ఎంతో చక్కని సంగీతం, భారత నాట్యం, సాహిత్యం, శ్రీమతి సతీ సుమతి పాతివ్రత్యం..సినిమా అంటే ఇలా చక్కని విలువలు నేర్పేదిగా ఉండాలి. ఇప్పటి సినిమాలలో ఇలాంటివి మచ్చుకైనా కనిపించటం లేదు..
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ చెలరేగి నాడు రో రాకుమారుడు అంటే మన కాంతారావు గారు రో
హీరోయిన్ శ్రీమతి అంజలి సిస్టర్ హీరో svr రంగారావు అన్న నటిచ్చినా అన్ని సినిమాలు చాలా బాగున్నాయి సతీ సక్కుభా యీ తెలుగు సినిమా లక్ష్మి నివాసం సినిమా svr rangarao అన్న నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి హీరోయిన్ అంజలి దేవి సిస్టర్ నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి
Hero antha vedhava panulu chesina aa mahatalli Sumathi kshaminchi pati aanandame kavali ani anukundi.... Now a days ala cheste vadini champeyyadame correct
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ ఎక్కువ సినిమాలు నటించారు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు కళామతల్లి ముద్దుబిడ్డలు
ఆనాటి మ్యూజిక్ డైరెక్టర్ అంజలి పిక్చర్స్ అధినేత ఆదినారాయణరావు గారు ఎందుకు వాడారో తెలియదు గాని 1957లోని సువర్ణ సుందరి కి ఈ సతీతులసి సినిమా కి టైటిల్ మ్యూజిక్ ఒకే విధంగా విదంగా ఎలాంటి మార్పు లేకుండ ఉంటుంది దాసరి బాబురావు 2_10_2023
ఎంతో చక్కని సంగీతం, భారత నాట్యం, సాహిత్యం, శ్రీమతి సతీ సుమతి పాతివ్రత్యం..సినిమా అంటే ఇలా చక్కని విలువలు నేర్పేదిగా ఉండాలి. ఇప్పటి సినిమాలలో ఇలాంటివి మచ్చుకైనా కనిపించటం లేదు..
ఆహాహాఅద్బుతం.ఎస్,వి,ఆర్, గారు అంజలి గారు, కాంతారావు గారు, పాత్రలలో జీవం,
పోశారు.మేమూలీనమైచూసితరించాముతల్లీ
వందనములు శివ శివా ర్పణమస్తు
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ చెలరేగి నాడు రో రాకుమారుడు అంటే మన కాంతారావు గారు రో
Kodada...andhra sarihaddu..ayana yasa khammam andhra yasa telangana yasa kaadu
Satisumati old movee chala chala bagunnadi old is gold
I have seen many many suffering because of husband. Lucky Indians.
హీరోయిన్ అంజలి దేవి సిస్టర్ నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి
హీరోయిన్ శ్రీమతి అంజలి సిస్టర్ హీరో svr రంగారావు అన్న నటిచ్చినా అన్ని సినిమాలు చాలా బాగున్నాయి సతీ సక్కుభా యీ తెలుగు సినిమా లక్ష్మి నివాసం సినిమా svr rangarao అన్న నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి హీరోయిన్ అంజలి దేవి సిస్టర్ నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి
Chala bagundi andi movie
హీరో svr ranga rao అన్న నటిచ్చిన అన్ని సినిమాలు బాగున్నాయి
Suuuuuuuuuuuuuuuuuuuu perb movie evergreen heroine sri mathi anjali devi garu
Kantharavu annagaru meeru MAHANATULU, MEERU E LOKAMLO UNNA MEEKU MUKTHI LABHINCHUNUGAKA.
I MISS YOU SO MUCH SIR
Climax chala bagundi
Golden age. Cinema was used to teach values to the society. 2:27:27 🙏🏻
Sati sumati......power of sadvis....
