ఆడది కాదు కామ పిశాచి | RJ Shekar Basha Exclusive Interview With Swapna | iDhera jeevitham | iDream

Поділитися
Вставка

КОМЕНТАРІ • 237

  • @ishtamtho
    @ishtamtho 5 місяців тому +24

    Good shekar garu.mi dairyaniki hats up

  • @radhauday7304
    @radhauday7304 5 місяців тому +36

    .
    శేఖర్ మీరు మానసికంగా, బలంగా, ధ్రుడంగా మారి, మీ కుటుంబం, పిల్లలుతో ఎల్లప్పుడూ హాయిగా, ఆనందంగా జీవించాలని ఓ శ్రేయోభిలాషిగా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @Naarieg
    @Naarieg 5 місяців тому +45

    ఇలాంటి వాళ్ళు ఫోటో చూపిస్తే తప్ప ఏమిటి? మరొకరు మోసపోరు కదా!

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 5 місяців тому +43

    ఒకమ్మాయి ఒంటరిగా ఉంది....అంటే....వాడుకోవాలని చూస్తారు....కానీ...ఆమె విషసర్పం !!
    చాలా మందిని కాటేసింది.

  • @SaradaP-qz1ns
    @SaradaP-qz1ns 4 місяці тому

    Antha vinnaka miru chala dhairyam chesi mundhuku vachi chepparu great andi miru 👏👏👏👍

  • @aruv2688
    @aruv2688 5 місяців тому +8

    Superb topic for awareness with some comedy of B.C. annaya 😂. Guru ji guru ji 😂. Thanks both of you.
    అంత అమాయకురాలు కాదు ఆ అమ్మాయి !! అన్ని కేసులా?
    హ్యాపీగా అబ్బాయిలతో ఊటీ, కొడైకెనాల్ తిరిగేయడం, తర్వాత తేడా వస్తే వాళ్ళ మీద రేప్ కేసు పెట్టడం. ముందు తెలీదా ఆ అమ్మాయికి, ఆ అబ్బాయిలకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది అని ? పెళ్లి అయ్యిన మగవాళ్ళతో ఊటీ కొడైకెనాల్ వెళ్ళటం ఎంటీ, వాళ్ళు పిలిస్తే మాత్రం వెళ్తారా ? ఎవ్వరూ ఒక అమ్మాయిని బలవంతం గా ఊటీ తీసుకు వెళ్లగలరా? ఆ అమ్మాయి concent లేకుండా చెయ్యి వెయ్య గలరా? చేసేదంతా చేసి ఫైనల్ గా విక్టిమ్ కార్డు "ఒక ఆడపిల్ల జీవితం తో ఆడు కుంటారా ? ". She should not misuse the law that is designed for women protection.

  • @truenfacts9758
    @truenfacts9758 5 місяців тому +28

    Hey nuvvaaa... ఎక్కడికి వెళ్ళిపోయావు... చాలా days తర్వాత.. Geminimusic or అదత్య music లో వచ్చేవాడివి కదా..

  • @svpraveen5653
    @svpraveen5653 5 місяців тому +9

    Swapna, this Shekhar definitely got tempted.

  • @firozshaik6660
    @firozshaik6660 5 місяців тому +14

    పొరపాటు దిద్దుకోవడానికి ఇన్ని తిప్పలు తప్పవు మరి శేఖర్ జీ! Interviewier understood what happened as well as many viewers. Take care.

  • @abhilashGPTpharmatech
    @abhilashGPTpharmatech 5 місяців тому +7

    Best Interview of the Decade Award unte meeke chendali.

  • @Karthik78694
    @Karthik78694 4 місяці тому

    ఏంటి శేఖర్ భాష ఇలా అయిపోయావ్.సో sad 😭
    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ❤u ఆల్వేస్ విత్ యు
    శేఖర్ భాష. Will You Coming బ్యాక్. గాడ్ బ్లెస్ యు బ్రో

  • @venkataraju5294
    @venkataraju5294 5 місяців тому +5

    ఇదేదో డైలీ సీరియల్ లా ఉంది ఇతను చెబుతున్న కధ ! లేకపోతే ఒక బాధ్యత గల ఒక సంసారి, ఆ పిల్లను ఎందుకు ఇంతకాలం భరిస్తారు ?

