Rajarshi Full Song With Lyrics | NTR Biopic Songs - Nandamuri Balakrishna | MM Keeravaani

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 5 тис.

  • @jaireddy6629
    @jaireddy6629 6 років тому +282

    హాట్స్ ఆఫ్ కీరవాణి గారు. మీ పాటతో ఎన్టీఆర్ కి నిజమైన నివాళి.

    • @NarendraSajja
      @NarendraSajja 6 років тому +3

      ua-cam.com/video/wXvlZnASa70/v-deo.html Johar NTR. Jai Balayya. కీరవాణి గారు సూపర్.

    • @yasodharadevip614
      @yasodharadevip614 6 років тому +3

      Super

  • @sivatarocking
    @sivatarocking 6 років тому +283

    విలువైన ఆణిముత్యాలు పాట రూపంలో మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు కీరవాణి గారు

  • @pushparaj8843
    @pushparaj8843 2 роки тому +76

    ఆదిశంకరాచార్య శ్లోకాన్ని అన్న గారి జీవితానికి అన్వయించి పాడటం చాలా అద్భుతం....

  • @shammoonking4330
    @shammoonking4330 6 років тому +367

    తల ఎత్తి జీవించు తమ్ముడా
    తెలుగు నేలలో మొలకెత్తినాననీ
    కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ... తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మకమైన దిగ్విజయాన్ని అందివ్వడం ప్రతి ఒక్క తెలుగువాడి బాధ్యత... జై ఎన్.టీ.ఆర్............. జోహార్ ఎన్.టీ.ఆర్....

    • @akshayasadventures
      @akshayasadventures 6 років тому +7

      నా గుండెకోసి చూస్తే నువ్వే ఉంటావు తారక రామా !! నువ్వు పుట్టిన నేల ఈ తెలుగు గడ్డ మాకు అయోధ్య, నువ్వు ఏలిన ఈ తెలుగు గడ్డ మాకు ద్వారక!! నీ బిడ్డ బాలయ్య సంకల్పబలం, నీ అసీర్వాద బలం, నీకు రుణపడి ఉన్న ఈ తెలుగు జనం వెరసి ఈ చిత్రం అజరామరం. జోహార్ జోహార్ అన్న గారు.

    • @apparaoveerajagadaadari0812
      @apparaoveerajagadaadari0812 6 років тому +4

      @@akshayasadventures
      🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
      నీ మాటల్లోని తెలుగుదనానికీ, తెలుగుపదానికి నా అనంతకోటి హృదయాభివందనాలు!
      🙏🤝🙏🤝🙏🤝🙏🤝🙏🤝

    • @uttukurusrinivas7625
      @uttukurusrinivas7625 5 років тому +2

      shammoon king
      Super

    • @madaganikoushik7033
      @madaganikoushik7033 5 років тому

      ⁴44444⁴44444444444444444444444444

    • @anjalavereynicesongrao731
      @anjalavereynicesongrao731 4 роки тому

      @@akshayasadventuresa

  • @dharani5734
    @dharani5734 6 років тому +2376

    సూపర్ కీరవాణి గారు .ఇది మన తెలుగు జాతి పాట అనే వారు ఒక లైక్ వేసుకోండి జై ఎన్టీఆర్

  • @rajukommu8396
    @rajukommu8396 6 років тому +277

    NTR ఈ మూడు పదాలు మూర్తీభవించిన తెలుగు జాతి ఆత్మగౌరవం.
    చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
    గతమేంటో గణకీర్తి కలవాడా

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 6 років тому +36

    ఈ చిత్రం ఆ మహనుబావుడికి అంకితం
    కీరవాణిగారు మీ పాటతో మళ్ళీ యన్ టీ ఆర్ పుట్టినట్టు అనిపిస్తుంది

  • @mahendergopu4546
    @mahendergopu4546 6 років тому +227

    ఈ పాటలో ఈ పదాలు కాకుండా పిచ్చి పిచ్చి పదాలు పెడితే వందల్లో లైకులు లక్షల్లో చూసేవారు ఈ జనాలు ఈ పాట ఎంత మధురంగా ఉందో ఒకసారి వింటే అర్థమవుతుంది సంస్కృత పదాలు ఎంత మధురంగా ఉన్నాయో

    • @madhuripatnaik5897
      @madhuripatnaik5897 6 років тому +4

      avanu chala telugu danam uttipaduthundhe song chala bagundhe e okka song chalu movie chudanike kiravani Sr suparb

    • @sirivennelasastry
      @sirivennelasastry 6 років тому +5

      Sanskrit words...not Telugu words

    • @amarbabup7714
      @amarbabup7714 6 років тому

      👌✌️👍

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 роки тому +1

      Jai telugu jathi, Jai Balayya ❤️❤️❤️...

  • @naniprassanth2968
    @naniprassanth2968 6 років тому +219

    అద్భుతాలన్నీ అరుదు..........
    అటువంటి అద్భుతమే ఇది.......
    ఒక్క మాటలో
    మరణించిన మన అన్న గారిని మరలా మనలోకి తీసుకొస్తుంది ఈ సినిమా......

    • @balrajuvolapu3982
      @balrajuvolapu3982 6 років тому +1

      MM kiravani.songs supar

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому +1

      annanu champindi family ne....ceppulu visiri nappudu andaru kodukulu alludlu vice roy lone unnaru...chachaaka poola danda vesi natakalu aadutunnaru

    • @pavhaan8689
      @pavhaan8689 6 років тому +2

      Brother word derived ntr

  • @pavankumarudatha9693
    @pavankumarudatha9693 6 років тому +45

    అన్న నిన్ను మించిన వాడు లేడు అన్న నువ్వు మా తెలుగువాడు కింద పుట్టడం మా అదృష్టం నీకు మీ అభిమానులం అవ్వడం మాకు చాల గరవంగా ఉంది జై నందమూరి జై NTR.

