Це відео не доступне.
Перепрошуємо.

Harish Shankar Puts 90MM Rod To Reporter Suresh Kondeti | Pawan Kalyan | 2018 Movie Press Meet | TCB

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2023
  • Harish Shankar Puts 90MM Rod To Reporter Suresh Kondeti | Pawan Kalyan | 2018 Movie Press Meet
    #HarishShankar #UstaadBhagatSingh #2018Movie #PawanKalyan

КОМЕНТАРІ • 502

  • @chinnapappula7324
    @chinnapappula7324 Рік тому +275

    సూపర్ హరీష్ శంకర్ గారు చాలా బాగా చెప్పారు 👌👍

    • @chandrakalareddy8113
      @chandrakalareddy8113 Рік тому +2

      కొందరు వంకర ప్రశ్నలు వేస్తుంటారు. వర్జినల్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలు కూడ ఎంతో అధ్భుతంగ తీస్తున్నారు మనవాళ్లు . ఇలాంటి వెంగళప్పలు అక్కడ క్కడా వున్నారు హరీష్ గారూ, ఎంతో శ్రద్ధ శ్రమతో కథను ఎన్నుకొని దాన్ని తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తేవడమనేది ఒక
      యజ్ఞంలాంటిదే. ప్రశ్నలు ఎలా మనసుకు గుచ్చుకుంటాయో ప్రశ్నించే వాళ్లకు తెలీదు.

    • @chinnapappula7324
      @chinnapappula7324 Рік тому +1

      అవునండి ఒక రీమేక్ మూవీ చేయాలంటే చాలా దమ్ము ఉండాలి ఒరిజినల్ కంటే బాగా తీయాలి అప్పుడే ప్రేక్షకులు చూస్తారు ఆ విషయం హరీష్ శంకర్ గారు గ్రేట్

    • @ballakamaesh8678
      @ballakamaesh8678 Рік тому

      Bokkacheppadu

    • @Krishna-ns5de
      @Krishna-ns5de Рік тому

      Super Harish Pro love you

    • @Krishna-ns5de
      @Krishna-ns5de Рік тому +1

      ❤❤❤❤❤👍👍👍👌👌👌

  • @phaneendrapuvvala-ju8up
    @phaneendrapuvvala-ju8up Рік тому +257

    మాములుగా ఇవ్వలేదు, వాళ్ళకి వల్లే పెద్ద తెలివైన వాళ్ళు లాగా ఏమైనా అడగొచ్చు అని ఎదవా ఫీలింగ్..

  • @nanampavan7024
    @nanampavan7024 Рік тому +130

    Straight Forward Harish Anna ❤️✨

  • @rajasbeautifullyrical5471
    @rajasbeautifullyrical5471 Рік тому +100

    చాలా చాలా పెద్ద రాడ్డే దింపావు హరీష్ అన్నో పర్ఫెక్ట్ ఇచ్చావ్ 👌👌👌👌👌

  • @raghumudiraj1949
    @raghumudiraj1949 Рік тому +124

    హరీశ్ అన్న 👌👌👌

  • @hyderabadishaker7197
    @hyderabadishaker7197 Рік тому +187

    సురేష్ రిపోర్టర్. వాడికి ఏం ప్రశ్న అడగాలో అది కూడా తెలియదు ఎలా ఎడపా వీడు రిపోర్టర్.

    • @krishnachary5522
      @krishnachary5522 Рік тому +6

      Vadu Em Reporter oo
      Inko Musalodu Murthy gadu Vadu Em Reporter oo
      Malla Reddy gadu Vadu Em Minister oo
      Sirish gadu vadu Em hero oo
      Talent Unna vallu Kaliga Migili Poyaru mana karama ra babu

