babu march, april, motham kaliga poinai, nenu ma father ne teeskuveltha vaccine extra vunte lucky ga naku kuda vesaru (ok sari vaccine open chesta adi chala mandiki vostundi), ala chaiakapothe vaccine wast ipothai. March, april total senior citizens ki chance icharu kani valu veskoka poavadam valla e problems, valu antha ipudu que kadthunaru adi vaari thapu vaalu time ki vaccine teeskoka povadam valla ipudu 18+ valu suffer avthunaru
Sir, I stay just beside Sunshine paradise. My father has taken the first dose of covaxin and for the last 20 days we are approaching them for the 2nd dose, they say they r getting limited stock and it's over, Are these limited stock being given to the DR's friends.
భయము వల్ల చాలామంది చనిపోయి నారు.ఇప్పుడు వ్యాక్సిన్ తీ సికొవ డము వల్ల మనిషికి భయము పోయి, నాకు ఏమి కాదు ,నేను వ్యాక్సిన్ వేసు కున్నాను అని అతని లో ధైర్యం వచ్చి, ధైర్యంగా వుంటాడు.కాబట్టి వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరు వేసు కుంటే మంచిది.
ఇలాంటి వైద్యులు మరియు మీడియా వాల్లు వ్యాక్సిన్ గురించి బాడ్ గా ప్రచరం చెసి .... ఇప్పుడు టీకా కి కృత్రిమ కొరత స్రుష్టించి .... ఇప్పుడు ధర నిర్నయంచి బ్లాక్ లో అమ్ముతున్నారు ... కాదా?
డాక్టర్ గారి సమంజసమైన సంయమనంతో నిష్పక్షపాతంగా చేసిన హితవు ,మందలింపు, హెచ్చరికలు ప్రజలు అర్ధంచేసుకోవాలి. అతిభయం అతిగా ఆశించిచటం మానుకోవాలి. ప్రాణాలమీదకు తెచ్చు కునే ప్రమాదం నుండి బయట పడాలి. .
జనం గురించి పక్కన పెట్టండి, ముందు వాక్సిన్ నిల్వకు ఉంచుకోవాలి ఇండియన్ జనాభా పరంగా అని తెలియదా.... ఇప్పుడు చిలుక పలుకులు ఎందుకండీ, ఏదో పెద్ద మంచి చేసినట్టు.....ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో????
You are right sir memu maa neighbours above 50 years una valani vaccine tisukunara ipudu miru eligible kada ani adigite ledu adi tisukuna kani carona vastundi ani inka edo chepi tisukoledu ipudu memu eligible aiyaka 1st dose tisukunamu apudu tisukoni valu ipudu queues katesariki 1st dose tisukunavalaki 2nd dose gurinchi akada dorakadam ledu online booking antunaru kani online bookinglo kida dorakadamledu private hospitals ki supply ledu ekada 2and dose veyinchukovalo teliyadamledu memu covishield tisukoni 5weeks aiyindi.
డాక్టరుగారు చాల గొప్పగా వివరించారు. మనమంతా ఒక్కటై వాక్సిన్ నీ తీసుకుందాం.కొంత చెడు ప్రభావము ఉన్నంత మాత్రాన ఒద్దు అనకూడదు. ప్రతీ వస్తువులో/మనిషిలో మంచి చెడు ఉంటాయీ. ఇది ప్రకృతి సహజం.
Nenu kovaxin fast dose theesukoni 40Robjulinathi P. Prasthuthem AEnjaxen Dorakatm Lethu Mari Rendodose Ela Verse Enjexen Ina Vesukovachuna Thelpagalaru
Sir I respect you based upon your knowledge but one point sir as a doctor even you are not sure regarding a vaccine how a common can judge pitty on your experience what you have
super Dr garu. TS has to select Taskforce and bombarded the public for vaccination and preventive measures. In state every one has to be tracked for vaccination and should send messages for vaccination date and address for vaccination same like as govt used to send voterslips to each mobile number.
Edi nayana sunshine hospital lo on line booking rendo sari veyinchukundamante enduku pettadam ledu. Mundu adi cheyandi. Asalu sunshine lo distance assalu assalu patinchadam ledu. Konchem kattinanga vundandi
@@theoldladystyle4331 amma naku penicillin reaction vundi, kakapothe nenu oka dose veyinchukunnanu. Chinnathanam lo penicillin valla chala reaction jarigindi.
