ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే ఇక ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది. అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం మీద కానీ సామాన్య ప్రజల మీద జరిపిన దాడులు చేస్తున్నప్పుడు ఇంత జాప్యం చేసిందా? వాళ్లు వేస్తున్న నిందలకి counter ఎందుకు ఇవ్వటంలేదు. debates చెప్పి చెప్పి అలసిపోతున్నారు
Sir, ఒక full వీడియో చెయ్యండి..! 2014 - 2019 వరకు వైసీపీ చెప్పిన ప్రతీ మాట - దానికి 2019 నుంచి 2024 వరకు చేసిన పని; ప్రతీ రోజు చేసిన ఆరాచకాలు, నాయకులు చేసిన వెధవ అస్లీల పనులు.. అన్నీ...!
Why Jaganmohan Reddy so special on India. Why CBI, ED and Courts are not taking any action unlike other top leaders in India. Why is he getting so special treatment. Please think everybody.
రాజేష్ గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అక్షరాలా నిజం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి హరిత dgp గారు మీరందరూ చేతకాని వాళ్లు ycp వాళ్లు ఎంత దారుణమైన పోస్టులు పెడుతుంటే సిగ్గు శరము ఏమీ అనిపించడం లేదా మీకు వాళ్లపై కేసులు ఎందుకు పెట్టడం లేదు అంత దారుణమైన కామెంట్లు పోస్టులు పెడుతుంటే సిగ్గు అనిపించడం లేదా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎలాగో సిగ్గు అనిపించదు కానీ పవన్ కళ్యాణ్ పౌరసత్వ అడుగు కథ నీకు సిగ్గు అనిపించడం లేదా లేకపోతే అధికారంలోకి వచ్చాం కదా అని సిగ్గు శరం వదిలేసావా నీవు కూడా పవన్ కళ్యాణ్ బ్రతకండి అయ్యా మమ్మల్ని పౌరుషం గా తలెత్తుకుని నిలబడే నిలబెట్టింది
Why is the present NDA goverment should spare the YSRC who abused the Andhra pollsters. The people of Andhra voted the NDA only to get rid of the atrocious YSRC. CM Chandrababu garu must punish the 11 seats opposition if not done people of Andhra will lose hope and confidence in the JS,TDP, and BJP.
Jagan garu state ni sarva nashanam chesaru rajadhani leni rastram ga chesaru chala siggu padali inka sriranganithulu cheptunnaru chala bhadha karam ga undi sir
ప్రజల గా మేము ఇవ్వవలసిన తీర్పు మేము ఇచ్చాము ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాము కానీ అధికారంలోకి వచ్చిన మీరు చేసేది ఏమిటి ఇంకా బరితెగించి వెయిట్ రేగి పోతుంటే చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చుంటున్న చంద్రబాబునాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గు అనిపించడం లేదా అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోవడానికి ఎంత పిరికివాడు ఏమిటయ్యా నీవు మాది తెలుగుదేశం అని చెప్పుకోవటానికి మనం మేము సిగ్గు పడుతున్నాము
