YS Sharmila Latest Comments Over YSRCP Social Media Posts | YS Jagan | YS Bharthi | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 157

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 9 днів тому +161

    మీ కుటుంబాన్ని నమ్మటం కష్టం అక్క అధికారం కోసం మీరు ఎంతకైనా తెగిస్తారు మీకు కూడ అధికారం కావాలి అందుకే ఇవన్నీ

    • @Munga-i1l
      @Munga-i1l 9 днів тому +2

      Shaik garu poweer kosam cbn m chesado chepthava? Politics pakane petti state gurunchi comment cheyandi sir.....just 4 months lo 2 times power bills increase chesaru and 50k crores appulu chesaru....aa money m iyayi brotheruuu😂😮

    • @Apmangoman
      @Apmangoman 9 днів тому

      ​@@Munga-i1lcbn em chesaru bro cheppandhee?
      Free bies kosam evadoo panika Malina vadinee cm chestei vadu physcho laa appulu chesina meeku power cuts lekunda tariffs control loo pettalee

  • @chudutv3986
    @chudutv3986 9 днів тому +55

    స్టేట్మెంట్ ఈయటం కాదమ్మా మీరు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి..
    మామూలు వాళ్ళు ఇచ్చే దానికన్నా మీరు ఇస్తే అది బలంగా ఉంటుంది..
    అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు.. నిజాయితీగా ఉన్నారని.

  • @sharagondanagaraju
    @sharagondanagaraju 7 днів тому +27

    మీరు ఖచ్చితంగా మంచి నాయకురాలు అవుతారు మేడమ్...., అవ్వాలని కోరుకుంటున్నా..

    • @subbaraobokka9899
      @subbaraobokka9899 4 дні тому +1

      Yee uru babu needi😂

    • @sharagondanagaraju
      @sharagondanagaraju 3 дні тому

      @subbaraobokka9899 నిజం బ్రో.. మేడం చాలా క్లారిటీ తో ఉంటారు. మంచి మనసు ఉన్న వ్యక్తి.

  • @amurumadhava2840
    @amurumadhava2840 9 днів тому +136

    వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పబ్లిక్ మీటింగ్ లో "అక్క షెల్లెమ్మలు " అంటాడు.

  • @savitamurthy2530
    @savitamurthy2530 9 днів тому +45

    పదకొండుతొ నోరు మూయించారు శర్మూ

  • @ramu_pagadala7921
    @ramu_pagadala7921 6 днів тому +7

    Good speech శరిమీల గారు

  • @TughlaqPsycho
    @TughlaqPsycho 9 днів тому +94

    తాడేపల్లి పాలస్ లో అసెంబ్లీ సెట్ వేసి నిన్న సమావేశం అయ్యారు కదా.. షర్మిలమ్మ

  • @A-ZMytube
    @A-ZMytube 9 днів тому +44

    పవన్ అన్న వెంట మేము కూడా మహారాష్ట్ర వెళ్తాము ... జై సనాతన సేన..🚩🚩🚩జై జనసేనా ✡️✡️✡️ .. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో 🇮🇳🇮🇳

    • @santhoshp9521
      @santhoshp9521 9 днів тому +1

      Tell me bro..I'll also come 😅

    • @A-ZMytube
      @A-ZMytube 9 днів тому

      @santhoshp9521 ఓకే బ్రో

  • @swarupapanja1881
    @swarupapanja1881 9 днів тому +31

    100% true madam

  • @anithaanitha8477
    @anithaanitha8477 9 днів тому +93

    సొంత చెల్లిని తల్లిని ఇంతలా క్షోభ పెడుతున్నాడు.. ఈయన జగనన్న అంట .. ఎవరికో ఏంటో ???

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana 6 днів тому +10

    నీ అన్న కు చెల్లి, తల్లి అనే భేదం లేదు. ఎవరైతే వాడికేం?

