TETలో Normalization లొల్లి | అవగాహన లేని అధికారులు | నష్టపోతున్న విద్యార్థులు | Ashok sir

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 484

  • @Ragan-k8m
    @Ragan-k8m 3 місяці тому +86

    Yes, TET NORMALISATION MUST

  • @rameshthaduri4777
    @rameshthaduri4777 3 місяці тому +51

    గురుకుల అభ్యర్థులను దారి మళ్లించడానికి ఇంత హడావుడిగా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 3 місяці тому +41

    Yes normalisation చెయ్యాలి

  • @DurgammaManda
    @DurgammaManda 3 місяці тому +17

    సార్ మేము టెట్ ఎక్సమ్ చాలా నష్టం పోయాం

  • @Anushasworld981
    @Anushasworld981 3 місяці тому +20

    Tet normalisation chesi results evvali ...

  • @ravinderbanothu2172
    @ravinderbanothu2172 3 місяці тому +73

    సార్ మా నిరుద్యోగుల దేవుడు సార్ మీరు...❤

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 3 місяці тому +4

    దేవ సేన అనే కాండిడేట్ నీ తీసేయాలి......

  • @jugunakaganesh9500
    @jugunakaganesh9500 3 місяці тому +15

    DSC postlu penchaali

  • @madhusudhan6887
    @madhusudhan6887 3 місяці тому +18

    Sir .time is very less .i am ready to. Go to court .please give some guideline.and communiticate the all normalisation required persons. Please🙏

    • @chanti...
      @chanti... 3 місяці тому +1

      Please Anna court lo case veyandi

    • @aksharareddy6787
      @aksharareddy6787 3 місяці тому +2

      Please join in this group for normalisation

  • @SunnyYadav-q6o
    @SunnyYadav-q6o 3 місяці тому +6

    Yes sir normalization cheyali court lo case veyali

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 3 місяці тому +2

    Normalizations cheste marks perugutunda

  • @Telugu-Gk-750
    @Telugu-Gk-750 3 місяці тому +14

    TET NORMALISATION Cheyali _____sir 🙏🙏

  • @sandhyamekala4813
    @sandhyamekala4813 3 місяці тому +42

    29 రోజు సోషల్ ఎగ్జామ్ ఎంత టఫ్ గా ఉందో ఒక్కసారి చూడండి సార్ నార్మలైజేషన్ చేయాలి

    • @rpi584
      @rpi584 3 місяці тому +1

      Konni centers lo chala loose ga unnaru invigilators and chusi raasharu Especially Mahaboobnagar centers

    • @SC82456
      @SC82456 3 місяці тому

      Yes ​@@rpi584

    • @maneshwariduvasi5772
      @maneshwariduvasi5772 3 місяці тому

      Yes 29th day very tough

    • @vishwananna4432
      @vishwananna4432 3 місяці тому

      Answer cheparu

    • @fitindia8493
      @fitindia8493 3 місяці тому

      Yes sir

  • @vennelachem3745
    @vennelachem3745 3 місяці тому +1

    Sir meeru maaku devudulanti varu .plzzz sir tet lo normalisation cheyandi sir please sir

  • @arunabai570
    @arunabai570 3 місяці тому +14

    డిస్ట్రిక్ట్ పేపర్ అయినప్పటికీ తెలుగు SA post ki science వాళ్ళు, సోషల్ వాళ్ళు ఇద్దరికీ టెట్ మార్క్స్ చూస్తే సైన్స్ వాళ్ళ కి టెట్ మార్క్స్ ఎక్కువ గా ఉన్నవి కదా

  • @rajeshwaria4838
    @rajeshwaria4838 3 місяці тому +9

    Dsc వాయిదా వెయ్యలి

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv 3 місяці тому +5

    Dsc postphone cheyandi sir please 🙏🙏🙏

  • @ysr2634
    @ysr2634 3 місяці тому +38

    HWO పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.మొన్నటికీ మొన్న TET పెట్టారు. వెంటనే HWO, DAO, C TET, DSC, GROUP-2 పరీక్షలు నిర్వహించడం అంటే నిరుద్యోగి నోట్లో మన్ను కొట్టడమే.మీకంటే కెసిఆర్ ప్రభుత్వమే నయం కదరా నాయనా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు..ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంతే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు.పరీక్ష పరీక్షకు మధ్య ఖచ్చితమైన వ్యవధి ఇచ్చిన తర్వాత మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. లేనియెడల మా పోరాటం తీవ్రతరం అవుతుంది

    • @anilkumardevara7409
      @anilkumardevara7409 3 місяці тому +4

      HWO notification vachi 1 year aypoendhi

    • @ysr2634
      @ysr2634 3 місяці тому

      @@anilkumardevara7409 అన్ని నోటిఫికేషన్లు వన్ ఇయర్ దాటిపోయింది కానీ పరీక్ష తేదీలు ఈ మద్యే ప్రకటించారు బ్రదర్

    • @KamalaGollapudi
      @KamalaGollapudi 3 місяці тому +1

      Hwo exam online lo peyditey Mali ala chastaru tet laganey authadhi sir.