చెప్పేవి శ్రీరంగ నీతులు ..దురేది ,కలిసేది ,ఉండేది ,సంసారాలను కూల్చే ఆడవారితో...ఇలాంటి వాడు ఒక mlc ఆ? ఎన్ని మాటలు అన్నాడు శ్రీ Pawan Kalyan sir నీ..ఇప్పుడు అతని పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీన వైఖరి ,సొంత భార్య,పిల్లలు మీద చంపేస్తాను అని అరుస్తూ ఆమె మీదకు వెళ్తున్నాడు ,పోలీసులు అక్కడే ఉండి,ఏమిచేయలేక పోతున్నారు,అతని కి రక్షణ కల్పిస్తున్నట్లు గా ఉంది.ఆడవారికి రక్షణ లేదా..కూటమి ప్రభుత్వం వారు ఆలోచించాలి, అసలు ఇప్పుడు పోలీసు వారి తీరు ప్రశ్నార్థకం ఔతుంది...ఇంకా వైసిపి పోలీసు గానే ఉన్నారు.ఇది భాధకరం ..ఇకముందు అలా ఉండకూడదు. క్రమశిక్షణ చర్యలు ఉండాలి,
తెలుగుదేశం పార్టీ మాది అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నావు నిజంగానా ఆ సైకో జగన్ గాడు చేసే అరాచకాలు కి అడ్డు పడతాది అనుకున్నాము కానీ వాడి బరితెగించి వాడు వాడి పేపరు వాడి చానల్లో బరితెగించి రాస్తుంటే మాట్లాడుతుంటే సిగ్గు శరం లేకుండా నోరు మూసి కూర్చుంటాను కి చాలా సిగ్గుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గు అనిపించడం లేదా ఎందుకు ఆ సైకో గాడిని రోడ్డు మీద తిరగని ఇస్తున్నావ్ వాడు చేసిన అరాచకాలకు రెండు జన్మలు శిక్షలు పడతాయి ఎందుకు భయపడుతున్నావు మరలా వస్తాడని వస్తాడన్న ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు వాడిలాగా అక్రమ కేసులు పెట్టమని అంటలేదు వాడు చేసిన అరాచకాలు వాడి పాపానికి రెండు జన్మలకు సరిపోయే శిక్షలు ఉన్నాయి వెంటనే లోపల వేయండి వాడిని వాడు తిన్న డబ్బు అంత కక్కింది వాడు పార్టీ నాయకులు తిన్న డబ్బు అంతా వసూలు చెయ్యండి
చేతకాని అమ్మకు చేష్టలు ఎక్కువ అని సామెత ఉంది అలా ఉంది చర్చలో tdp వారి మాటలు. ఒకరు లేస్తే మనిషిని కాదు అంటారు కానీ లేవలేరు ఒక మంత్రి తప్పు చేసిన వారు ఎంతటి వారు అయినా చర్యలు తప్పవు అని మొదటి రోజు నుంచి అంటున్నారు కానీ ఇంత వరకు ఏమీ లేవు ఇంత చేతకాని వారిని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తోంది
చాల స్పష్టంగా డిబేట్ లో గత సమస్యలను వెత్తి చూపుతున్నారు
మీరు సూపర్ సార్ 🎉🎉🎉❤
Rajesh gau debate is always very nice he brings out the fact without unparlament language ❤❤
ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే ఇక ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది. అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం మీద కానీ సామాన్య ప్రజల మీద జరిపిన దాడులు చేస్తున్నప్పుడు ఇంత జాప్యం చేసిందా? వాళ్లు వేస్తున్న నిందలకి counter ఎందుకు ఇవ్వటంలేదు. debates చెప్పి చెప్పి అలసిపోతున్నారు
రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. మీరన్నట్టు జరిగితే పెట్టుబడులు రావేమో!
Sir, ఒక full వీడియో చెయ్యండి..! 2014 - 2019 వరకు వైసీపీ చెప్పిన ప్రతీ మాట - దానికి 2019 నుంచి 2024 వరకు చేసిన పని; ప్రతీ రోజు చేసిన ఆరాచకాలు, నాయకులు చేసిన వెధవ అస్లీల పనులు.. అన్నీ...!
CAPTION HUNDRED PERCENT CORRECT 😮😮😮😮
Rajesh garu is the best analysis
Super
Jagan is frustrated and now he is going into depression
DGP Goutham paid servant for not public but jagan gadi ki
Why Jaganmohan Reddy so special on India. Why CBI, ED and Courts are not taking any action unlike other top leaders in India. Why is he getting so special treatment. Please think everybody.