  • @బీజేపీమోదీ
    @బీజేపీమోదీ 6 днів тому +8

    🇸 🇭 🇦 🇷 🇲 🇮 🇱 🇦 .... అమ్మ.... నువ్వు పెట్టిన భిక్ష...... 151 ఇచ్చావు...... నిన్ను పక్కన పెట్టి పోటీచేసారు.... 11 తెచ్చుకున్నారు..... 🇯 🇪 🇸 🇺 🇸 .... 🇸 🇦 🇻 🇪  చేసారు...... దేవుడు హస్తం మీకు మీ కుటుంబానికి ఉన్నది......

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 2 дні тому +2

    జగన్ లాంటి అన్నయ్య ప్రపంచంలో ఎవ్వరికి ఉండకూడదండి జగన్ ఇలాంటి వాటిని తెలిస్తే మొదటి సారి సీఎం చేసే వాళ్ళమే కాదు జగన్ లాంటివాడు అసలు మనిషిగా పనికిరాడు అన్నగా అసలు పనికిరాడు

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 9 днів тому +34

    అమ్మా చిన్నతనం నుండి ఇలానే వుండేవాడ పెళ్లి అయినతరువాత ఇలా తయారయడా.

    • @29pcs
      @29pcs 9 днів тому +1

      Kadupulo unnappati numchi...

  • @Nenu-n5x
    @Nenu-n5x 9 днів тому +59

    ఆస్తి కోసం అన్న దేనికి అయినా రెడీ. అవ్వి కాపాడుకోడానికి . పదవి అవసరం. మీకు అర్ధం కావడం లేదు

  • @anandaraokadimi4342
    @anandaraokadimi4342 9 днів тому +5

    Namaskaram amma

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 6 днів тому +5

    గట్స్ ఉండబట్టి నెట్టుకొస్తున్నావు.
    అయినా జాగ్రత్తగా ఉండాలి.
    సైకో యధవలు ఏ అఘాయిత్యానికైనా పాల్పడతారు.

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 9 днів тому +9

    Very sad about whole family on roads in many ways.

  • @muralisiripurapu9360
    @muralisiripurapu9360 9 днів тому +39

    శర్మిల ఈ రోజు తన సోదరుడు జగన్ మరియు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోంది; కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆమె మౌనంగా ఉంది. ఈ రోజు ఆమె చురుకుగా ఉంది ఎందుకంటే వారికి ఆస్తి వివాదం ఉంది. జగన్ ఆస్తిని ఆమెతో పంచుకున్న రోజు, ఆమె రాష్ట్ర ప్రజలను కాకుండా ఆయనను మద్దతు ఇస్తుంది.

    • @winnersportfolio7994
      @winnersportfolio7994 6 днів тому

      Yekkada mounaga undi ..niku eyes ears dobbaya

    • @sreeramgt5120
      @sreeramgt5120 6 днів тому

      బాగా చెప్పారు. ఆస్థి ఇచ్చి ఉంటే వేరే లా మాట్లాడి ఉండేది. వాళ్ళ తిరే అంత.

  • @Vishwambhara
    @Vishwambhara 9 днів тому +9

    డబ్బు కోసం, అధికారం కోసం పర - తమ భేదాలు కూడా చూడనటువంటి నీచ వ్యక్తిత్వం.
    ఇలాంటి నీచ మానసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత బహుశా మన ఏపీ ప్రజలకే దక్కుతుందేమో!!
    "తన దాకా వస్తే గాని ఆ బాధ తెలియదు" అనే సామెత లాగా ఇప్పుడు జగన్ తయారు చేసిన సోషల్ మీడియా సైకో సైన్యం తన మీద కూడా దాడి మొదలు పెట్టేటప్పటికి ఇప్పుడిలా ప్రెస్ ముందు దాని గురించి మాట్లాడుతుంది.

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 6 днів тому +3

    ఇంతకీ పోలీసు కంప్లెయింటు ఇచ్చావమ్మా?