  • @meesalasriram560
    @meesalasriram560 6 років тому +413

    వారెవ్వా కీరవాణి గారి కి నా పాదాభి వందనం💪👌

  • @muralikancham1359
    @muralikancham1359 6 років тому +147

    శంకరాచార్యులు రాసిన "శివోహం" పెట్టడం చాలబాగుంది. కీరవాణి గారు హ్యాట్సాప్!👌

  • @listan2sanjay
    @listan2sanjay 6 років тому +1354

    తెలుగు జాతి బ్రతికి ఉన్నంతవరకు ఈ పాట బ్రతికే ఉంటుంది... కీరవాణి సార్...ఒక అద్భతమైన పాట సృష్టించారు... మీకు శత కోటి ధన్యవాదములు

  • @grcreation3857
    @grcreation3857 6 років тому +119

    ప్రతి రంగంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు,అందులో అతని తరువాతనే ఎవరైనా అనే విధంగా అంటే మామూలు మాటలు కావు కదా! తెలుగు వారి గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు, ఇలాంటి మహానుభావుడు చూడడం మన అదృష్టం, మన తరాలకు ఈ సినిమా ద్వారా చూడవచ్చు.
    *** సాటి రారయ్యా నీకు ఎవరు
    *** ఒక్క మాటలో చెప్పాలంటే యుగపురుషుడు జోహార్ ఎన్టీఆర్
    సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ మరియు బి కేర్ఫుల్

  • @suresh2298able
    @suresh2298able 6 років тому +89

    ఈ పాట రాసినా వారికి పడినా వారికి నా యెక్క అభి వందనాలు జై ఎన్ టీ ఆర్

  • @ravindar_reddy2109
    @ravindar_reddy2109 6 років тому +543

    కీరవాణి గారు మీ సంగీతానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    దేశభాషలందు తెలుగు లెస్స.............

    • @sanjeev1530gamil
      @sanjeev1530gamil 6 років тому +3

      yes
      u are correct

    • @keerthysureshfan841
      @keerthysureshfan841 6 років тому +8

      నిజం దేశ భాషలందు తెలుగు లెస్స....జై ఎన్టీఆర్...

  • @uprashanth766
    @uprashanth766 6 років тому +106

    ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే....
    మన తెలుగు జాతినీ ప్రపంచానికి చాటిండు.....

  • @umashankars2392
    @umashankars2392 6 років тому +508

    చాలా కాలం తర్వాత ఒక్క మంచి పాట వినా 👌👌👌👌

  • @rajajayachandran1846
    @rajajayachandran1846 6 років тому +80

    వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొనేటట్లు ఉన్న ఈ గీతం... అద్భుతం.. అనన్యo... అమోఘం. అద్వైతం, కర్మయోగం, సమాజ శ్రేయం .... ఈ మూడింటినీ కలబోసి సాగించిన ఒక మహానాయకుడు ఎన్టీఆర్ సాగించిన జీవన ప్రస్థానం ఈ గీతం సారాంశం. మన తెలుగు జాతి కీర్తిపతాక రెపరెపల్ని దశదిశ పరివ్యాప్తం చేసిన ఆ మహానటుడికి, ఆ మహానాయకుడికి పట్టిన ఘన నివాళి ఈ గీతం. ఇలాంటి మహత్తర గీతాన్ని సృష్టించిన కీరవాణి, శివశక్తి దత్తా, క్రిష్ లకు శుభాకాంక్షలు. ఈ చిత్రం ద్వారా తన తండ్రికు కళా శుశ్రూష చేస్తోన్న బాలకృష్ణ అభినందనీయులు. బాలయ్యబాబుకు యావత్ తెలుగుజాతి ఋణపడిఉంటుంది. క్రిష్ దర్శకత్వ పటిమతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చూడాలని ప్రతి తెలుగువాడి హృదయం ఉవ్విళ్లూరుతోంది.

  • @maheshvarma6455
    @maheshvarma6455 6 років тому +317

    చారిత్రక నేపథ్యం గల సంగీతం సమకూర్చగల సామర్థ్యం...ఒక్క కీరవాణి గారికే సొంతం....ఎన్ని సార్లు విన్నా కూడా ఆ అనుభూతి చెక్కు చెదరదు...🙏🙏👌👌✍️

    • @kudumulavamsidharreddy9559
      @kudumulavamsidharreddy9559 6 років тому +2

      King of music bro

    • @tirupathinaidu1990
      @tirupathinaidu1990 6 років тому +2

      Well said

    • @karnakarjempala4422
      @karnakarjempala4422 2 роки тому

      P

    • @narsaiahi9801
      @narsaiahi9801 Рік тому

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajasekhar8601
      @rajasekhar8601 Рік тому

      .
      ? .
      .. . H.
      .........
      . Oi gt
      .
      L.,,.. kkkn u f vddd ddfgff drdfd dd .
      ? C f d😂 😂🎉nind. '
      😢Ffinn guj.. N, x😮bntn mm

  • @kunarapurameshkunarapurame6557
    @kunarapurameshkunarapurame6557 5 років тому +22

    పాట వింటే goos bumps వస్తున్నాయి..... మహానటి సావిత్రమ్మ పాట తర్వాత .... అన్నగారి పాట వినడం నా జన్మ చేసుకున్న అదృష్టం

  • @rameshundavalli6924
    @rameshundavalli6924 6 років тому +101

    ఒక చరిత్రకు కారకులైన నందమూరి తారక రామారావు గారి పాత్రని పోషిస్తున్న నందమూరి బాలయ్య బాబుకి
    ఒక చరిత్రకి రూపం చేకూరుస్తున్న క్రిష్ గారికి
    ఆణిముత్యాలు లాంటి పాటలు అందిస్తున్న కీరవాణి గారికి
    ఈ చిత్రంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కాళాకారుడికి
    మా ప్రేక్షకుల తరపున పాదాభి వందనాలు

