అవధులు లేని దయ | Dr. Paul Dhinakaran | Jesus Calls

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025
  • మనం బంధకములలో చిక్కుకున్నప్పుడు మరియు ముందుకు సాగి వెళ్లలేమని భావించే క్షణాలలో, యేసు మనకు తుది స్వాతంత్య్రాన్ని అనుగ్రహిస్తాడు. "నేనే మార్గం, సత్యం మరియు జీవం'' అను యేసు మాటలలో కనిపించే నిరీక్షణ మరియు విడుదల నిచ్చు లోతైన సందేశాలలోనికి ప్రవేశించేటకు మాతో చేరండి: యేసు ప్రతి సంకెళ్లను బ్రద్ధలు చేయడానికి మరియు బంధకాల నుండి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి, నిజమైన నెరవేర్పు మరియు ఉద్దేశ్యంతో కూడిన జీవితంలోనికి మనలను నడిపిస్తాడు. ఆయన వాగ్దానం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో మరియు విడుదల మరియు పునరుద్ధరణలో గల నూతన ప్రారంభానికి మిమ్మును ఎలా నడిపిస్తుందో కనుగొనండి. యేసు మనలో ప్రతి ఒక్కరికి అందించే అపరిమితమైన కృప మరియు విమోచనపై ఈ శక్తివంతమైన వీడియోను చూచుటకు మిస్ చేయవద్దు.
    #jesuscalls #jesuscallstelugu #drpauldhinakaran #boundless #grace #message #sermon #godsword #grace #deliverances #blessings #promise #blessed #motivation #christian #life #jesus #prayer
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000
    (or) send your prayer request at the link: bit.ly/JC-PRAYER
    Subscribe to our Jesus Calls UA-cam Channel:
    bit.ly/JC-YT-T...
    Support Jesus Calls:
    bit.ly/JC-Support
    Support Jesus Calls (facets):
    bit.ly/JC-PARTNER
    Follow Jesus Calls:
    WEBSITE: www.jesuscalls.org
    FACEBOOK: / jesuscallstelugu
    INSTAGRAM: / jesuscallsministries
    TWITTER: / jesuscalls
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    #DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld

КОМЕНТАРІ • 213