  • @SkSk-bg1cm
    @SkSk-bg1cm 9 днів тому +8

    నోరు vippadam కాదు తల్లీ, అలా అనిపించింది జగన్ అయ్యి ఉంటాడు

  • @kakiraja-ce8tp
    @kakiraja-ce8tp 9 днів тому +11

    God bless you Amma nijam cheppavu❤❤❤

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 4 дні тому

    Good speech mam

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 9 днів тому +4

    super nuvvu

  • @rafishaikindiarafishaikind4059
    @rafishaikindiarafishaikind4059 9 днів тому +7

    Papam sad 😢😢😢😢😢😢

  • @viswakanth9002
    @viswakanth9002 9 днів тому +8

    Saithaanu sainyam.....

  • @sucharesh
    @sucharesh 9 днів тому +8

    She is good leader compare to Jaglak

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka 5 днів тому

    జోహార్ వై ఎస్ ఆర్ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ

  • @KarpurapuVasudevarao
    @KarpurapuVasudevarao 5 днів тому

    తప్పు చేయనప్పుడు ప్రపంచమంతా నింద వేసిన ఆనందంగా ఉండవచ్చు గతంలో చిన్న నిందకు ఆత్మహత్య చేసుకోబోయేను ఇప్పుడు ఇలా మారిపోయాను జగమంతా నా కుటుంబం

  • @prasadrao2238
    @prasadrao2238 9 днів тому +5

    మొదటి సంతకం మొదటి మోసం

  • @arvindkumar-zb3yo
    @arvindkumar-zb3yo 9 днів тому +9

    Annaki evaru akkarld akka chalu paruvu tiyyadaniki

  • @trinadharao9324
    @trinadharao9324 8 днів тому +4

    ఇదే అంశంపై హైకోర్టులో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గారికి విన్న వించండి..... దయచేసి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ

  • @sona.....7986
    @sona.....7986 9 днів тому +1

    Jai Sharmila Reddy

  • @vhchowdary9
    @vhchowdary9 4 дні тому +1

    Jai akka jai indiragandi.jai congress

  • @PcsekharKolakaluri
    @PcsekharKolakaluri 9 днів тому +11

    Hatts off sharmilamma

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 9 днів тому +5

    BAN social median

  • @chalasanivenkateswararao6365
    @chalasanivenkateswararao6365 4 дні тому

    Y S Sharmilamma good sister good behavior good mentality 🙏🙏

  • @PVRSNMURTHY
    @PVRSNMURTHY 9 днів тому +9

    Inka ilanti trollings ravu amma,kutami govt auction tesukuntundi

  • @mohan4494
    @mohan4494 3 дні тому +1

    Madam, please complete in police station.

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 9 днів тому +5

    It is the Drama of YSR family. Since Jagan ni AP Valli kick off chesaru. Ippudu Chellelu is trying to get sympathy for Power. We should not trust them.

  • @chinnachokka-vy4ml
    @chinnachokka-vy4ml 9 днів тому +2

    Telangana cm ys sharmila akka vastundhi wait

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 15 годин тому

    YSRCP sharmila YSRCP party ki full support vundaga. ModigaruAmitshagaru jaihooooooooooo

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 9 днів тому +15

    అమ్మ తల్లి నీ వీడియోస్ ఐదు నిమిషాలు వీడియో 10 నిమిషాలు చూడవలసిన వస్తుంది మాటకీ మాటకీ మధ్యలో గ్యాప్ తగ్గించమ్మా తల్లి

  • @venkatallam7136
    @venkatallam7136 5 днів тому

    మీ అన్న ని నెగ్గించి మాకు సరదా తీర్చారు, ఇప్పుడు నువ్వు వద్దు బాబోయ్ వద్దు

  • @Jagayadav_1976
    @Jagayadav_1976 9 днів тому +5

    రాజకీయాల్లో సంపాదన కి బాగా అలవాటు పడ్డారు

  • @sominaidu8730
    @sominaidu8730 День тому

    జగన్ ఆర్డర్ తోనే అవన్నీ జరుగుతుంటే ఆయనెందుకు నోరువిప్పి సోషల్ మీడియా నీ హెచ్చరిస్తాఫు