  • @SanthoshS-sw2jv
    @SanthoshS-sw2jv 6 років тому +301

    ఇలాంటి పాటలు రావాలంటే ఒక్క కీరవాణి తోనే సాధ్యం

  • @starchannel9898
    @starchannel9898 6 років тому +136

    ఏమి లిరిక్స్ చాలా చాలా బాగుంది. ఈ పాట vinttuntee ఫీలింగ్ చాలా హ్యాపీ గా వుంది

    • @Tanvi0604
      @Tanvi0604 2 роки тому

      Lllp000000 cp kp hu cy

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +29

    కీరవాణి గారు మీరు అందించిన ఈ పాట తో అన్న గారు కి ఆత్మ కి శాంతి కలుగును

  • @mopurumurali48
    @mopurumurali48 6 років тому +191

    తెలుగుజాతి ఉన్నంత వరకు జన హృదయాలలో ఉండే మహమనిషి ఎన్టీయార్.ఆయన కష్టాన్ని పౌరుషాన్ని కృషిని క్రమశిక్టిణని తెలిపింది ఈ పాట.
    తెలుగుభాష ఉన్నంత కాలం నిలిచె ఈ పాటకి నా జోహర్.

  • @ajithkumarcherukuri582
    @ajithkumarcherukuri582 6 років тому +225

    చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన పాట 👌👌👌👌👌జోహర్ నందమూరి తారకరామారావు గారు జోహార్ జై బాలయ్య...

  • @jasenlighteducation4960
    @jasenlighteducation4960 6 років тому +340

    దేశ భాషలందు తెలుగు లెస్స అనడానికి ఈ పాట నిదర్శనం

  • @vemurisuri3919
    @vemurisuri3919 6 років тому +77

    రామారావుగారిని కీర్తించడాన్కి మాటలు చాలవు....గుండెలనిండా అభిమానంతో కొలవడమే!..కీరవాణి గారి ప్రయత్నం అభినందనీయం.

  • @premchandyadav3060
    @premchandyadav3060 6 років тому +222

    యన్టీఆర్ బయోపిక్ సినిమా బాలకృష్ణ చేస్తుంటే మొదట నచ్చలేదు....ఈ పాట చూసినాక బాలకృష్ణ నే కరెక్ట్ ....

  • @ntrraks9707
    @ntrraks9707 6 років тому +110

    Super osm. ,🙏🙏🙏
    Jr NTR fans like here

  • @mopurumurali48
    @mopurumurali48 6 років тому +210

    గురువులో గురువు ఆది శంకరాచారులు
    నటులలో మహనటుడు ఎన్టిఆర్.
    పాటలలో ఈపాట ఆణిముత్య౦.
    తెలుగు జాతి గౌరవాన్ని పెంచె ఈ పాటకి
    ఎన్టిఆర్ గారికి నా పాదాబివందనాలు.

  • @srivardhan7828
    @srivardhan7828 3 роки тому +34

    ఈ. పాట వింటుంటే.. దైవ స్వరూపమే
    మనకు గీత బోధిస్తున్నట్టు. మనసు పులకరరిస్తుంది 🌹🌹🙏🙏

  • @srinusrinu3001
    @srinusrinu3001 6 років тому +28

    జై బాలయ్య... జై ఎన్టీఆర్.....సాంగ్ వెరీ నైస్ సూపర్ ..కీరవాణి...2019 హిట్ ....

  • @pullaraoChinna
    @pullaraoChinna 6 років тому +13

    అదిరిపోయేలా ఉంది కీరవాణి గారు థియేటర్ ఈ పాటకి,ఈ పాట నిజంగానే అన్న గారికి ఘననివాళి.ధన్యవాదాలు కీరవాణి గారు,క్రిష్ గారు

  • @yagavintirajasekharradhast2186
    @yagavintirajasekharradhast2186 6 років тому +163

    సూపర్ సాంగ్ ఈ పాటకి నా ప్రాణం లే ఛి వస్తుంది ఈ పాట కి ఇంత క్ఱియటివ్ కి నేను మీకు నా పాద బి వన్ దానలు

  • @nannapaneniakshitha1843
    @nannapaneniakshitha1843 6 років тому +208

    ఎన్ని తరాలు గడిచినా
    ఎన్ని యుగాలు మారిన
    ఎంత మంది వచ్చినా
    చిరకాలం ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం మీ సొంతం....... యన్.టీ.ఆర్.....

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      only kamma vari gundello... for others NTR was just an old man who wanted a pooku even if he could not wash his muddi in old age

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      @@umuralikrishnasimha9659 orey kamma lamdi kodaka.veelaithe ne chelli no akka no pampivvu...neeku oka samvatsaram tiraga kunda ne pandanti alludi ista...

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      simha endi ra simha me kamma lajakodulu pillulu ra...me pellalani palerlu dengi me vamshalu muduku potayi ra lamdi kodaka...orullo andariki telugu kamma lamjala pookulaku tadi eccuva ani..orulo andari cheta dengichhu kuntayi guddalu

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      @@umuralikrishnasimha9659 nuvvu saitham dengava ni ammani...gudda dengava? puku dengava? guddane dengu....pooku ni already loose chesedsa. kani emaina cheppu ni amma sanlu santra pandlu ra em seet ga erraga untayo

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      NTR kamma kula gajji ki prateeki...veediki sache time lo gudda kadukkoniki raledu dengadaniki pooku kavalisi ochindi

  • @laxmannavila4130
    @laxmannavila4130 6 років тому +106

    జై బాలయ్య
    నిజంగా సాంగ్ వింటుంటే Goosebumps వస్తున్నాయి ...
    కీరవాణిగారు మీకు మా..నందమూరి అభిమానులు తరుపున చాల పెద్ధ థాంక్స్ అండీ...
    జై ఎన్టీఆర్
    జై బాలయ్య

  • @mandagirivenkaiah761
    @mandagirivenkaiah761 6 років тому +26

    తెలుగు పాటలకు తెలుగు లోనే లిరికల్ వీడియో . కీరవాణి గారి భాషాభిమానం అభినందనీయం.