    • @bhavyavlogs3856
      @bhavyavlogs3856 3 місяці тому

      Avunu

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +1

      100%

  • @Govindnadiu
    @Govindnadiu 3 місяці тому

    Sir really great sir

  • @swethareddygurram6445
    @swethareddygurram6445 3 місяці тому +1

    Normalisation cheyandi sir ...

  • @rangusravanthi3362
    @rangusravanthi3362 3 місяці тому

    Thank u sir, ma badha artham cheskunaaru

  • @rangapuramsaiprasad9522
    @rangapuramsaiprasad9522 3 місяці тому +3

    Normalisation cheyandi sir

  • @narendermedarajula3801
    @narendermedarajula3801 3 місяці тому +2

    నార్మలైజేషన్ చేయడానికి కోర్టులో మీరు ఏమైనా కేసు ఫైల్ చేశారా కేసు ఫైల్ చేసిన వారికి మా సపోర్టు ఉంటుంది ఎందుకంటే నార్మలైజేషన్ చేసిన తర్వాతే డీఎస్సీ పెడితే బాగుంటుంది చాలా మంది అభ్యర్థులు బోర్డర్లో కొచ్చి ఆగిపోయి ఉన్నారు

  • @rpi584
    @rpi584 3 місяці тому +9

    మహబూబ్ నగర్ జిల్లాలో tet centers lo paper 1 ki సంబంధించి న పరీక్షలు చాలా మంది చూసి రాయడం జరిగింది..సెంటర్లు ప్రామాణికత పాటించలేదు ..invigilators కొంతమందికి సహకరించారు

  • @Lingesh.yadav143
    @Lingesh.yadav143 3 місяці тому +5

    Sir court loo case veyandi sir

  • @thelurinaveen9189
    @thelurinaveen9189 3 місяці тому

    Yes sir👏👏👍👍

  • @venkiakkala759
    @venkiakkala759 3 місяці тому +2

    Tet compulsory normalization cheyali

  • @geethapishka8546
    @geethapishka8546 3 місяці тому +4

    Mega DSC 25,000 post lu barthi cheyyali sir

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc 3 місяці тому +9

    Normalisation ..cheyyali sir ..

  • @rajkumarmla777
    @rajkumarmla777 3 місяці тому +5

    We Support You sir

  • @annuannugoud2346
    @annuannugoud2346 3 місяці тому +4

    Jai Ashok sir ki👏👏👏

  • @narendermedarajula3801
    @narendermedarajula3801 3 місяці тому +1

    చెల్లదు అని మీరు కచ్చితంగా ఎలా చెప్తున్నారు కేసు ఫైల్ చేయండి అలాంటప్పుడు మీ ద్వారా అభ్యర్థులు అందరికీ నిరుద్యోగులకి ఉపయోగం ఉంటుంది కదా

  • @ashwinias3488
    @ashwinias3488 3 місяці тому +4

    Tet normalisation cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GorlaswaroopaSwaroopa
    @GorlaswaroopaSwaroopa 3 місяці тому +1

    Sir normalization pentalpha sir

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 3 місяці тому +1

    DSC POSTS PENCHALI SIR
    25000 MEGA DSC

  • @PuttaLaxmiKumari
    @PuttaLaxmiKumari 3 місяці тому

    Super

  • @vankudothashok3265
    @vankudothashok3265 3 місяці тому +2

    నాకు 59 వచ్చాయి

  • @Kalyanicurrentaffairs
    @Kalyanicurrentaffairs 3 місяці тому +16

    ఆంధ్ర లో నార్మలైజేషన్ తో పాటు క్వెషన్స్ తప్పులకు మార్క్స్ అడ్డ్ చేశారు,cbt antente normalisation Ane తెలివి అధికారులు కోల్పోయారు.

