Devakumar9_7 9 місяців тому +1

    Anna neethulu cheptadu paatinchadu😮

  • @kirankumar-hf6rd
    @kirankumar-hf6rd 10 місяців тому +10

    Anna headline KI Mery vesani content KI ami Anna samandam unda

  • @AIO784
    @AIO784 10 місяців тому +20

    ఎంటి విడిపోయి కలిసున్నారా దారుణం ర ఇది కలిసి ఇంటర్వూ ఇస్తున్నారా😮

  • @pkirankumar3874
    @pkirankumar3874 10 місяців тому +23

    ఆర్గానిక్ విడాకులు 😂

    • @saidinesh9004
      @saidinesh9004 10 місяців тому

      Em comment ra nayanaa😂😂😂😂

    • @VishwanathPanyam
      @VishwanathPanyam 10 місяців тому

      🤣🤣🤣🤣🤣🤣

    • @Pulihara
      @Pulihara 10 місяців тому

      పెళ్ళాన్నే మోటివేట్ చేయలేనోడు, ఇక ప్రజలనేం మోటివేట్ చేస్తాడు వాడి బొంద. ప్రతీ పిల్ల పోరగాడూ మోటివేటరే ఈ రోజుల్లో. బిజినెస్ అయిపోయింది .

  • @AnilKumar-ff6fs
    @AnilKumar-ff6fs 10 місяців тому +4

    పొట్టి బట్టలు కాదు, అసలు బట్టలు vesukokunna, అది వాళ్ల ఇష్టం, plz రెస్పెక్ట్ them

  • @srinivasa3462
    @srinivasa3462 10 місяців тому

    వంశీ మీరిద్దరూ చేసింది కూడా అబ్సల్యూట్లీ వెరీ వెరీ రాంగ్

  • @pushpaleela9729
    @pushpaleela9729 10 місяців тому

    వంశీ u r చెథా ఫెల్లో, ఓన్లీ యూట్యూబ్ ఫేం. ,ఫ్యామిలీ ,హోం, వైఫ్ నో రెస్పన్సిబిలిటీ,no కమిట్మెంట్. శోబడ్

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 7 місяців тому

    మీరు విడాకులు తీసుకున్నారా ?
    ( మా విడాకులు) సినిమా తిస్తున్నారా?❤

  • @Tiger-k2c
    @Tiger-k2c 7 місяців тому

    మామయ్య గారి ముందు షాట్ వేసుకోని తిరిగొద్దు అంటే అది మీకు చాదస్తం లాగా వుంటుందా....‌...ఎం సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి

  • @satyak1499
    @satyak1499 2 місяці тому

    8 months back old video

  • @hussainaiahduttaluri6291
    @hussainaiahduttaluri6291 3 місяці тому

    Motivation peru to dabbu sampayinchukuntu bratakadam tananu taanu motivation che su koleni immetured person to tondarapadi pelli chesukunnavu, kalisi vunna niku dikhane migulutundi, atani to vidipoyi manchi pane cheshavu life ikamidata niku bagundali, may GOD bless you

  • @ja61990
    @ja61990 10 місяців тому +2

    మోటివేంషన్ అనేది మందికి

  • @nagireddylingareddy374
    @nagireddylingareddy374 10 місяців тому

    Gaaru ani anadam kuuda teliyadhaa, nuvvu motivational speaker elaaraa🤔

  • @surya5G
    @surya5G 10 місяців тому

    Nethra and vamshi Reddy oksari celebrities ie poyaru Inka valu veedi povadam kashtam

  • @spyspy7567
    @spyspy7567 10 місяців тому +3

    Ee blue shirt veskunna vaadu neethulu cheppi veede ala behave chesthaadu🤣🤣🤣

  • @Viva-07
    @Viva-07 10 місяців тому +14

    Aina vala personal meeku endhuku sir ..seriously journalism ante paruvu theesthunaru

  • @BabaF-di8uy
    @BabaF-di8uy 4 місяці тому

    నేత్ర..నా జీవితానికి అద్భుతమైన ఆరంభం నీవే, అందమైన ముగింపు నీవే,, నువ్వు లేక నేను లేను..!!
    దిగులు చెందకు నీకు నేనున్నా... ఐ లవ్ యు

  • @RamarapuAlivelu17
    @RamarapuAlivelu17 10 місяців тому +10

    Anchor garu emi interview sir 😮

  • @garenapallysuresh6804
    @garenapallysuresh6804 10 місяців тому +18

    Nenu first ye ankunna villani chusi endhukante eddarki ego attitude untadhi barya barthalu ante evaro okaru thaggali kani villu eddrki eddru attitude chupistharu ala ithe godvalu perigi elantivatiki darithisthay

  • @GeneralInsurance-q2x
    @GeneralInsurance-q2x 9 місяців тому

    Andhariki motivation cheysaru kanii vallu eppudu meemu perfect ga unnamu Ani ekkada cheppaledhu okk prati okkariki edhoka just life okkakaridi okkala untadii repu em jarugithado theyadu teachar Anni manchey cheptaru but manam teachar chepindii cheyyam kada so andharu devoice gurunchii endhuku focus cheysthunnaru vallu cheppara life long pakka kalisi untamu Ani evvari life etu change auvtadho theliyadu.. ok

  • @hemrajbathula7204
    @hemrajbathula7204 10 місяців тому +2

    Interview chesavadu valey vilu Divorce thisukunatu vunaru roiii😅

  • @kik1139
    @kik1139 8 місяців тому

    Today infront of elders, tomorrow infront of neighbours and finally no clothes or little infront of strangers.

