కరుణ గారు. మీరు వాళ్ల మాటలు విని. వీడియోస్ తీయడం మాత్రం మానేయకండి. ప్లీజ్. వాళ్ళు ఇష్టముంటే చూస్తారు లేదంటే లేదు. మీరు తీసే వీడియోస్ వల్ల. ప్రతి ఇంట్లో ఎంత కష్ట పడతారు అందరికీ తెలుస్తుంది. నెగటివ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్. వీలైతే ప్రోత్సహించండి. లేకపోతే వీడియోస్ చూడటం మానేయండి. అంతేకానీ ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడకండి. పూజలు మనశ్శాంతిగా ఉండడం కోసం చేస్తారు. లక్కీ లో మీరు ఏ లోపం చూశారో నాకైతే అర్థం కాలేదు. తను ఎప్పుడు హెల్తీ గానే ఉంటది. పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా తల్లిదండ్రులు పూజలు చేసేది. లక్కీ అయితే హెల్త్ గానే ఉన్నది. కరుణ గారు పూజలు చేసేది కూడా అందుకోసమే. దయచేసి ఎవరూ కూడా. లక్కీ లో ఉన్న లోపాన్ని కరుణ గారికి వాళ్ళ హస్బెండ్ కి మనసు బాధ పెట్టేలా మాట్లాడకండి. లక్కీ ఇస్ బ్యూటిఫుల్ గర్ల్ క్వీన్. మీరు ఎలా అంటే ఏం పట్టించుకోకుండా కరుణ గారు ఓకేనా.
కరుణ గారు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరక చెప్పలేకపోయాను ఈరోజు చెప్తున్నాను ఏంటంటే. మీరు ప్రతిరోజు ఆడవాళ్లు ఏం పని చేస్తారు అదే చెప్తున్నారు అందువల్ల మీరు వేస్ట్ మెసేజ్ కి రిప్లై ఇవ్వనవసరం లేదు. వాళ్లు ఏదో ఖాళీగా ఉండి ఏదో మెసేజ్ పెట్టాలి కదా అని వాళ్ళ అలా పెడుతున్నారు. మీరు ఎందుకండి వాళ్ల కోసం టైం వేస్ట్ చేసుకుంటారు. నేను కూడా మీకు లాగే పూజలు చేస్తాను డైలీ ఇల్లు కూడా అలా నీట్ గా ఉంచుకుంటాను. కానీ నేను వీడియో తీసి పెట్టలేక పోతున్నాను. మీరు వీడియోస్ కోసం ఏమి ప్రత్యేకంగా ఏమి చేయట్లేదు ఏమైనా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిండా ఆకులు వేసుకుని మీరే తుడుస్తుంటే మళ్ళీ అనుకున్నట్టుగా అనుకుంటున్నారు అలాంటి చెత్త వాళ్ళకి మీరు రిప్లై ఏమి అవసరం లేదు. లక్కీ కోసం అలా మాట్లాడినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. లక్ కోడి వల్ల మీకు అదృష్టం అంతే వాళ్లకి ఆ విషయం తెలియదు. మీరు అలాంటి మాటలు కోసం పట్టించుకోనవసరం లేదు. ఎందుకే లక్ కొడుకు ఏం కట్ చేశాడా లేదా కరుణ గారు. లక్కీ మాటలు చాలా ముద్దుగా ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ తల్లి. డైరీలో 50 రుపీస్ పెట్టించుకున్న వా లేదా.
బిర్యానీ చేస్తే మేము కూడా ఎలా తినటం కరుణ గారు. మీరు చెప్పే విధానం అంటే నాకు చాలా చాలా ఇష్టం.❤❤.
Tq 😊❤️
Akka me life ilane happy ga u dali
Lukkodu chala good girl super girl ❤❤❤
Nice voice sister..me opika ki hats off..