    • @chinnasripathi5966
      @chinnasripathi5966 3 місяці тому

      Dsc kuda cbt lone kada sir undedi mari dsc ki kyda normalisation cheyalna clarity istara komcham

  • @devidsonlingampelly9831
    @devidsonlingampelly9831 3 місяці тому

    🙏🙏

  • @KathiMallesh-ky4nf
    @KathiMallesh-ky4nf 3 місяці тому +9

    Normalisation cheyali sir

  • @bodepallyrajashekar5914
    @bodepallyrajashekar5914 3 місяці тому +1

    Correct point sir.

  • @srinivaspairala8195
    @srinivaspairala8195 3 місяці тому +1

    Challamandi l mark tho fail ayina valla unaru.sir pls

  • @Aadyas_world
    @Aadyas_world 3 місяці тому +15

    Balmuri venkat riyaz sir em chesthunnaru.emo emo matladi ippudemo dakkuntunnaru.

  • @rangamokka4278
    @rangamokka4278 3 місяці тому

    Good afternoon sir సార్ నేను స్పెషల్ బిఈడి చేశాను సార్ మా పోస్టులు డీఎస్సీలో సబ్జెక్టు వైస్ గా లేవు నార్మల్ డీఎస్సీలో ఎవరి సబ్జెక్టులో వారే టెట్ రాసి వారి సబ్జెక్ట్ లోనే డీఎస్సీ రాస్తారు. మరి మా స్పెషల్ టీచర్ పోస్టులలో వేరు వేరు సబ్జెక్టులు వేరు వేరు tet లు రాసిన వారిని ఒకే పోస్ట్ కి అర్హులుగా చూస్తున్నారు. దీనివలన టెట్ వెయిటేజ్ ఎలా తీస్తారో అర్థం కావట్లేదు సార్. మాకు అందరికీ కామన్ గా స్పెషల్ టెట్ పెట్టి డీఎస్సీ నిర్వహించాలి sir. అప్పుడు అయితేనే అందరికీ తగిన న్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా స్పెషల్ టెట్ నిర్వహించడం జరిగింది సార్. దీనిపైన కూడా మీరు ఒకసారి అడగండి సార్

  • @sharada115
    @sharada115 3 місяці тому +20

    Dsc vayida veyali .

  • @indiantechinformation7296
    @indiantechinformation7296 3 місяці тому +1

    Sir normalization cheyali sir mee valla TET vesaru sir please normalization kosam help cheyandi sir

  • @lavithgoud9827
    @lavithgoud9827 3 місяці тому

    Yes sir if it is online normalisation should be must, sir reventh reddy free ga nuv em evadam avsram ledhu, we are educated we can work and stand on our own legs and you stand on your words and increase the posts.. follow basic rules orelse conduct the exam in offline..rules should be followed by everyone if it is CM or a common man..wake up plz..

  • @nsrinivass7900
    @nsrinivass7900 3 місяці тому +1

    Sir bc Gurukulam selection list vallaki 24 ki verification certificate again... latest news .. gurukul rlqhnmnt undadha iga sir..

  • @PHanmanthu-f5v
    @PHanmanthu-f5v 3 місяці тому +17

    DSC postpone August

  • @pagillapreethi5845
    @pagillapreethi5845 3 місяці тому +1

    Sir plz meru maku help chyandi tet malli pettelaga chyandi sir

  • @Narasimharaobanoth
    @Narasimharaobanoth 3 місяці тому +2

    Tet normalization cheyali sir

  • @Hyderabad256
    @Hyderabad256 3 місяці тому +54

    29 రోజు సోషల్ పేపర్ టఫ్ వచ్చింది sir.normalisation చెయ్యాలి

    • @maruthibabu1381
      @maruthibabu1381 3 місяці тому +4

      28 second session కూడా...brother

    • @chanti...
      @chanti... 3 місяці тому

      Yes ..we support

    • @ChevvaManjula
      @ChevvaManjula 3 місяці тому

      Sir I got in tet 68 if it normalisation means I will be pass sir Ashok sir fight for this sir

    • @ChevvaManjula
      @ChevvaManjula 3 місяці тому

      Tet preparation chessariki time lo hwo exam date vachindi sir

    • @ChevvaManjula
      @ChevvaManjula 3 місяці тому

      How exam postpone kavali sir please fight for this sit

  • @seelapakamahesh379
    @seelapakamahesh379 3 місяці тому +50

    కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కోరుతున్నాం.నాకు మాథ్స్ లో టెట్ 59 వచ్చాయి.ఒకవేళ normalization చేస్తే నేను qualify అవుతాను .నాలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు sir దయచేసి కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని కోరుతున్నాం.

