టీటీడీ లో భాగం..! | Telangana CM Revanth And AP CM Chandrababu Key Meeting | Tv5 News

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • టీటీడీ లో భాగం..! | Telangana CM Revanth And AP CM Chandrababu Key Meeting | Tv5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 120

  • @vasudevaraokunapureddi6120
    @vasudevaraokunapureddi6120 4 дні тому +27

    మరెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాసి ఇచ్చెయ్యి మను రేవంత్ అన్న ఆంధ్ర ప్రజలును ఎర్రి పప్పలును చేసేద్దాం

  • @BAYALAPUDISREERAMAMURTHY-ie9kb
    @BAYALAPUDISREERAMAMURTHY-ie9kb 4 дні тому +44

    తిరుపతి, coastal, sea port la నుండి తెలంగాణ కు షేర్ కావాలా????
    అయితే, High tech City, cyberabad, లాటివి మరియు, Telangana లోని దేవాదాయ శాఖకు చెందిన రెవెన్యూ నీ , ఆంధ్ర ప్రదేశ్ కి షేర్ ఇవ్వుమనండి

    • @BAYALAPUDISREERAMAMURTHY-ie9kb
      @BAYALAPUDISREERAMAMURTHY-ie9kb 4 дні тому +6

      Andhra Pradesh కి ఉన్న అప్పులనూ, రౌడీ నాయకులను కూడా వాటాను, తెలంగాణ కి ఇవ్వండి

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 4 дні тому +21

    ఏమీ కంగారు పడకండి.....అక్కడికి వెళ్ళింది..శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.....🎉ఆవలిస్తే ...అంత చెప్పగల సమర్ధులు....అంత ఈజీ గా...ఎది ఇవ్వరు...పై గా మనకు రావాల్సినది... ర ప్పించుకుంటారు....ఇది కూటమి...ప్రభుత్వం...సో ...wait చేద్దాం ...5యేళ్లు నష్ట పోయిన వాళ్ళం ...కొంచెం ఓపిక చేసుకుని చూద్దాం...

  • @ajayv2012
    @ajayv2012 4 дні тому +54

    అమరావతి లో ఒక 15 వేల ఎకరాలు , విశాఖ బీచ్ కూడా అడగండి 😂😂😂
    ఉన్న సమస్యలు పరిష్కరించాలి అంటే కొత్త డిమాండ్లు పెడ్తున్నారు ..
    హైదరాబాద్ ఆదాయం ఇస్తారా మరి

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 4 дні тому +25

    ఆంద్రా అప్పుల సముద్రంలో మునిగిపోయి ఉంది , రాజధాని లేదు
    టాక్స్ కట్టే ఒక్క కంపెనీ కుడాలేదు
    యువత పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు,విభజన అన్యాయంగా జరిగింది‌ ,,

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 4 дні тому +16

    TTD ఆంధ్రులకు మాత్రమే..hyd బాగం వుమ్మడి రాజధానిగా వున్న మేము అడిగామా..మాకు వుమ్మడి hyd lo రావలసిన ఆస్తులు ఇవ్వండి ముందు

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 4 дні тому +34

    టీటీడీ. కి సంబంధం ఏంటి అది పూర్తి గా ఏపీ ది.

  • @vamsivamsi7606
    @vamsivamsi7606 4 дні тому +26

    Hyderabad lo kuda vata evvali

  • @mvr2535
    @mvr2535 4 дні тому +34

    తెలంగాణ వాళ్లు కూడా బిచ్చం అడుగుతున్నారు.. ఏమీ న్యాయం? మా తెలంగాణ అహా ఓహో అంటారు మళ్లీ...

    • @MahilaTelugu
      @MahilaTelugu 4 дні тому

      Telangana lo only Hyd..Andhra Io Vij,Guntur,tirumala,vizag,longest coastal line,mining,red sandal wood,sand etc..correct rule cheste 10yrs lo manchi position ki vastundi

    • @venkatamohan3056
      @venkatamohan3056 4 дні тому

      Vallu bichhagalle

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 4 дні тому +11

    ఇంకేందు అప్ మొత్తం ఇచ్చేస్తాను తీసుకోండి..మేము పాకిస్థానీ,చైనా ఎక్కడో దగ్గరకి వెళ్ళిపోతామూ

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 4 дні тому

      అలా పొమ్మనే కదా కెసిఆర్ జలగ చేత నాశనం చేయించింది?