Police is also not working as per rule I think so
రాజేష్ గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అక్షరాలా నిజం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి హరిత dgp గారు మీరందరూ చేతకాని వాళ్లు ycp వాళ్లు ఎంత దారుణమైన పోస్టులు పెడుతుంటే సిగ్గు శరము ఏమీ అనిపించడం లేదా మీకు వాళ్లపై కేసులు ఎందుకు పెట్టడం లేదు అంత దారుణమైన కామెంట్లు పోస్టులు పెడుతుంటే సిగ్గు అనిపించడం లేదా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎలాగో సిగ్గు అనిపించదు కానీ పవన్ కళ్యాణ్ పౌరసత్వ అడుగు కథ నీకు సిగ్గు అనిపించడం లేదా లేకపోతే అధికారంలోకి వచ్చాం కదా అని సిగ్గు శరం వదిలేసావా నీవు కూడా పవన్ కళ్యాణ్ బ్రతకండి అయ్యా మమ్మల్ని పౌరుషం గా తలెత్తుకుని నిలబడే నిలబెట్టింది
Jagan garu sriranga nithulu cheppadam chala vidduram ga undi
Rajesh garu, you are100%correct regarding inaction of
TDP
రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి 🎉
Press meet pedutunnaru cheppi velli pothunnaru questions ki answers cheppaledu
Why is the present NDA goverment should spare the YSRC who abused the Andhra pollsters. The people of Andhra voted the NDA only to get rid of the atrocious YSRC. CM Chandrababu garu must punish the 11 seats opposition if not done people of Andhra will lose hope and confidence in the JS,TDP, and BJP.
Jagan. Mohanki. Meeru. Yanduku. Jail. Lo. Pettaleru
Jagan is brand ambassador for LIES
Govt,BAGALEDU.MEERU,ARACHI,YEMI,UPAYOGAMU.
Jagan garu state ni sarva nashanam chesaru rajadhani leni rastram ga chesaru chala siggu padali inka sriranganithulu cheptunnaru chala bhadha karam ga undi sir
Worst J Gang, top to bottom
ఏది ఏమైనా మంత్రి అనిత గారి పని తీరు బాగా లేదు. 🥰
S
Jagan paripalanalo dochukovadam dachukovadam thinukovadam alavatu ga marindi
APPATISANGATHI,YENDUKAYYA,IPPATIGOVT,IPPATI,POLICE,NIGURINCHI,MATLADANDI.
Police,yemi,chesthundi.GOVTNI,ANAVAYYA.MEERUANNATLU,AREST,CHESTHE,GOVT,YEMIANTUNDOANI,POLICE,ANUKOVATCHUKADA.
CM gari governence is correct, do not irritate, wait and see
nee nu undiunte.unnaukad chavaledukada
ప్రజల గా మేము ఇవ్వవలసిన తీర్పు మేము ఇచ్చాము ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాము కానీ అధికారంలోకి వచ్చిన మీరు చేసేది ఏమిటి ఇంకా బరితెగించి వెయిట్ రేగి పోతుంటే చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చుంటున్న చంద్రబాబునాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గు అనిపించడం లేదా అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోవడానికి ఎంత పిరికివాడు ఏమిటయ్యా నీవు మాది తెలుగుదేశం అని చెప్పుకోవటానికి మనం మేము సిగ్గు పడుతున్నాము
విజయ్ గారు ధన్యవాదాలు
Good debate sir
Savam dorikitee pandageenaa meeru cheppedi
