లూకా 19: 14 అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. 27నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను. 28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను. ఇందుకేరా, నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి పైన యాలాడదీశారు...
❤❤ వందనములు బ్రదర్ ❤ మంచి వాక్యము చెప్పారు ❤❤
Super message bro Amen ❤❤
మనం సృష్టించిన దేవుని మనం ఆశ్రయించాలి వేరొక దేవుడు ఉండకూడదు అని చక్కని వాక్యం చెప్పినందుకు వందనములు బ్రదర్ ❤❤❤
Bongu undakudadu. Proof enti.... Yesu mimmalni srustinchaadu andaniki.
Amen ✝️ hallelujah ✝️🇮🇳✝️
లూకా 19:
14 అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
27నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను.
ఇందుకేరా, నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి పైన యాలాడదీశారు...
Sollu bale cheptarura.... Meeru okkokkaru.