వివేకా కేసు రీ-ఓపెన్.. వణుకుతున్న జగన్, భారతి | YS jagan | YS Bharathi | Mahaa Vamsi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #ysvivekacase #ysbharathireddy #ysjagan #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    వివేకా కేసు రీ-ఓపెన్.. వణుకుతున్న జగన్, భారతి | YS jagan | YS Bharathi | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

КОМЕНТАРІ • 354

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 Місяць тому +67

    హాయ్ వంశీ గారూ 👋
    వైసీపీలోని సైకో బ్యాచ్ మొత్తం జైలుకి వెళ్లి పోయారు అన్న వార్త ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తున్నాం సార్ 😊

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      Vadu cheppadu vadiki dabbulu esthe ne chepthadu broker gadu 😂

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Місяць тому +62

    సిగ్గు సరం అసలు జలగ రెడ్డికి,ఉండవు, ఆంధ్రా కి దరిద్రం , శని,భూతం, భూ స్థాపితం చెయ్యాలి CBN గారు,జలగ రెడ్డి నీ ఎలా వది లేస్తారు, CBN గారు CBN మీరు స్పీడప్ అవ్వాలి

  • @jannidemudu2126
    @jannidemudu2126 Місяць тому +146

    తొందరగా ఓపెన్ చేసి.. దోసుల్ని పట్టుకోండి..

    • @sreenu484
      @sreenu484 Місяць тому +4

      TDP ki antha dyaryam ledu. Antha dyryam vunte 2014-2019 lo TDP hayam lo Jagan bail meedha ela tirigadu

    • @sateeshkumar7270
      @sateeshkumar7270 Місяць тому +8

      @@sreenu484 ఐనా ఏడుస్తాడు CBN పైన

    • @ambika7793
      @ambika7793 Місяць тому

      Just open cheyandi

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Місяць тому

      Antha tana datta thandrulu modi ji n Amit Shah ji dayadakshinyaalu n bhikshalu..andhuku bail midha bhaladhur tirugutunnaadu jagath mayalodu gaadu n prati Friday court hazaaru minahaayinpu pondaadu..
      Adhi maha gaja donga kantri Jagat Mayalodu power..sontha babai ne Goddali vennupootu hatya cheyinchaadu..CBN gaaru ni veyyadamu antha kasthamu kaadhu bulugesham​@@sreenu484

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v Місяць тому +63

    Book చెయ్యండి సార్, విలువనివ్వకూడనిమనుష్యులకి విలువ నీయకూడదు, వారెవరైనాసరే!

    • @namburiindira8383
      @namburiindira8383 Місяць тому +3

      Yes

    • @tirupathiraomatcha6109
      @tirupathiraomatcha6109 Місяць тому

      బాబుకి చేవ లేదు..

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      Antha ledhu babu ki fake matalu anni edhi cheyyadu, just sollu vaguthadu anthe

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Місяць тому

      ​@@tirupathiraomatcha6109yes appudu ledhu yendhuku ante datta putrudu kantri jagat mayaloodu gaadiki tana datta thandrulu modi ji n Amit Shah ji lu dayadakshinyaalu n bhikshalu valana CBN gaaru appudu yemi cheyyalekha poyaaru. Ippudu veeru .

  • @VeereshamY
    @VeereshamY Місяць тому +98

    సొంత చిన్నాన్న జరిగిపోతూనే జరిగిపోతూనే జగన్ సర్కారు చర్చ లేకపోయింది ముద్దాయి ఎవరని ఢిల్లీకి పోయి ఈ దరిద్రుడు ధర్నా చేస్తాడట

    • @umarao6576
      @umarao6576 Місяць тому

      MURDERERS LOOTERS SHAMELESS JAGAN & BHARATHI BLAME CBN AND EVERY ONE FOR IT.

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Місяць тому +15

    ఊరించటమే కానీ అరెస్టు లేదు ! పాడు లేదు ! కొండంత రాగం ఆ పాట లా ఉంటుంది !

