నిఖిల్ ఆదిత్య ఓం కి లీడర్షిప్ క్వాలిటీ లేదు మొన్న దోస మ్యాటర్ లో స్టాండ్ తీసుకోలేదు అని చేపడు బట్ ఈరోజు యష్మి సోనియా మధ్య ఎందుకు మధ్యలో రాలేదు స్టాండ్ తీసుకోలేదు
నిఖిల్ కి విన్నర్ అయ్యే అర్హత లేదు ఇది ఒక బిగ్ బాస్ న్యూట్రల్ ఆడియెన్ గా చెప్తున్నా ఎందుకంటే సోనియా అండ్ యష్మి మధ్యలో అంత రచ్చ జరుగుతుంటే అక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకు లేదా? పైగా ఆదిత్య ఓం గారు విష్ణు ప్రియ అండ్ ప్రేరణ దోశ ఇష్యూ విషయంలో బాధ్యత తీసుకోలేదు అని ఓం గారిని చీఫ్ రేస్ నుండి తప్పించిన నిఖిల్ తన విషయంలో రచ్చ జరుగుతుంటే మాత్రం స్పందించడు! స్టార్టింగ్ లో నిఖిల్ ను చూసి చాలా బాగా ఆడుతున్నాడు విన్నర్ మెటీరియల్ అనుకున్నా కానీ రాను రాను మరీ దారుణంగా తయారు అవుతున్నాడు! ఓన్లీ టాస్క్ పర్ఫామెన్స్ తప్ప ఏమీ లేదు అంతా డొల్ల
నిగ్రహం లేదు, విగ్రహం తప్ప. సరిదిద్దటం రాదు కౌగిలించు కొని ఓదార్చడం తప్ప. ఎదిరించటం రాదు, బానిస లాగా పడి ఉండడం తప్ప. ఇతనిలో విన్నర్ క్వాలిటీస్ ఏమున్నాయి. ఒక్క గేమ్స్ ఆడటం తప్ప.
Soniya eliminate ayina kuda Nikhil ki winner ayye quality lenatte. Okaritho okala inkokaritho marola matladuthunadu. Very much dependent. As a neutral audien epatiki evaru winner material laga anipinchatledu. Guddu lo mela laga konchem Nabeel better very independent
Okka sonia ne kaadhu intlo andaru ammailaki pridhvi nikhil kavali.... Kakapothe indulo Prerana ki frnd laga and nainika ki brotber laga.. ...yesmi sokkam poosa ante waste iga....
అర్ధ రాత్రి 12 గంటలకు sorry soniya.... 😇😆😆😆🙄👹BIGG BOSS కోప్ప లో అమ్మ నాన్న అట ఆడుకుంటున్నారా... ఏవిటో... అమ్మ.. నాన్న ఓ boy friend హ.. పులిహోర.. దాదోజ్జనం ok మరీ సోనియా ఏవిటి. స్వీటు స్వీటు soniya నా.
పాపం యస్వి కి అస్సలు సోనియాతో ఉండటం ఇష్టం లేదు. పైగా ఈ group strengthen చేయాలని సీతని గెలిచి లాగా ఇన్ డైరెక్ట్ గా ఆడింది. ఇప్పుడేమో ఆ గ్రూపులోకి వెళ్ళిపోయింది. పోనీలే కనీసం పనులు చేసే బాధైనా తప్పుతుంది. పనులు చేయలేక పోతున్నాను అని చాలా బాధపడింది. సోనియా వాళ్ళ అమ్మానాన్న వాళ్ళు బయట ఇంటర్వ్యూ లోనే చెప్పారు వాళ్ళ అమ్మ అన్నది చిన్నోడు పెద్దోడు అని ఇద్దరు అన్నయ్య ల లాగా ట్రీట్ చేస్తుంది అని ఆమెకు బయట కూడా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. సోనియా నయినికానీ దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్న ప్పుడు దృతరాష్ట్ర కౌగిలి అంటే ఇదేనా అనిపించింది😅 AO sab ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్తాడు నిన్నటి ఎపిసోడ్ లైవ్ లో చూసాను, లాస్ట్ రౌండ్ లో సీత ప్రేరణ ఇద్దరు ఉన్పుడు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అంటే సీత అన్నట్టుగా చెబుతాడు. సీత గెలిచిన తర్వాత లోపల రూమ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి సపోర్ట్ చేసే వాదిని అని అంటే సీత అని చెప్పాడు. నిఖిల్ ఆట కూడా సేమ్ ఇలాగే ఉంది ఎవరి దగ్గర వాళ్ళ పాట పాడతాడు.
