ఇక రేషన్ కార్డు లేనట్లే..! CM Revanth New Decision On Ration card | One State One Card | Rtv

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 6

  • @ramramnayakchanel1713
    @ramramnayakchanel1713 Місяць тому +1

    మొత్తానికి దొంగ చేతికి తాళం ఇవ్వమంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆధార్ కార్డు వల్ల బ్యాంకులో ఉన్నా డబ్బులు మాత్రమే పోతున్నాయి. ఇప్పుడు డిజిటల్ కార్డు ద్వారా పూర్తి కుటుంబ, ఆరోగ్య, సమాచారం చిరునామా తో సహా ఇవ్వమంటున్నారు. ఈ కార్డు వల్ల ప్రజలకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది

  • @Firewords678
    @Firewords678 20 днів тому

    Rtv news namaste 🙏

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 Місяць тому

    జయహో🙏అలుపెరుగని పోరాట యోధుడు కొడంగల్ కొదమ సింహం డేరింగ్ డాషింగ్ డైనమిక్ పురుషోత్తముడు నాలుగుకోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాకిరణం అభినవ అర్జునా.. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న కు 🙏శతకోటి వందనాలు🙏 అభివందనాలు🙏శ్రీ రేవంత్ అన్న అది ఏ విషయం ఐనా సరే పక్కా ప్రూఫ్, ప్రణాళిక తో విరుచుకోపడతాడు. అన్న 24 గంటలు ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం పరితపించే,అన్న గారు మీరు బాధ పడవద్దు మంచి చేసే వారికి, ఈ లోకం బండలు వేస్తూనే ఉంటుంది.ఏవిందంగానైతే నీటి ప్రవాహంలో కొట్టుకోపోతున్న "తేలు"ను రక్షించే,ప్రయత్నం చేస్తే అది రక్షించే వాడినే కుడుతుంది,ఆతేలు సహజ లక్షణం, అలా ఒదిలేదు,దాన్ని కాపాడలనేది మీ లక్ష్యం.ప్రత్యర్ధులు కూడా అంతే అన్నా.భారతదేశ చరిత్రలో ఒకే ఒక ముఖ్య మంత్రి వర్యులు ఆతనే శ్రీ రేవంత్ అన్న గారు.ఆన్నకు దోచుకోవాలి దాచుకోవాలని ఉండిఉంటే గతంలో ఇన్ని అవమానాలు భరించక నాకేందుకని కాంప్రమైజ్ ఐ అందరిలాగా దర్జాగా ఉండేటోడు.కానీ అన్న డిక్షనరీ లో కాంప్రమైజ్ అని రెస్ట్ అనే పదా లులేవు.ఆడిక్షనరీ ఉంది ఒకటే "ఫైట్ ఇస్ రైట్ అన్టిల్ సక్సెస్"అది పౌరుషం ఉన్న మొగాడు మొనగాడి లక్షణం.ఆన్న తిప్పు మీసం,జై జై శ్రీ రేవంతన్నా 🙏🙏🙏అన్న సైనకుడ్ని🙏.

  • @beravenkatesh4580
    @beravenkatesh4580 Місяць тому +2

    Revenue dept kuda kalapali digital

  • @Laddu767
    @Laddu767 Місяць тому +3

    నీ ఛానెల్ ఫస్ట్ తన్నాలి

  • @beravenkatesh4580
    @beravenkatesh4580 Місяць тому +1

    Govt jobs chesthunnavallu tisetattu vundali