  • @gousebashashaik6550
    @gousebashashaik6550 4 дні тому +7

    Babu garu TTD purthega manadhe valaku a m sambadham

  • @venkatgoura4868
    @venkatgoura4868 4 дні тому +8

    Port lo bhagam adigite Hyderabad lo vache aadayam lo bhagam echettaete evi kuda okay chepoandi please jai amaravathi 🙏

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k 4 дні тому +6

    షెడ్యూల్ నైన్ షెడ్యూల్ 10 లో ఉన్న ఆస్తులు పంచుకోవడానికి ఈ మీటింగ్

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 дні тому +41

    భద్రాచలం యాదగిరి లో వాటా ఇవ్వాలి ఏదైనా అడిగా ముందు.

    • @saibharath162
      @saibharath162 4 дні тому +3

      Ade kada 😂, aina ichina istaru kani TTD viluva vatiki levuga asalu buddi undali Ila adagataniki ,anta yava unte vidipotam enduku😅

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 4 дні тому +2

      హైదరాబాదు ఆదాయం సియం కుర్చీ కోసం
      రైతుల ఆదాయం లో కూడా వాటా అడగండి అదొకటే మిగిలింది

    • @saibharath162
      @saibharath162 4 дні тому +1

      @@SaiRam-mj6pd TTD lo vata adigaru daniki sarcastic ga annadu ,alanti proposal thappu kada?

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 4 дні тому

      @@saibharath162 vallu adigara veella creationa mari durasa

    • @saibharath162
      @saibharath162 4 дні тому +2

      @@SaiRam-mj6pd title ade undi ,adigite thappe kada hyd lo wata adigite Andhra valladi enta thappo TTD lo vata or representation adigite Telangana valladi thappe

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s 4 дні тому +2

    బంగాళాఖాతంలో బాగం అడిగి 'దానిని తీసుకొని పొమ్మనండి

  • @nnssrr7543
    @nnssrr7543 4 дні тому +2

    తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్ర ప్రజల హక్కు. దీంట్లో ఒక రూపాయి ఇచ్చినా కూడా సహించం. షిరిడి దేవస్థానం నుంచి కాశి దేవస్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా ఇస్తున్నారా. తమిళనాడు వాళ్లతో పోరాడి సాధించి తెచ్చుకున్నది తిరుమల. దీంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు సార్.

  • @ajaykumar-pw4kc
    @ajaykumar-pw4kc 4 дні тому +5

    😂😂 enni kastalu enduku sameka andhra pradesh chedam

  • @demo9071
    @demo9071 4 дні тому +4

    TTD & port won't give for ivvadu. telengana won't pay tax for port's to Andhra Pradesh government

  • @saisrinivas218
    @saisrinivas218 4 дні тому +1

    ఆంధ్రరాష్టం లో తెలంగాణ ను కలిపినప్పుడు (ఆంధ్రరాష్ట్రం +తెలంగాణ = ఆంధ్రప్రదేశ్ )కంటే, ఎక్కువ ప్రాంతం ఇప్పుడు తెలంగాణ లో కలిసిఉంది. తూర్పుగోదావరి జిల్లా లోని, భద్రాచలం and మరికొంత ప్రాంతం, తెలంగాణ లో కలిపేసుకున్నారు. అది ఇప్పుడు ఖమ్మం జిల్లా లో ఉంది. అది వెనక్కు ఇచ్చేయండి.
    కోస్తా +రాయలసీమ = ఆంధ్రరాష్ట్రం.
    కోస్తా +రాయలసీమ+తెలంగాణ = ఆంధ్రప్రదేశ్

  • @durganath1160
    @durganath1160 4 дні тому +1

    Super🎉🎉🎉

  • @sreevallicherukuri3162
    @sreevallicherukuri3162 4 дні тому +3

    Hyderabad lo Andhra ki hakku vundi ayithe !! Mundu daniki ok cheyali. Strict No on TTD . They are asking share in everything , what are they going to share with AP ?? Already AP is in the loss from the beginning!!
    And regarding ports , are they going to share taxes and investments as well ? Very unfair proposal !!