  • @kalkibalu498
    @kalkibalu498 6 років тому +94

    పాట వింటూ వుంటే రోమాలు నిక్కపొడుకుంటున్నాఈ కీరవాణి గారు 👏👏👌👌JAI #NTR✊✊✊✊

  • @nimmanagaraju4647
    @nimmanagaraju4647 4 роки тому +112

    ఈ పాట నేను ఒక వెయ్యి సార్లు విన్నా
    నా మనసుకు మరియు నేను ఉద్వేగానికి గురయ్యాను

  • @dupatiharish2604
    @dupatiharish2604 6 років тому +77

    ఈ పాట పాడినందుకు వాళ్లకు పాదాభివందనాలు

    • @Manoj-ed3lj
      @Manoj-ed3lj 6 років тому

      Nijam ga variki padhabhi vandanam

  • @KansasKantharao
    @KansasKantharao 6 років тому +32

    ఈ పాట రాసినవారికి, పాడిన వారికి ముఖ్యంగా సంగీతం సమకూర్చిన కీరవాణి గారికి హృదయపూర్వక వందనం. ఇలాంటి పాటలకోసమే పుట్టామా అనిపిస్తుంది.

  • @Sravans_Devarakonda
    @Sravans_Devarakonda 6 років тому +244

    కలం లోని గొప్ప... తెలుగోడి సత్తా...
    కలగలిసిన మహా సంగీత అద్బుతం...
    అసలు మజా తెలుగు రా... జై NTR
    BravO కీరవాణి గారు... BravO Team
    💫ŠȶÃɎY̷_ⒷÏÑĐÅÂⓏʐⱫ🌟

    • @vinodmahi6184
      @vinodmahi6184 6 років тому +2

      Super

    • @sasibhushanmaddu2900
      @sasibhushanmaddu2900 6 років тому

      Kalam kadu bayya...kulam

    • @Sravans_Devarakonda
      @Sravans_Devarakonda 6 років тому +1

      @@sasibhushanmaddu2900
      కులం కన్నా కలం గొప్పది...
      కలం కన్నా గొప్పది ఏది లేదు... ఒక్క తల్లిప్రేమ తప్పా...
      కులం గురించి ఒక్క అక్షరం చూపించు తమ్ముడు... ఆ పాటలో
      💫ŠȶÃɎY̷_ⒷÏÑĐÅÂⓏʐⱫ🌟

  • @kumarnaik7901
    @kumarnaik7901 6 років тому +170

    నాకు తెలిసి ‌ఇంత తెలుగు పదాలు వాడిన తొలి పాట

    • @veereshbabu3046
      @veereshbabu3046 5 років тому +2

      Yes

    • @kudikalarahul1552
      @kudikalarahul1552 4 роки тому +5

      నేను అదే రాద్దాం అనుకున్న...సూపర్

    • @sumanth3036
      @sumanth3036 3 роки тому +2

      Adulo sagam samskutham swamy

    • @lankasuman7290
      @lankasuman7290 3 роки тому

      పంచదార బొమ్మ బొమ్మ (డ్యూయెట్ సాంగ్, మగధీర ) పూర్తి తెలుగు పదాలతో, , , ,

    • @rajumamatha619
      @rajumamatha619 3 роки тому +1

      Yes

  • @prabhasbnr4863
    @prabhasbnr4863 6 років тому +147

    తెలుగు జాతి గొప్పదనం
    తెలుగు పాట తియ్యదనం
    అంటే ఇదేనేమో సీనియర్ #NTR

  • @maheshbatthini6478
    @maheshbatthini6478 6 років тому +139

    సంగీతా రాజర్షి కీరవాణి గారు 🙏🙏👌

  • @naveenamilneni
    @naveenamilneni 6 років тому +58

    Vintuntene Goosebumps vastunnayi.. Eagerly waiting for FDFS..

  • @nayakbhai1319
    @nayakbhai1319 3 роки тому +36

    కీరవాణి సార్ సూపర్ సార్ తెలుగుజాతి ఉన్నంత వరకు ఈ సాంగ్ ఉంట్టుంది అంతా 🙏శివోహం🙏

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 6 років тому +33

    శివశక్తి దత్త... అద్భుతమైన సాహిత్యం
    జై కీరవాణి గారు

  • @bigbnu
    @bigbnu 6 років тому +194

    అద్వైతాన్ని .. కర్మ సిద్ధాంతాన్ని ... ఇమడ్చి అద్భుతంగా వ్రాసిన పాట..
    శంకరుల నిర్వాణ షట్కాన్ని శీర్షికగా తీసుకుని .. ఒక మనిషి సాధించిన ..
    సాధించగలిగిన .. విజయాలను నిక్షిప్తం చేసి వ్రాసిన పాట ...
    దీనికి ఒక మనిషిని జాతిని ఆపాదించకుండా ఆలకించి ..
    శబ్దసౌందర్యాన్ని .. భావసౌందర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ .....
    తన తండ్రికి ఇంత చక్కటి కళాశుశ్రూష చేస్తున్న బాలకృష్ణ గారికి ధన్యవాదాలు ...
    ఈ పాటకి కారణభూతులైన శివదత్త గారికి, రామకృష్ణ గారికి, కీరవాణి గారికి , క్రిష్ గారికి వినయపూర్వక నమస్కారం

    • @RAGHU11THMILE
      @RAGHU11THMILE 6 років тому +3

      tq so much for your excellent and wonderful bunch of telugu words. really i get to know many words in it tq tq tq.very few people left on our telugu soil with deepen knowledge.remaining all are members of sheep herd.