    • @praveensingh__432
      @praveensingh__432 Рік тому

      వాడు అసలు అసలు రిపోర్టర్ ఏ కాదుఅసలు ఆర్ ప్రొడ్యూసర్😂

  • @ameerbasha8889
    @ameerbasha8889 Рік тому +52

    “Question vesinapudu answer vinu” 😂 e line arupulu 😂😂😂

  • @manomano82
    @manomano82 Рік тому +38

    Very good counter to suresh kondeti.. well said by harish shankar 😊

  • @sridharthota4911
    @sridharthota4911 Рік тому +129

    వీడికి బాగా ఇఛారు, Harish🎉🎉🎉 super

  • @rajagopalbathula7592
    @rajagopalbathula7592 Рік тому +111

    హరీష్ ఆన్న నువ్వు మొనగానివి 🐅🐅🐅🐅👌👌👌👌

  • @adityaparitala5411
    @adityaparitala5411 Рік тому +9

    Good reply as this specific journalist has been doing this for a while instead of promoting the Cinemas

  • @kumarpilli
    @kumarpilli Рік тому +33

    👏👏👏👏👏👏 super punch by Harish

  • @srinivasulupadmaparamadasu8108
    @srinivasulupadmaparamadasu8108 Рік тому +25

    Superb HARISH ANNA ADBUTHAM❤❤❤❤❤❤❤

  • @chantik7852
    @chantik7852 Рік тому +110

    సురేష్ కొండేటి గాడు పాలకొల్లు దగ్గర జిన్నూరు లో చీటీ పాట లు వేసి అక్కడ జనాలకి డబ్బులు ఎగదొబ్బి hyd పారిపోయి వచ్చాడు...

    • @nandhukumar3474
      @nandhukumar3474 Рік тому +6

      Godavrollu anthy 😂

    • @manjuov2831
      @manjuov2831 Рік тому +2

      😂😂😂😂😂😂😂😂

    • @vcmplatform1690
      @vcmplatform1690 Рік тому +3

      Palakollu to hyderabad flight lo raavaalaa ??
      Vacchi vasool cheskovadda? ila Harish shankar laa .

    • @kalyansrinivask5830
      @kalyansrinivask5830 Рік тому +5

      @@nandhukumar3474 nuvvu Pakistan vadiva ra?

    • @coolBabu197
      @coolBabu197 Рік тому

      @@nandhukumar3474 gudda pagili pothe roi..oka laffoot gadu edo cheithe motham aah area ani antav enti ra halwa ga...

  • @ramd1625
    @ramd1625 Рік тому +61

    రాడ్డు దింపిన హరీష్ అన్న 😢

  • @nareshp9155
    @nareshp9155 Рік тому +21

    Baaga ichaav vaadiki .. Harish Anna👌👌👌👌

  • @NareshKumarKatari
    @NareshKumarKatari Рік тому +97

    బాగా మంచిగా ఆయిల్ రాసి దించావ్, ఇతనేదో పెద్ద క్రిటిక్ లాగా ఓవర్ యాక్షన్ questions వేస్తున్నాడు. ఏదోకటి నోటికి వచ్చింది అడిగేసి పెద్ద పిస్తా లాగా ఫీల్ అవుతాడు, ఇతనికి మొన్న విరూపాక్ష లో అమ్మాయి, డింపుల్ హాయతి మూతి పగిలేలా ఇచ్చారు హరీష్ గువ్వ పగిలే లాగా ఇచ్చాడు.

