Asher garu మిమ్మల్ని నా spiritual brother గా కలిగి ఉన్నాందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను..మీ ఆరోగ్య విషయం లో కూడా కొంచెం care తీసుకోండి..ఈ New year service లో మీకు చాల Bourdain కలిగింది అని నాకు అనిపించింది..మీరు stage పైనా ఉండీ songs పాడుతున్నప్పుడు ముఖ్యంగా "ప్రభువా నా దేవా నిన్నారదించేదా" song పాడుతున్నప్పుడు మీ voice మీకు సహకరించినా పోయినా సరే అస్సలు compramise అవకుండా చక్కగా దేవుడిని ఆరాధిస్తూ మమ్మల్ని బలపరిచారు..మీరు చేస్తున్న దేవుడి సేవలో మీకు Bourdain కలిగిన సమయంలో ,మీ అలసటలో దేవుడే మీకు సహాయంగా&సహకరిగా ఉండి నడిపించాలనీ నా దేవుడిని మనస్పూర్తిగా ప్రార్ధిస్తాను..ఈ cool weather లో కూడా మీకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ..చక్కటి స్వరముతో దేవుడిని ఆరాధించే కృప చూపినందుకు దేవుడికి లెక్కలేని వందనాలు,🙏🙏సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుడికే చెల్లునుగాక🙏🙏2024 లో కూడా మిమ్మల్ని ఇంకా దేవుడు బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్🙏.మీ songs లో నాకెంతో ఇష్టమైనా songs లో ఒకటి ఐనా "నీ పాదాల చెంతనే దేవా" song నీ మీ ద్వారా పాడించినా నా దేవుడికి వందనాలు 🙏🙏
Hi Asher Brother Last two yerars కి ఇప్పటికీ మీలో చాలా చాలా మార్పులు చూస్తున్నాను .సేవలో ఎక్కువసమయం గడుపుతున్నారుగనుక మీకు దేవుని సంరక్షణ తప్పకఉంటుంది and plz take care of you bro.నాకు ఒకసారి ఝాములగురించి ఓక సెషన్ మీరుతీసుకుంటే బావుంటనిపిస్తుంది ఎందుకంటే రాత్రి మొదటీ ఝాము అంటే ఏమిటో కొంత Confusing ఉంది బ్రో .plz ఓక వీడియోచేయరూ❤❤❤
New year service lo memu kuuda part ayinanduku devuniki chaala kruthagnathalu. Song of solomon ippativaraki yevaru cheppaledu, n mem vinaledu...God is disclosing many new things through Dr.Asher sir. Even the wishes on the cake box were specially written. " Wishing spiritually edifying, physically enriching, and psychologically blissful christ centered year 2024" 🎉 How keen life temple church in designing and taking care of everything. Thanks to Asher's team, the way they receive and respond to the people who were attending the service with a great smile and love. Thanks to everyone 🙏🙏🙏
Praise the lord 1:21:00(జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడే నడిపిస్తాడు ) 1:24:30(ఎలా నడిపించాడు) 1:26:10(నేర్పరి అయిన దేవుడు) 1:26:10(దేవుని చేతికి అప్పగించుకుంటే నడిపిస్తాడు) 1:28:53(సంవత్సరమంతా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాను) 1:29:47(దేవుడు ఎలా కాపాడుతాడు) 1:31:50(దేవుని చేతికి అప్పగించుకుంటే మన కోరికలు తృప్తిపరుచుచున్నాడు) 1:35:10(ఇంతే చాలును) 1:41:43(ఎందుకు మేలు చేస్తున్నాడు) 1:43:00(పక్షిరాజు, కొదమ సింహం) 1:52:42(ఉజ్జీవం ఎలా వస్తుంది) 1:54:42(ఆశీర్వాదం చిరునామా ఏమిటి?) 1:55:53(మేలు ఎందుకు ఇస్తున్నాడు) 2:01:10(మేకులతో కొట్టాబడిన చేతులు) 2:03:45(ప్రసంగి: 5:3-6) 2:51:29(2024 ఎదుర్కొంటుకు నాలుగు రహస్యలు) 2:59:22(మీరు పరిశుద్ధపరచబడాలి అంటే) 3:00:47(నీ విశ్వాసం దీనిమీద) 3:05:00(కరువు లాంటి పరిస్థితి) 3:12:05(దేవుని వాక్యము వినాలి ) 3:16:33(ఏది తీస్తే భయపడాలో తెలుసా) 3:18:00(ప్రార్థన మార్చుకోవాలి) 3:32:23(రాబోవు తరం వారికి సాక్ష్యంగా రాళ్ళు ఏరి పెట్టాలి) Praise the lord Thank you