  • @bojanapuharikrishna3667
    @bojanapuharikrishna3667 4 дні тому +7

    TTD devasthanam lo telanganaki baagam ivvadhu revanthreddy unnanthavaraku o.k.

  • @mummykitchen1200
    @mummykitchen1200 4 дні тому +1

    సైబరాబాదు ఐటి ఆదాయం లో వాటా సింగరేణి బొగ్గు లో వాటాలు అడిగితే మంచిది...

  • @girijans8581
    @girijans8581 4 дні тому +3

    Ivanni dheniki ?? Malli 2 states ni kalipi okati cheseyandi. Andhariki anni vasthaayi 😂

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 4 дні тому +1

    విభజన చట్టంలో ఉన్నవి సెటిల్ చేసుకోవాలి....అంటే కానీ తిరుమల వాటా కృష్ణపట్నం పోర్టు వాటా వైజాగ్ వాటా మచిలీపట్నం వాటా ఆకరకి మనం నిర్మించుకునే అమరావతిలో వాటా ఇస్తాం రా బాబు రేవంత్ బాబు...

  • @unknown.m.e
    @unknown.m.e 4 дні тому +2

    Hyderabad revenue lo 60%
    Hyderabad lo RRR lo unna Govt land lo 60% Andhra ki evali

  • @narsimhaswamy3032
    @narsimhaswamy3032 4 дні тому

    Good combo

  • @srikanthbabu419
    @srikanthbabu419 4 дні тому +1

    AP CM, అప్పుడు హైదరాబాద్ ఆదాయంలో వాటా కోసం డిమాండ్ చేయాలి.
    50:50 on Hyd and 50:50 on TTD.
    Then only accept. Otherwise a big 'NO' from AP People.
    విభజన డిమాండ్ సమయంలో TS ప్రజలు/నాయకులు APని ఎలా అవమానించారో/విమర్శించారో మాకు ఇంకా గుర్తుంది.

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 4 дні тому +1

    సహజ సిద్ధంగా ఉన్న పోట్స్ ఆంధ్రవే, no doubts, ika తిరుమల ఏడుకొండల స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అంతర్భాగం అందులోనూ హక్కూ ఉండబోదు

  • @saisrinivas218
    @saisrinivas218 4 дні тому +2

    ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డెవలప్ చేసిన హైదరాబాద్ మాత్రం వాళ్లకి ఒక్కరికే హక్కు....
    వాళ్లకి సంబంధం లేని కోస్తా పోర్టుల్లో మాత్రం వాటా కావాలి.
    పోర్టులేదని, manufacturing coకంపెనీలు, తెలంగాణ కి రాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, & పోర్థుల విలువ తెలిసింది.
    ఇప్పుడు కోస్తా ప్రాంతం పోర్టులు కావాలి.
    హైదరాబాద్ పోతే అలాంటి నగరం ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది.
    ఎన్నేళ్ళైనా తెలంగాణ కి సముద్రం రాదు. పోర్టులు రావు.
    ఒకప్పుడు పెద్దలు, ఆంధ్రరాష్ట్రం & తెలంగాణ ని ఎందుకు కలిపారో.. ఇప్పుడిప్పుడే... తెలంగాణ బిడ్డలుకి అర్ధం అవుతోంది.

  • @sujithsowrav9460
    @sujithsowrav9460 4 дні тому +2

    TTD లొ భాగము చాలా ఇంకేమి వద్దా 😂😂

  • @harishone1
    @harishone1 4 дні тому +1

    TTD and ports is not in schedule to divide

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 4 дні тому +1

    TELANGANA WANT SHARE IN TTD.. IF HYDERABAD SHARE TO ANDHRA PRADESH .ACCEPTABLE TO TWO STATES

  • @MANHOHARR
    @MANHOHARR 4 дні тому

    Jai CBN sir your MANHOHARR

  • @udayavaranasi1740
    @udayavaranasi1740 4 дні тому

    Telengana should also give share in bhadrachalam temple income.భద్రాచలం ఆలయ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా తెలంగాణ వాటా ఇవ్వాలి.