    • @narendermedarajula3801
      @narendermedarajula3801 3 місяці тому +3

      ఏ గ్రూపులో జాయిన్ అవ్వాలి చెప్పగలరు

    • @pairalasravan3584
      @pairalasravan3584 3 місяці тому +2

      మీ నంబర్ సెండ్ మీ

    • @sainathchauhan1524
      @sainathchauhan1524 3 місяці тому

      Which group

    • @pairalasravan3584
      @pairalasravan3584 3 місяці тому

      @@sainathchauhan1524 కోర్టు కేసు
      Normalaization, పోస్ట్ పోన్

    • @sainathchauhan1524
      @sainathchauhan1524 3 місяці тому

      @@pairalasravan3584 ardham kaledu

  • @SrilathaPullakura-li7ek
    @SrilathaPullakura-li7ek 3 місяці тому +12

    Sir dsc postpone ayela chudandi... Plzzz sir

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc 3 місяці тому +32

    Sir DSC posts penchali .....DSc ...post phone cheyyali sir...

    • @rajeshwaria4838
      @rajeshwaria4838 3 місяці тому +2

      వాయిద వెయ్యలి

    • @SunnyYadav-q6o
      @SunnyYadav-q6o 3 місяці тому +2

      Yes post penchi postponed cheyali dsc

  • @laxmithummala1432
    @laxmithummala1432 3 місяці тому +1

    Avunu sir normalisation cheyali sir

  • @vinodavinu669
    @vinodavinu669 3 місяці тому +1

    Normalisation chepinchandi sir plsss

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 3 місяці тому +1

    Dsc ఆఫ్ లైన్ లో పెట్టాలి సెంటర్ర్స్ సొంత జిల్లా లో వెయ్యాలి

  • @niranjana3816
    @niranjana3816 3 місяці тому +6

    TET normalisation cheyyalii pakka

  • @vennelachem3745
    @vennelachem3745 3 місяці тому +1

    Plz sir spandhinchandi sir .court lo case veyyali sir .maku nyayam cheyandi sir plzzzzz sir

  • @truthofvoice5391
    @truthofvoice5391 3 місяці тому +10

    DSC post pone cheyali sir

  • @ramadevi-jm6ws
    @ramadevi-jm6ws 3 місяці тому +14

    DSC exam postpone cheyandi sir please

  • @lalithaalenoor3755
    @lalithaalenoor3755 3 місяці тому +18

    Sir please we DSC in Sep month

  • @ounareshjornalist5221
    @ounareshjornalist5221 3 місяці тому +31

    💥స్కూల్ అసిస్టెంట్ లు జిల్లా కు 3 పోస్టుల కంటే ఎక్కవ లేవు.రిజర్వేషన్ లో ఐతే జీరో పోస్ట్లు ఉన్నాయి.
    ప్రమోషన్ పోస్ట్లు కలిపితే BEd వాళ్లకు న్యాయం జరిగింది.అభ్యర్థులు కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావాలి.
    BED వాళ్లకు ఈ పోస్టు లు లేని ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టిన ఏం లాభం లేదు... కావున పోస్ట్ లు పెంచాలని డిమాండ్ చేయాలి...
    AP DSC లో 7700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.మనకు 2100 పోస్టు ఉన్నాయి. ఇపుడు టీజీ లో కూడా SA లు ఖాళీగా చాలా ఉన్నాయి...

  • @rameshyadavaerragolla9730
    @rameshyadavaerragolla9730 3 місяці тому +5

    సార్ దీని పైన పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నాము సార్ దయ చేసి మాకు సపోర్ట్ చేయండి sir🙏🏻

  • @narendermedarajula3801
    @narendermedarajula3801 3 місяці тому +12

    సార్ మీలాంటి వాళ్లు ప్రయత్నం చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుంది న్యాయం జరుగుతుంది అందరికీ

  • @Srilathashaurya
    @Srilathashaurya 3 місяці тому +11

    Tet malli exame paytali

    • @SoumyaKatha
      @SoumyaKatha 3 місяці тому

      Offline conduct cheyali xmm

  • @indiantechinformation7296
    @indiantechinformation7296 3 місяці тому +9

    Nenu court lo case vestanu sir

  • @maheshnarapogu7456
    @maheshnarapogu7456 3 місяці тому +1

    Narmalization chiyali ❤❤❤

  • @naninaniv6330
    @naninaniv6330 3 місяці тому +1

    Sir court lo case veyyandi sir 29 social paper chala taf vachindhi sir memu nastapothunam sir e okariki taf okariki taf lekapovadam andi sir

  • @maruthibabu1381
    @maruthibabu1381 3 місяці тому +9

    28th సెకండ్ session కూడా social పేపర్ hard వచ్చింది...