Sunshine హాస్పిటల్ లో లక్షల్లో బిల్స్ వేసి దోపిడీ చేస్తూ చిలుక పలుకులు ఇక్కడ. కార్పొరేట్ హాస్పిటల్స్ ని ప్రభుత్వం లాక్కోవాలి 6 నెలలు
100% Correct Brother
6months kaadhu
Yilanti situation ochinappudalla lakkuntu
Use chesukuni yicheyyali
@@anilthota414 àà
వాటినికూడా దిక్కుమాలిన వాటిగా మార్చేయండి.
1000% correct boss
Namaste Doctor garu thank u for info.
💯%Corect
ఎవరిష్టం వచ్చింది వాళ్ళుచెప్తున్నారు. వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు? ఆ క్యూలు ఏంటి? ,అలా 3 hours కలిసి నుంచుంటే ఇంట్లో వాళ్లందరికీ రాదా?
👍👍👍👍👍
babu march, april, motham kaliga poinai, nenu ma father ne teeskuveltha vaccine extra vunte lucky ga naku kuda vesaru (ok sari vaccine open chesta adi chala mandiki vostundi), ala chaiakapothe vaccine wast ipothai.
March, april total senior citizens ki chance icharu kani valu veskoka poavadam valla e problems, valu antha ipudu que kadthunaru adi vaari thapu
vaalu time ki vaccine teeskoka povadam valla ipudu 18+ valu suffer avthunaru
ఎవరు నుంచోమన్నారు.నాదగ్గర లో phc ని కాని హెల్త్ వాలంటీర్(ఆశావర్కర్)లని కలువు వేక్సిన్ ఎక్కడ వేస్తున్నారో చెబుతారు.
డాక్టర్ గారు చాలా మంచి గొప్ప సలహా సూచనలు మనో ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదములు.
ఫస్ట్ డోస్ వేసినపుడే సెకండ్ డోస్ ప్రిజర్వ్ చేసి ఉంటే ఈ సమస్యవచ్చేదికాదు. ప్రభుత్వముందుచూపు లేమివల్లనే సెకండ్ డోస్ కొరత.
Do you think that we are 100% correct and Govt. is 100% wrong. Why we were not responsible ?
ముందు మీడియా తప్పుదోవ పట్టించింది. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది.
జనాన్ని తప్పు దోవ పట్టిచింది మీడియా నే ముందు మీడియాని శిక్షించాలి
Correct గా చెప్పారు 🙏🙏🙏
Sir, I stay just beside Sunshine paradise. My father has taken the first dose of covaxin and for the last 20 days we are approaching them for the 2nd dose, they say they r getting limited stock and it's over, Are these limited stock being given to the DR's friends.
Excellent analysis doctor..
ఇందులో మీడియా తప్పు కూడా చాలా ఉంది సార్ !
భయము వల్ల చాలామంది చనిపోయి నారు.ఇప్పుడు వ్యాక్సిన్ తీ సికొవ డము వల్ల మనిషికి భయము పోయి, నాకు ఏమి కాదు ,నేను వ్యాక్సిన్ వేసు కున్నాను అని అతని లో ధైర్యం వచ్చి, ధైర్యంగా వుంటాడు.కాబట్టి వ్యాక్సిన్ ప్రతీ ఒక్కరు వేసు కుంటే మంచిది.
1. హెల్మెట్ ధరించినా సరే,
అజాగ్రత్తగా వాహనం నడిపితే ...
శరీరానికి ప్రమాదం సంభవిస్తుంది,
కానీ ప్రాణానికి హాని ఉండదు !!!
2. వేక్సిన్ వేయించుకున్నా సరే,
అజాగ్రత్తగా వ్యవహారం నడిపితే ...
శరీరంలోకి కరోనా ప్రవేశిస్తుంది,
కానీ ప్రాణానికి హాని ఉండదు !!!
ఇలాంటి వైద్యులు మరియు మీడియా వాల్లు వ్యాక్సిన్ గురించి బాడ్ గా ప్రచరం చెసి .... ఇప్పుడు టీకా కి కృత్రిమ కొరత స్రుష్టించి .... ఇప్పుడు ధర నిర్నయంచి బ్లాక్ లో అమ్ముతున్నారు ... కాదా?
Guruvanna Ku artham kavatle 😃
అమాయక ప్రజలను
ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు
అందరు చెప్పేది వింటారు
ఎవడు అమాయకుడు.