    • @rajajayachandran1846
      @rajajayachandran1846 6 років тому +5

      ఈ గీతం పై మీ అభిప్రాయం చక్కగా ఉంది. మీ విశ్లేషణ గొప్పగా ఉంది. బహుశా నా అంచనా నిజమైతే, మీరు రచయితలు, సాహితీవేత్తలు అయిఉంటారు. మీకు అభినందనలు.

    • @bigbnu
      @bigbnu 6 років тому +5

      @@rajajayachandran1846 లేదు మిత్రమా.. కేవలం భాషాభిమానిని :) మీ అభినందనకు కృతజ్ఞతలు :)

    • @ravikumar-pg9zx
      @ravikumar-pg9zx 6 років тому +2

      Chala chakkka rasaru.. AA pata yentha bagundoo mi comment kuda anthe bagundi

    • @nagarajuuppala9415
      @nagarajuuppala9415 6 років тому +1

      అద్బుతం

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml 6 років тому +76

    తెలుగు వాడి కీర్తి ని ప్రపంచంకి పరిచయం చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారు జోహార్ ntr

  • @VYthoughts
    @VYthoughts 2 роки тому +3

    ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
    ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగిీ..👌

  • @pavankumar-zj4me
    @pavankumar-zj4me 6 років тому +144

    All the best Balakrishna Garu form mega power star Ramcharan fans☺️☺️☺️☺️☺️

    • @yasodha208
      @yasodha208 6 років тому +3

      pavan kumar super bro ilage undali kani e news chanal vallu edo cheppatam kontamandi ela padite ala troll cheyatam anduvalana fans madya godavalu ekkuvaipotunnayi malli monna naga babu garu matladatam kuda fans madya godavalu avutunnayi mundu alochinchali anavasaranga anukuntunnaru tittukuntunnaru andaram actors ni gouravinchali

    • @rammishravs3743
      @rammishravs3743 6 років тому +1

      Good

    • @chandugarikapati5759
      @chandugarikapati5759 6 років тому +1

      Tq broi

    • @sakethreddychitteti7524
      @sakethreddychitteti7524 6 років тому

      super bro

    • @sakethreddychitteti7524
      @sakethreddychitteti7524 6 років тому

      cafagff has rasa Jo Kedah just medaafaa

  • @harinaidudora3255
    @harinaidudora3255 6 років тому +604

    నందమూరి తారకరామారావు గారికి ఒక ల్తెక్ కోట్టండి...Jai NTR

  • @balakrishnavangavallu7500
    @balakrishnavangavallu7500 6 років тому +56

    Congratulations krish you are not directing just a movie but it's the RAMAYANA the epic of telugu lord NANDAMURI TARAKA RAMARAO

  • @manoharp4107
    @manoharp4107 2 роки тому +9

    ఈ పాట వింటుంటే ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది. కృషితో నాస్తి దుర్భిక్షం వాహ్ రే వాహ్. NTR లాగ స్వశక్తి తో పైకి రావాలి. ఇది ఒక పాట అనుకుంటారు అందరూ కానీ నాకు ఇది స్ఫూర్తినిచ్చే పాట.

  • @gunavardhan574
    @gunavardhan574 6 років тому +28

    సినిమా మొత్తం ఈ పాట లో చూసినట్లు ఉంది....👏👏👏👏👏
    థాంక్స్ సర్ మంచి సాంగ్ ఇచ్చినందుకు...

  • @rajubangaru8069
    @rajubangaru8069 6 років тому +225

    తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన నటసార్వభౌమ 😘😘 అందుకో మా అభినందనలు✊✊✊✊

  • @ntraju-vr4vo
    @ntraju-vr4vo 6 років тому +464

    ఈ రామాయణాన్ని తెరకెక్కించే వాల్మీకి క్రిష్ కి వందనాలు...

  • @prasanthkumarpspk5614
    @prasanthkumarpspk5614 6 років тому +17

    E song ventunte na kallallo kannellu vastannay.
    What a song.
    Keeravani garu meeku na paadabi vandanam.
    Sivadatta Gaaru I'm u r big fan.
    What a lyrics....
    Superb music..
    Ji NTR
    Ji Balayya
    Ji krish.
    Ji telugudesam.......
    Na pranam vunnatta varaku e song na gundello vuntadi

  • @munihindu9678
    @munihindu9678 6 років тому +130

    ఇప్పటికీ ముఫై సార్లు విన్న ఇంకా వినాలని పించే నా బుతో నా బావిసేత్

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      oka pani cheyi....NTR back side photo okati teesuko...roju gudda naaku...papam last lo kadukkovadam raledu

    • @munihindu9678
      @munihindu9678 6 років тому +1

      @@nandamuripandulu2457 ore kojja noru mui mi amma puku na denga

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      @@munihindu9678 ne ammanu dengi te nuvvu ni nannammanu nenu dengithe ne ayya puttaru ra lanje...ani amma ayite highlught ne ayya munde dengichukundi...inka inka ani arichindi... nenu denginattu evaru dengaledu ani cheppindi

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      @@munihindu9678 nuvvu saitham dengava ni ammani...gudda dengava? puku dengava? guddane dengu....pooku ni already loose chesedsa. kani emaina cheppu ni amma sanlu santra pandlu ra em seet ga erraga untayo

    • @nandamuripandulu2457
      @nandamuripandulu2457 6 років тому

      @@munihindu9678 veelaithe ne chelli no akka no pampivvu...neeku oka samvatsaram tiraga kunda ne pandanti alludi ista...muchata NTR ani peru pettukunduvu gani

  • @PavanKalyan-vn9mq
    @PavanKalyan-vn9mq 6 років тому +42

    The Pride Of Telugu People ...NTR Gaaru...