  • @scbosefoundation
    @scbosefoundation Місяць тому +17

    ప్రభుత్వ అధికారుల దోపిడీ విధానంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే పాలన విధానంలో మార్పు ఉంటుందనేది జర్నలిజం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది

  • @MetroJosh
    @MetroJosh Місяць тому +17

    జలగన్న కి కధలు చదవడం లో మంచి అనుభవం.. నత్తితో , భూతులతో 😂😂😂

  • @KRANTHI34567
    @KRANTHI34567 Місяць тому +16

    Vamsi అన్న వీడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు కూటమి ఎందుకు wait చేస్తున్నారు అర్ధం కావటం లేదు వీళ్ళు late చేసే కొద్దిగ jagan chance తీసుకుంటాడు అలాంటి వొద్దు take him action immediately.

    • @sweswarupini9732
      @sweswarupini9732 Місяць тому +1

      Kutami drug dealing lo undi Anna

    • @KRANTHI34567
      @KRANTHI34567 Місяць тому +4

      @@sweswarupini9732 ఎవరు మీ jagan చెప్పాడా కచ్చితంగా లోపల వేస్తారు కాకపోతే time వుంది వూరికే వొదలరు. నలగగొడతారు తప్పదు ఎవ్వరు ఏమి చేయలేరు

  • @BalajiJsrk
    @BalajiJsrk Місяць тому +3

    మా జగన్ అన్నయ్య ని వీఐపీ ఖైదీ లాగా ట్రీట్ చేయాలని అభ్యర్థిస్తున్నాము

    • @avkrao6624
      @avkrao6624 Місяць тому

      నిజమే...వీలైతే రుషికొండ పాలస్ లో ఖైదీగా ఉంచితేనే...మేము ఒప్పుకుంటాను.... లేకుంటే.. మీమొప్పుకోము.... మీమోప్పుకోము....అంటే

  • @Vishwambhara
    @Vishwambhara Місяць тому +9

    రీ ఓపెన్ ఏమిటి? అంటే క్లోజ్ చేసేశారా!?
    చనిపోయిన సమయంలో ఆ ఇంట్లో అంతమంది ఉంటే ఎలా క్లోజ్ చేస్తారు?

  • @sureshkurupati290
    @sureshkurupati290 Місяць тому +19

    Take serious action against criminals sir

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      Ala aythe first chamba and co ne dengali jail lo

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Місяць тому +24

    ఇసుకతో గోడలు కడుతున్నాడు అని అంటూనే ఆ గోడల గురించే గంటలు గంటలు మీరెందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం అవ్వట్లేదు. వాడి మీద మద్యం దోపిడీ కేసు, ఇసుక దోపిడీ కేసు, ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు, రేషన్ బియ్యం ఎగుమతి కేసు, జగన్ కాలనీల కోసం భూముల కొనుగోలు కేసు, గంజాయి అక్రమ పెంపకం & పంపిణీ కేసు, డ్రగ్స్ దిగుమతి & పంపిణీ కేసు వగైరాలను యుధ్ద ప్రాతిపదికన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అందరూ కోరుతున్నారు Your Honour.

  • @balusiri9961
    @balusiri9961 Місяць тому +7

    ఇలాటి news వినీ వినీ విసిగిపోయామండి. ఒక్కడైనా జైలుకి వెళ్లినప్పుడు చూద్దాం ..

  • @venkatachalapathirao6054
    @venkatachalapathirao6054 Місяць тому +36

    ఇంకా చంద్రబాబు జపమేనా జగ న్మోహన్ రెడ్డీ

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Місяць тому +69

    జగన్ avinashreddy అందరూ జైలు కు పోతారు

  • @srikanthpampati2350
    @srikanthpampati2350 Місяць тому +2

    మరీ ఎక్కువగా లిస్ట్ ఇవ్వండి అని అడగొద్దు అండి .... కొత్తగా వీళ్లే ఏసేసి కొత్త లిస్ట్ చేయగలరు

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 Місяць тому +6

    వంశీ గారు..జూలై నెల ఫెంక్షన్ అందుకోలేని వారికి ఆగస్టు పెంక్షన్ తో కలిపి ఇప్పించగలరు లబ్ధిదారులకు

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Місяць тому +16

    గతములో 37మంది కమ్మవాల్లకి డియస్పీ లు గా ప్రమోషన్ ఇచ్చినారని అపద్దపు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు కద

    • @tirupathiraomatcha6109
      @tirupathiraomatcha6109 Місяць тому +1

      వాడి జీవితం వొక అబద్ధం.

