వైసీపీపై ఇది మొద‌టి దాడి...ఇంకా 99 మిగిలాయి : Chandrababu Begins Bulldozer Rule | greatandhra.com

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • వైసీపీపై ఇది మొద‌టి దాడి...ఇంకా 99 మిగిలాయి : Chandrababu Begins Bulldozer Rule | greatandhra.com
    chandrababu naidu jdu tdp,chandrababu,chandrababu naidu,n chandrababu naidu,ap cm chandrababu naidu,chandrababu naidu latest news,nitish kumar called chandrababu naidu,chandrababu visits tirumala,chandrababu visits tirupati,chandrababu naidu visit tirumala,chandrababu naidu tirumala visit,chandrababu naidu on ap situation,chandrababu naidu visits tirumala,chandrababu naidu to visit tirupati temple,chandrababu family visits tirumala,greatandhra
    #Chandrababu #ysjagan #tdp #appolitics #greatandhra #chandrababunaidu #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra UA-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

КОМЕНТАРІ • 178

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 5 днів тому +66

    100% కక్షసాధింపు మాత్రమే. ఏపీ బాగుపడ్డం అసాధ్యం

  • @saidulusaidulu2822
    @saidulusaidulu2822 5 днів тому +41

    అరాచక పాలన సుభిక్షంగా స్టార్ట్ అయింది చంద్ర బాబు మారి పోయారు అనుకోవటం ఆంధ్రా ప్రజల దురదృష్టం టీడీపీ కి పోయే కాలం దాపురించింది అందుకే ఈ పోయే కాలం.

    • @homeaccount6650
      @homeaccount6650 5 днів тому +8

      ఆవును సార్ చంద్రబాబు పాపం వాడిని తరుముకొస్తుంది వీడికి తోడుగా ఆ చదువు రాని సినిమా వెదవ పవన్ కళ్యాణ్ గాడు

    • @Sury670
      @Sury670 5 днів тому +4

      💯💯💯✅✅✅👏👏

    • @Sury670
      @Sury670 5 днів тому

      ​@@homeaccount6650✅✅✅💯💯👏👏

  • @gopichand5341
    @gopichand5341 5 днів тому +26

    సార్ మీరు పొరబడ్డారేమో, రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే జరిగిన దాడులు, కూల్చివేతలు, అవమానాలు, హత్యలు... ఇప్పటికే వంద దాటిపోయాయి, సాక్షి పేపర్లో 10వ పేజీలో గత పది రోజులుగా ఫుల్ పేజీ ఇవే పగ తీర్చుకునే ఘటనలు... జగన్ వైపు నుండి ఇంతవరకు ఒక్క నిరసన ప్రదర్శన అయినా జరగలేదు. ఇదే ఆశ్చర్యంగా ఉంది.

  • @bhagikrishnamurthy6313
    @bhagikrishnamurthy6313 5 днів тому +22

    జనం అంతా గమనిస్తూ వుంటారు పిచ్చోళ్ళు అనుకుంటే జనం తగిన వాత పెడతారు

    • @shivasharma5047
      @shivasharma5047 5 днів тому

      జనం తగిన వాత పెడతారంటే అది ఓటు ద్వారానే.,అదీ 5 ఏళ్ళకోసారి. జనం తిరగబడి తరిమికొట్టాలి ,అప్పుడే రాష్ట్రం బాగుంటుంది.

  • @satynaraynabotta241
    @satynaraynabotta241 5 днів тому +35

    దీనివల్ల లోకేష్ గారికి భవిష్యత్తు ఉండదు l

  • @satynaraynabotta241
    @satynaraynabotta241 5 днів тому +14

    2029 లో మేము వచ్చాక డబల్ కాదు సార్ త్రిబుల్ అవుతాది ఇది రాష్ట్ర మా మా కొన్ని వీళ్ళలో ప్రజలు ఎన్నుకున్న నాయకుల వి వి ఎం నాయకుల

  • @kvramana966
    @kvramana966 5 днів тому +9

    చంద్రబాబు ఒకవైపు ప్రతిపక్షాలు పై ప్రతికారము చేయం అంటారు. ఇలా ప్రతి చోట విధ్వంసం చేస్తున్నారు.. ఒకవేళ అది ఆక్రమణ నిర్మాణం ఐతే దానిని న్యాయస్థానాలు ద్వారా వేరొక దానికి వాడుకోవచ్చు కదా.. కొన్ని కోట్ల రూపాయలు బుగ్గిపాలు చేయడం ఎందుకు? అప్పుడు జగన్ ఐనా ఇప్పుడు వీళ్ళు ఐనా ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్ర అభివృద్ధి కుంటపడుతుంది...