  • @sashikanth3424
    @sashikanth3424 6 років тому +35

    He is a memorable legend and all of this is a tribute to him . NTR the legend of generations.

  • @v4raji
    @v4raji 6 років тому +65

    గేయ రచయిత సంగీత దర్శకునికి 90% పని తగ్గించాడు. కానీ, ఆ 10% ఆ సంగీత దర్శకునికి 1000% తో సమానం.

  • @modemanudeep7989
    @modemanudeep7989 6 років тому +475

    మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా!!🙏🙏నీ రాక కోసం తెలుగు జాతి వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది స్వామి

  • @vamssisai
    @vamssisai 6 років тому +156

    NTR నటనకే కాదు.....అయనలోని క్రమశిక్షణకు,సమయ పాలనకు,ఆయనలోని విజేతకు నేను అభిమానిని.

    • @Bhadrudu
      @Bhadrudu 6 років тому +1

      ఇంకోడి పెళ్ళాన్ని కబ్జా చేయటానిక్కూడానా? Good Luck!

    • @saiganeshperisetla8220
      @saiganeshperisetla8220 6 років тому +3

      @@Bhadrudu Rey na kodaka matalu tinnaga matladu

    • @Bhadrudu
      @Bhadrudu 6 років тому +2

      ఆయనలోని విజేతకు అభిమానివా? ఏమిటి రామారావు విజయం? ఆయన్ని పదవిలోంచి కిందకు లాగేసారు, ఇదేనా రామారావు విజయం? పార్టీలోంచి గెంటేసారు, ఇదేనా రామారావు విజయం? పార్టీఫండు లాగేసుకున్నారు, ఇదేనా రామారావు విజయం? చెప్పులు మీద వేసారు, ఇదేనా రామారావు విజయం? పిల్లలు శతృపక్షంలో చేరారు, ఇదేనా రామారావు విజయం? కృంగి కృశించి మరణించాడు, ఇదేనా రామారావు విజయం?
      ఇదంతా చేసింది ఆయన కులపుటోళ్ళే! కులతత్వంతో అన్నిచోట్లా తన కులపుటోళ్ళను పెట్టుకున్నాడు. వాళ్లే ఆయన్ను కుళ్ళబొడిచారు!

    • @fasttrackmediapartners1814
      @fasttrackmediapartners1814 6 років тому +2

      @@Bhadrudu బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కాని ఒక మనిషిలో మంచినే మనం స్వీకరించాలి.

    • @saiganeshperisetla8220
      @saiganeshperisetla8220 6 років тому +1

      @@Bhadrudu sare memu ardam chesukuntanule much ypc or janasena

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml 6 років тому +82

    కీరవాణి గారి సంగీతం నిజం గా అద్భుతం

  • @anilsimhapuri1248
    @anilsimhapuri1248 6 років тому +210

    తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బలమైన పాట...నందమూరి తారక రామారావు గారు ఈరోజు నుండి గుండెలో ఉండిపోతారు నా చివరి క్షణం వరకు....జైNTR🙏🙏....devote of Pspk✊🙏 & NTR.🙏🙏

  • @SureshSuri-hu2mg
    @SureshSuri-hu2mg 6 років тому +64

    అబ్బా పాట విటుంటే మాటలు రావడం లేదు కీరవాణి గారు

  • @narendrababu176
    @narendrababu176 6 років тому +182

    పదహారణాల తెలుగువాడి పంచెకట్టు..
    విభిన్న పాత్రలతో చేసిన కనికట్టు..
    యావత్ భారత కళామ్మ తల్లి నుదుటన మెరసిన కుంకుమ బొట్టు..
    ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల కల్పవృక్షపు చెట్టు..
    ఎప్పటికీ మరువదు తెలుగు జాతి నిన్ను , ఇది ఒట్టు ఒట్టు..
    జయహో తారక రామా.. జయ జయహో తారక రామా...

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 6 років тому +4

      Narendra Babu YOU ARE TOTALLY RIGHT SIR. MOST DEVOTED ANNA GARU

    • @murali733
      @murali733 6 років тому +1

      Ju

    • @sathyayougakalalu.ishwariy7915
      @sathyayougakalalu.ishwariy7915 6 років тому +4

      అసామన్యుడు.అనితరసాద్యుడతడు....తెలుగు వారికే కాదు..అనేకులకు ఆరాద్యుడతడు...సామన్య జీవితం..అతడిది .సామాన్య వ్వవహరం..అసమాన్య ప్రేమ...అతనిసొంతం...సింపుల్ సిటికి పెట్టింది పేరు.ఎకానమీకి మారుపేరు...దైవీగుణాధీసుడు

    • @chandrammcm7726
      @chandrammcm7726 6 років тому +1

      Hats of m.m..keeravani

  • @RAJ-01B6
    @RAJ-01B6 6 років тому +27

    The legend actor NT Rama rao garu,biopic cheyali ante adi oka balaya garu valla ayyidi , 2018 memorable song,
    What a singing,
    Hats up 'mm kiravani garu,sarth santosh,sreenidhi

  • @shirishiva728
    @shirishiva728 4 роки тому +22

    తెలుగు జాతి ఉన్నత కాలం మీకు మేము రుణపడి వునం అన్న గారు

  • @yogeswararaopanchali595
    @yogeswararaopanchali595 6 років тому +490

    ఎన్.టి.ఆర్ లాంటి మహానుభావుడు మన ఆంద్రరాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం...