Antha clearga kanipistunna Yashmi ni hype cheyyaddu ani antunnaru. Asalu matladadaniki kuda bayapadutunnaru Soniya tho andaru including Nikhil & Manikanta (so called Strong contestants as per some audience). Vishnupriya 2nd week nominate chesindi Sonia ni, weekend kuda Nag sir tanane anadam tho lite tesukunnattu undi. Back matladataru kani nominate cheyyaledu, even antha bad ga portray cheyyadaniki try chestunte, except Aditya om & Nabeel. Yashmi Last 2 weeks Nominate chesindi Sonia ni & point to point cheppindi, words lose avvaledu, tasks lo male contestants ki equal ga istundi competition. BB Rules follow chestundi (Observe 1st 2 weeks episodes), and mainly oka genuine person. Comparatively ee season win avvagalige No. 1 contestant. Of course Nabeel kuda Baga adutunnadu, migata evariki aa right ledu in my opinion. So, I kindly request support her. Make a genuine person win BB8 not like last season(BB7).
Srinu 65 garu nenu me Subcaraiser😊 ma husband order chesaru from Nagamangala, mandya , karnataka daily me review choostunnanu, merante nammakamtho order cheinchanu thank you 5 , 7 days lo vastundani chepparu ok
Srinu bro meeru soniya nikhil di oka video chusthe iddari meeda asahyam vesthadi chi galeez ga anipinchindi iddariki separate oka room isthe better emo secret ga chi idhi family show ani kuda marchipoyaru chala duram velthundi valladi😡😡😡iddarni genteyyali house nundi🙏
@Srinu65 why don’t contestants talk the point in Saturday episode about Soniya personal targeting other contestants character with Nagarjuna garu…and make noice
Anna ne videos feeds lo kuda vasthalev night review patinava Leda ani channel open chesi chusthuna konchm chusuko m ayindo aslu ani times refresh chesina ravatledu ne video
Anna nikhil sonia dhi friendship bond vachindi evaro edho anaru ani manam mana friend ni vadileste apudu character ledu ane antaru .. Nikhil friendship ki value istadu
Ee nikhil ki aa aunty ela nachhindi ra babu intha weekga unnadenti sonia vishayamlo...incase kavya tho relation true aythe breakup aypoyna kuda vere ammai pai malli feelings ela vachhesthai??edo oka timelo ex gurthu vasthadiga
Nikhil told Sonia about Prudhvi and Yashmi on their back. Sonia asked Prudhvi directly said she did not see it. He also said the same. Sonia spoke very good about Yashmi. Many must have watched it in live but why blaming for Sonia
Nabeel🎉❤preerana🎉❤,,,,,review 👌🏻👌🏻🎉🎉
Nikhil తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. సోనియా అని దాని వెనుక పడి దానికి పప్పెట్ లా మారాడు 😂😂
Nabeel, prerana, yashmi❤❤❤
నిఖిల్ ఆదిత్య ఓం కి లీడర్షిప్ క్వాలిటీ లేదు మొన్న దోస మ్యాటర్ లో స్టాండ్ తీసుకోలేదు అని చేపడు బట్ ఈరోజు యష్మి సోనియా మధ్య ఎందుకు మధ్యలో రాలేదు స్టాండ్ తీసుకోలేదు
నిఖిల్ కి విన్నర్ అయ్యే అర్హత లేదు ఇది ఒక బిగ్ బాస్ న్యూట్రల్ ఆడియెన్ గా చెప్తున్నా ఎందుకంటే సోనియా అండ్ యష్మి మధ్యలో అంత రచ్చ జరుగుతుంటే అక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకు లేదా? పైగా ఆదిత్య ఓం గారు విష్ణు ప్రియ అండ్ ప్రేరణ దోశ ఇష్యూ విషయంలో బాధ్యత తీసుకోలేదు అని ఓం గారిని చీఫ్ రేస్ నుండి తప్పించిన నిఖిల్ తన విషయంలో రచ్చ జరుగుతుంటే మాత్రం స్పందించడు! స్టార్టింగ్ లో నిఖిల్ ను చూసి చాలా బాగా ఆడుతున్నాడు విన్నర్ మెటీరియల్ అనుకున్నా కానీ రాను రాను మరీ దారుణంగా తయారు అవుతున్నాడు! ఓన్లీ టాస్క్ పర్ఫామెన్స్ తప్ప ఏమీ లేదు అంతా డొల్ల
Yes same feeling. winners quallities లేవు.games ఒక్కటే గెలిస్తే winner ayiporu
Exactly
నిగ్రహం లేదు, విగ్రహం తప్ప.