  • @gsreddy2635
    @gsreddy2635 5 місяців тому +13

    Veedu. innocent ani Ground prepare chestunnadu Shekhar annayya....

  • @neelimaambala667
    @neelimaambala667 4 місяці тому

    Your super annaya this tip of girls are very

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 5 місяців тому +2

    Super yourl great 👍

  • @nagabhushanamsadula7020
    @nagabhushanamsadula7020 4 місяці тому +5

    ఫ్రీగా మొదట్లో వాడుకున్నాడు.
    అనుకుంటా... ఇరుకున్నాడు కావలసిందే

    • @james-so6xu
      @james-so6xu 3 місяці тому +1

      Mi avida kuda same aa?same mi wife or sister evado okadu black mail chesthe intha chepthava

    • @chandrasekharnimmagadda4130
      @chandrasekharnimmagadda4130 2 місяці тому

      I endorse your statement

  • @Lakshmant321
    @Lakshmant321 4 місяці тому +1

    Valla madya em lenappudu vedios net lo pedthe enti problem nak enduko itha I meede doubt

  • @rushimuka
    @rushimuka 5 місяців тому +18

    "పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయినటువంటి వాళ్ళు!? అమ్మాయి వీడియో బ్లాక్మెయిలింగ్ కి ఎందుకు భయపడాలి!? ఇది కొంచెం నమ్మశక్యంగా కనబడటం లేదు!? వాళ్ళు ఎలాగూ మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయిపోయారు!? ఇక్కడ దానిలో గోప్యత ఏమున్నది!?"

    • @ravib2303
      @ravib2303 5 місяців тому +2

      Andaru dongale

    • @maryprasanna9192
      @maryprasanna9192 5 місяців тому

      Many people like you thought you knw everything ...but listen some girls they don't marry just they do like this for getting money

    • @DayanandBottu
      @DayanandBottu 4 місяці тому

      She trapped

  • @crazycollections376
    @crazycollections376 5 місяців тому +8

    Same Naku telisina oka ammayi Undi money kosam Ilanti ladies Emyna chestharu

    • @DayanandBottu
      @DayanandBottu 4 місяці тому +1

      Madam please nenu oka story writer details share cheyagalara

  • @KoppisettiVenkataRamesh
    @KoppisettiVenkataRamesh 5 місяців тому +4

    good experience🎉

  • @maryprasanna9192
    @maryprasanna9192 5 місяців тому +7

    Why did u remember hero words when you r in danger

  • @venkataraju5294
    @venkataraju5294 5 місяців тому +10

    స్వప్న గారూ ! ఇంతకీ ఈ అబ్బాయి కన్నా ఆ అమ్మాయి వయసు లో పెద్దదా చిన్నదా ? అని అడగండి. ఇంత కధ జరిగేదాకా ఈ అబ్బాయి
    ఈ కథ నీ ఎందుకు పొడిగించారు అని అడిగాలి మీరు. ఇతనీ mind లో ఆ పిల్ల తిష్ట వేయడానికి ఇతను ఎంతో కొంత సావకాశం ఇచ్చినట్లే అనిపిస్తోంది ! పైగా ఇలాంటి పిల్లను ఇన్నాళ్లు భరించడం వెనుక కొంత బలహీనత ఉన్నట్లు గా మీకు అనిపించడం లేదా ?

  • @guthivankaya6366
    @guthivankaya6366 5 місяців тому +8

    ఎవరు ఆ అమ్మాయి?

  • @maryprasanna9192
    @maryprasanna9192 5 місяців тому +7

    This man is not telling correctly as you all said

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 5 місяців тому

    Very useful video 🎉🎉🎉🎉🎉

  • @ayyappagandikota861
    @ayyappagandikota861 4 місяці тому

    Audio and video proofs are mandatory for Men

  • @shoppygirl553
    @shoppygirl553 4 місяці тому +1

    Week mind unnavadu ayithe, shekar place lo avaru unna suicide chesukunvevallu. Thank god shekar took great and heroic steps. Thank you shekar for making us know this.