Appatlo game avaro unde mahila sangham ani eppudu m pikuthundhi
చెప్పేవి శ్రీరంగ నీతులు ..దురేది ,కలిసేది ,ఉండేది ,సంసారాలను కూల్చే ఆడవారితో...ఇలాంటి వాడు ఒక mlc ఆ? ఎన్ని మాటలు అన్నాడు శ్రీ Pawan Kalyan sir నీ..ఇప్పుడు అతని పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీన వైఖరి ,సొంత భార్య,పిల్లలు మీద చంపేస్తాను అని అరుస్తూ ఆమె మీదకు వెళ్తున్నాడు ,పోలీసులు అక్కడే ఉండి,ఏమిచేయలేక పోతున్నారు,అతని కి రక్షణ కల్పిస్తున్నట్లు గా ఉంది.ఆడవారికి రక్షణ లేదా..కూటమి ప్రభుత్వం వారు ఆలోచించాలి, అసలు ఇప్పుడు పోలీసు వారి తీరు ప్రశ్నార్థకం ఔతుంది...ఇంకా వైసిపి పోలీసు గానే ఉన్నారు.ఇది భాధకరం ..ఇకముందు అలా ఉండకూడదు. క్రమశిక్షణ చర్యలు ఉండాలి,
Main issues diversion 😂😂😂
Ruling lo vunnadhi evaro???😂😂
NDA govt ki guts vunnayaa???😂
Ee lopala documents 🔥
Dongalu🪂✈️✈️✈️
Rajesh garu well said 👏
Rajesh garu guruginda ginja dhani krinda nalupu yeragadhu
తెలుగుదేశం పార్టీ మాది అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నావు నిజంగానా ఆ సైకో జగన్ గాడు చేసే అరాచకాలు కి అడ్డు పడతాది అనుకున్నాము కానీ వాడి బరితెగించి వాడు వాడి పేపరు వాడి చానల్లో బరితెగించి రాస్తుంటే మాట్లాడుతుంటే సిగ్గు శరం లేకుండా నోరు మూసి కూర్చుంటాను కి చాలా సిగ్గుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గు అనిపించడం లేదా ఎందుకు ఆ సైకో గాడిని రోడ్డు మీద తిరగని ఇస్తున్నావ్ వాడు చేసిన అరాచకాలకు రెండు జన్మలు శిక్షలు పడతాయి ఎందుకు భయపడుతున్నావు మరలా వస్తాడని వస్తాడన్న ఎందుకు భయపడుతున్నారు మీరు మీరు వాడిలాగా అక్రమ కేసులు పెట్టమని అంటలేదు వాడు చేసిన అరాచకాలు వాడి పాపానికి రెండు జన్మలకు సరిపోయే శిక్షలు ఉన్నాయి వెంటనే లోపల వేయండి వాడిని వాడు తిన్న డబ్బు అంత కక్కింది వాడు పార్టీ నాయకులు తిన్న డబ్బు అంతా వసూలు చెయ్యండి
Ippudunna govt ki antha seen ledhu bro😂😂😂😂😂
Vaaaaallla meedha action theesukovalante guts vundaaali
Eeee govt lo alaaanti vaaaru leru😂😂😂
అప్ప సన్ రాజేష్ గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా
చేతకాని అమ్మకు చేష్టలు ఎక్కువ అని సామెత ఉంది అలా ఉంది చర్చలో tdp వారి మాటలు. ఒకరు లేస్తే మనిషిని కాదు అంటారు కానీ లేవలేరు ఒక మంత్రి తప్పు చేసిన వారు ఎంతటి వారు అయినా చర్యలు తప్పవు అని మొదటి రోజు నుంచి అంటున్నారు కానీ ఇంత వరకు ఏమీ లేవు ఇంత చేతకాని వారిని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తోంది
Govt furniture gurinchi Dr.Kodela meeda vesinattu ippudu enduku case register cheyyaledi.Modishalu vaddannara
Ab 0:47 0:49
Jagan Reddy destroyed AP during his 5yrs Rule still wanted to do the same in opposition he must be
Punished according to law
NEEVU NERPINA VIDYA YE NEERAJASHA 😅😅😅
అప్పటి వీడియోలు ఈ వెధవల మాటలు ఇప్పుడు ప్రజలకు చూపించాలి. జనాలకు మెమరీ పవరు తక్కువ. వాటిని చూపుతూ మీరు చెబుతూ ఉంటే జనాలకు బాగా తెలుస్‌తుంది .