  • @padigaynarayanaay4258
    @padigaynarayanaay4258 3 місяці тому +1

    ma center lo oka పర్సన్ ki computer on ka లేదు sir అయితే
    అతని ని bayataki tishukellaru అతను exam atla sir.

  • @venkatdevotionaltv9048
    @venkatdevotionaltv9048 3 місяці тому +3

    Tet Normalisation cheyali.. high court lo case vesdam sir

  • @ravalibolugam4575
    @ravalibolugam4575 3 місяці тому +15

    DSC postpone cheyaali oka 1 month

  • @srirekhapatluri5170
    @srirekhapatluri5170 3 місяці тому +4

    29 TET Paper chala tuff vachindhi sir

  • @pairalasravan3584
    @pairalasravan3584 3 місяці тому +73

    DSC Post pone అయ్యే లా చేయండి Sir

    • @4080-u7d
      @4080-u7d 3 місяці тому +5

      Jivitam la rayava iga dsc emanna eppudu vachina notification anukuntunnva

    • @pairalasravan3584
      @pairalasravan3584 3 місяці тому +9

      @@4080-u7d ఒక నెల కు మునిగి పోయేది ఎం లేదు

    • @4080-u7d
      @4080-u7d 3 місяці тому +3

      @@pairalasravan3584 nuvvu oka month antav inkokadu 2 month antadu dec vastadi 6 month aindi maku inka oka tet pettu antadu

    • @4080-u7d
      @4080-u7d 3 місяці тому

      @@ramakrishna-ig7xe vallaku exam ante oka comedy la undi bro
      Valla eshtam unnapudu pettali anta bro
      Kendriya vidyalaya (kvs) lanti exam 3 month complete chesaru

    • @pairalasravan3584
      @pairalasravan3584 3 місяці тому

      @@ramakrishna-ig7xe వాళ్లకు బుద్ధి లేక TET వేసి కొట్టవాళ్ళకు ఎందుకు అవకాశం ఇచ్చారు
      నువ్వు ఒక్కటివి బ్రతికితే సరిపొద్ద

  • @PHanmanthu-f5v
    @PHanmanthu-f5v 3 місяці тому +24

    tet normalisation chesi re result evvali sir

  • @pagillapreethi5845
    @pagillapreethi5845 3 місяці тому +3

    Normalization ayena lekpothe tet ayena kavli sir maki

  • @bmahesh8922
    @bmahesh8922 3 місяці тому +18

    Sir dsc post pone pls

  • @Aksharaaaa31
    @Aksharaaaa31 3 місяці тому +4

    Tet normalization cheyandi sir please

  • @saleshwarsailesh6430
    @saleshwarsailesh6430 3 місяці тому +13

    DSC post lu peragali

  • @vankudothashok3265
    @vankudothashok3265 3 місяці тому +10

    మా పట్ల మీరు దేవుడు సార్... టెట్లో 59 మార్కులతో డిస్ క్వాలిఫై అయ్యాను తెలంగాణ వచ్చిన తర్వాత రెండో డీఎస్సీ సార్ ఇది జీవితంలో మళ్లీ డిఎస్సి ఉంటుందో ఉండదో ఈసారి నార్మలైజేషన్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్కరికి పేపర్ ఈజీ, కొందరికి హార్డ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఒక మార్క్ తో డిస్ క్వాలిఫై అయ్యారు ఎలాగైనా న్యాయం జరిగేటట్టు చూడండి సార్

  • @BrahmaNaiduB
    @BrahmaNaiduB 3 місяці тому +3

    Tet normalization cheyali sir please 🙏

  • @rajkumarmla777
    @rajkumarmla777 3 місяці тому +76

    DSC POSTPONE chepiyandi sir

    • @rajeshwaria4838
      @rajeshwaria4838 3 місяці тому +8

      Avnu వాయిదా వెయ్యలి

  • @SangemkrishnaveniReddy
    @SangemkrishnaveniReddy 3 місяці тому +29

    🙏 Normalisation 🙏 cheyali 🙏 sir 🙏 please 🙏🙏🙏🙏

    • @lasya.lathikpatel2717
      @lasya.lathikpatel2717 3 місяці тому +1

      Normalisatin cheyali sir

    • @anushanallu9097
      @anushanallu9097 3 місяці тому

      Normalisation chesataro ledo no answer

    • @mahimanu9108
      @mahimanu9108 3 місяці тому +1

      Case veyali sir vallu elane silent ga ne untaru vallu normalisation chesetattu leru DSC apply date kuda repatitho aepothadhi