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 5 місяців тому +14

    ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ

  • @madhusree6839
    @madhusree6839 5 місяців тому +17

    వీడు చెప్పేవి అన్ని అబద్ధాలే వీడి విషయం లో . ఆమెతో బాగా తిరిగి మళ్ళీ ఇవన్నీ స్టొరీ లూ

    • @nobelraju
      @nobelraju 5 місяців тому +5

      అది ఇష్టానుసారం చేస్తే తప్పులేదు కానీ అమ్మాయి అవకాశావాది లా నటించి చేస్తేనే డేంజర్ ఈ కథలో జరిగింది ఇదీ.. నువ్వు నిబ్బిలా ఉన్నావ్ అర్దం కాలే..

    • @luckydulla9141
      @luckydulla9141 5 місяців тому

      Yes

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 5 місяців тому

      Fir nijam kaadaa. Yevaru chesinaa mosam mosame kada . Kakapothe ammayi chitike vesthe pade rakam anukoni munduku velthe ilantivi kooda yedurkune avakasham undi . Chusukovaali

    • @DayanandBottu
      @DayanandBottu 4 місяці тому

      Em ardhamayiendhie ra errie satie mogadu open ga chepthey maturity ledha

    • @madhusree6839
      @madhusree6839 4 місяці тому

      @@DayanandBottu ne....

  • @Maneela12345
    @Maneela12345 5 місяців тому +5

    Amie photo ne chupinchadam ldu , ante nuvu mistake chesav ani anipistundi bro

  • @harindarrao4467
    @harindarrao4467 5 місяців тому +20

    నవు ఎందుకు కలిసావు ఆమెతో ఇపుడు నీతులు చెపుతున్నాడు వీడు

    • @saisricharanakella7647
      @saisricharanakella7647 4 місяці тому +1

      Babu alantollu thagilithe ardam avuthundi.. appati daka prathi vaadu abbayini tittadame.. phone internet unna prathi vadu

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 5 місяців тому +1

    నాలాగా నీవే ఎందుకు మోసపోయావు. స్వప్న ఇంటర్వూ వెరీ నైస్. బాగుంటది 🇳🇪🌹😍

  • @ravib2303
    @ravib2303 5 місяців тому +3

    This type of girls can put 365 different cases in a year...
    Friendly girl attracts guys.

    • @sivakumar-fg6un
      @sivakumar-fg6un 5 місяців тому +1

      Not every friendly woman is a trapper

  • @nagenderreddy3013
    @nagenderreddy3013 4 місяці тому +4

    She might be wrong... But he took advantage of her and blaming her with past mistakes ...
    He thinks people are dumb and beleive his way of story telling..😂

    • @james-so6xu
      @james-so6xu 3 місяці тому

      What's wrong with taking advantage

    • @bokudakira19
      @bokudakira19 2 місяці тому

      ​@@james-so6xu I hope someone take advantage of ur money , ur emotions. Then u will know what's wrong 😒

  • @SaradaP-qz1ns
    @SaradaP-qz1ns 4 місяці тому

    Miru aa ammai name nd details chepthey verevallu aamey uchulo padakunda jagratha padatharu kadha sir
    Yedhaina cheppetappudu valla details cheppali sir

  • @railraju5744
    @railraju5744 5 місяців тому +1

    శేఖర్ బాషా!
    ఏంది ? బాయ్ ...ఈ రoడాసోరి వీడియో ...యాంకెర్ స్వాతి ...పుచ్చిపోయింది ....RGV ...సూపర్ ఫ్యాన్ ....ఆమెకు అతి ఇష్టమైన ...rgv ఇంటర్వూస్ తో ... తన్మయత్వం చెందుతూవుంది

  • @vijayl9371
    @vijayl9371 4 місяці тому +1

    Madam మొదట విడు ధంతో పడుకునాడా లేదు అడగండి, యే తప్పు చేయనప్పుడు బయపడే అవసరం లేదు, అమాయకురాలు ఏస్కుంధం అనుకున్నాడు ఇరుక్కునాడు కదా.