SVR gari pathra adbhutam
Very good movie
Very nice story
Very Top actors
Very Super dance es
అమ్మ సుమతి మాత నేను ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలి నను దీవించు తల్లీ 🙏
Padmavibhooshana Dr kantharao garu ntr , anr gariki samanamyna mahanatulu. I miss u sir
మహానటులు ఎందరో పాల్గొన్న
ఉత్తమ చిత్రరాజం.అంజలీదేవి నటన అసమాన్యం.
Supri
The great movie
ఈ సమాజంలో భర్త ను ఇలా చూసుకుని వారు ఒకరియన ఉవున్నారా నాకు సమాధానం కావాలి 😭😭ఇలాంటి భార్య వున్నారలోఈ కంలో భర్త కురిపి ఐతే ఎప్పుడు చస్తాడా అని వున్నారు 😭
Okka mata cheppandi, yee kalamlo devudi lanti bartha enthamandiki unnaru, adavallaki gowravam undalante, mundu magavallu manchiga undali. Nijamena nen cheppindhi?
@@Venkata_282 nenumachivani
@@రాజు.రాజురాజు , meeru okkaru manchiga unte saripothundha, desham lo magavallu andaru manchiga undali kada?
Unnaru barthane daivam laaga anukoni , thana jevitam,prapancham thana padaseve vaikuntam anukoni, bartha kantey mundu chanipovadam mahabagyam anukune vallu, na pranaaniki emaina parledu narayana na bartha manasuki ayana arogyaniki ye chinna kastam kalaganivvaku ayana kastalani kuda nene barinche bagyani ivvu swamy yenni janmalaina thane na bartha ga raavali ani korukuntey chivariki barthaki andhulo grahinchedi enti antey ivvanni barya physical ga sukapaddam kosam ani konddaru ivvanni dabbhu kosam ani inkaa valla lavu podavulu chusi banisa anukuntaru kaani darma patni ga unnavaaru matram jeevitham motha manovedana barinchali cha 😭😭😭😭😭😭entha narakam entha manoyedana adi. Anubhavistunna vallaki matrame telusu
My mother is there
గురువుని మించిన దైవం లేదు
Super movie
Hero antha vedhava panulu chesina aa mahatalli Sumathi kshaminchi pati aanandame kavali ani anukundi.... Now a days ala cheste vadini champeyyadame correct
Excellent picture.
What a great movie
జై కాంతారావు sir🙏🌹
👌 super film
1.23.50 MAHANANDI
So devotional movie. Thanks.
❤😊
Excellent amms
Om nama shivaya
Anjali devi in dualroal
How lucky gents compared to ladies as per hindu mythology. They can play with lives of woman as they like keeping this as a source.
1.23.05 AHOBILAM NARASIMHA SWAMY VARI DEVALAYAM
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ ఎక్కువ సినిమాలు నటించారు ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు కళామతల్లి ముద్దుబిడ్డలు
Super
Super movie
1.25.52 SRI KALAHSTHISWARA SWAMY VARI DARSHANAM
Danam-Dharmam
Vedala saram
Omnarasimhavapusenamaha
సతీ సుమతి.అంజలి దేవి.నాగేశ్వర్ రావు
ఎస్ వి.రంగారావు.నటించిన చిత్రము.
Hero Harnath asSrirama is looking so handsome.
1.24.45 KANCHIPURAM
ఆనాటి మ్యూజిక్ డైరెక్టర్ అంజలి పిక్చర్స్ అధినేత ఆదినారాయణరావు గారు ఎందుకు వాడారో తెలియదు గాని 1957లోని సువర్ణ సుందరి కి ఈ సతీతులసి సినిమా కి టైటిల్ మ్యూజిక్ ఒకే విధంగా విదంగా ఎలాంటి మార్పు లేకుండ ఉంటుంది దాసరి బాబురావు 2_10_2023
ఇలా ంటిసినిమాఇంకాఎనొ.చూడలనివుంది
1.21.12 SRISAILAM swamy vari devalayam
దన్యవాదములు
ANR AS SRIMAHAVISHNUVU
Gemini ganesan as Mahadev 🙏
1:53:51 nice song
Ur a diamond
సతీష్
Narasimh''': good movie
super movie