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      @@tirupathiraomatcha6109ni jeevitham chusuko first 😂

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 Місяць тому +6

    100 good told 👏 👌 vamsi sir niice 👌 video good news 👍

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 Місяць тому +6

    Jai cbn super anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @msr70241
    @msr70241 Місяць тому +1

    Very great Excellent Legend well said CBN GARU sir.

  • @jagannaidu1686
    @jagannaidu1686 Місяць тому +4

    Super sir, mee visshleshananaa..baguntadi..

  • @msr70241
    @msr70241 Місяць тому +1

    Very great Excellent good Analysis given Vamshi Garu Sir.

  • @hanumantharao673
    @hanumantharao673 Місяць тому +4

    Sir, Ee Cheedapuruguni(11) Reddy ni arrest cheyyakunda inka meenameshalu lekkapeytadam emi bagaledu. Govt. take immediate action against him.

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o Місяць тому +3

    మా జలగన్న కి సిగ్గులేదు... అందుకే మా కులము వాడైనా జగన్ కి మేము ఓటు వేయలేదు

  • @nrnarayana3278
    @nrnarayana3278 Місяць тому +7

    That is why they ran to Bangalooru

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni Місяць тому +1

    Super sir meeru..

  • @samuelpadal2317
    @samuelpadal2317 Місяць тому +1

    త్వరగా లోపల వేయండి. గుండె పగిలి చనిపోయిల వున్నాడు sir.

  • @RameshBabu-986
    @RameshBabu-986 Місяць тому +1

    🎉వేంటనే ఓపెన్VVKRసార్🎉 కేసుచేయండి👌APCMగారు✌️🙏50.రోజులోతేలిపోవాలి ✊

  • @jyothsnak6438
    @jyothsnak6438 Місяць тому +2

    చచ్చారు దుర్మార్గులు.

  • @lakshminadha2857
    @lakshminadha2857 Місяць тому +18

    Tihar jail is ready for jagan Mohan Reddy and Brathi Reddy

  • @PK-nv4on
    @PK-nv4on Місяць тому +1

    అసలు క్లోజ్ అయితే కదా రీఓపెన్ చేయడానికి ? కేస్ ఎప్పుడు క్లోజ్ చేసారు ?

  • @varrunkumaar
    @varrunkumaar Місяць тому +3

    36 Lucky Number ఏమో,
    2018లో 36మంది కమ్మ Officers అని, ఇపుడు 36 హత్యలు అని ప్రచారం చేస్తున్నాడు.

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 Місяць тому +1

    36 మంది లేరు ఏమీ లేదు. వాళ్లదంతా అబద్ధాల బతుకే.

  • @chandrasrisailam1396
    @chandrasrisailam1396 Місяць тому +1

    Maha Vamshi your a great journalist

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y Місяць тому

      😂 broker lanjakoduku vadu assal news jagan gurinchi thappa inka emanna vesthada , bhajana chestha untadu

  • @sivaramakrishnapasumarti8784
    @sivaramakrishnapasumarti8784 Місяць тому +1

    ఏమండీ ఆయనకి పదవి పోయి ఖాళీగా ఉండి ఏమీ చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు కూస్తూంటే అవి ఎందుకు లెక్క కట్టి టైమ్ వృధా అవుతుంది

  • @KRSHNA-cu7iw
    @KRSHNA-cu7iw Місяць тому +2

    36 మంది అంటే లక్కీ నంబర్ 9
    అన్ని లెక్కలు డిజిట్ 9 వచ్చేటట్టు ఉంటుంది ఏమో పరిశీలించండి సార్