  • @nobelraju
    @nobelraju 5 місяців тому +11

    ✅ ప్రజెంట్ చాలా మంది అమ్మాయిలు ఇలానే ఆస్తి కోసం జల్సాల కోసం అమాయకులను కేసు అనీ బయం తో లేకపోతే కేసు తో నాశనం చేస్తున్నారు.. ఎలా ? 🤔

    • @mediamatrix7692
      @mediamatrix7692 5 місяців тому

      అవును, విరించి మహానాటి కూడా అలాగే...చేసిందని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండి డబ్బు మదంతో రాజకీయాల్లోకి వచ్చింది

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 5 місяців тому +3

    Love Ani komdaru feega vasthumdi em komdaru vadukonaru anduke ame mentalga ala thayaru aimdi ala Ani ame thapu cheya ledu Ani kadu kiladyne pelli vadu Ani vidakulu tesukona next oka manchi varini chusukoni setil ga undali Ela aite chala chamdalam

    • @james-so6xu
      @james-so6xu 3 місяці тому

      Mental aa bokka money tho aasa body wishes kuda tirutai

  • @merigummala9121
    @merigummala9121 5 місяців тому +3

    First vachinappudey doubt raledaa intha mandi gents unnaru..appudey police complaint ichi ,intiki pampinchintey saripoyedi..ame ni yevaru use cheskoledaa just doubt??

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 4 місяці тому +2

    , , ఈ ఇంటర్వూ వలన లాభమెవరికి. 😊

    • @shortfilmzone8170
      @shortfilmzone8170 3 місяці тому +1

      Ilaanti traplo padakandi ani samaajaaniki example kosam

  • @karnatisrinivas7669
    @karnatisrinivas7669 5 місяців тому +4

    అమాయకపు స్వప్నా
    ఎప్పుడు తెలుసుకుంటావ్

  • @sugunareddy3137
    @sugunareddy3137 5 місяців тому

    1:01:00 1:01:00

  • @prasadtvs-ue6je
    @prasadtvs-ue6je 5 місяців тому +2

    Photo share cheyandi

  • @LalithaveniManyala
    @LalithaveniManyala 5 місяців тому +8

    ఇతను కథ లు చెపుతున్నట్టు ఉంది

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 5 місяців тому +8

    శేఖర్ మీరంటే మాకు చాలా గవురవం 🙏

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 5 місяців тому

      Ethanu yavaru andi fst cheppara naku theliyadu ,,

    • @vineel2010
      @vineel2010 5 місяців тому

      ​@@lalithabaggu6514once a VJ and now an RJ. Sekhar Basha.

  • @moturisunanda6215
    @moturisunanda6215 5 місяців тому +5

    Meeru...a ammai photo reve9 chestey mighatavallumosapokunda vuntaru

  • @narsimhareddyyarasani7635
    @narsimhareddyyarasani7635 5 місяців тому +2

    Ikkada oka link mis indi eeyana cheppina daantloo

  • @OM-np6my
    @OM-np6my 5 місяців тому +4

    Chellamma Peru 😮

  • @2.0minecraftgamer79
    @2.0minecraftgamer79 4 місяці тому

    Okasari aa ammai pic chupinchi duramgavundamani cheppachu kadandi madam

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 5 місяців тому +3

    Kavvinchadamenti????

  • @gaprashanti4163
    @gaprashanti4163 5 місяців тому +2

    Pls announce the name and picture of that lady because innocent people should not struggle

  • @bujji7815
    @bujji7815 5 місяців тому +7

    Challey apu .. enka. Nuv mtdeydii motttm abaddam clear gaa ardam avtumdi .. pattti peekitey .., bytiki vastye.... Frends anukunnavaaa .. media antey

  • @satyareddyreddy3992
    @satyareddyreddy3992 4 місяці тому +1

    Ilanti ammailu tagilina abbayalaku buddi raadhu ade mi bharya chesthe ammailuvmatladina navvina chusina ready gaa vuntaru

  • @venkateswarraokumara6496
    @venkateswarraokumara6496 5 місяців тому +5

    Asalu door bayata nilabadi irugu poruguni pogeyyalani kuda telivi ledaa..ame gurinchi inni vinnappudu .