  • @sncsrinivasan4570
    @sncsrinivasan4570 Рік тому +31

    Vinaevadu suresh ayithey chepaevadu Harish 😂😂😂

  • @balukasula4376
    @balukasula4376 Рік тому +42

    సురేష్ కొండేటి కి సూపర్ గా దించాడు హరీష్ 😂😂😂

  • @sureshsutesh1779
    @sureshsutesh1779 Рік тому +30

    Harish Anna baga vesesadu....malli interview lo questions veyadu viral kosam

  • @PavanKumar-yr9ls
    @PavanKumar-yr9ls Рік тому +18

    Well Said Harish Brother

  • @chinnuk1735
    @chinnuk1735 Рік тому +20

    Suresh ki ego hurt ayyi malli question vestunnadu

  • @Ravi-cd1fb
    @Ravi-cd1fb Рік тому

    డబ్బింగ్ నే నమ్ముకునే వారికి ఈ క్వశ్చన్ నచ్చదు. మండుతాధి. ఈ రోజుల్లో కూడా డబ్బింగ్ ఏంటి సామి ప్రపంచం ఎక్కడికో పొయింది... పెరిగేత్తాలి.. క్రియేటివిటీ manadhaggare మొదలవ్వాలి అనే థాట్ మనల్ని మన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. Example రాజమౌళి,సుకుమార్,ఎస్ . ఈ రోజుల్లొ డబ్బింగ్ సినిమాలు నమ్ముకుంటే దెబ్బకి దోరికేస్తవ్ జాగ్రత్త... హారిస్ sir

  • @lakkojihymavathi5775
    @lakkojihymavathi5775 Рік тому +5

    Super anna meru

  • @sarangapanipallakonda2436
    @sarangapanipallakonda2436 Рік тому +10

    Correct ga chepparu harish sir suresh kondeti reporter ki eppudu em question veyyalu theliyadhu athani ki

  • @devendrakumarv8372
    @devendrakumarv8372 Рік тому

    Harish Anna counter kante ee video editor vesina thumbnail line eh inka strong ga undi 🤣

  • @ennarapusaivamshisaivamshi479
    @ennarapusaivamshisaivamshi479 Рік тому +15

    👌👌👌

  • @nachireddylaxman5411
    @nachireddylaxman5411 Рік тому +2

    Super sir హరీష్ గారు

  • @narasimhag-he7xk
    @narasimhag-he7xk Рік тому

    Super brother wonderfull

  • @sureshkumarnaidu925
    @sureshkumarnaidu925 Рік тому +3

    Directors are creators. Don't blame. Suresh attend the press meet and go back silently

  • @sashicharansashicharan654
    @sashicharansashicharan654 Рік тому +4

    తెలుగు సినిమాలనిర్మాతలకు ఒక మనవి ఈ సురేష్ గారిని దయచేసి ప్రెస్మీట్లో ఫీలవకండి వాడి క్వశ్చన్ లు ఈ మధ్య అసహ్యం ఇస్తున్నాయి

  • @Bhakumaharaj
    @Bhakumaharaj Рік тому +8

    Harish bro your super 😊

  • @rajuneerumalla
    @rajuneerumalla Рік тому +1

    Awesome....🎉

  • @nvr9173
    @nvr9173 Рік тому +1

    ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు తుక్కులా కొని తెలుగు లో డబ్ చేసేవాడు ఈ సురేష్ కొండేటి..☺️😊☺️

  • @mallikarjunarao9897
    @mallikarjunarao9897 Рік тому +3

    Harish anna nuvvu super.....

  • @Sripspk
    @Sripspk Рік тому +18

    Gattiga ivvali villaki anavasaram ga over imp istunaru valaki mire

  • @raghavendramraghum2266
    @raghavendramraghum2266 Рік тому +6

    Harish garu ❤️❤️🙏🙏🙏🙏👌👌

  • @sanathkumar1481
    @sanathkumar1481 Рік тому +15

    Hareesh shankarrr 💥💥💥

  • @Ramaiah..
    @Ramaiah.. Рік тому

    RRR, బాహుబలి కూడా copy paste సినిమాలే... originality లేదు. కానీ కథనం , making next level. అందుకే block buster hit అయ్యాయి. సురేష్ గారు original films చేయగలరా అని అడిగారు. Suresh గారు correct గా అడిగారు. Next level కథనం, making తెలిసిన మన డైరెక్టర్లు next level original films చేస్తే ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. అది suresh గారి ఉద్దేశ్యం. కానీ హరీష్ గారు తమను తక్కువ చేస్తున్నారని hurt అయ్యి విలేకరిని కించపరుస్తూ మాట్లాడారు.

