Million Dollar Words
Вставка
- Опубліковано 3 січ 2025
- #InspiringTeluguVideos #Voiceoftelugu
Voice Of Telugu
A #TeluguMotivational UA-cam Channel
You can find, Telugu motivational videos, Telugu motivational speeches, Telugu motivational words, Telugu motivational life stories, Telugu motivational speech for success in life, Inspirational videos in Telugu, Inspirational Life Stories in Telugu, Inspirational speeches for success in life, Evergreen Telugu motivational stories of life, Latest best motivational videos in Telugu, Motivational Videos for self-confidence, Videos for Positive Thinking in Telugu, Motivational videos from all religions, Positive things from Bhagavadgeetha, Quran, Bible , Moral stories in Telugu, Inspirational videos, Inspirational speeches, Latest Best Telugu Motivational Video for Students/Success in Life - Telugu Inspirational Videos
-------------------------------------------------------------------------------------------------------------
Telugu inspiration Father and son emotional Story in Telugu
• Video
2018 Motivational Video for Success in Life in Telugu
• Game of Life, Be Fearl...
Secrets For Building Unstoppable Self Confidence In Telugu
• BELIEVE IN YOURSELF - ...
Success Secret Of Swami Vivekananda In Telugu
• A Secret Revealed by S...
What Is Value Of Life In Telugu
• Never DEPEND On Anyone...
Never Depend On Others | 2018 Telugu Motivational Story
• Never DEPEND On Anyone...
Telugu Inspirational Words For Life
• "Remember This" to Win...
Don't COMPARE YOURSELF TO OTHERS | IN TELUGU
• Video
============================================
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Voice Of Telugu seeks to provide quality educational motivational videos to share with the Telugu People around the world. We proudly strive to spread inspiration and promote positivity to others.
Voice Of Telugu does not own the rights to these video clips. They have, in accordance with fair use, been repurposed with the intent of educating and inspiring others. All copyrights go to their respective owners. If you are the legal owner of any videos posted on this channel and would like them removed please message us at voiceofteluguofficial@gmail.com
============================================
►Get Motivational 👇
Audios/Videos from Voice of Telugu in
Telegram App : t.me/VoiceOfTe...
► Subscribe: / voiceofteluguofficial
►Like: / voice of naren
► Follow: / voiceoftelugu
► Follow: / voicetelugu
ఏడిస్తే చనిపోయినవాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్లు కూడ రారు, నువు గెలిస్తే తప్పా
జీవితంలో చాలా కోల్పోయాము కానీ మీ మాటలు వింటుంటే ఏదో తెలియని ఆరాటం మొదలవుతుంది🙏🙏👌👌
Same here bro
😊😊😊😊aa😊😊😊😊😊😊aaaaa😊
👍👍👍
మీరు చెప్పే ఈ మాటలు వింటే జీవితంలో నిజంగా ఎదగాలనిపిస్తుంది వింటే మాటలే ఆచరిస్తే వస్త్రాలు
ఒకేసారి లక్ష like lu kotte option unte bagundu అనిపించింది sir e video ki...chala బాగున్నాయ్.. ఒక్కొక్క word gunapaalla గుచ్చుకున్నాయి
😊🌹
Avunandi superb 👑
Yes 👍✊✊✊✊✊
😭😭😭😭😭😭 i love you sir....
Jarigina naa gathaniki ardham telisela chesaaru....
సర్ మీరు ఎవ్వరో నాకు తెలియదు కానీ మీరు అంటే నాకు చల్లా ఇష్టం సర్ అందుకు అంటే ……మీకు తెలిసో లేదో నాకు తెలియదు కానీ సర్ మీరు నా ప్రేణాలు కాపాడురూ. సర్ ❤❤లవ్ యు సర్ ❤
Excellent మిత్రమా**
శరీరంలో ప్రతి కణాన్ని ప్రెరెరింప జేసావు* ప్రతిరోజూ ఈ వాయిస్ వినవలసిందే* కొండల్ని పిండి చేసే
శక్తిని అందజే సావు*
Tnq
0
విసిరేసిన విత్తనాలే మహా వృక్షాలు అవుతాయి...