  • @kanakadurga4600
    @kanakadurga4600 5 місяців тому +1

    Eevideo full gaa chushaaka 1.maa abbaayila gurinchi chala bhayam vesindhi 2.ituvanti aadavaallu untaara ani aasharyam vesindhi 3.sekhargaari everywordlo nijaayithi undhi 4 .thanu antha baaga vivarinchi cheputunte meeradige questions asalu baggoledhu swapnagaaru kaani konthamandhi annattu daani photo chupisthe andharu abbaayilu jaagratta padataaru sekhargaaru nijamgaa chala manchipani chesaaru peddapedda Offecerse irukkunte normal valla paristhithi emiti

  • @nikhithachowdary3221
    @nikhithachowdary3221 5 місяців тому +6

    సానుభూతి చూపించాడు... బుట్టలో పడ్డాడు

  • @rushimuka
    @rushimuka 5 місяців тому +21

    "ఒరేయ్ వెర్రి పుష్పం!? ఇండస్ట్రీ లో ఉన్నాను అని అంటావు!? ఇప్పుడేమో ఆవిడ బెదిరిస్తుంది అంటావు!? ఒక్కసారి మానసిక శాస్త్రవేత్తను! సైకాలజిస్ట్ ను కలవడం చాలా మంచిది!?"

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 4 місяці тому +1

    Sir perlu cheppandiya oka sari

  • @chalasanipurushotham4532
    @chalasanipurushotham4532 4 місяці тому

    Ammai peru

  • @ఆయుర్వేదిక్
    @ఆయుర్వేదిక్ 5 місяців тому +4

    Pic petali Sindhi ammaiedhi

  • @adilakshminuti9
    @adilakshminuti9 5 місяців тому +1

    Elanti papisti valla valla family's family's safar avuthu nnaru madem

  • @PRANAV777-h6t
    @PRANAV777-h6t 5 місяців тому +3

    మంగళవారం సినిమా లో హీరోయిన్ లాగా ఆమెకు కూడా అదొక వ్యాధి ఏమో

  • @neelimaambala667
    @neelimaambala667 4 місяці тому

    Photo chupinchandi malli next eka verevallu bali kakunda

  • @sureshkrishnakundurthi8886
    @sureshkrishnakundurthi8886 5 місяців тому +6

    ఏమి టాలెంట్ రా నీది

  • @sandhyapulikanti4200
    @sandhyapulikanti4200 5 місяців тому +7

    Dani photo disclose chesthe vere vallu jagratha ga untaru kada

  • @popgamer5136
    @popgamer5136 5 місяців тому +1

    నీకు అన్ని తెలిసి.. అన్ని రోజులు ఎలా జర్నీ చేసావు... 50% మీలో కూడా తప్పు vundi

  • @lakshminimmala440
    @lakshminimmala440 5 місяців тому +2

    😢

  • @anilkumargatadi7050
    @anilkumargatadi7050 4 місяці тому

    FIR is there, why did not disclose the name.... not correct

  • @nageswararaokamarsu9771
    @nageswararaokamarsu9771 5 місяців тому +1

    బోగస్

  • @avinashkona2349
    @avinashkona2349 5 місяців тому +4

    Vachadandi Sathya harischandrudu 😂😂 veedu matram.okkasari kuda cheya veyaledha amey pyna ...veedu veedi dramalu😂

    • @everfunwithmelody9380
      @everfunwithmelody9380 5 місяців тому +1

      Vadu vesado ledo tarvatha vishayam..manam andaram jagratha padali ani cheppadu adi gurthunchu mundu...vadu em cheyaledu kabatte bayata unnadu lekapote test lo doriki lopala undevadu minimum commonsense