సరిదిద్దటం రాదు కౌగిలించు కొని ఓదార్చడం తప్ప.
ఎదిరించటం రాదు, బానిస లాగా పడి ఉండడం తప్ప.
ఇతనిలో విన్నర్ క్వాలిటీస్ ఏమున్నాయి. ఒక్క గేమ్స్ ఆడటం తప్ప.
Yes
భానిసలా బతుకుతున్నాడు నికిల్..ఫాస్ట్ వీక్ లా లేదు గేమ్ ..వచ్చే వారం చూడాలి ఎలా ఉంటాడో
అమ్మా...రాజన్న రివ్యూ వచ్చింది...పెళ్ళికొడుకు రామబ్రహ్మం రివ్యూ వచ్చింది..వాళ్ళ సైడ్ రివ్యూలు అన్నీ వచ్చినాయి..ఒక్కసారి రివ్యూ చెప్పి వెళ్ళమ్మా మెరుపుతీగ (Srinu 65)
Comedy entante nikhil and prudvi ippatiki kuda realize avvaledu.😂 nakenduko vallu Bali pasuvuemo anipistondi iddarni chuste
Nabeel winner button👇
Nabeel votes== nikhil, Vishnu seetha naine fans votes so vallu kuda nominations lo ke vosthey then Nabeel real voting thelusthundhe
👇
Fire 🔥😊
@@udayarejeti4584 valla votes anni om adithya ki veystunnaru
Yashmi prarana nabeel ❤❤❤
ఈ వారం సోనియా వెళ్ళిపోతే నిఖిల్ ఆట బాగుంటుంది....
Papam sonia aunty ni evaru dhekatledhu 😂😂😂
Soniya aunty wow
@@dvkumari594537years soniya aunty kakapothe inkenti😂
😂😂😂😂
32 age wikipedia looo @@dvkumari5945
Congrats seetha genuine gamer❤ nabeel also❤
Sonia bayataki vaacchaka కొట్టకుండ unte chalu fan's😂😂😂
True both fan's nikhil and Prithvi... She irritated two fan page's
Soniya ku bhaya padi kaadu bro,,, aame ante asahyam anduke evaru nikhil clan ki povadaniki, ista padaledhu
Nainika double play adindi tanaki chance vachina soniya bomma pagala kottala endu kante soniya to ameku friendship vundi anduke pichi karanam cheppi vishnu bomma pagala kottindi......ledante sita last lo tana bomma pagala kodite anta scane cheyadu......
Soniya chethlo Maro bakar nynikkaka
Last lo video speed peyrigey sasiki ...naaa phone yeppudu peytta spéed ani chusa anna yenta Pani cheystivi seeenu anna😂😂
Soniya eliminate ayina kuda Nikhil ki winner ayye quality lenatte. Okaritho okala inkokaritho marola matladuthunadu. Very much dependent.
As a neutral audien epatiki evaru winner material laga anipinchatledu. Guddu lo mela laga konchem Nabeel better very independent
Okka sonia ne kaadhu intlo andaru ammailaki pridhvi nikhil kavali....
Kakapothe indulo Prerana ki frnd laga and nainika ki brotber laga..
...yesmi sokkam poosa ante waste iga....
అర్ధ రాత్రి 12 గంటలకు sorry soniya.... 😇😆😆😆🙄👹BIGG BOSS కోప్ప లో అమ్మ నాన్న అట ఆడుకుంటున్నారా... ఏవిటో... అమ్మ.. నాన్న ఓ boy friend హ.. పులిహోర.. దాదోజ్జనం ok మరీ సోనియా ఏవిటి. స్వీటు స్వీటు soniya నా.
YASHMI ❤❤❤
Pulihora batch: Nikhil
Sonia
Pridhvi
Anna sonia ante bayam kadanna vallaki asahyam anipistundhi,istam lenatlu undhi anduke ame unna clan dekale,chief cheyadaniki istapadaledhu okaro iddaro kadhu house motham😅
Yashmi ❤❤
Soniya Amana crct vere valu Amana wrong ilanti valani eliminate cheyadu Datha putrika ga yashmi crct matladindi😆🤣🔥🎸🙄🙄😒😒🐶🐶🐕🐕........
Anna e week soniya ni secret room ki pamputhee bomma daddarillipodhi 😂
Wow super talented srinu garu meeku, mee maatalu Oka best entertainment, Koncham Sepu anni marachipoyi navvukuntam, god bless you andi🎉
పాపం యస్వి కి అస్సలు సోనియాతో ఉండటం ఇష్టం లేదు. పైగా ఈ group strengthen చేయాలని సీతని గెలిచి లాగా ఇన్ డైరెక్ట్ గా ఆడింది. ఇప్పుడేమో ఆ గ్రూపులోకి వెళ్ళిపోయింది. పోనీలే కనీసం పనులు చేసే బాధైనా తప్పుతుంది. పనులు చేయలేక పోతున్నాను అని చాలా బాధపడింది.