వెలివేసిన వ్యక్తులే మహా శక్తులు అవుతారు.... 🔥🔥🔥
సర్ మీరు ఇచ్చే స్ఫూర్తితో చాలామంది జీవితలు మార్చే స్థాఈ అనే నమ్మకం ఉంది thank you very much sir
మేరు ఇచ్చె నమకానికి చల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
One Hundred % True,
How did I miss this channel these many years.
Happy to find this channel.
E okka video thone FAN ayi poyaa meeku
Hats off Brother ❤
మీరు చెప్పే ఈలాంటి మంచి మాటల వలన ఎంతో మంది ... మంచి బాటలో నడుస్తారు అందులో నేను వొకన్ని sir .. ఏప్పుడు నెగిటివ్ ఆలోచనలు వచ్చిన మీ వీడియోస్ చూస్తూవుంటా ...💐
🙏 ధన్యవాదాలు సర్....💐💐
😊🌹
మమ్మల్ని మాకే పరిచయం చేయడం గొప్ప విషయం 👍🙏
అన్నయ్య,,,, బరువైన బాధలు
మోసిన వాడే, విలువైన మాటలు చెప్పగలడు;
ఇది మాత్రం నిజం గా నిజం .🙏🙏🙏👏🔥🔥🔥👏👏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
How did I miss this channel these many years.
Happy to find this channel.
E okka video thone FAN ayi poyaa meeku
Hats off Kamisetty Srinivas ❤
గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండ ఎదగటం 👌👌❤❤
నేను ఈ మాటలు విని నిజంగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను చిన్నది.. gold work and home decor .. దీనిలో పైకి ఎదగడం నా ఆశయం TaTa laa vellali
🙏🏼🙏🏼🌹
All the best bro 👍
Congratulations friend
@@prasanthilaxmi1787 thank you Prashanti gaaru
కాలాన్ని వృధా చేస్తే గతం అవుతుంది. అదే గెలుస్తూ పోతే చరిత్ర అవుతుంది. అద్భుతం ఈ వాక్యం.
మీరు మాట్లాడే విధానం కూడా సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు
Bro nenu... Ma relatives intlo vuntu job chessunna.... Ma relatives nannu nuv dheniki panikiraav... Neku emi teliyadu me amma, nanna ninnu ela tayyaru chesaru.. Mundhu vallani analli.. E roju morning office ki start avakamundhu... Chala matluannaru... Nenu office ki vachhi kurchunna vallu cheppina.. Matlu alochissunna.. Badha padthunna... Kani okka sari me video notification vachindhi.. Chusanu.. Naku ardham aindhi enti ante... Manam anukunna goal ni reach aithe.. Manaki blame chese valle.. Respect essaru....
Thank you very much Sir❤
Mee okko మాట ,oka adhbutham sir
Meeku eppatiki runapadi untanu sir❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జీవితంలో విజయానికి వెలువైన మాటలు 🙏🙏🙏🇮🇳
Super Anna this video's give lot motivation and inspiration.keep doing well
Excellent.... ఒక్కో మాట...ఒక తూటాలా...ఒక దానిని మించి మరొకటి... దాదాపుగా జీవితంలో అన్నీ గొప్ప విషయాల గురించి ... ఒళ్ళు గగుర్పొడిచే
లా.... మీ వాయిస్..తో.. తుపాకీ లో మాట అనే
తూటాలతో లోడ్ చేస్తూ....
🌹❤😊
అత్యంత అందమైన అపురూపమైన మహా స్వః శక్తి మేల్కొలిపే ఈ మాటలతో బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయబూనిన నీకు నా ఆత్మః పూర్వకంగా ప్రేమతో కృతజ్ఞతలు గురు 🚩🙏🎉
ప్రత్యేకంగా
Naren గారు...
ఈ వీడియో లోని మాటలు వింటుంటే ప్రతీ ఒక్క అక్షరం అల సూటిగా గుచుకుపోతుంది గుండె లోతుల్లో...
అన్నీ నమ్మాల్సిన నిజాలే,,,..