  • @SaradaP-qz1ns
    @SaradaP-qz1ns 4 місяці тому

    Yevaru correct ga leru abbailu mosam chesey vaalley alagey ammailu alaney unnaru ikkada yevarikaina kavalasindhi money kosam ye ee mosalu jarigedhi 100% idhey nijam

  • @Varmaofficial-i2y
    @Varmaofficial-i2y 5 місяців тому +3

    దాని ఫోటో రివిల్ చేసేంటె బాగుండు

  • @venkateswarraokumara6496
    @venkateswarraokumara6496 5 місяців тому +4

    Rj sekhar nijamga rj laane jovialga cheptunnadu serious situation ni kuda..swapna as interviewer is serious about topic what is that..

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 5 місяців тому +1

    Aunu

  • @Bheriumamahesh
    @Bheriumamahesh 5 місяців тому +2

    ఆమెకు కావాలసినది మగాడు ఎవరైనా ok, ఒక్కసారి వాడుకుని, ఇరుక్కు పోవాలి,ఆమె అవసరానికి ATM లాంటి మనిషి కావలి అంతే

  • @santhoshcr5453
    @santhoshcr5453 5 місяців тому

    Brother I trust you y u know neku anta seen ledhu ani naa teenage nundi anukontuna asalu nee program ki above 50yrs or children phone chesayavalu ...i trust u brother...areyi avarina live lo pulihora kaluputharu nuvu sister bagunavu antavu ...appudu appudu pulihora kalapadaniki try chesina waste iyiadi antha pappu vi...i used to follow ur program do worry i believe ur correct

  • @sudhareddy6348
    @sudhareddy6348 5 місяців тому +2

    Why don’t you show her photo we shall be careful with her

    • @AnilKumar-qu7ct
      @AnilKumar-qu7ct 5 місяців тому +1

      He liked her that's why not showing

  • @madhusree6839
    @madhusree6839 5 місяців тому +47

    నాకు తెలిసి ఆమె ఒంటరి అని అందరు వాడుకుని డ్రామాలు ఆడుతున్నారు 😮

    • @ravib2303
      @ravib2303 5 місяців тому +7

      Yes...its common.

    • @sivakumar-fg6un
      @sivakumar-fg6un 5 місяців тому +6

      ​@@ravib2303I'm a female advocate.... Chala trappers unnaru...it's true...

    • @madhuvideos8378
      @madhuvideos8378 5 місяців тому +9

      Inthamandi meeda cases vesea ammai amayakurala, nee meda case vesthe telusthadi.

    • @madhusree6839
      @madhusree6839 5 місяців тому +5

      @@madhuvideos8378 adhi kadhu bro ame Theda Ani cheppinaka kuda vedu gelikadu avasaram ha family undanga

    • @madhusree6839
      @madhusree6839 5 місяців тому

      @@madhuvideos8378 ame amayakuralu ani nenu analedhu ok na

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah 5 місяців тому +2

    Nekanni telsu wadesev batapaddav simple

  • @Chandrika-mo7ng
    @Chandrika-mo7ng 5 місяців тому

    Thats y u shud tell others if someone is bad instead if thinking "manakendhuku vallaki vallu thelusukuntaaru"
    But meanwhile their life story will chg from that pt...so pls follow dharma n speak truth...do not follow movie maya jaalam

  • @madhaviboddikuru6496
    @madhaviboddikuru6496 4 місяці тому

    Ladieslo elanti vallu vunnaru nenu chusanu oka ladyga chebhutunna idi, maa intilo ney
    Experience vumdi elanti vallatho

  • @merigummala9121
    @merigummala9121 5 місяців тому +3

    Sign yelaa antha easy ga pedtaav

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 5 місяців тому +1

    ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు...? ముందు అది చెప్పండి

  • @vijayl9371
    @vijayl9371 4 місяці тому

    🤣 కాకా షేకర్ కి ఒక అమ్మాయి చలమంది అమ్మాయిలు హండు ఇచ్చారూ దారుణం దారుణంగా మోసం చేసి ఈ పరిస్థితికి ఇచ్చా రు అని తానా మాటలే చెప్తునాయి