  • @AshokKanulla
    @AshokKanulla 2 дні тому

    అయ్యో జగనన్న బాణం విరిగిపోయందే

  • @Ravi-msd
    @Ravi-msd 9 днів тому +2

    Meeree correct andi Mee Anna ki😂

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 9 днів тому +2

    One of the waste party in india or world wide

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka 5 днів тому

    Sharmila గారు మీరు వైయస్ ఆర్ పేరును మరచిపోకండి జగన్ మరచిపోయారు

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 9 днів тому +1

    Not just Sharmila other Congress leaders have to speak in favor of Sharmila. Why they are silent? Why no statement from Rahul gandhi? Are they silent because at some point they want to join hands with Jagan? Congres party is being unfair to Sharmila.

  • @nukashravan2633
    @nukashravan2633 6 днів тому

    For cbn counter jagan need to bring laksmiiii parvathiiiii as counter

  • @syedjeburalla2579
    @syedjeburalla2579 9 днів тому +2

    Shameless

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 дні тому

    " సైతాను సైన్యం " 👌

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 5 днів тому

    షర్మిల విషయం లో జగన్ ప్రభాస్ నీ గుండాలతో కొట్టించాడు గుస గుసలు విన్నాను. తెలిస్తే ఎవరైనా చెప్పండి.

  • @Kamalika567
    @Kamalika567 5 днів тому

    Ysr kutumbham ni nammadam kastam

  • @kannekantikrishnachary8326
    @kannekantikrishnachary8326 9 днів тому +2

    babai goddali

  • @PushpaGaadiRuleuuu
    @PushpaGaadiRuleuuu 9 днів тому +1

    Akka TS lo dabbulu dobbesavanta ?? Janaalu manchi fire meedha unnaaru neemeedha 😂

  • @hitheshreddy7701
    @hitheshreddy7701 9 днів тому +3

    He doesn't respect his family , he is very cruel politician

  • @sekhargac
    @sekhargac 3 дні тому

    ... results of
    YSR sins have to face

  • @KummariVenkataiah-o7w
    @KummariVenkataiah-o7w 6 днів тому

    పాదయాత్ర అంటే పదాల మీద నడిచే యాత్ర 😂😂😂

  • @mahiavula9866
    @mahiavula9866 4 дні тому

    Political low talli Chelli emi undav sister

  • @dhanalakshmikalli6595
    @dhanalakshmikalli6595 9 днів тому +2

    Mee anna ko danddam thalli

  • @saripallivenkat8875
    @saripallivenkat8875 4 дні тому

    ఏమన్నారమ్మా నిన్ను మీ అమ్మని

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw 7 днів тому +1

    ఓరోరి యోగీ నన్ను కొరికెయ్ రో . .
    ఓరోరి యోగీ నన్ను నమిలెయ్ రో . . 😂

  • @nareshmarthati6556
    @nareshmarthati6556 5 днів тому

    Family script

  • @sandeepbaja9917
    @sandeepbaja9917 9 днів тому +1

    Adikaram lo lekapoinaa nuv jagan paine eduppu

  • @JkmdMj
    @JkmdMj 8 днів тому +1

    Chala good decision akka.meeru me mother ycp nundi pakkaki vacharu.alane undandi prajalatho dagagra avvandi.meeku antha manche jarugithadi

  • @kv22277
    @kv22277 6 днів тому

    Mi vadina(Ys Bharathi) kuda... Avinash uncle's.. nights...coupling dadaa dadaaa avutundi😂😂😂

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 5 днів тому

    Jagan.family.is.not.good

  • @ramubhupathi882
    @ramubhupathi882 3 дні тому

    Mi jagan anna mida nuvvu case patachuga mari

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 6 днів тому

    Talli wadinetina potrolu poyyu ilantiwadu lokamulone vundakudadu 🙏🙏

  • @pylamadhava6687
    @pylamadhava6687 3 дні тому

    Chala thappu chippurhunnavu akka
    Votemi pakka malli
    Chetta congres akka mme party