ప్రతీ మనిషి తాను ఒక మనిషిగా లేదా విజయవంతమైన ఒక వ్యక్తి గా సమాజంలో తనను తాను నిరూపించుకోవటానికి మీ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి.. 👍🙏
ఇంకా ఏంతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావటంలేదు...
All the best naren 👍
🙏🏼🙏🏼🌹
అవును
Thank you sir for your good morning spiritual class.
మీ మాటలు వింటే చాలా ధైర్యంగా, సంతోషంగా ఉంటుంది. మీకు చాలా ధన్యవాదాలు.
Super motivated voice sir
ఉరకలెత్తేఉత్సాహం.....మీ మాటలు
ఇది మాకోసం అన్నట్లు ఉన్నాయండి... ధన్యవాదములు
Chala thanks sir manchi vedio chesaru makosam 🙏💯
Good Morning 🌄🌄🌄🌄🌄 Soooooo Super Million Dollar Words #180👌👌👌👌👌👌👌👌 Thankyou So Much Narengaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you thank you so much sir meematalu chala inspire chesthay
అన్నయ్య మీ వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది..🙏🙏🙏👌👌👌
Tq u sir Middle class families ki support mii words tq u tq u sir
Kannellu tepinchay Mee matalu thanks
మీరు అందించే సహకారం మరువలేను
మీరు చెప్పిన ప్రతి మాట ప్రతి మనిషి కి ఒక ఇన్స్పిరేషన్ చాలా మోటివేషనల్ స్పీచ్ సూపర్బ్
Mee voice Loni gambiryanni chustunte ipde na success kanipistundi your brilliant.
ee matalu vinte rayilo kuda chalanam vasthundhi anna
సూపర్ చెప్పారు సర్ 🙏🙏🏌️🏌️🧍🧍🤾🤾
Miru cheppe matalu ayydhaluga ,asthraluga unnayi ...vitini maluchukunte jeevitham chala santhoshanga untundi
సార్ మీ వాయిస్ చాలా బాగుంది అదేవిధంగా మీ వీడియోలు కూడా చాలా బాగుంటాయి.
మిత్రమ గాయం కూడ గర్వపడాలి నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి
TQ sir manchi motivation speech icharu🎉🎉🎉
Annaiah meru cheppina prathi maata chaala adbuthanga vundi....Elaanti maatanu vintunte anukunna lakshayanni cherukovadaaniki shakthi punjukuntundi.....it's really amezing worda sir....
Love you motivation 💝💝💝nesthamma
నా జీవితం లో జరిగిన విషయాలు వింటుంటే Goosebumps లేస్తున్నాయి అన్న😮
Tnq
mitrama meeku chala thanks mitrama meru cheppe prathi maata na jeevithaniki entho dairyanni ichayi mitrama really chala thanks
Excellent Guruvugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I got tears by listening this video. My present condition you express in video
Golden word of the lift truth
.............. Yours faithful 🌹
Emi cheparu sir…edi naku kavalisina motivation 😊thank u sir
Nenu demotivate ayinappudalla nakosame mee video vuntundi ❤
Anna mee speech Vini 1000 Dachukuna Na Great felling🙂🙂
😊🌹
Sir mee words vinte goosebumps vasthayi antha important words
😊
మీ వీడియో చూసే ముందు నేను నా విజయం కోసం రొజు కష్టపడుతున్నాను నేను రోజూ నా బాధను నా హృదయంలో దాచుకుంటునేఉనను కాని నా బాధను దాచడం చాలా కష్టం అయతొంది సార్ అయినా నేను పోరాడతాను సార్, కాని సమస్య మనిషి రూపంలో వచ్చినప్పుడు కుడ మనం ఇలాగే పోరాడాలి సార్ ఇది కూడా మీరు ఆ ప్రేరణలో చేర్చాలి సార్ ఇది నా request sir
ఫ్రెండ్ వెనక్కే చూడకుండా ముందుకు కి వెళ్ళు గెలుపు వస్తుంది
@@prasanthilaxmi1787 yes thank you my request is that we should fight problems with human being also
Super bayya nuv keka
అదిరిపోయింది వీడియో
Good video ❤❤ continue mee ee motivation video naa kosam chesuillu kavchu naa life situations ki sink avuthunde bad time unde naa life 😌 lo
Jeevitha satyalu sir Tq
జీవితంలో అన్నీ ఫెయిల్యూర్స్.... నేను అనుకున్నది ఇంతవరకు ఏది అవ్వలేదు... గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యా జాబ్ రాలేదు.... ప్రేమించిన అమ్మాయి వేరొకరితో పెళ్లి అయిపోయింది... అందరూ నీకే పని చేయడం చేతకాదు అనే విమర్శిస్తున్నారు... ఈరోజు తెల్లారి నుంచి చనిపోదాం అనుకున్నా అన్న.... మీ వీడియో చూసా... నాకోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది... ఈరోజు may13 .... ఇంకో six months lo ఏదో ఒకటి కచ్చితంగా సాధిస్తానన్నా.... నీకు డిసెంబర్ కల్లా చెప్తున్నా ఏదో ఒకటి సాధించే మళ్లీ మెసేజ్ పెడతా అన్నా...