    • @srinivast6631
      @srinivast6631 4 дні тому

      నిజం డబ్బు వేస్ట్ అవుతుంది. Well Said

  • @uv-5
    @uv-5 5 днів тому +15

    ప్రజల వైపు ఆలోచనలు చేయటం లేదు....ప్రధాన రాజకీయ పార్టీలు స్వార్థం ఎక్కువగా ఉంది. కక్షసాధింపు చర్యలు తీసుకోవటం సరైనది కాదు. విద్వాంసం చేయటం ముందుగా ఆధారాలు చూపాలి. ప్రతీకారంగానే కనిపిస్తుంది. ముందుగానే చంద్రబాబు ఇంటి చుట్టూ చాలా ఆక్రమణలే ఉన్నాయి.

  • @krishnareddy6050
    @krishnareddy6050 5 днів тому +32

    వైసిపి కార్యాలయం కూల్చడం ఒక్క తప్పు, 99 తప్పులు జరుగాలి శిశుపాల వధ జరుగుతుంది

    • @vedantam7386
      @vedantam7386 5 днів тому +1

      Correct bro

    • @hemanthkumar-lf2xh
      @hemanthkumar-lf2xh 5 днів тому +2

      Already jarutundi

    • @joshibaddipudy1041
      @joshibaddipudy1041 5 днів тому

      వీడికి పోయే కాలం దాపురించింది. ఇది తథ్యం!!

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 5 днів тому +4

    40 years industry, నేనే హైదరాబాద్ కట్టాను, చార్మినార్ నిర్మిoచాను, మొబైల్ కనిపెట్టాను. సిగ్గుపడాలి ఆరు రోజులు కాలేదు ఇంత కక్ష సాధింపా? ఆంధ్ర ప్రజానీకo ఇక క్షమిoచరేమో. ఒక పక్క నేషనల్ మీడియా చానెల్స్ దమ్ము ఎత్తిపోసుతునారు...బాబు ఒక డిక్టేటర్ అని సిగ్గు ఉందా ముసలోడా? ఇక నీ ఆటలు సాగవు. ప్రజా సంఘాలు ఉద్యమించాలి, నక్సల్స్ మేలుకొనాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. మీకు ఓటు వేసినందుకు నీచమైన అరాచక పరిపాలనను ప్రజలకు అర్ధo అయింది. చిన్న వాడైన రేవంత రెడ్డి మేలు కదా, KCR కట్టిన కట్టడాలను కూల్చి వేయలేదు. TRS అనుచరులపై విరుచక పడలేదు. తాలిబాన్ డిక్టేటర్ అని ఆరు రోజులకే ముద్ర. ముసలోడా నీకు రోజులు దగ్గర పడ్డాయి కబద్దార్!!!

  • @yogaiahsandraboina
    @yogaiahsandraboina 5 днів тому +20

    Tdp...tappu...chesthundi...ripeitchesthunnaru....jai...jagan...

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 днів тому +4

    టీడీపీ. తన ప్రభుత్వాన్ని తనే కూల్చుకుంటోంది.!? చాలా విచారకరం.!!

  • @ghumaghumavantalu1749
    @ghumaghumavantalu1749 5 днів тому +7

    Very good message sir

  • @subhashborlakunta3154
    @subhashborlakunta3154 5 днів тому +8

    Jai Jagan

  • @manikumari1472
    @manikumari1472 5 днів тому +7

    Super

  • @srideviveladi2200
    @srideviveladi2200 5 днів тому +3

    కరకట్ట కొంప కూడా అక్రమంగా కట్టిందే కదా

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 5 днів тому +5

    YSR party should have construct on its own land not on government land

  • @venkatraokbharagarugoodwom2259
    @venkatraokbharagarugoodwom2259 5 днів тому +3

    Super. Sir

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 5 днів тому +15

    adi akrama nirmanam kadu

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 5 днів тому +12

    lingamaneni guest house akrama mirmanam danni koolchandi mundu

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l 5 днів тому +5

    Because hi court also support tdp
    We already know

  • @satyanarayanauppaluri4080
    @satyanarayanauppaluri4080 5 днів тому +1

    బాగా చెప్పారు సార్.

