నావయసు 42 నేను చిన్నప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేసి బందు చేసాను మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాను దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యం గా గొంతు లో ఉన్న తేమడాను తీసేస్తుంది మొహం పైన ఉన్న పింపుల్స్ పోతాయ్ మన శారీరం పైనా వచ్చే కంతులు గడ్డలు కరిగి పోతాయి నాకు తెలిసి క్యాన్సర్ ను కుడా తగ్గిస్తుంది. ఊడిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది నేను మాత్రం sunflower రిఫైండ్ ఆయిల్ తో చేస్తాను
100% నిజమ్ అయిల్ పుల్ఇంగ్ 90s లో నేను చెయ్యలేదు కానీ 2-3 సంవత్సరాలు క్రితం నేను చేసాను ఎందుకంటె మా ఊరి నుండి మా కొబ్బరి చెట్ల నుండి వచ్చే కొబ్బరి నూనే ఆడించి ఓకా 3 లీటర్లు తీసుకొచ్చి ఇచ్చారూ ఇంట్లో ఏం చెయ్యాలో తెలీక అలానే ఉంటే నేను ఈ ఆయిల్ పులింగ్ ట్రై చేసా కరోనా టైమ్ కదా కొంత టైం దొరికింది. నిజమ్గా.నేను సర్ప్రైజ్ అయ్యాను. నోటి వరకు ఫలితాలు అద్బుతం. ఒక నెల రెండు నేలలు రోజులు చేసి చూడండీ మీరు కూడా ఒప్పుకుంటారు 👍👍👍👌👌👌
Good discussion. I got oil pulling therapy book with I've done 2 yrs with gingellyoilmeans til ka tel. Then miraculously I was freed from cough and cold for 5yrs.Later I came to know that our original immunity gets dull as oil pulling is taking care of the body. So I have left as I don't want to miss my original immunity. But on the whole it is a great therapy.
నేను ఇప్పటికీ 15రోజుల కు ఒకసారి చేస్తాను పంటి ఆరోగ్యం చాలా బావుంటుంది
నావయసు 42 నేను చిన్నప్పుడు ఆయిల్ పుల్లింగ్ చేసి బందు చేసాను
మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాను దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి
ముఖ్యం గా గొంతు లో ఉన్న తేమడాను తీసేస్తుంది మొహం పైన ఉన్న పింపుల్స్ పోతాయ్ మన శారీరం పైనా వచ్చే కంతులు గడ్డలు కరిగి పోతాయి నాకు తెలిసి క్యాన్సర్ ను కుడా తగ్గిస్తుంది. ఊడిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది
నేను మాత్రం sunflower రిఫైండ్ ఆయిల్ తో చేస్తాను
😂😂
100% నిజమ్ అయిల్ పుల్ఇంగ్ 90s లో నేను చెయ్యలేదు కానీ 2-3 సంవత్సరాలు క్రితం నేను చేసాను ఎందుకంటె మా ఊరి నుండి మా కొబ్బరి చెట్ల నుండి వచ్చే కొబ్బరి నూనే ఆడించి ఓకా 3 లీటర్లు తీసుకొచ్చి ఇచ్చారూ ఇంట్లో ఏం చెయ్యాలో తెలీక అలానే ఉంటే నేను ఈ ఆయిల్ పులింగ్ ట్రై చేసా
కరోనా టైమ్ కదా కొంత టైం దొరికింది.
నిజమ్గా.నేను సర్ప్రైజ్ అయ్యాను.
నోటి వరకు ఫలితాలు అద్బుతం.
ఒక నెల రెండు నేలలు రోజులు చేసి చూడండీ మీరు కూడా ఒప్పుకుంటారు 👍👍👍👌👌👌
Good discussion. I got oil pulling therapy book with I've done 2 yrs with gingellyoilmeans til ka tel. Then miraculously I was freed from cough and cold for 5yrs.Later I came to know that our original immunity gets dull as oil pulling is taking care of the body. So I have left as I don't want to miss my original immunity. But on the whole it is a great therapy.
Avunu appatlo nenu chese vadini 🙏🙏🙏 .
Kurudi Coconut oil
Yekkada dorukuthundi
Theliyacheyagalaru. Namasthe
Sir.
94 /95 lo baga spread ayindi
Baaga kadupu penchunattunnav, nenu kuda ade diet chestha,😇
Trancers,and thought infection gurimchi ardhamiyela vivarimchagala? Please sir
Keto diet copy ni copy chesi Naa Peru pettukunta😜
కురిడి కొబ్బరి నూనె ఎక్కడ ఉందో తెలీదు ఉంటే కడప నెల్లూరు అడ్రెస్స్ ఫోన్ నంబర్ చెప్పండి...
Ganuga daggaraki velli adigite istaru, nellore, stone house pet
Oil pulling waste prosses 😂 I'm not doing this 😂