Tq 😊❤️
Nice super 👌👌👌 akka &bavagaru
😊❤️❤️
Hii happy new year akkka❤❤🎉 lakkodu kuda happy new year akka
Chalabagundi🎉
Nice vlog sister... Love u lakkodu❤❤❤
Thank you so much 😊❤️
Hi sis happy new year
Lovely❤❤❤❤❤❤ family
😊❤️
Home tour cheyandi sis
😊👍
Naku lakkodu ante chala istam sis❤
😊❤️❤️❤️
Sisatears,eddaru,supear,ga,unnaru,❤❤
Tq😊❤️
కరుణ గారు. మీరు వాళ్ల మాటలు విని. వీడియోస్ తీయడం మాత్రం మానేయకండి. ప్లీజ్. వాళ్ళు ఇష్టముంటే చూస్తారు లేదంటే లేదు. మీరు తీసే వీడియోస్ వల్ల. ప్రతి ఇంట్లో ఎంత కష్ట పడతారు అందరికీ తెలుస్తుంది. నెగటివ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్. వీలైతే ప్రోత్సహించండి. లేకపోతే వీడియోస్ చూడటం మానేయండి. అంతేకానీ ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడకండి. పూజలు మనశ్శాంతిగా ఉండడం కోసం చేస్తారు. లక్కీ లో మీరు ఏ లోపం చూశారో నాకైతే అర్థం కాలేదు. తను ఎప్పుడు హెల్తీ గానే ఉంటది. పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా తల్లిదండ్రులు పూజలు చేసేది. లక్కీ అయితే హెల్త్ గానే ఉన్నది. కరుణ గారు పూజలు చేసేది కూడా అందుకోసమే. దయచేసి ఎవరూ కూడా. లక్కీ లో ఉన్న లోపాన్ని కరుణ గారికి వాళ్ళ హస్బెండ్ కి మనసు బాధ పెట్టేలా మాట్లాడకండి. లక్కీ ఇస్ బ్యూటిఫుల్ గర్ల్ క్వీన్. మీరు ఎలా అంటే ఏం పట్టించుకోకుండా కరుణ గారు ఓకేనా.
Tq so much for support and comment 😊❤️❤️
Tq
Nicevideo
Happy New year
హ్యాపీ న్యూ ఇయర్ కరుణ గారు.
Medi ye vuru andi madhi kuyyeru
Balanthram 😊
Malli vadapalli appudu veltharu cheppandi akka
May be feb lo vasthaanu maa maagamaasam kadhaa😊❤️
@karunakumari6152 ok akka
కరుణ గారు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరక చెప్పలేకపోయాను ఈరోజు చెప్తున్నాను ఏంటంటే. మీరు ప్రతిరోజు ఆడవాళ్లు ఏం పని చేస్తారు అదే చెప్తున్నారు అందువల్ల మీరు వేస్ట్ మెసేజ్ కి రిప్లై ఇవ్వనవసరం లేదు. వాళ్లు ఏదో ఖాళీగా ఉండి ఏదో మెసేజ్ పెట్టాలి కదా అని వాళ్ళ అలా పెడుతున్నారు. మీరు ఎందుకండి వాళ్ల కోసం టైం వేస్ట్ చేసుకుంటారు. నేను కూడా మీకు లాగే పూజలు చేస్తాను డైలీ ఇల్లు కూడా అలా నీట్ గా ఉంచుకుంటాను. కానీ నేను వీడియో తీసి పెట్టలేక పోతున్నాను. మీరు వీడియోస్ కోసం ఏమి ప్రత్యేకంగా ఏమి చేయట్లేదు ఏమైనా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిండా ఆకులు వేసుకుని మీరే తుడుస్తుంటే మళ్ళీ అనుకున్నట్టుగా అనుకుంటున్నారు అలాంటి చెత్త వాళ్ళకి మీరు రిప్లై ఏమి అవసరం లేదు. లక్కీ కోసం అలా మాట్లాడినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. లక్ కోడి వల్ల మీకు అదృష్టం అంతే వాళ్లకి ఆ విషయం తెలియదు. మీరు అలాంటి మాటలు కోసం పట్టించుకోనవసరం లేదు. ఎందుకే లక్ కొడుకు ఏం కట్ చేశాడా లేదా కరుణ గారు. లక్కీ మాటలు చాలా ముద్దుగా ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ తల్లి. డైరీలో 50 రుపీస్ పెట్టించుకున్న వా లేదా.
Thanks for support and comment 😊❤️❤️❤️
Nice video
Tq .sis
😊❤️
❤❤❤❤👍
❤️❤️❤️
Me buttalu clearga chupinchu akka plz
😊👍
Happy new year akka
Happy new year to you too 🥰
మీకు car ఉందా sis
Haa undandi
Hi sister
Hii 👋
Hi sister fast coment
Hello 😊tq soo much 😊❤️
అంతా ఫస్ట్ గా ఎలా మాట్లాడుతారు అండి బాబు😮
🫣