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu 4 дні тому +2

    రేవంత్ రెడ్డి CM అవ్వాలని AP ప్రజలు కోరుకున్నారు. CM అవ్వగానే ఆనంద పడ్డారు. చదువుకోక ముందు కాకర కాయ, చదువుకున్న తరువాత కీకర కాయ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పని, రేవంత్ రెడ్డికి కొంచెమైనా మైండ్ ఉందా? లేదా చర్చలకి వస్తా అని చంద్రబాబు గారే ముందు అన్నారు కాబట్టి మనం ఎన్ని డిమాండ్లు పెట్టిన ఒప్పుకుంటారు లేకపోతే మనం AP కి ఇవ్వాల్సిన వాటిలో సగం ఇవ్వకపోయినా పర్లేదు అని సరిపెట్టుకుంటారు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో? TDD, కోస్టల్ ఏరియలో వాటాలు కావాలా ? అసలు బద్రాచలం ఇవ్వడమే ఎక్కువ. హైదరా బాద్ ని AP కి ఇవ్వమని లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మనం డిమాండ్ చేయాలీ.

  • @ladivenky6660
    @ladivenky6660 4 дні тому +1

    జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷

  • @AnJohnn
    @AnJohnn 4 дні тому +1

    Hyderabad ki beach kuda adagandi

  • @kodurusrinivasarao5851
    @kodurusrinivasarao5851 4 дні тому +1

    Ttd and port lu gurunchi sentiment ni kelakavaddu.plz

  • @harishone1
    @harishone1 4 дні тому

    Schedule 9 and schedule 10 divide chasukondi chalu

  • @basagari1999
    @basagari1999 4 дні тому

    అన్నీ మీకేరా, అన్నీ మీవేరా, కలసిందాం రా

  • @ramkay3805
    @ramkay3805 4 дні тому +1

    Hyderabad lo Vaata ivvandi. Adigevaatiki Ardham pardham vundaliga. AP TG kalisi vunnappudu prajala Taxes tho Konni Samsthalaku Aasthulu Yerpaddayi. Vatilo vaata iddariki vuntundi. Bhougolikam ga yerpadda Samudra teerallo TTD lo vaata ela istaru

  • @tejeswararaoratnala4576
    @tejeswararaoratnala4576 4 дні тому +1

    Hyderabad ni Andhra Pradesh ki istara?

  • @srinu132
    @srinu132 4 дні тому +4

    Hyderabad income lo sagam AP ki ivvali😂😂😂

  • @PRASADPKDBV
    @PRASADPKDBV 4 дні тому +4

    Babu garu Hyderabad develop chesina Sangathi andariki thelichindega mari Hyderabad lo kuda Revanth shae esthada?

    • @srinivaspachava8893
      @srinivaspachava8893 4 дні тому

      Combined state LO chala spending ap lone jarigindi
      Nagarjuna sagar two cannals final ga ap ki ventunayi
      One cannal ap ki one cannal Telangana ki ivaledhu
      Explain cheyaleni anayayam jarigindi Telangana ki , Hyderabad ki tappa Telangana LO inka emi ap comparative spending cheyaledhu combined state LO. Hyderabad LO una institutes property evaluation pay cheyamanapudu ap LO una prime property LO Telangana ki kids share ivali

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому +1

      ​@@srinivaspachava8893 Hyderabad ORR airport
      Avi eni costly vesthy chala vasthae
      Telangana lo chala dams and roads major industries ani head office ani akkade unnae
      Govt properties ani evaru divide cheyaru ala chesthy half of Hyderabad Govt land ey avi ani Andhra ki evali.
      Spending em chesaru oka Krishnapatnam port kataru Port lo
      Adi Koda Andhra lo undi kabati Andhra ki evali
      Hyderabad Telangana lo undi ane valaki echi Andhra lo new capital katukuntudi
      Me logic bati Hyderabad lo population wise 60% share Andhra ki esthy revenue state tax GST ani evali mari

