వంశధార కళింగ పట్టణం సమీపంలో సంగమం వరద నీరు ప్లోటింగ్. అలాగే దగ్గర లో కళ్లేపల్లి సమీపంలో మోపసు బందరు వద్ద నాగా వళి నది సంగమం వరద నీరు ప్లోటింగ్. వలన సముద్రం కి ఆటుపోటు లు తీవ్రంగా ఉంటుంది. ఐ తే కోస్టల్ కారిడార్ లో భాగంగా శ్రీకాకుళం కి అతి దగ్గర లో వున్న ఈ నాగా వళి సంగమం నుండి వంశ దార సంగమం వరకు బీచ్ ప్రతి పాదనలు వున్నాయి. అంటే విశేఖ పట్టణం పోర్ట్ నుండి రామ కృష్ణ బీచ్ గుండా గోస్తని సంగమం బీముని పట్టణం వరకు గల భీమిలి బీచ్ ల సుందర శ్రీకాకుళం గా తీర్చి దిద్దే ప్రయత్నం కళింగ పట్టణం పోర్ట్ ప్రతి పాదనలు గౌ ధర్మాన ప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముందు కేంద్రం ముందు ప్లాన్ ఐ తే ఎప్పోడో ఉంచారు. ఇప్పటికే శ్రీకాకుళం ఆమదాలవలస చిలక పాలెం సింగుపురం కళ్లేపల్లి కళింగ పట్టణం వరకు నగరం విస్తరణ జరిగింది. టౌన్ షిప్ కూడా రోజు రోజు కి పెరుగు తు నే వుంది. రాబోయే రోజుల్లో పైడి భీమవరం నరసన్నపేట పేట వరకు శ్రీకాకుళం మహా శ్రీకాకుళం గా అవత రించటం ఖాయం. శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి గా రూపాంతరం చెందింది నగరపాలక సంస్థ గా ఏర్పాటు అయ్యింది. అంబేద్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్. మెడికల్. కార్పొరేట్ విద్య వైద్య సౌకర్యం లు అగ్రికల్చర్ విద్య ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు విశేఖ కి సరితూ గెల పోటీ పడి శ్రీకాకుళం విస్తరణ జరుగుతుంది. భావి తరాలు కు ఇది మహా నగరం గా నది సముద్ర పరివాహక పట్టణం గా సుందరనగరం గా రూపు దిద్దు కుంటుంది.
Felt very happy to watch this video,
Tq

Thank You for Information
కళింగపట్నమ్ entrance లో కండ్రోళ్లే కదా ఉండేది...పేరు కండ్రపేట అని మార్చమనండి...
అవును కరెక్టే, లోకల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని అడగండి ముందు.
Bro Vdo lo Maden saheb dargha chupinchavalsindi.. Very true Dargha
Yaa, Seperate Video Cestanu
Nice video bro Rtc buses beach varaku velthaya bro ekkadiki varaku velthai
Video lo chupinchina arrow mark junction varaku velathai, akkada nundi sumaaruga 1.5 km undavachhu
Rtc buses Kalingapattnam bus stand varaku veltayi.. Akadaninvhi, auto lo vellovhu.. Or else by walk kuda
Visited yesterday Worst experience
Yaa. Fully ruined, because of Titli cyclone.
Madi sklm sir organic natukolla farm
Ma videos me ఛానెల్ lo upload chestara
Tell me your phone number