👍🏼💪🏾🌹❤🙏🏼 Best Wishes To You!
All the best brother,
After six months tharuvatha odina chanipodamani nirnyam theesukoku as a brother ga chepthunna " pranam chaala viluvaindhi"
All the best 👍 brother
Definitely u got success bro
All the best 👍
Your words changed and inspiring me a lot sir... Thank you soo much sir.. 🙏🙏
Excellent.video.bro.thanks.bro.modalupyadatham.bro.game start.bro
సూపర్
Thanku Anna ,❤️❤️❤️
Thanks anna ee okka video vinnaka exam mundhu Prepare ayye 10th All in one la kanipinchindi
Srinivas kamisetty..... ☝️❣️
Thanks sir,suppar
🌹🙏🌅 🌙☀️మిత్రమా నువ్వు తీసే వీడియోలు నా చరిత్ర ఉంది నిన్ను కలవాలనిపిస్తుంది నాకు నేను నీ మిత్రుని అశోక్🌹
😊
Super manchiga cheparu annaya👌👌👌
Got tears by listening ur words. Very motivating explanation
Same
Hi
Wonderful massage
Mi matalu vela kotlu value ❤❤❤❤❤
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🌻🌅 నా మిత్రులందరికీ సూర్యోదయం🌻
Mitrama yika ata modalupetam👍👍👍
Tq sir wonderful video
Nalo chala baddakam lezines undedi Mee maatalu vinna taruvatha nalo unna simham bayatiki vachhindi ippudu nenu champion kaavala anukunnanu meeku vandanaalu sir meevalla Naa life chang ayyindi god bless you
Me mattlatho challa inspire ayyanu sir challa baga motivated chasaru sir thank you so much sir insipirational words
😊
Right time lo chusaaa mi video ..thnks a ton. Oka project thiuskotaniki chaala alochicha bayapaduthunna kaani idhi vinnaaaka manchi avakaasham potundhani gurthutheccharu...thq again. I'm taking that project and hardwork now ❤❤❤
Thank you so much
Mind blowing super
Ika modaledudamaa🔥🔥😍
Thank you
Supar sar
Nijamagaa chala baga cheparu really is hadsap
Nice motivational speech sir
థాంక్స్ సర్.. 👌👌👌మోటివేషన్ 💐💐
ఎందరినో ఎందరిలోనో మార్పు తెస్తుంది మీ వాయిస్ 🙏
Your words awesome sir million words......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
Bro every single word inspired like a sword deeply in my heart. Goosebumps in your every word . You really rocked our hearts 🙏
Thank you sir great words 😊
Very inspiring speech
Jai Sri Ram
Meeru devudu sir 🙏
🙏🏼🙏🏼🙏🏼🌹
Yes sir. super
మీరు వినిపించే దేవుడి వి సర్,
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Tq you brother ❤
Present adhe situation lo vunna sir..appu lo vundi em cheyalo teliyaka.. Chala motivation icharu.. Modalu pedatha sir
Listening your words with full of emotions thank you very much sir ❤❤
Super excellent 👍😊🎉