  • @healthytechlife3684
    @healthytechlife3684 Рік тому +10

    💯 well said Harish Bro

  • @kusumakumari4623
    @kusumakumari4623 Рік тому +1

    Super explanation Anna ❤

  • @nazeerhussainalluru9064
    @nazeerhussainalluru9064 Рік тому

    ఒకటో రెండో సినిమా లు చూపిస్తూ బాగా చెప్పారు.. కానీ రీమేక్ సినిమా లు చేసేది పెద్ద హీరో ల కోసం . ప్రజల కి చూపించడానికి అన్నవ్ అది ఒక పెద్ద జోక్...రీమేక్ స్టార్స్ కోసం మీ టాలెంట్ ను తాకట్టు పెట్టుకుంటున్నారు మీ లాంటి గ్రేట్ డైరెక్టర్స్.హీరో వర్షిప్ వేదిలేసి కథ లో దమ్ము ఉన్న సినిమా లు చేయండి సర్....కేరళ సినిమా లలో కథే హీరో. అందుకే అవి సాధారణ ప్రజలకి చేరుతున్నాయి....మీరు తేసే రీమేక్ సినిమా ల వల్ల అగ్ర కుల ఆధిపత్యం పెంచుతున్నారు ఇండస్ట్రీ లో...మీ టాలెంట్ తో కథ ను హీరో చేయండి కానీ ఆక్టర్స్ ను హీరో లు చేయకండి..,బుర్ర కాకుండా హృదయాన్ని ఉపయావుగించండి హరి గారు అప్పుడు మీ సినిమా లు ఆస్కార్ వరకు వెళ్ళాయి అని రాజమౌళి గారు చెపుతారు

  • @helpdesktsscan3946
    @helpdesktsscan3946 Рік тому +21

    After preemeet complete suresh be like nannu tittadaa pogidadaa 😅😅

  • @rafishaik-lt6rh
    @rafishaik-lt6rh Рік тому +31

    చినిగిపోయింది వాడికి

  • @karthiknamana
    @karthiknamana Рік тому +9

    #Kondeti ki 90mm rod kadu direct ga kondane dimpesadu maa director 😂😂😂

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 Рік тому +5

    వాడు డైరెక్ట్ సినిమా చెయ్యలేడు వెస్ట్ 👊
    జై పవర్ స్టార్ 👊👊👊👊👊👊👊👊

  • @bravindra9219
    @bravindra9219 Рік тому +3

    వాడు ఇక ప్రెస్ మీటింగ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మంచి coating ఇచ్చారు Harish గారు.

  • @mitral2kswamy273
    @mitral2kswamy273 Рік тому +2

    Super Harish sir. Good punch

  • @manikantay4737
    @manikantay4737 Рік тому

    Good explanation Anna

  • @Heyyoufolks
    @Heyyoufolks Рік тому

    Chepputho kottinattu cheppav Harish Garu!!! E madya E Journalism musugulo veedi questions chiraku teppistunayi.