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI 5 місяців тому

    నిన్ను చేసికున్నోడు చాలా గ్రేట్.
    వాని ఉద్ధరణకు జోహార్లు. నీలో ఆడతనం సున్నా

  • @vijayprakash-cx3yd
    @vijayprakash-cx3yd 6 місяців тому

    ఏది ఏమయిన మీరు విడిపోకుంటే బాగుండె. మీరు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు.

  • @KeerthanaKeerthana-v5d
    @KeerthanaKeerthana-v5d 10 місяців тому +6

    Meru first me family ni sariga chuskondi tarvatha motivate cheyandi siggu sharam undali konchem ayna

  • @B.srinivas-su6xc
    @B.srinivas-su6xc 6 місяців тому

    Yake vetufillu SALi ❤😂😂

  • @AnnoyedEel-oo8ms
    @AnnoyedEel-oo8ms 4 місяці тому

    Yes bro

  • @Chandralekha0331
    @Chandralekha0331 3 місяці тому

    Anchour ni cenimalaki pampandi ayya😂😂

  • @Bhanuworld526
    @Bhanuworld526 10 місяців тому +12

    Naku ma husband ki manaspardhalu ravadaniki kaaram ma adapaduche.

  • @vaarahe
    @vaarahe 6 місяців тому +1

    యాంకర్ బాబు నువ్వు పుల్లలు పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు

  • @ramasaradhinamburi
    @ramasaradhinamburi 7 місяців тому

    Intha manchi ammayini ela vadulukovalani anipinchindi

  • @bharathisutar
    @bharathisutar 6 місяців тому

    Anchor starting lo cheppindi nijame na Life ilage undi

  • @PrakrutiBhakti
    @PrakrutiBhakti 10 місяців тому +2

    Anchor 😂 ammai ante chalu vekila chestalu chesthadu

  • @manjunathreddysir7612
    @manjunathreddysir7612 Місяць тому

    What kind of questions should be asked by journalist?

  • @kushalavareddy4481
    @kushalavareddy4481 9 місяців тому +1

    Orey thumbnail ki video ki emanna sambadam undara?

  • @katarimahesh3
    @katarimahesh3 9 місяців тому

    Dhanini motivation ani matram anaku bayya

  • @nmcollections2451
    @nmcollections2451 10 місяців тому +2

    Food lo kalti nachanappudu vesha dharana lo kalti endhuku. Peddalaku gouravam ivvali manakantu oka sampradhayam untundhi area ku thaginattu undali character ki importance ivvali mari atta mama relatives mundhu padhatiga untey ney better.modern ga undadam antey body ni chupinchadam kadhu nindu ga undey dresses lo kuda modern vi untavi.

  • @RanjithKumar-1
    @RanjithKumar-1 10 місяців тому +1

    Haa nijame maturity ante potti battala

  • @abhis1291
    @abhis1291 10 місяців тому +1

    Donga matramey police gurinchi ekuva alochistadu. Motivation lenodu motivation gurinchi alochistadu

  • @doominfinite
    @doominfinite 10 місяців тому

    Good but whats use of this interview ?

  • @user-pp3xq1ot8l
    @user-pp3xq1ot8l 9 місяців тому

    Paamulu pattevaadu aa paamu kaatuke sacchipoinattu...
    Motivation chesetodu vaani thammunni motivate chesukoledhu...
    Motivation chesetodu vaadiki vaadu motivate chesukodam marchipoinattu unnadu...
    Karma is a Bitcoin...!!!

  • @Bhevarsbabulu
    @Bhevarsbabulu 10 місяців тому +1

    Intaki baga....njy cheseva brooo😂😂😂

  • @Alphamale11007
    @Alphamale11007 7 місяців тому

    వీడు చూడండి.యాంకర్ గాడు..రాజకీయాలేమైనా తెలుసానీకు అని అడుగుతున్నాడు..అసలు ఏమన్నా సంబంధం ఉందార నీ questions

  • @Rajurajan1000
    @Rajurajan1000 6 місяців тому

    Muchhatlu theerayi iddariki bore kottindi vidipoyintaaru anthe.. iddaru understanding lo unte parents convenience cheyadam antha pedda kastame kaadu ..😂😂😂

  • @muskaan786_4
    @muskaan786_4 10 місяців тому +2

    Veellu veella love da lo divorce, veedu Pawan Kalyan aa enti😂