  • @preethi780
    @preethi780 9 днів тому +4

    Meve100 retu Ane tilusuma me ammagareka tilayadu

  • @rajashekarreddy9689
    @rajashekarreddy9689 9 днів тому +1

    Jagan pram tisav enka yem kavali niku

    • @BVR_TV
      @BVR_TV 9 днів тому

      @@rajashekarreddy9689 మి లాంటి వ్యక్తులని నా జీవితము లో చూడలేదు, సొంత తల్లి ని, చెల్లి నీ తిడుతుంటే వాళ్ళకోసం కాకుండా, తిట్టిన వాళ్ళని support chesthunavu చుడు వాడే కాదు మీరు కోడా మనుషులు కాదు, ఎన్ని గొడవలు అయినా vundani కాని పరాయి వాడు వొచ్చి తిడుతుంటే సొంత చెల్లి నీ, తల్లి నీ తిడుతుంటే తిట్టే వాళ్ళకు support chesthunaru చూడు మీరు అందరూ కోడా రాక్షసులు మనుషులు ఎంత మాత్రం కాదు, దేవుడా ఈ yadavalu జీవితము లో మళ్ళీ అధికారం లోకి రాకూడదు..

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 9 днів тому +2

    When tdp, jana sena kutami govt implements super six, what they promised at elections..... Sharmila.

  • @ajitroy6481
    @ajitroy6481 9 днів тому +3

    Dheeniki unnayi dheeni mogunikaithe boledu unnayi. Sigguledhu svantha anna anataniki.

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 6 днів тому +1

    వివేకాను చంపించి, గుండెపోటని కలరిచ్చి, కరపత్రికలో CM గా ఉన్న తింగరి బాబు మీద నేరం మోపి అబధ్ధాలు పెచారం చేసారు. cbn ఎంత అమాయకుడో ఈ సంఘటనలో రుజువయింది

  • @velur374
    @velur374 3 дні тому

    🤭

  • @sunilkumar-mk5sf
    @sunilkumar-mk5sf 9 днів тому +2

    Devudu jagan midha entha paga pattado , ilanti chelli puranallo kuda ledhu 😮😢

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 9 днів тому +4

    Endhuku miku avi anni

    • @varpithaa
      @varpithaa 9 днів тому

      aane ni annanduku aame cheputundi

    • @jyothsnak6438
      @jyothsnak6438 9 днів тому +2

      మీకు మాత్రం కావాలి.

    • @chandrachandra5-5-5-5
      @chandrachandra5-5-5-5 9 днів тому

      @jyothsnak6438 sharmila akka abimaniva, maku vadhu miku kavali ante thisukondi.

    • @Thecomper
      @Thecomper 9 днів тому

      @@chandrachandra5-5-5-5 Just for fun PayTM va bro? 5-5-5-5 ippatiki 4 times credit ayyaya😂😂😂😂

  • @venkateswararaoguduru
    @venkateswararaoguduru 7 днів тому

    Case Pettandi

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 6 днів тому +1

    అది చెల్లి కాదు శత్రువు

  • @raovenkat6032
    @raovenkat6032 2 дні тому

    Akka you give written complaint against Mr YS Jagan Mohan Reddy, to Mrs Anita, Home Minister Garu

  • @nivasreddydasari11
    @nivasreddydasari11 9 днів тому +1

    ఆక్రమ సంబంధాలు ఎముంది పవన్ కళ్యాణ్ మూడు, మిరు రెండు వివాహలు చేసుకున్నారు

  • @TribhuvanR-es9tu
    @TribhuvanR-es9tu 8 днів тому

    Meelanti vaalla peeda viragada eppudu avuthundo

  • @gk7911
    @gk7911 6 днів тому

    Enthati neechudu anukoledu sister: Jagan ni

  • @Kareena1205
    @Kareena1205 4 дні тому

    Prabhas tho enti