సోనియా వాళ్ళ అమ్మానాన్న వాళ్ళు బయట ఇంటర్వ్యూ లోనే చెప్పారు వాళ్ళ అమ్మ అన్నది చిన్నోడు పెద్దోడు అని ఇద్దరు అన్నయ్య ల లాగా ట్రీట్ చేస్తుంది అని ఆమెకు బయట కూడా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట.
సోనియా నయినికానీ దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్న ప్పుడు దృతరాష్ట్ర కౌగిలి అంటే ఇదేనా అనిపించింది😅
AO sab ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్తాడు నిన్నటి ఎపిసోడ్ లైవ్ లో చూసాను, లాస్ట్ రౌండ్ లో సీత ప్రేరణ ఇద్దరు ఉన్పుడు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అంటే సీత అన్నట్టుగా చెబుతాడు. సీత గెలిచిన తర్వాత లోపల రూమ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి సపోర్ట్ చేసే వాదిని అని అంటే సీత అని చెప్పాడు. నిఖిల్ ఆట కూడా సేమ్ ఇలాగే ఉంది ఎవరి దగ్గర వాళ్ళ పాట పాడతాడు.
Anna baita soniya ki బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, nikhil ki గర్ల్‌ఫ్రెండ్ undhi, ela chesthe ela anna, plz ఒక రిప్లై evvandi
Nabeel Seetha Yashmi❤🎉
Ee weekend Nag garu , Nikhil failed Sanchalak ga announce cheyochchu
Antha clearga kanipistunna Yashmi ni hype cheyyaddu ani antunnaru. Asalu matladadaniki kuda bayapadutunnaru Soniya tho andaru including Nikhil & Manikanta (so called Strong contestants as per some audience). Vishnupriya 2nd week nominate chesindi Sonia ni, weekend kuda Nag sir tanane anadam tho lite tesukunnattu undi. Back matladataru kani nominate cheyyaledu, even antha bad ga portray cheyyadaniki try chestunte, except Aditya om & Nabeel. Yashmi Last 2 weeks Nominate chesindi Sonia ni & point to point cheppindi, words lose avvaledu, tasks lo male contestants ki equal ga istundi competition. BB Rules follow chestundi (Observe 1st 2 weeks episodes), and mainly oka genuine person. Comparatively ee season win avvagalige No. 1 contestant. Of course Nabeel kuda Baga adutunnadu, migata evariki aa right ledu in my opinion. So, I kindly request support her. Make a genuine person win BB8 not like last season(BB7).
Idanta type cheyyadanki anta kaali ga unnava bro
Idanta type cheyadaniki anta kaali ga unnava bro
సోనియా పులిహర కలపడం లో 100%ఇచ్చింది
Vote for Nabeel 🎉
Srinu 65 garu nenu me Subcaraiser😊 ma husband order chesaru from Nagamangala, mandya , karnataka daily me review choostunnanu, merante nammakamtho order cheinchanu thank you 5 , 7 days lo vastundani chepparu ok
Thank you
Once Sonia eliminated then we will see how yasmini and her group will play.
Hello srinu nidra levagane ni rivews tho start iyye padukune mundu ni rivews chustene nidra vasthundi super
Same here bro
Bb bagupadalante soniya povali nikhil game changer avvali
1st Like nade srinu anna👍
Voice out chesindi super Anna 👌👌👌
🤣🤣🤣🤣🤣🤣
Prerana❤❤❤❤❤
Prerana yashmi nabbeel great ..
Srinu sir
Nikhil garu yashmi gariki kani Sonia garikii kani e vidham ga suggestions ivvaru.