    • @anushanallu9097
      @anushanallu9097 3 місяці тому

      @@mahimanu9108 time aipotundhi enkepudu vestam

    • @mahimanu9108
      @mahimanu9108 3 місяці тому

      Anthe mari maname loss

  • @ravibanavath9529
    @ravibanavath9529 3 місяці тому +19

    Sir మీరు god... నార్మలిజషన్ చేయాలి..

  • @naveenpyalal8497
    @naveenpyalal8497 3 місяці тому +17

    Sir please Post pone DSC exam

  • @shekarj848
    @shekarj848 3 місяці тому +21

    Avunu sir normalization cheyali🙏🏻🙏🏻🙏🏻

  • @renukageekuru7369
    @renukageekuru7369 3 місяці тому +16

    Normalization cheyali 1.2 marks tho dsc nashthapothunnam

  • @Srilathashaurya
    @Srilathashaurya 3 місяці тому +8

    Tet exame mali condact chayali plz

  • @durga8846
    @durga8846 3 місяці тому +30

    అవును CTET అయ్యోపోయాక ఆ మార్కులతో DSC అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలి. dsc లో పోస్టులు పెంచాలి.. TETలో నాకు 70 మార్కులు ఉన్నాయ్. పేపర్ 2 సోషల్ చాలా హార్డ్ ఉంది తేదీ 29వ రోజున రాసాను. డీఎస్సీ మీద ఆశతోనే బ్రతుకుతున్నాను. నేను ఒక పెళ్లి కాని అమ్మాయిని. నాకు అమ్మ నాన్న లేరు అమ్మ రీసెంట్‌గా చనిపోయింది😭. ఉద్యోగం లేకపోతె నాకు జీవితమే లేదు. నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయ్. ఉద్యోగం రాకపోతే నేను బ్రతకడమే వేస్ట్ సార్. చచ్చిపోవాలని అనిపిస్తోంది.😭😭

    • @chanti...
      @chanti... 3 місяці тому +1

      Sister don't worry

    • @swathituniki1823
      @swathituniki1823 3 місяці тому

      Sis dhikkuleni variki devude dikku. Badha padakandi. Bt Normalisation chesinakuda dsc ki time 1 month vundhi.
      Amaina mee future bagundali
      Ani korukuntunna.god bless u sis

    • @durga8846
      @durga8846 3 місяці тому

      @@swathituniki1823 Tqqq sis

    • @durga8846
      @durga8846 3 місяці тому

      @@chanti... Tq Bro

    • @yuvateja3
      @yuvateja3 3 місяці тому

      Badapadaku raa sis devudu unnadu

  • @srinivasyadav6488
    @srinivasyadav6488 3 місяці тому

    Sir tet narmaliazation cheyali sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vankudothashok3265
    @vankudothashok3265 3 місяці тому +7

    ఎవరైనా కోర్టులో కేసు ఫైల్ చేస్తే నా వంతు సాయం అందిస్తాను

    • @narendermedarajula3801
      @narendermedarajula3801 3 місяці тому +1

      మేము కూడా మా వంతు సహాయం చేస్తాము కేస్ వెయ్యండి

  • @deepapravin6436
    @deepapravin6436 3 місяці тому

    TET normalisation chesela chudandi sir please 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivaspairala8195
    @srinivaspairala8195 3 місяці тому

    Sir malli tet result evalli sir challa marks poyaye

  • @bmohan5771
    @bmohan5771 3 місяці тому +3

    TET lo Normalezetion cheyali Sir please 🙏🙏

  • @KumramIndra
    @KumramIndra 3 місяці тому

    Normalization chayandi sir please🙏🙏🙏🙏

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 3 місяці тому

    Jagan government cheste intiki pampinchindru

  • @tatikondaanitha2494
    @tatikondaanitha2494 3 місяці тому +3

    Sir normalisation cheyali sir nenu 29 roju social rasanu .
    Time saripoledhu sir.naku 65 marks vachayi sir .

  • @fukrey6539
    @fukrey6539 3 місяці тому

    మరి నార్మలైజేషన్ మీద కేసు వేయనిదే వాళ్లెం చేయరు