బాబూ ఆషేర్ comments అన్నీచదివాను ఎంతమంది మిమ్మల్ని health విషయంలో హెచ్చరికలు చేస్తున్నారు నిజమే నాన్నా చాలా నల్లబడిపోయారు కళ్ళకిందనలుపు కూడా వచ్చింది ఐనా నో ప్రాబ్లమ్ దేవుడు బహుగా మిమ్మల్నిదీవించి సంపూర్ణఆయురారోగ్యములు ఇచ్చునుగాక ఆమెన్ .ఐనా మరలాచెప్తున్నా Take care of you నాన్నా❤
Awesome message Asher garu🙏 🙏..Nothing in the world can shake a man whose strength is God నన్ను ఎంతగానో బలపరిచింది,అలాగే ఇంకా చాలవిలు వైన మాటలు అందించారు..యేది మన నుండి తీసివేయబడిన పర్లేదు కాని దేవుని సన్నిధి &దేవుడి ఆత్మను మాత్రమ్ మన నుండి దూరం కానివ్వకూడదు అని నిజంగా ఎంతగానో లోతైనా మాటలు మాకు అందించిన మీకు కృతజ్ఞతలు,యేహూషువను గొప్పనాయకుడిగా చేయడనికి దేవుడు యోర్ధాను నీ ఎలాగైతే ముందు ఉంచాడో చాలా చక్కగా వివరించారు..ఈ message విన్న తర్వాత నాకు ఎదురయ్యే సవాళ్ళను& శ్రమలను చూసి భయపడకుండా శ్రమల ద్వార నా జీవితంలో దేవుడు చేసే గొప్పకార్యాలకై ఎదురుచూస్తూ,ఆనందంగా నా శ్రమలను సవాళ్ళను ఎదుర్కుంటాను అనీ deside అయ్యాను.. యెహోషువా యొక్క యోర్ధను అనుభవం గురించి వింటుంటే అనిపించింది నిజంగా శ్రమలే నా అతిశయం ..శ్రమలే నా ఆనందం అని...ఇంత గొప్ప message అందించినా Asher gariki దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉండీ నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
Praise the lord brother really heart touching message God really blessed me - felt about jobless recision but jesus given job and continuing in Cognizant Technology solutions India Pvt Ltd - Really blessed by the abundant word of god in Life Temple glory to jesus .
Praise the lord pastergaru 🙏 Psalms 51:11Psalms 103:5,thank you Father for the issach promise ne biddalu andharki nooranthali ashirvadham evandi thandi 🙏 proverbs 3: 10 promise 🙏AMEN 🙌 Wish you happy new year pastergaru ❤God bless you abundantly all your dreams come true 🌈 Glory to God ☦️
Praise the Lord Bro.Dr.Ashergaru 🙏 A spiritual and heart touching msg for this New Year . Touched by the songs . Sharing our New Year wishes to You and the Life Temple . May Gods Holy Spirit flow on you continuously and use you as a great Leader. God bless you brother .👍🙏
New year wishes to you brother.. Plz take care of your health also brother you have back to back service , seriously i wondering how god has strengthen you for all of us , we are blessed to be a member of Life temple ❤ ,... Regards, Ramyavasanth
Praise the lord, Happy New year annaya😊🎉 God bless you e new year lo meeru inkanu devuni koraku Bahu balanga vadabadaalani korukuntunnanu,devudu mimmunu,deevinchunu gakhaa,amen😊
Thank you Asher Anna. I’m being blessed through your messages. May God use you mightily in the years to come for his glory. Can I please receive the Life temple calender in Norway. I wish I can claim the daily promises for me and my family.