    • @vazeer0110s
      @vazeer0110s 6 років тому +13

      Cbn ni alludu chesukovadam mana karma

    • @satyanarayana1669
      @satyanarayana1669 6 років тому +1

      Kojja nbk gaadu. Nammaka drohi. Dabbuki sulla chiikee vedava. Leki kodak

    • @dasaribalu7171
      @dasaribalu7171 6 років тому +4

      Ntr jai

    • @madhunaidu6137
      @madhunaidu6137 6 років тому +1

      Thokam kadhu pspk LA putale ra

    • @sravan446
      @sravan446 6 років тому +2

      @@madhunaidu6137 erripukaa

  • @muralikrishna5646
    @muralikrishna5646 6 років тому +251

    నెను బాలయ్య గారి అబిమానిని కాదు కానీ
    మన అన్నగారి పాత్ర బాలయ్య గారు పొసిస్తున్నారు ఇంకా మొదటి రెండు పాటలు వింటె నిజంగా NTR ఎలా ఉంటారొ మన కీరవాణి గారి సంగీతం వింటె అర్దం అవుతుంది

  • @kanakarajmahendraputta875
    @kanakarajmahendraputta875 6 років тому +448

    నన్ను పిచోని చేస్తున్నాయి. వాట్ ఏ లిరిక్ సూపర్. వినకొద్దీ వినాలనిపేచే పాట వాట్ ఏ సౌండ్. మద్యానికి బానిస అవుతాడు ఒకడు. అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతాడు ఒకడు. కానీ అంతకు మించి నేను ఈ పాటకు బానిసను అయ్యాను.

  • @yadagiri7674
    @yadagiri7674 5 років тому +19

    కీరవాణి గారికి ధన్యవాదాలు ఇలాంటి పాట మాకు అందించినందుకు ఎన్ని రోజులు అయిన ఈ పాటను మరువం

  • @rajavijaya3757
    @rajavijaya3757 6 років тому +78

    జయ హో బాలయ్య.. తండ్రి కడుపున తెగ పుట్టవయ్యా.. నిజ వారసుడు వి నువ్వే..నీ జన్మ సార్థకం.. ఈ సినిమా తో తండ్రి రుణం తీర్చుకున్నావు బాలయ్య..జయహో బాలయ్య..

    • @doppalapudikrishnaprasad5547
      @doppalapudikrishnaprasad5547 6 років тому

      @Mukund Mgd janasenani ki ivali nka evariki ivakudadu anthe kada bro

    • @aikhenandhasince169
      @aikhenandhasince169 6 років тому +1

      Tandri ni champina vadiki dasoham chestunna balayya

    • @sivaprasadyegireddy799
      @sivaprasadyegireddy799 6 років тому +3

      సిగ్గు లేదా ఆ మాట అనడానికి!!!!
      చెడ పుట్టాడు వీడు ఆ మహానుభావుడుకి కొడుకుగా

    • @dharmabanamnewspaper9649
      @dharmabanamnewspaper9649 6 років тому +1

      అంత బాగానే ఉంది కాని బాలయ్య చంద్రబాబు అనే వెన్నుపోటు దారునితో కలసి తండ్రికి కూడా కళంకం తెచ్చారు..అది ఒక్కటే బాధ అనిపిస్తుంది

  • @mahaboobpeera9597
    @mahaboobpeera9597 6 років тому +37

    Superb Heart touching song, vintunte teliyakundane kallalo manasulo badaga undi idi nijanga movie kadu it's a life story real life story...

  • @Rowdyboy141
    @Rowdyboy141 6 років тому +77

    Block buster bomma support from tarak anna fans

  • @AVLRK
    @AVLRK 6 років тому +71

    Nobody Touch Reach
    He is Everest in Tollywood
    His acting dialogues expressions awesome
    Na bhootho.. No bhavishyath..
    He is One and only NTR...
    Sahoo NTR...

  • @prasad8705
    @prasad8705 6 років тому +14

    సంస్కృత పదాలు ఉపయోగించి రాసిన ఈ పాట చరితలో నిలిచింది. రాసినవారికి నా శత సహస్ర నమస్సులు🙏🙏 అద్భుతమైన పద రచన అనంతమైన అర్థం🙏🙏

  • @surendrasanapala4754
    @surendrasanapala4754 6 років тому +195

    తెలుగు వళ్ళంతా ఓ లైక్ వేసుకోండి

  • @saivasili4645
    @saivasili4645 6 років тому +43

    That sehanai sound really makes goosbumps..sehanai instrument Ni sarigga use chesedi ar rehman,keeravani gaaru matrame..
    చాలా అరుదైన పాట..అరుదైన తెలుగువాడికి ఇచ్చే గొప్ప పాట

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j Місяць тому +4

    NTR తెలుగు జాతికి ఒక పెద్ద ఆ స్తి

  • @bprashanth795
    @bprashanth795 6 років тому +191

    తెలుగు జాతి గర్వ పడేలా ఉంది..!! ఈ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..!!!