  • @ramalakshmikumari2654
    @ramalakshmikumari2654 5 місяців тому

    Ladies gents vadukuntunnaru vallaki freega undali

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 5 місяців тому +3

    Cinema valla brathuku le 99% oka abaddapu brathukulu

  • @Bhaskarvijay-l5r
    @Bhaskarvijay-l5r 5 місяців тому +2

    Bro, east godawari and west , koncham vizag lo kontha mandhi ilanti vallu vunnaru eera vestharu anedhi nizame jagratha ga vundandhi.

    • @BalajiSwarupa
      @BalajiSwarupa 5 місяців тому

      Same nak oka abbaayi alage mosam chesadu

  • @nareshsriramoju249
    @nareshsriramoju249 5 місяців тому +2

    I am advocate I will help you

  • @rajeswarirampalli1839
    @rajeswarirampalli1839 5 місяців тому +1

    ఆ మే వెంట మీరు ఎందుకు వెళ్ళారు

  • @ramalakshmikumari2654
    @ramalakshmikumari2654 5 місяців тому

    Dramalu kavu ladies okasari problem face chesti chala jagarthaga untaru kani e program verilaga undhi

  • @rafisurya6389
    @rafisurya6389 4 місяці тому

    yenda mari twist lu pathirvatha

  • @jeevaramkota4695
    @jeevaramkota4695 5 місяців тому +3

    🤯🤯🤯🤯

  • @LostEverything41
    @LostEverything41 3 місяці тому

    Ee tuni to Anakapalli area lo ammayilu..baga settle ayina abbayilani select chesukuni..Just vallani extort cheyadaniki pellillu chesukuntunnaru...aa batch lu motham anthe..akkada white and white dress vesukuni...pedda vallala behave chesevallu kuda...vallake support

  • @radhareddy9283
    @radhareddy9283 5 місяців тому +4

    Photo chupandi. Record chesaru kada

  • @sandhyapulikanti4200
    @sandhyapulikanti4200 5 місяців тому +3

    Entha ayina white paper meeda sign chesthada

  • @malathikondamudi546
    @malathikondamudi546 5 місяців тому +3

    మమ్మల్ని అందర్ని మోసం చెయ్యలేదు నిన్నే ఎందుకు చేసింది brow?? 🤔

  • @usharanic5962
    @usharanic5962 4 місяці тому +1

    ఎవ్వత్తి రా అది, ఏంటి ఈ గోల దేవుడా 🤦🏼‍♀️
    ఈ వీడియో చూసిన వాళ్ళ కు ఎవరికైనా పిచ్చి పట్టిందా,, నాకైతే పట్టింది 🤪🤪
    యాంకర్ స్వప్న కు మాత్రం పిచ్చి పట్టి ఉంటుందంకుంటా,, ఇంకొక సారి ఇలాంటి ప్రోగ్రాం చచ్చిన ఒప్పుకోదనుకుంటా 😛
    ఇంతకీ,, ఈమెకు ఈ స్టోరీ అర్థం అయిందా అని నా అనుమానం 🙅🏼😛

  • @mkmadhu5305
    @mkmadhu5305 5 місяців тому +2

    Ammaila mojulo padakandra babu intlo pellanni mosam chese prathi vadiki ilantive edoka negative jaruguthundi

  • @surendrasurendra7640
    @surendrasurendra7640 5 місяців тому +3

    Sir mimmalni gemini music 🎵🎶 chanal lo choose vallam.. meeru puranala gurinchi cheppevaru. Prathi okkariki inti Peru untundhi. So aa inti Peru yela vachhindho meeku thelusa . Oori Peru inti peruga maarchukunnarani chepparu. Aa maata vini shok 😮ayyanu. Koddhi Roju la Tarwatha Tv pagili povadamtho asalinka TV ne konadam maanesaru. Chala Rojula tarwatha kanipincharu