  • @venkybeema7307
    @venkybeema7307 Рік тому +14

    Harish Shankar 🔥🔥🔥

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Рік тому +1

    ఇలాంటి రాడ్ pk ఫాన్స్ కి మాత్రమే సాధ్యం

  • @sonthillucinemas2330
    @sonthillucinemas2330 Рік тому +7

    Harish garu ❤❤❤

  • @muralipaluri3547
    @muralipaluri3547 Рік тому +3

    Super ga echhavu Anna

  • @shivarajtheeducator1011
    @shivarajtheeducator1011 Рік тому +3

    ఇది కూడా ప్రమోషన్స్ లో భాగమే 😢😮

  • @rsantu80
    @rsantu80 Рік тому +2

    Chala bagaa cheparu

  • @Rj-wz1hc
    @Rj-wz1hc Рік тому +7

    Super harish shankar 👌

  • @shankarmurri2833
    @shankarmurri2833 Рік тому +1

    Superb punch sir

  • @sanapalajogarao143
    @sanapalajogarao143 Рік тому +3

    Super anna❤

  • @jcreddy5467
    @jcreddy5467 Рік тому +3

    90 kadu 900 mm rod idi. Super harish garu

  • @lvsmahesh3448
    @lvsmahesh3448 Рік тому

    Suprga icharu answer

  • @Goodboy-ps5sp
    @Goodboy-ps5sp Рік тому +3

    Superb 😅

  • @kranthigoud1575
    @kranthigoud1575 Рік тому

    Super🎉

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Рік тому +1

    Super Harish gaaru.... Andharu Anni language movies chudaleru kaabatti remake cheste chustam

  • @polojuramesh9384
    @polojuramesh9384 Рік тому +3

    సురేష్ అడిగిన దాంట్లో తప్పేముంది సొంత కథలతో సినిమాలు తీసి మెప్పించాలి అప్పుడేకదా తెలుగు సినిమాకు గౌరవం

  • @Saistylist
    @Saistylist Рік тому +3

    Vinevadu suresh 😂aite chepevadu harish 🔥🔥 avali pk anna fan ikada ❤

  • @krishram55
    @krishram55 Рік тому

    Super sir. Suresh kondeti ane vaadu pedhha sannasi. Vaadiki correct gaa dhinchaaru

  • @sridasanjaneyaswamytemplem9283

    Harish garu perfect timing

  • @maddelabalugoud4232
    @maddelabalugoud4232 Рік тому +1

    Suresh కొండేటి question correct గా ఆడిగిండు ...తెలుగు లో స్టోరీ లు ఉన్న ఫిల్మ్ ఉన్నాయి ఆహ్ తీస్తున్నార ఎవడైనా మన తెలుగు కొంత మంది waste డైరెక్టర్స్ only రొటీన్ commercial ఫిల్మ్ ఏ తీస్తారు అవే hit ఫిల్మ్ లు మల్ల block buster తు ... 1 year కి 300 ఫిల్మ్ release అయితే అందులో 5 hit ఫిల్మ్ ఉంటున్నాయి తెలుగు ... నేను చెబుతున్నది కాదు ప్రొడ్యూసర్స్ వాలు చెబుతున్నది

  • @arunyoyo755
    @arunyoyo755 Рік тому +2

    Mass🔥💥 reply

  • @premsamaro3148
    @premsamaro3148 Рік тому

    తెలుగు వాళ్లకు టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ వున్నోళ్లు ఇండస్ట్రీ లోకి ఇంకా రాలేదు....మరి రానిస్తారో లేదో.
    Harish is a normal commercial director ..not only him including Rajamouli

  • @VinayKumar-ed6yd
    @VinayKumar-ed6yd Рік тому

    Super answer Harish sir ❤❤❤❤❤❤❤

  • @kdpura3972
    @kdpura3972 Рік тому +20

    suresh ki pani pataaa chettta vagudu vagutuneee untadu

    • @vijayk1751
      @vijayk1751 Рік тому +2

      Vadiki idhi alavatu iypoyindhi, asking nonsense questions

    • @jntu7142
      @jntu7142 Рік тому +1

      Vadni round off chesi rod pettadu Harish anna

  • @Neha-sl5uf
    @Neha-sl5uf Рік тому +11

    Demeaning Telugu directors and heroes has become a fashion for Telugites. If role has power and you make them believe it, anyone will act. Did anyone thought Pawan Kalyan will act in period drama #HHVM? Most of them,no. He enjoyed the script and wanted to give good story for audience so he agreed. Jai pawankalyan.