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 4 дні тому

    EDDARU SAMARDHULU
    GOOD

  • @udayavaranasi1740
    @udayavaranasi1740 4 дні тому

    Telengana should also give share in bhadrachalam temple income.భద్రాచలం ఆలయ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా తెలంగాణ వాటా ఇవ్వాలి.Earlier when coming out of then MADRAS STATE, andhra pradesh lost chennai city to TAMIL NADU. So TTD has no share to telangana.

  • @suryatej2111
    @suryatej2111 4 дні тому +1

    Vallaki ma Andhra lo baagan enduku, Cyberabad Rasistara Andhra ki

  • @subbarao8921
    @subbarao8921 4 дні тому +1

    Ap ki Hyd and twin cities income lo fifty percent vaata ivvali. Last 70 years combined Ap capital, smt Gandhi gave so many central govt. institutions in Hyd. Because andhras revenue full poured in Hyd. Now ap people are asking every thing. Telangana people easily take those properties only sake of Telangana slang. Now also all small or big political leaders of ap poured their income in Hyd. Not in ap.

  • @jaihind11
    @jaihind11 3 дні тому

    Bhadrachalam లో వాటా ఇస్తారా ?

  • @subhachunduru3800
    @subhachunduru3800 4 дні тому +1

    Tirumala devasthanam Chittor jillalo vundi.Telanganaki eme sambansham.Ivvavaddu

  • @tigermahi1325
    @tigermahi1325 4 дні тому +1

    TELANGANA KI TTD SEA COASTAL LO VAATA KAVALANTE HYDERABAD LO AP KI VAATA IVVALI

  • @jaihind11
    @jaihind11 3 дні тому

    మీకు ఎలా తెలుస్తోంది ???

  • @narayanaps
    @narayanaps 4 дні тому +5

    ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చర్చించవలసిన అంశం - 1959 సం.లో తూర్పు గోదావరి జిల్లాలోని 13 మండలాలు, భద్రాచలం ని ఖమ్మంలో కలపడం జరిగింది. విభజన సమయంలో 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం జరిగింది. మిగిలిన ఆరు మండలాలు, భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయవలసిన అవసరం ఉంది.
    ఉద్యమ సమయంలో శ్రీ కే.సీ.ఆర్ గారు కూడా 1956 సం. ముందు భౌగోళికంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రమే తెలంగాణాగా ఏర్పడాలని ప్రకటించారు. బహుశా హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తారనే ఉద్దేశం అయి ఉంటుంది. ఏది ఏమైనా ఎవరి ప్రాంతాలు వారికి చెందితే ఈ సమావేశానికి అర్థం ఉంటుంది.

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому

      Avi ani free ga thesukoni mali ink aduguthunnaru

  • @SANDEEP20236
    @SANDEEP20236 4 дні тому +1

    Andhra Pradesh lo kalipina Telangana 7 mandalalanu thirigi malli Telangana ki ivvali ✊✊✊

    • @muraliroy7375
      @muraliroy7375 4 дні тому +3

      Bhadrachalam Andhra Pradesh di charitra telusuko.. East godavari jillalo bagam. Jilla kendram kakinada daniki duram unnadhani.. rendu rashtralu kalisaka bhadrachalam ku khammam daggarani khammam lo kaliparu..