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +4

    Like Tamilnadu jaylalita and karunanidhi government

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +3

    Vegetables rates petrol price tagginchali, Housetax, Bus fares taggali, P C L Brand liquors supply cheyali.

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +7

    SUPER SIX

  • @govindupalikila7582
    @govindupalikila7582 5 днів тому +3

    Special status,Polavaram, Railway jone,Vizag steel plant meeru prajalaki icchina vagdanulu amalucheyandi🙏

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l 5 днів тому +3

    All ready knows people

  • @chpaparao310
    @chpaparao310 5 днів тому +3

    Yes correct ga chepparu ,edi lokesham red book rajyangam ,prasninche pawan emichestunnado ,oh lokesh cbn ni prasninchademo 😅😅😅😅😅😅😅

  • @veerakrishnakoduri3965
    @veerakrishnakoduri3965 5 днів тому +1

    Yes Sri

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 5 днів тому +5

    జగన్ విచక వెంటనే చెయ్యలేదు it's Time bad time

  • @komalkumar9073
    @komalkumar9073 5 днів тому

    Perfect Analysis Sir👌

  • @pandubujji103
    @pandubujji103 5 днів тому

    కూటమిగా వచ్చేదే అందుకు కక్ష సాధించుకోడకే 100%

  • @aggirajum4175
    @aggirajum4175 5 днів тому

    Super sir🎉🎉🎉

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +2

    Vegetables rates petrol price tagginchali, Housetax, Bus fares taggali, P C L Brand liquors supply cheyali. J brand ban chyyandi... Revenge stop chesi praja palana cheyali... Missing ayina ammayilanu vetiki vari family ki hand over chyandi

  • @JogiRajarao
    @JogiRajarao 5 днів тому

    Good analysis sir 🎉

  • @user-ew8kh1xs7b
    @user-ew8kh1xs7b 5 днів тому

    కక్ష సాధింపు చర్యలు

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 5 днів тому +9

    They want red book

  • @rangaraoyeluri574
    @rangaraoyeluri574 5 днів тому +1

    If it against the orders of court
    Ycp can go for contempt court. People are with cbn. They are enjoying the demolishing.That is the hatred
    Of on jagan

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 5 днів тому +1

    Prajavedika Government property...YCP office encroached government land n private property...mind it😮😮

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 5 днів тому +1

    Don't say like this. Without permission no construction. Ycp arachaka palana. No development

  • @user-ui6wy6ib5m
    @user-ui6wy6ib5m 19 годин тому +1

    ❤😂😢

  • @lavanyareddy1662
    @lavanyareddy1662 5 днів тому +2

    Press meet for everything then there wil be no value wait and see how he wil handle , daily TDP is doing all this shit then daily he needs to address press meet , wait and watch for his press meet that wil be a slap for TDP for sure

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    జనానికి ఏం సమాధానం చెప్తారు ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో కొట్టాలని నేర్పిస్తారు రేపు ఉదయం లేవా పార్టీ వస్తే ఈ పార్టీలోకి కొడుతారు ఇలా

  • @challasivareddy3471
    @challasivareddy3471 5 днів тому +1

  • @user-tv5ui6xp5q
    @user-tv5ui6xp5q 5 днів тому +2

    8:16 8:23 8:24 8:34 8:39 8:43 ఎవరు చేసిన అదే పని. సారా అదే. సీసాలు. మార్పు. వాళ్ళ కు. నచ్చని వారివే. కూ లు స్తారు.

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 5 днів тому +1

    Revenge politics has been started in AP that finally results for the downfall of the Government

  • @subbaraochamarthy4694
    @subbaraochamarthy4694 5 днів тому +3

    U decided to demolish 100 it is tarakasara desa party

  • @user-xq7ft9xw4p
    @user-xq7ft9xw4p 5 днів тому +1

    GATAMLO JAREGENADANEKE MEERU........?😊😊

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w 5 днів тому +1

    AP public do not want Jagan photo on anybody properties or on certificates, we do not want to see Jagan anymore

  • @pchittemma2822
    @pchittemma2822 5 днів тому +5

    Permission లేకుండ కడితే తప్పు కదమ్మా ఇది ఒక్కటే కాదు ప్రతీ జిల్లాల్లో ఉన్నాయి అక్రమ నిర్మాణాలు వీటికి ప్రభుత్వ భవనాలను కూల్చడం ఒకటే కాదమ్మా తేడా ఉంది