  • @srinivasHR23
    @srinivasHR23 Рік тому +1

    ఇలాంటి వాడికి గట్టిగా దింపాలి, ఇంకొకడు కూడా ఉన్నాడు టమ్మాటేడ్డి 😂😂😂

  • @VRVlogs1922
    @VRVlogs1922 Рік тому +1

    సూపర్ హరీష్ గారు

  • @manjunathbs2767
    @manjunathbs2767 Рік тому +4

    Super class bro to reporters

  • @tallywoodbasesongs6850
    @tallywoodbasesongs6850 Рік тому

    super Anna

  • @dasarisreeram6799
    @dasarisreeram6799 Рік тому

    Excellent harish Anna

  • @realnews10m3
    @realnews10m3 Рік тому +3

    super Harish anna

  • @yadagiricheviti6446
    @yadagiricheviti6446 Рік тому

    పి సురేష్ కొండేటి ఒక కథ తోనీ హీరోలని కలువు లేదా నువ్వే ఒక్క మూవీ తేశి.చూపించి.ఎప్పుడు మాట్లాడు

  • @madannewschannel994
    @madannewschannel994 Рік тому

    Super

  • @birruravi6201
    @birruravi6201 Рік тому +1

    Correct ga అడిగారు సురేష్....but Harish chuttu తిప్పి question ki మాత్రం answer చెప్పలేదు . హరీష్ వి షాక్ and మిరపకాయ్ తప్ప మిగతవన్నీ డబ్బింగ్ సినిమాలే కదా

    • @rajareddy3451
      @rajareddy3451 Рік тому

      Thammudu shock cinema kuda Telugu cinema remake ye... Manoharam ani jaganathI Babu, lay tho Guna sekhar teesadu....same to same cinema

  • @sambangilokesh4420
    @sambangilokesh4420 Рік тому +1

    Harish sankar sir me sollu appu. Full remex chesakoundu sir

  • @premkumarreddy4488
    @premkumarreddy4488 Рік тому

    Wonderful and excellent answer

  • @rambabu-fg5bu
    @rambabu-fg5bu Рік тому +4

    ❤❤❤

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 Рік тому +1

    Good counter for this suresh sir he is asking foolish questions always

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 Рік тому

    Super Harish sr 🎉🎉🎉🎉🎉🎉

  • @shankarbond4407
    @shankarbond4407 Рік тому

    SUPER 👌 HARISH GARU

  • @praksY
    @praksY Рік тому

    Mr. Suresh kondeti, సభా మర్యాదలు కొంచెం పాటిస్తే మంచిదేమో... మొన్న ఒక హీరోయిన్ ని కూడా నువ్వు నువ్వు అని సంభోదిస్తూ తక్కువగా మాట్లాడాడు.. మంచి పధ్ధతి కాదేమో...!

  • @kumardorainaidu1871
    @kumardorainaidu1871 Рік тому

    Super Harish gaaru

  • @SK-wp8cf
    @SK-wp8cf Рік тому +4

    Miru bbc la news cheyagalara

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 Рік тому +4

    harish anna pettukovadhu, Ravi teja, Harish, vellu they came to stage from our next door, so counter veyyali antey chala jagrathaga veyyali.

  • @kvpcommunications4468
    @kvpcommunications4468 Рік тому +1

    Ana surper same feeling so many days waiting punch 😊😊😊

  • @sunnystf08
    @sunnystf08 Рік тому

    హరీష్ అన్నా super

  • @satsat8845
    @satsat8845 Рік тому

    4:57 Vadi chevi kuda tippu Harish Anna 😂

  • @arunwondersofficial695
    @arunwondersofficial695 Рік тому +1

    అలా దెంగ్ వాడిని ,
    ప్రతి సినిమా ఆడియో లాంచ్ లో వేస్ట్ గాడి మాటలు , క్వేషన్స్ , వల్గారిటీ ఎక్కువ ఉంటది .

  • @chithrasucharitha6082
    @chithrasucharitha6082 2 місяці тому

    Super ga iccharu

  • @cvk0304
    @cvk0304 Рік тому

    Harish shankaru garu 🙏❤️❤️❤️💯💯💯💯💯💯well said sir

  • @janyavularajkumar
    @janyavularajkumar Рік тому

    డ్రామా ఆర్టిస్ట్ లు అందరు ఇక్కడే ఉన్నారు రా బాబు,,,