    • @SANDEEP20236
      @SANDEEP20236 4 дні тому +1

      @@muraliroy7375 ala chusukunte badhrachalam temple kattinappudu badhrachalam Hyderabad state under nizam ruling lo undhi bro marchipoyava

    • @muraliroy7375
      @muraliroy7375 4 дні тому +2

      @@SANDEEP20236
      KCR annadu Telangana rashram vacchinappudu 7 mandalalu endukani. Eppudu odipoyadu kadha rajakiyam chesthunnadu

    • @SANDEEP20236
      @SANDEEP20236 4 дні тому

      @@muraliroy7375 ala Ela vadhilesukuntam bro ma places maku kavali

    • @muraliroy7375
      @muraliroy7375 4 дні тому +2

      @@SANDEEP20236
      😂😂😂 Central govt adagandi estharu

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 4 дні тому

    Hyderabad ni UT cheyali appudu TG ki telustundi vaallaki migilindi enti ani

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 4 дні тому +1

    మురళీ కుమార్ అన్నే గారూ ! మీకు వ్యాఖ్యనాలు చేసే ధైర్యం లేకపోతే చేసే వాళ్ళను చెయ్యనివ్వండి. తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు దద్దమ్మల్లాగా ఉండబట్టే నష్టపోయాం.
    13 జిల్లాల రాజకీయ నాయకులు తమ దోపిడీ సొమ్ము అంతా హైదరాబాద్ లో పెట్టుబడులుగా పెట్టారు కాబట్టే వారి నోళ్లు లేవలేదు. ఆంధ్రప్రదేశ్ లోని సామాన్యులకు తెలుసు తాము ఏమి నష్ట పోయారో.

    • @muralikumaranne5101
      @muralikumaranne5101 4 дні тому

      @@mohanavelichety8770 మోహనవెలిచేటీ గారు అడగడానికి దైర్యం ఎందుకు. ప్రజాస్వామ్యం రైట్ 22ఎంపీలు 11రాజ్యసభ సభ్యులు ఉండగా హోదా గురించి అడగలేదు 4ఎంపీలు ఉండగా మొన్న సెషన్ లో సుబ్బారెడ్డి హోదా గురించి అడిగాడు ఇది ధైర్యమా కాదు రాజకీయo అందుకే సీఎంలు మాట్లాడుకుంటారు అన్నాను గోతికాడ నక్కలు కెసిఆర్ జగన్ కూర్చున్నారు రాజకీయo చెయ్యటానికి కిరణకుమారరెడ్డి ఫైట్ చేసాడు డిపాసిట్ రాలేదు. రేవంత్ రెడ్డి సీబీన్ గారు మాట్లాడుతారు అన్నాను

  • @PK-hu4em
    @PK-hu4em 4 дні тому

    Ee meeting ki KCR tappakunda attend avvali

  • @sandersdev
    @sandersdev 4 дні тому

    Revant reddy was the reason congress came to power in telangana. But congress high command, that is mainly the queen Victoria seems to impose ycp/trs people on him. Already there is Pongal reddy, now the great secretary General changes party and immediately became the telangana govt advisor. Now whatever Revant reddy thinks it reaches tbrs and ycp. Rahul Gandhi should speak more of his mind to his boss.

  • @user-pb7dg8mf4k
    @user-pb7dg8mf4k 4 дні тому

    గురు శిష్యులు ఇద్దరు కలిసి ఆంధ్ర తెలంగాణ ని మళ్లీ కలిపేటప్పుడు😂😂😂

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 4 дні тому

    Revanth garu ila matladutharu anukovadam ledhu

    • @MahilaTelugu
      @MahilaTelugu 4 дні тому

      Adi okka revanth decision aa inka untaru ga but dnt worry ala yemi jaragadu..maha ayite telangana mla letters ki koda darshanalu adugutaremo

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 4 дні тому

    Andhrapradesh evalsna 24 thousand crores lo telangana evalsina 7000 minus chesi remaining amount ki Andhrapradesh ki Hyderabad lo ravalsina building ni japthu chesukomanandi sari pothayi

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому +1

      24000 ani em levu combined property ani Hyderabad lo ne unnae vallu extra amounts vesthunnaru
      Ports kavali TTD kavali ma current bill mere katali avi ani manam enduku katali
      That's just bogus number
      Ala rasukuntu pothy manaki oka 1 lakh cores ravali

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 4 дні тому

    Parishkaram simple kurchuni matladithey lekhapothey asalu teladhu

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 4 дні тому +2

    హైదరాబాద్ లో వాటా అడగలేదుగా తిరుపతి లో వాటా అడగటానికి ఇలాంటి కామెంట్ వద్దు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారు రాజకీయ కామెంట్లు వద్దు