    • @homeaccount6650
      @homeaccount6650 5 днів тому

      కూటమి వాళ్ళు కి ఇంత కంటే ఎక్కువ అర్థం కాదులే మీ కళ్ళు కి కుళ్ళు కుతంత్రాలు తప మిగతావి ఏం కనపడవు

  • @bmr5787
    @bmr5787 5 днів тому +1

    National media lo baga highlight avuthundhi.investers venukanja vesthunnaru

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    కోట్లు ఏడ తిరిపిస్తే సార్ చంద్రబాబునాయుడు కోట్లు కోట్లు చంద్రబాబు నాయుడు

  • @gudlaprameela9029
    @gudlaprameela9029 5 днів тому +4

    Paid analysts words have no value

    • @manikumari1472
      @manikumari1472 5 днів тому

      Politicians entamandi akramakattdalalo leru even at present CM tho saha

  • @vedantam7386
    @vedantam7386 5 днів тому

    Correct sir

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 5 днів тому +1

    COURT DWARA BUDDI CHEPPALI URGENTLY

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Hospital s bagucheyyali, school s EMedium education modern ga chesi midday meals programs cheyandi

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Amravati lo insider trading ayind? Leda??

  • @thirupathaiahbijjam1965
    @thirupathaiahbijjam1965 5 днів тому +1

    Jagan..good....

  • @user-ge5pf5zw3w
    @user-ge5pf5zw3w 5 днів тому +4

    ఆంధ్రాలో 60% జనాభాకు వైసీపీ అక్కర్లేదు, వైసీపీ వస్తే ఏపీ పౌరులకు ఆస్తులపై జగన్ ఫొటోలు, కొండలకు గుండు, తియ్యని బెడ్‌రూమ్‌లు, మసాజ్ టేబుల్స్, బాత్‌రూమ్‌లు నచ్చవు.
    వైసీపీ అక్రమ ఆస్తులన్నింటినీ తొలగించి వాటిని పార్కులుగా మరియు ప్రజా సౌకర్యాలుగా ఉపయోగించడం మంచిది

  • @vallabhanenihimavanth1872
    @vallabhanenihimavanth1872 5 днів тому +1

    Are waste fellows party ki government ki teda Anto telusukondi. Ipudu kulchindi Party karyalayam, oka private property. Prajavedika anedi govt property, tax payers money toh kattaru.

  • @user-ow5ns9bo2q
    @user-ow5ns9bo2q 5 днів тому

    👌🏼👌🏼👍🏼👍🏼

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994 2 дні тому

    పథకాలు అమలు కాదని టీడీపీ కి బాగా తెలుసు. కాబట్టి రిషి కొండ, పోలవరం, వైసీపీ కార్యాలయాల కూల్చివేత ఇలా blame game తో కొంత కాలం timepass చేస్తారు. ఇంకా police కేసులు, వేధింపులు చాలా ఉన్నాయి...

  • @user-vm7oh6ez9k
    @user-vm7oh6ez9k 5 днів тому +1

    100% currect ga vislesana chesaru saru.

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Prajala drusti Maralchadaniki revenge teesukuntunnaru

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 5 днів тому +1

    Jai jagan Anna

  • @prasannakumar6434
    @prasannakumar6434 5 днів тому +1

    Evado gadde thente
    Manamu adhee gadde thendhamu....
    Buddhe leedhu kadha.....😮😮😮

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Amaravathi GRAPHICS

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 5 днів тому

    Only to divert public mind from their lapses.

  • @paaruravi3703
    @paaruravi3703 5 днів тому

    Rip Tdp

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 4 дні тому

    Ysrcp gate TDP ki tappadu. Your marjin is only 10%.Remember.

  • @SuperShakira786
    @SuperShakira786 5 днів тому +1

    This channel is biggest hypocrite in media

  • @mravishankarreddy702
    @mravishankarreddy702 5 днів тому +1

    This is correct sir

  • @yaswanthroy4686
    @yaswanthroy4686 5 днів тому +1

    Kalam elagey vundadu e rohju vunna galli reapu vundadi

  • @shivasharma5047
    @shivasharma5047 5 днів тому +1

    ఈరోజు కూల్చిన భవనం ముందు వైసిపి వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు రేపు ఎక్కడ కూల్చబోతున్నారో అన్న విషయాన్ని చంద్రబాబుని అడిగి.తెలుసుకుని అక్కడికి కూడా అంతా నేలమట్టం చేసిన తర్వాత చేరుకుని విచారాన్ని వెలిబుచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుంది. కూటమి వాళ్ళు ప్రతిరోజూ ఎక్కడెక్కడ కూల్చివేతలు చేస్తున్నారో ముఃదుగా చెప్పాలి. ఏ వ్యవస్థ కూడా మీకడ్డు చెప్పదు. ముఖ్యంగా న్యాయవ్యవస్థ ,న్యాయస్థానాలు.