  • @somukalarikal6716
    @somukalarikal6716 Місяць тому +4

    Vamsi garu miku nenu pedha faann aandi endukantey mi matlade padathi pratidi baaga nachuthundhi

  • @HR-Investments
    @HR-Investments Місяць тому +1

    ఇప్పుడైనా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఎప్పటిలాగే ప్రొలాంగ్ చేస్తారా...? దోషుల్ని శిక్షిస్తే ఆంధ్ర వాసులు గర్విస్తారు.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Місяць тому +1

    Super. Super. SAR

  • @ksnmurty1
    @ksnmurty1 Місяць тому +1

    ఆయన చావులకి బాగా press conference పెట్టగలడు.
    Subject గురించైతే సున్న

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 Місяць тому +1

    ఆ పని చేయండి దరిద్రం శని వదులుతుంది AP కి Jai CBN

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Місяць тому +1

    ఇది చూస్తుంటే ( సామెత )రెడ్డొచ్చాడు మొదలాడండి అన్నట్లు గానీ వుంది. చివరిదాకా వచ్చేసమయానికి జడ్జి లకు రిటైర్మెంట్కు, ట్రాన్స్ఫర్ లు. కేసు లకు అంతం లేదనే నేరస్థుల ధీమా, ధైర్యం. ఈ పద్ధతి బాగుండికదూ ?

  • @abhiram9451
    @abhiram9451 Місяць тому +1

    లోపల వేయండి ఎవరికి సంబంధం వున్న

  • @alurivaraprasad8451
    @alurivaraprasad8451 Місяць тому +1

    ముందు ఆ సైకో గాడి బెయిల్ రద్దు చేస్తే అన్నీ సర్దుకుంటాయి రాష్ట్రం ప్రశాంతం గా ఉంటుంది

  • @laxmaiahponnam3509
    @laxmaiahponnam3509 Місяць тому +1

    🙏🙏👍👍👍

  • @user-fe2uy9mu7w
    @user-fe2uy9mu7w Місяць тому +2

    ఇప్పటికీ మీ బుద్ధి మారదు. ఆ టైటిల్ ఏమిటి మీరు చెప్పేది ఏమిటి? ఎక్కడైనా సంబంధం ఉందా. మారండయ్యా మారండి

  • @gatturamarao9234
    @gatturamarao9234 Місяць тому +1

    🎉🎉🎉

  • @user-gs2vf4bx1d
    @user-gs2vf4bx1d Місяць тому

    Super

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 Місяць тому +1

    Jagan sir GP
    Jai cbn jai lokesh sir

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 Місяць тому +1

    రీఓపెన్ ఏమిటీ?
    ఒకసారి ఏ రకంగా మూసేసారు?
    ఏ నిర్ణయానికి రాలేమని గాలికి వదిలేశారా

  • @gatturamarao9234
    @gatturamarao9234 Місяць тому +1

    🎉🎉🎉🎉

  • @SridharPatchigolla
    @SridharPatchigolla Місяць тому

    We don’t want any negative energies acting against Andhra Government.

  • @veeraraju7316
    @veeraraju7316 Місяць тому

    Jai TDP Jai CBN Sir

  • @rajukatari8322
    @rajukatari8322 Місяць тому

    Hats up sir Cm Cbn

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 Місяць тому

    అంతలేదు వంశిగారు, వాళ్ళు వణకడం లేదు, మీరు తక్కువ అంచనా వెయ్యవద్దు.

  • @venkaiahkavuri
    @venkaiahkavuri Місяць тому +1

    మరి, ఇలా ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తే, anti-national అని కేసు పెట్టి అరెస్ట్ చెయ్యరా!!!! అందుకే TDP నీ చేతకాని ప్రభుత్వం అనేది.

  • @laxminaidu4117
    @laxminaidu4117 Місяць тому +1

    Legal action to anyone is not like as easy as talk...past 5 years AP people bear now be patient...to put the saiko Jagan in jail not only that should confiscate the property which he gain illegal

  • @tatinenisrilatha
    @tatinenisrilatha Місяць тому

    It was never closed Sir. It is just being touched again. What a bulshit great Indian law. Whole life goes by the time justice is served.