  • @sukisanthi2007
    @sukisanthi2007 4 дні тому +1

    TTD ela estaru buddivundali matladaniki vidipoina taravata ela adugutaru officers ki kunchem ina vundali tinedi anname kada.. Andhrapradesh lo deni joliki vachina prajalu tari mi kodataru j

  • @tulasiram5173
    @tulasiram5173 4 дні тому

    TTD lo bagam manchidi

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 4 дні тому +1

    Andhra motham thisukondra babu.

  • @pardhuytworld
    @pardhuytworld 3 дні тому

    Venkateswara swamy tho games vaddu ra already okadu chusav kada paathalaniki padipoyadu meru alanti tappu chesthe adhe gathi paduthundhi

  • @PampanaSatyanarayan
    @PampanaSatyanarayan 4 дні тому

    Kavalan Hollywood samudra Rudra vendor international Bagal album Hindi bhagava rang bhagava rang Telangana entry Kedarnath serial samudra colony Congress Modi ration Andhra custard Telugu Chandrababu Telugu welcome Vadivelu Vadivelu song PVs where Nagaur 💐💐✌️✌️

  • @vishnuKomire-or8cu
    @vishnuKomire-or8cu 4 дні тому +1

    KCR GARU ONLY SAVE TELANGANA

    • @girijans8581
      @girijans8581 4 дні тому

      KCR only divides state for his family employment not for people , Telangana idiots cannot understand this and blindly follows

    • @MahilaTelugu
      @MahilaTelugu 4 дні тому +1

      Here no body is doing any harm to telangana..already ravalsinavi,,ista annavi Andhra ki istaru ante

  • @venkatraohyd
    @venkatraohyd 4 дні тому

    Devudine pampakaniki pettara? Vaammo.

  • @vennamsrinivasarao3810
    @vennamsrinivasarao3810 4 дні тому +1

    Bhadrachalam apkiste TTD lo vata adagandi

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому +3

      Bhadrachalam Andhra lo part

    • @SANDEEP20236
      @SANDEEP20236 4 дні тому

      ​@@unknown.m.eevaru bro neeku cheppindhi badhrachalam Telangana lo undhi

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому +3

      @@SANDEEP20236 Hyderabad state Andhra lo unnapudu adi Andhra lo ne undi districts ni marchi khammam lo kaliparu
      Meku Hyderabad state kavali ani chepinapudu evi Hyderabad state lo part kadhu ga
      Andhra lo land ey ga Enduku meku evali history bati chusthy avi Andhra ki evali ga

    • @SANDEEP20236
      @SANDEEP20236 4 дні тому

      @@unknown.m.e ala chusukunte badhrachalam temple kattinappudu badhrachalam Hyderabad state under nizam ruling undhi bro marchipoyava

    • @unknown.m.e
      @unknown.m.e 4 дні тому +1

      @@SANDEEP20236 ala chusukunte entire Andhra Koda untudi Babu rayalasema area ni nizam Valle British ki rasi echaru
      Guntur Krishna lo Koda nizam stuff chala unnae
      Mari avi kadhu only aha temple ey kavala
      Edi iyna pick your own land concept aha
      History motham chudu aha temple Kate apudu Andhra Koda nizam rule undi

  • @durgaprasadaligi6771
    @durgaprasadaligi6771 4 дні тому +4

    Hyderabad lo 50% vataa Andhra Pradesh ki ivvali

  • @PRASADPKDBV
    @PRASADPKDBV 4 дні тому +2

    Revanth Amavravathilo bhagaswamyam Godavarilo major share waters enka gonthemma korikakalu adigetatlu vunnadu Mundu vibhajana Samsyalu chudandi

  • @janardhanmalapati3910
    @janardhanmalapati3910 4 дні тому +4

    TTD lo baagam emi baakinaara meeki Telangana teesukoni kooda siggu lekunda TTD devudi joliki vasthunnaru.