  • @kuntamukkalagopichowdary7391
    @kuntamukkalagopichowdary7391 6 років тому +147

    నందమూరి అభిమానులకు కోసం పుట్టినట్టు ఉంది ఈ పాట ప్రాణం పోసుకుంది ఈ పాట వింటూంటే సింహం గర్జించినటుంది

    • @ntrvamsi9481
      @ntrvamsi9481 5 років тому +4

      Me abhimanam manchide kaani. Ee lyrics adi shankaracharyulu rachinchina .. Nirvana shatkam nundi.. Shivuni meeda

    • @chandrasekharsuram1772
      @chandrasekharsuram1772 3 роки тому

      Nee peru lo ne undi aa kula pichi

    • @birivasu3532
      @birivasu3532 2 роки тому +1

      ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 🚩🚩🚩🚩🚩🇮🇳🦁🐯🐆

    • @birivasu3532
      @birivasu3532 2 роки тому

      సినిమా సంగతి పక్కన పెడితె ఒక యోగి ఆదిత్య‌‌‌ నాధ్ 🚩🇮🇳🦁🐯🐆 గారుకి మాత్రమే. జై భవాని జై శివాజీ భారతమాతకు జేజేలు 🚩✊( మోడీ)

    • @swamyharshiswaroop3632
      @swamyharshiswaroop3632 2 роки тому

      appu

  • @mmanohar3779
    @mmanohar3779 6 років тому +49

    E Paata vintunte garwamga undhi
    Jai Balayya
    Thank You So Much
    MM Keeravani garu Krish garu
    And Singer's

  • @hiteshkumar-wl9sc
    @hiteshkumar-wl9sc 6 років тому +23

    goosebumps ..em song ra babu
    ...jai balaya ......mmk garu ...super sir meru

  • @nssyaswanth1439
    @nssyaswanth1439 6 років тому +98

    కీరవాణి గారు మీ సంగీతం అత్యద్భుతంగా ఉంది

  • @drgravindranaik4291
    @drgravindranaik4291 6 років тому +278

    నమాతా పితా నైన
    బందుర్నమిత్రా
    నమేద్వేషరాగౌ
    నమే లోభమౌహౌ..
    న పుణ్యం న పాపం
    న సొఖం న దుంఖః
    చిదానంద రూపః
    శివోహం శివోహం..
    తల్లి ఏదీ ? తండ్రి ఏడీ ?
    అడ్డుతగిలే బంధమేదీ
    మమతలేవీ ? మాయలేవీ ?
    మనసుపొరల మసకలేవీ ?
    నీ ఇల్లు నీ వాల్లం
    నీదంటు ఏ చింత
    సుంత్తైన లేని ఈ నేల పై నడయాడు
    ఋషివో..
    కృషితో నస్తి దుర్భిషమని లోకాన్ని శాసీంచు
    మనిషివో..
    ఋషివో..
    రాజర్వివో..
    ఏవరివో..
    నీవెవరివో..
    నీవెవరివో..
    న మంత్రో న తీర్ధం
    న యజ్ఞ నవేదం
    నధర్మో న చార్ధో
    నమేషః న కామం
    న మృత్యుర్నశంకా
    న మే జాతి వేదం
    చిదానంద రూప
    శివోహం శివోహం..
    జాగకతములో జగు ఏదీ?
    రాత్రి ఏదీ? పగలు ఏదీ?
    ఠార్యదీషాబధ్ధుడవుగా..
    అలుపం ఏదీ? దిగులు ఏదీ?
    ఉచ్ఛస నిశ్వాసముల ప్రాణయాగాని
    ఉర్వీజనోధ్ధరణకై చేయి
    రాజయోగి..
    కదనరంగాన
    కర్మయోగి..
    అహం నిర్వికల్పో
    నరాకార రూపో
    విభుర్వ్యాప్య సర్వత్ర
    సర్వేంద్రియాణామ్
    నతేజో నవాయం
    భూమి ర్న వ్యమం
    చిదానంద రూపం
    శివోహం శివోహం..
    నర్వసన వాసాన్న సంసేమ
    స్వాప్నికుడు ఇతడు....
    నష్క్యియాప్రచ్ఛన్న సంగ్రాపు
    శ్రామికుడు ఇతడు...
    నిరత సంఘశ్రేయ సంధాన
    భవుకుడు ఇతడు...
    మహా నాయకుడు ఇతడు...
    మహా నాయకుడు ఇతడు..........

  • @kranthimamidikranthimamidi4634
    @kranthimamidikranthimamidi4634 6 років тому +390

    ప్రాణం ఉన్నంత వరకు ఈ గుండె జై ఎన్టీఆర్ అని అంటూనే ఉంటుంది

  • @satyagandra6535
    @satyagandra6535 6 років тому +70

    కన్నీళ్లు పెట్టించవయ్యా బాలయ్య, నీ రూపం ఆ మహానుభావుడి జీవంలా ఉంది, వెయ్యి కళ్ళతో వెదురుచూస్తన్నా ఈ సినిమా విడుదల కొరకు, jai బాలయ్య

  • @MrJittu1981
    @MrJittu1981 6 років тому +59

    Extraordinary composing 👍👍👍👍.keeravani sir..

  • @asanthoshreddy4118
    @asanthoshreddy4118 6 років тому +127

    కీరవాణి గారు మీ సంగీతానికి శతకోటి వందనాలు

  • @rajesh-entenmnt
    @rajesh-entenmnt 6 років тому +32

    Mind blowing song..... Jaiiii ntr

  • @rajanikumar8100
    @rajanikumar8100 6 років тому +28

    Keeravani Sir what a music competition it’s excellent... mee voice vinapadagane romalu lestunnai...Awesome sir...Krish garu Balayyani NTR la chupincharu vari avabhavalu anni kuda baga der ayyai..Balayya sir Super Bul bul sir

  • @venkatraoch4367
    @venkatraoch4367 6 років тому +603

    సూపర్ కీరవాణి గారు .ఇది మన తెలుగు జాతి పాట అనే వారు ఒక లైక్ వేసుకోండి జై ఎన్టీఆర్

  • @harish5331
    @harish5331 6 років тому +488

    అదేమి విచిత్రమే ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్..✊

  • @Kadirodu
    @Kadirodu 6 років тому +74

    జయహో పురాణ పురుషా
    కలియుగ రామ
    నందమూరి తారక రామారావు
    No words. ...