Godava avutunte calm ga vuntaru
Nabeel❤
Soniya akka Land medha dive chesi swimming pool anukuntundhi 😂
Nabeel 🔥💥 winner 🏆💯 percent
James bond cinemalo apudapdu vache clippings laga🤣🤣🤣🤣👌
Anna bell kanna like mukyam
Srinu bro meeru soniya nikhil di oka video chusthe iddari meeda asahyam vesthadi chi galeez ga anipinchindi iddariki separate oka room isthe better emo secret ga chi idhi family show ani kuda marchipoyaru chala duram velthundi valladi😡😡😡iddarni genteyyali house nundi🙏
Prerana❤❤❤❤❤❤❤❤
Nabeel
నిఖిల్ కు ఇప్పటికైనా అర్థం ఐతే సరి మొదటి వారం next సోనియా తోనే కానీ సోనియా ఇప్పుడు ఉండాలి Yasmi enter the team 😅
Assalu e season ooooo pedddaka ⭕
Nabeel🎉🎉
Actually Nikhil double game gadu and just physical strength undi entena Telugu big boss winner quality
Your review super interesting and comedy👌🙌
Sonia is crossing the limits...send her away..strong warning ivvali... personal attack chestundhi.. character assasination
My vote for Nabeel 👍😊
🐍 soniya aunty😂😂
A TO Z. EPISODE CHEPU. BRO 🧉
O సీతా… వడలనిక తోడౌతా 😂😂😂
Ee bonding valla minus sonia ke indhi ekkuva,,, sonia face meedha chepthadhi... safe players la kadhu
Soniya aunty drainage mouth
@@Everydayfun339 avnu le moham meedhe arusthundhi kadha.... kontha mandhi la mundhu smile ichi venaka thittukokunda..
@Srinu65 why don’t contestants talk the point in Saturday episode about Soniya personal targeting other contestants character with Nagarjuna garu…and make noice
గుడ్ మార్నింగ్ తమ్ముడు
Anna ne videos feeds lo kuda vasthalev night review patinava Leda ani channel open chesi chusthuna konchm chusuko m ayindo aslu ani times refresh chesina ravatledu ne video
Nabeel 🔥
Soniya nynika ni bakara chestundi ...
Nabi & Sita
Superrrrrrrrr
Entha jaldi pettinavu video srinu
Nabeel rampage in voting 🔥
27:35 daggara chala speed ga vundi bro video nenu 0.5 lo chusanu😮😅
Sonia lekunte meeku review ledhu.sonia game adutundhi, Devil yashmi.
Karma anubhavisthadu dabbul kosam entha varaku ayna pothunnadu veedu anubhavisthadu
I will quit watching Biggboss if Sonia gets eliminated this week
@@Starman98adhi oka boku lanja😂
Soniya aunty thuss
Anna there is no problem with Nickel they are having problem with Sonia they are thinking❤
Vote for adithya om
Aadapillulu oka vaipu aadapuli oka vaipu,,,,,
anna big boss telugu show kadu, all mix fruit mix show
Soniya and Yasimi motham edhe sodhena bro ✈️✈️✈️✈️
Super
any one abserve that soniya bindhumadhavi tagline aadapuli ani copy kottadame kaadhu. Yestarday hairstyle kuda same bindhumadavi de copying cat 😅
Ammai abbai vishyam lo evaru em chesina thappu ammai dhe antaru... lopala ina bayata inaa
Chinnodu peddodu ani soniya aunty e cheppindi snake soniya
Anna nikhil sonia dhi friendship bond vachindi evaro edho anaru ani manam mana friend ni vadileste apudu character ledu ane antaru ..
Nikhil friendship ki value istadu
sonia gurinchi positive ga episode relase chesthunnattunnadu bigboss anipisthundhi episode chusaka
Mawa waiting for you 1
యష్మి కావాలనే స్వాప్ చేసుకుని నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఒంకో లవ్ స్టోరీ స్టార్ట్ 👍
Hi mama
Enni sarlu kottali anna beel😅
💙💙💙
Ee nikhil ki aa aunty ela nachhindi ra babu intha weekga unnadenti sonia vishayamlo...incase kavya tho relation true aythe breakup aypoyna kuda vere ammai pai malli feelings ela vachhesthai??edo oka timelo ex gurthu vasthadiga
Nikhil told Sonia about Prudhvi and Yashmi on their back.
Sonia asked Prudhvi directly said she did not see it. He also said the same. Sonia spoke very good about Yashmi.
Many must have watched it in live but why blaming for Sonia
Last lo train speed ekkindi zara chuso
Nabeel super in bigg boss telugu 8
22 minutes nunchi video fast forward vachindi
Bomma Enti Bomma - Control your language
Em anna chala late ayindhi 😢
❤❤
Soniya nu piskuthunnaru nikel prudvi 😂😂😂
A pani adi chestundi chitta karti dog laga
James bond ahh 😂😂
Hook ఆశకు పులి అయిన పిల్లి అయితది 😂
Hi Srinu garu
Sonia cheppindi bro... direct ga anakunda nuvu ala ardam chesukunte nenem cheyalenu ani chala sarlu cheppindi,,,,,
Soniya aunty em chepindi?
@@Everydayfun339 chudatam gurunchi yashmi,,,,
Nuvvu correct