  • @NarenSankepally
    @NarenSankepally 5 днів тому +1

    Redbook Rajyaangamu

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 5 днів тому

    Geetham university akraminchukoleda
    Lingamaneni guest house

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Housing for poor continue cheyyali

  • @Alr488
    @Alr488 5 днів тому

    Emm ledu... Asalu roopam prajalay chupistharu

  • @VenkatReddy-rl2cp
    @VenkatReddy-rl2cp 5 днів тому +1

    Idi ycp ki manchide

  • @seshagiriraoedupuganti2177
    @seshagiriraoedupuganti2177 5 днів тому

    Do you think YSR party followed all acts?

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 5 днів тому

    Jagan garu manchi paripalana andinchali

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m 5 днів тому +1

    Cbn

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    10 గా సార్ 150 గుర్తురు

  • @boyamadhu695
    @boyamadhu695 5 днів тому

    sir interview lu chayakande

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    101 tappulu jarigevaraku sree krishna wail chesadu

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 5 днів тому +1

    Peoples given good majority for tdp party to rule Ap...Do good schemes and development of ap please concentrate about peoples.. Don't take revenges to ycp party . All are be union and do good for poor peoples and youngester emploments and care about aged peoples and Give good medical care gor peoples of Ap...please stop demolish activities think about voters ... please....

  • @joyratnakumard84
    @joyratnakumard84 5 днів тому

    Jai jaganji ❤

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 5 днів тому +1

    His kompa also same 😂

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v 5 днів тому +3

    TDP,JSP prajalaku manchi chestay same time YCP ni confirm ga vetadutundi, ventadutundi 40 percent kadu 39.37 percent andilo Rayalaseema lo vote share 40 paine vachindi costal lo 35 percent avarage ga vachindi ante only 2 relegions votes matrame support chesay Hindus complete ga NDA ki support chesaru next time YCP ki 39 voteshare vundadu,congress activate confirm ga avutundi idi pakka.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    అరే చంద్రబాబు నాయుడు 100 చేసిన అవి నడిస్తే ఎందుకంటే కోట్లు సపోర్ట్ ఉన్నాయి హైకోర్టు సపోర్ట్ ఉన్నయి వాళ్లకు డబ్బులు ఇస్తాడు హైకోర్టులకు డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు ఇచ్చి కోట్లు లక్షల కోట్లు దగ్గర ఇచ్చి మైనేజ్ చేసేస్తాడు కోట్లు ఆయనకు సపోర్ట్ చేస్తే

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Roads bagucheyandi

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Sr. NTR gariki Barat Ratna ivvali

  • @Janu.kutty..
    @Janu.kutty.. 4 дні тому

    Sir okati .. jagan garu kattinavi motham kulcheyandi ..sir .. ashalu a paripalanalo jariginavi motham kulcheyandi ...enka better ga untadi

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    ఎవరి మీద అక్షరాలు అనిపించిన జగన్ మాత్రం కట్ చేసావ్

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    ఓట్లనేటి జగన్కు తీర్పురానే రావు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే గట్ల తీర్పులు వస్తాయి

  • @GangaKatta-mn5kb
    @GangaKatta-mn5kb 5 днів тому +1

    Andhra, telungana seperate avataniki karanam evvaru??

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 5 днів тому

    చంద్ర నువ్వు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా చంద్రబాబుతో మాట్లాడాడు మాట్లాడాడు

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 5 днів тому

    నూరు కబ్జాలు చేసాడా జగన్ రెడ్డి

  • @ica91015
    @ica91015 5 днів тому +1

    Mana YCP party chesthe samsaram verey vallu chesthe vyabicharam🙏

  • @Ss-st1dv
    @Ss-st1dv 5 днів тому

    99999999999999999999999999999999999 checkomanandi. God will see it