  • @ravichandra2001
    @ravichandra2001 Місяць тому

    Jagan hope you are very true Person, can you please share the list of persons - whom you claim are dead

  • @maheshjuluru2726
    @maheshjuluru2726 Місяць тому +1

    E 5 years lo Jagan chasena tappulu ku jail lo pattale Enka rajekeyalu lo vundakudadhu
    Eppudu kuda ecshion tesukopothy tharvatha
    Enka jaragaboya darunalu chudalamu

  • @chandraboya7777
    @chandraboya7777 Місяць тому

    ప్రజలు నమరు

  • @malliatsee4931
    @malliatsee4931 Місяць тому

    ఎవ్వరినైన అరెస్ట్ చేసుకోండి కాని అవినాష్ జోలికొస్తే మాత్రం హారతి ఊరుకోదు.. హ హ హా..

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 Місяць тому

    Vamshi garu ye meeting lu west pcycho tuguluk bachi laki strong treatment vegamga ivvali pcycho tuguluk bachi chesina arachakalani spl court spl police department ni created chesi vegam ga one year lo sikshalu padali vedavalaki appude ap lo paripalana prashantham ga vuntundhi vamshi garu

  • @venkateswarluannavarapu1507
    @venkateswarluannavarapu1507 Місяць тому

    Take to custody

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 Місяць тому +1

    Ee vadavanu ventanea arest cheyali sir

  • @hariకుమార్
    @hariకుమార్ Місяць тому

    ఇన్వెస్ట్ గేషన్ సంస్థలు ఇవ్వన్నీ కూడ
    సామాన్యులమీదే వారి వారి ప్రతాపాలు చూపడం .. అంతే
    బెయిల్... బెయిల్... బెయిల్...ఈ మాటలు వినిపిస్తూ జనాలందరికీ
    2.చెవుల్లో పొద్దుతిరుగుడు పూలు
    పూశాయి....ఈ బెయిల్ ఇలాగే...
    ఇప్పటికి పుష్కర కాలం బట్టి.....
    సా....గు...తూ...నే...ఉంటుంది.
    సముద్రంలో అలలు లాగానే...

  • @kullayappav4903
    @kullayappav4903 Місяць тому

    ఏదైనా చేసి చూపిం చాలి.

  • @govindraju1086
    @govindraju1086 Місяць тому

    సిఎం బాబాయ్ నే చంపెత్ దిక్కూ మొక్కు లేకపోతే ఎలా

  • @drdsreedhar
    @drdsreedhar Місяць тому

    As long as Modi's support is there, Jagan will find a way to escape!

  • @knsrsastry76
    @knsrsastry76 Місяць тому +1

    ఇంచార్జ్ abv 🤣🤣🤣🙆‍♂️

  • @madhusuri158
    @madhusuri158 Місяць тому

    Jalaga Vadina garuuuuuu....
    Cbn garu ani respect iste baguntundi

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 Місяць тому

    వివేకా కేసు రీ ఓపెన్ ఏంటీ? క్లోజ్ ఆవలేదుగా ...
    ఇలా ఎందుకు కాలయాపన ఇంకెన్నాళ్ళు కాల యాపన? అసలు కేసు తేలుస్తారా గంగలో ముంచే స్తారా? ఇప్పటికే న్యాయస్తానం దేశం లో అభాసు పాలైంది.
    అటువంటి వారికే న్యాయం కరువా? లేక న్యాయం ఈ దేశం వదలేసిందా?

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 Місяць тому

    No faith on judicial

  • @ravihere1967
    @ravihere1967 Місяць тому +1

    Tarimi kottali
    ...vedni...other was ...😮

  • @ramanjaneyulumaddali4085
    @ramanjaneyulumaddali4085 Місяць тому

    Vadiki nijam Cheppatam Raadu

  • @ranineeli
    @ranineeli Місяць тому

    Vadiki idea ivvakandi sir.. Anna 36 mandi I champesi names ichina istadu 😂

  • @venkataravivarmapinnamaraj7239
    @venkataravivarmapinnamaraj7239 Місяць тому

    ఇదేమిటి కేసు క్లోజ్ చేశారా ఇంతకుముందు?