Praise the Lord Asher gaaru 🙂🌷. Thank you for Spiritual Worship Message 🙏. Wishing you Happy and Prosperous Blessed New Year. Looking very restless, take care of your health Asher gaaru 🙂
Asher garu మిమ్మల్ని నా spiritual brother గా కలిగి ఉన్నాందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను..మీ ఆరోగ్య విషయం లో కూడా కొంచెం care తీసుకోండి..ఈ New year service లో మీకు చాల Bourdain కలిగింది అని నాకు అనిపించింది..మీరు stage పైనా ఉండీ songs పాడుతున్నప్పుడు ముఖ్యంగా "ప్రభువా నా దేవా నిన్నారదించేదా" song పాడుతున్నప్పుడు మీ voice మీకు సహకరించినా పోయినా సరే అస్సలు compramise అవకుండా చక్కగా దేవుడిని ఆరాధిస్తూ మమ్మల్ని బలపరిచారు..మీరు చేస్తున్న దేవుడి సేవలో మీకు Bourdain కలిగిన సమయంలో ,మీ అలసటలో దేవుడే మీకు సహాయంగా&సహకరిగా ఉండి నడిపించాలనీ నా దేవుడిని మనస్పూర్తిగా ప్రార్ధిస్తాను..ఈ cool weather లో కూడా మీకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ..చక్కటి స్వరముతో దేవుడిని ఆరాధించే కృప చూపినందుకు దేవుడికి లెక్కలేని వందనాలు,🙏🙏సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవుడికే చెల్లునుగాక🙏🙏2024 లో కూడా మిమ్మల్ని ఇంకా దేవుడు బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్🙏.మీ songs లో నాకెంతో ఇష్టమైనా songs లో ఒకటి ఐనా "నీ పాదాల చెంతనే దేవా" song నీ మీ ద్వారా పాడించినా నా దేవుడికి వందనాలు 🙏🙏
Hi Asher Brother Last two yerars కి ఇప్పటికీ మీలో చాలా చాలా మార్పులు చూస్తున్నాను .సేవలో ఎక్కువసమయం గడుపుతున్నారుగనుక మీకు దేవుని సంరక్షణ తప్పకఉంటుంది and plz take care of you bro.నాకు ఒకసారి ఝాములగురించి ఓక సెషన్ మీరుతీసుకుంటే బావుంటనిపిస్తుంది ఎందుకంటే రాత్రి మొదటీ ఝాము అంటే ఏమిటో కొంత Confusing ఉంది బ్రో .plz ఓక వీడియోచేయరూ❤❤❤
New year service lo memu kuuda part ayinanduku devuniki chaala kruthagnathalu. Song of solomon ippativaraki yevaru cheppaledu, n mem vinaledu...God is disclosing many new things through Dr.Asher sir. Even the wishes on the cake box were specially written. " Wishing spiritually edifying, physically enriching, and psychologically blissful christ centered year 2024" 🎉 How keen life temple church in designing and taking care of everything. Thanks to Asher's team, the way they receive and respond to the people who were attending the service with a great smile and love. Thanks to everyone 🙏🙏🙏
Dr, Asher Andrew 🙏🙏
Praise the lord
1:21:00(జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడే నడిపిస్తాడు )
1:24:30(ఎలా నడిపించాడు)
1:26:10(నేర్పరి అయిన దేవుడు)
1:26:10(దేవుని చేతికి అప్పగించుకుంటే నడిపిస్తాడు)
1:28:53(సంవత్సరమంతా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాను)
1:29:47(దేవుడు ఎలా కాపాడుతాడు)
1:31:50(దేవుని చేతికి అప్పగించుకుంటే మన కోరికలు తృప్తిపరుచుచున్నాడు)
1:35:10(ఇంతే చాలును)
1:41:43(ఎందుకు మేలు చేస్తున్నాడు)
1:43:00(పక్షిరాజు, కొదమ సింహం)
1:52:42(ఉజ్జీవం ఎలా వస్తుంది)
1:54:42(ఆశీర్వాదం చిరునామా ఏమిటి?)
1:55:53(మేలు ఎందుకు ఇస్తున్నాడు)
2:01:10(మేకులతో కొట్టాబడిన చేతులు)
2:03:45(ప్రసంగి: 5:3-6)
2:51:29(2024 ఎదుర్కొంటుకు నాలుగు రహస్యలు)
2:59:22(మీరు పరిశుద్ధపరచబడాలి అంటే)
3:00:47(నీ విశ్వాసం దీనిమీద)
3:05:00(కరువు లాంటి పరిస్థితి)
3:12:05(దేవుని వాక్యము వినాలి )
3:16:33(ఏది తీస్తే భయపడాలో తెలుసా)
3:18:00(ప్రార్థన మార్చుకోవాలి)
3:32:23(రాబోవు తరం వారికి సాక్ష్యంగా రాళ్ళు ఏరి పెట్టాలి)
Praise the lord
Thank you
Tqqq ❤love u god
బాబూ ఆషేర్ comments అన్నీచదివాను ఎంతమంది మిమ్మల్ని health విషయంలో హెచ్చరికలు చేస్తున్నారు నిజమే నాన్నా చాలా నల్లబడిపోయారు కళ్ళకిందనలుపు కూడా వచ్చింది ఐనా నో ప్రాబ్లమ్ దేవుడు బహుగా మిమ్మల్నిదీవించి సంపూర్ణఆయురారోగ్యములు ఇచ్చునుగాక ఆమెన్ .ఐనా మరలాచెప్తున్నా Take care of you నాన్నా❤
I wish you happy new year ayyagaru❤ wonderful wonderful message.nilanti vari akara Hebron headquarters lo undayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏prase tha lord brother✝️✝️✝️✝️