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 Місяць тому

    మీరు అంటున్న వణుకు భయం ఏమీ కనిపించలేదు వాళ్ళ ఎవ్వరికి కూడా.
    ఇంకా రెచ్చి పోతున్నారు పార్లమెంటు లో కూడా. ప్రభుత్వం మెతకవైఖరి ని అలుసు గా తీసుకుని ఇంకా మాట్లాడితే ఏం చర్యలు తీసుకున్నారు?

  • @prasadchowdary8736
    @prasadchowdary8736 Місяць тому

    మన దగ్గర ఉన్న వాటిపై ఏమి కేసులు పెట్టారు మీరు బాబు గారు

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 Місяць тому

    CBN is Jagan's best friend.. He will not catch the murderer of Babai..

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 Місяць тому

    Govindaaaa Govinda

  • @deepaksagar6898
    @deepaksagar6898 Місяць тому

    Babu garu and pavan garu oka liquor scam ed ki ivvandi sir outside kuda radu 2029 daga untadu jail lo life long

  • @srinubandla4817
    @srinubandla4817 Місяць тому

    తుగ్లక్చెప్పిన వాళ్ళు ఉన్నారా ఎత్తేశార,వీళ్లే వాళ్ళని చంపి వీళ్ళ మీద నెట్టేస్తారు లేదా గయప్ చేస్తారు వంశీ గారు!....

  • @VasuVasu-gp8bk
    @VasuVasu-gp8bk Місяць тому

    Parnichar 😊

  • @yandrapalliyesumani
    @yandrapalliyesumani Місяць тому +1

    జగన్ సంగతి సరే నీ సంగతి ఏంటి cbn గారు

    • @bprabhakar4657
      @bprabhakar4657 Місяць тому

      5,rs.kavala.
      5 years peekindhi.emitira

  • @vamsikiranbatthina2687
    @vamsikiranbatthina2687 Місяць тому

    when did it close to reopen 🤔🧐

  • @gourinathrachakonda2826
    @gourinathrachakonda2826 Місяць тому

    CBN garu, why keeping quiet on arresting the killers of his Babai ❓

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 Місяць тому

    Room Boys .kuda pilisthe Ravadam ledhu ma bathukki......

  • @vedamify
    @vedamify Місяць тому

    Press meet pettadu roi 😂

  • @mayurireddy8196
    @mayurireddy8196 Місяць тому

    Clay sand ciment is needed for construction 🏗️

  • @muraliakula3227
    @muraliakula3227 Місяць тому

    One of the worrost news channel in india

  • @anjaneyulunallagachu7471
    @anjaneyulunallagachu7471 Місяць тому

    Babu garu thondharaga

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 Місяць тому

    Murder సీరియల్ అపు? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి? Govt employees? Law and order?

  • @ajayababuveerla5076
    @ajayababuveerla5076 Місяць тому

    First state position then...

  • @madhumanas7954
    @madhumanas7954 Місяць тому

    Shavam yekkada dorukiddhaa aa shavam tho shava raajakeeyam cheddam Ani shavam kosam yeduruchuse daridrudu vaadu ,,,late cheyakunda veedini jali llo padeyandi CBN sir ,, please

  • @nagarajua3251
    @nagarajua3251 Місяць тому

    Assembly speaker garu false allegations chesina saiko jagan ki notice ichi assembly pilipinchi vivarana korali.

  • @suryapurna6306
    @suryapurna6306 Місяць тому

    TV serial like

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 Місяць тому

    Election mundhu roju vunna 14 velakotla rupaayalaku nuvvu nokkavalasina button miss ayesariki adhanthaa nokkesi evariki ichhaavo janaalaku cheppaavaa.