Awesome message Asher garu🙏 🙏..Nothing in the world can shake a man whose strength is God నన్ను ఎంతగానో బలపరిచింది,అలాగే ఇంకా చాలవిలు వైన మాటలు అందించారు..యేది మన నుండి తీసివేయబడిన పర్లేదు కాని దేవుని సన్నిధి &దేవుడి ఆత్మను మాత్రమ్ మన నుండి దూరం కానివ్వకూడదు అని నిజంగా ఎంతగానో లోతైనా మాటలు మాకు అందించిన మీకు కృతజ్ఞతలు,యేహూషువను గొప్పనాయకుడిగా చేయడనికి దేవుడు యోర్ధాను నీ ఎలాగైతే ముందు ఉంచాడో చాలా చక్కగా వివరించారు..ఈ message విన్న తర్వాత నాకు ఎదురయ్యే సవాళ్ళను& శ్రమలను చూసి భయపడకుండా శ్రమల ద్వార నా జీవితంలో దేవుడు చేసే గొప్పకార్యాలకై ఎదురుచూస్తూ,ఆనందంగా నా శ్రమలను సవాళ్ళను ఎదుర్కుంటాను అనీ deside అయ్యాను.. యెహోషువా యొక్క యోర్ధను అనుభవం గురించి వింటుంటే అనిపించింది నిజంగా శ్రమలే నా అతిశయం ..శ్రమలే నా ఆనందం అని...ఇంత గొప్ప message అందించినా Asher gariki దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉండీ నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
Praise the lord brother really heart touching message God really blessed me - felt about jobless recision but jesus given job and continuing in Cognizant Technology solutions India Pvt Ltd - Really blessed by the abundant word of god in Life Temple glory to jesus .
Praise the Lord Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord.
🙏🏻🙏🏻thanks you jesus amen✝️
❤❤ Holy Spirit leading ❤❤
🙏🙏praise the lord
Praise the lord 😀🙏🙏 Brother TQ for your spiritual message chala dyram vachindi makunna samasyalu, pogottukunna vati Koraku kaka vagdhanam echina devuni viswasichalani nammamu mammulanu balaparichinamduku vandanalu Amen
praise the lord bro. tq for ur songs and word of god
Praise the lord brother 🎉
1:13:32 message start
Please pray for me amen
Praise the lord Asher garu 🙏 .. wish you Happy new year 💐💐
I wish you happy new year ayyagaru❤ wonderful wonderful message.nilanti vari akara Hebron headquarters lo undaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother happy new year
Praise the lord pastergaru 🙏 Psalms 51:11Psalms 103:5,thank you Father for the issach promise ne biddalu andharki nooranthali ashirvadham evandi thandi 🙏 proverbs 3: 10 promise 🙏AMEN 🙌 Wish you happy new year pastergaru ❤God bless you abundantly all your dreams come true 🌈 Glory to God ☦️
Praise the Lord Bro.Dr.Ashergaru 🙏 A spiritual and heart touching msg for this New Year . Touched by the songs . Sharing our New Year wishes to You and the Life Temple . May Gods Holy Spirit flow on you continuously and use you as a great Leader. God bless you brother .👍🙏
New year wishes to you brother..
Plz take care of your health also brother you have back to back service , seriously i wondering how god has strengthen you for all of us , we are blessed to be a member of Life temple ❤ ,...
Regards,
Ramyavasanth
Praise the lord, Happy New year annaya😊🎉 God bless you e new year lo meeru inkanu devuni koraku Bahu balanga vadabadaalani korukuntunnanu,devudu mimmunu,deevinchunu gakhaa,amen😊
Praise The Lord Anna 🙏
Praise the lord brother 🙏 happy new year 🙏 🙌 🛐
Thank you Asher Anna. I’m being blessed through your messages. May God use you mightily in the years to come for his glory.
Can I please receive the Life temple calender in Norway. I wish I can claim the daily promises for me and my family.
Yes sister !! Pls contact office 9090904252
Praise the Lord Asher gaaru 🙂🌷. Thank you for Spiritual Worship Message 🙏. Wishing you Happy and Prosperous Blessed New Year. Looking very restless, take care of your health Asher gaaru 🙂
Praise the lord brother can you give me a chance to sing a song t.q
🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐💒👌🍫🍫
Praise God 🙏🙏
Praise the lord Brother
Praise the Lord
Praise the lord 🙏