Thanks doctor
ప్రభుత్వం మాట విని covaxin ఫస్ట్ డోస్ వేయించుకున్నావారికి సెకండ్ డోస్ అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ఎవరిది? అన్నిటికీ ప్రజలదే బాధ్యత అంటం బాధ్యతరహిత్యం
Avunu kadha
Thanks for your instructions 👍👌🙏
Yes are absolutely correct sir
super talk by gurava reddy gaaru meeru chaala krushi chestunnaru first nunchi kudaa. thank you a lot
Best suggestions eche doctor ni 1st time chustunna🙏
Doctor garu Baga chepparu sir it's 💯 true
Correct Sir
Thank you sir
Super Sir
Exactly sir
డాక్టర్ గారి సమంజసమైన సంయమనంతో నిష్పక్షపాతంగా చేసిన హితవు ,మందలింపు, హెచ్చరికలు ప్రజలు అర్ధంచేసుకోవాలి. అతిభయం అతిగా ఆశించిచటం మానుకోవాలి. ప్రాణాలమీదకు తెచ్చు కునే ప్రమాదం నుండి బయట పడాలి.
.
Well said doctor garu.
Well said sir
THANKS
జనం గురించి పక్కన పెట్టండి, ముందు వాక్సిన్ నిల్వకు ఉంచుకోవాలి ఇండియన్ జనాభా పరంగా అని తెలియదా.... ఇప్పుడు చిలుక పలుకులు ఎందుకండీ, ఏదో పెద్ద మంచి చేసినట్టు.....ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో????
Good analysis.
Put the people on right path
చాలా చాల థాంక్యూ sir.... చాలా బాగా చెప్పారు సార్
Yes sir 🙏.. Correct chepparu.. Meeru plz take all vaccine 🌹🌹🙏🌹🌹
మీరు చెప్పే ప్రతి మాట నిజమే.
Yes
Kani India vaccine foreign countries ki supply cheyatam valana India lo vaccine ki scarcity vundi.
being a senior doctor, he knows common public and patients mentality... well said about vaccine stigma
భాద్యతల గురించి చెపుతూ భజన అనే పదం వాడటం బాధాకరం. కోవాక్సిన్ 2డోసదొరకదు అని ముందే చెపితే అందరూ కోవిషిల్డ్ కి వెళ్లేవారు.
Please tell me sir.....hiv patients vaccine vesukovacha....please cheppandi sir
Excellent sir 100/ people worng thinking 👍👍
You are right sir memu maa neighbours above 50 years una valani vaccine tisukunara ipudu miru eligible kada ani adigite ledu adi tisukuna kani carona vastundi ani inka edo chepi tisukoledu ipudu memu eligible aiyaka 1st dose tisukunamu apudu tisukoni valu ipudu queues katesariki 1st dose tisukunavalaki 2nd dose gurinchi akada dorakadam ledu online booking antunaru kani online bookinglo kida dorakadamledu private hospitals ki supply ledu ekada 2and dose veyinchukovalo teliyadamledu memu covishield tisukoni 5weeks aiyindi.
గొర్రేలమంద ఏదిసొంతంగా ఆలోచిచే శక్తిలేదువీళ్ళకి మనసొంతనిర్ణంతోనేఏదీచేసిన మన ఆలోచనతేనే ముందుకెళ్ళాలిగాని అవగాహనలేనివాళ్ళు అన్నిమాకుతెలుసని ఉచితసలహాలుఇస్తుంటారు
Thank you So match sir..
Super, Sir
Golden words 🙏🙏🙏
Hiiiiì
Media chese negative pracharam valla jarigina nashtam konta karanam
కొంత కాదు లుచ్చా మీడియా నా కొడుకులు మన దేశ వాక్సిన్ ను తక్కువ చేయడానికి ఇలా చేశారు
Well said.🙏🏻
Hiiiiiii
Doctor garu memu 1st dose 24-03-2021 rojuna cowaxin teesukunnamu. 2nd dose 22-04-2021 rojuna teesukovali. Kaani maaku 2nd dose veyinchu kovadaniki vaccine shortage vundi veyinchukoleka poyamu.
😂Mahanubhavudu Gurava Reddy garu.
At 4:40 about dose
Last month covaxin vesaru ee month second dose stock ae dorkatleu...
Exactly
మీరు అదృష్టవంతులు మాకు మొదటి డోస్ భాగ్యం కూడా కలుగలేదు రాకేష్ గారు
@@nageswarraomalladi3660 baga chepparu brother
Avunu sir
Telangana lo no stock ... Chennai or Bangalore only option in South India
1 St dose Covi shield teeka thesukone 2 nd dose Vere teeka thesukovacha.
No
డాక్టరుగారు చాల గొప్పగా వివరించారు. మనమంతా ఒక్కటై వాక్సిన్ నీ తీసుకుందాం.కొంత చెడు ప్రభావము ఉన్నంత మాత్రాన ఒద్దు అనకూడదు. ప్రతీ వస్తువులో/మనిషిలో మంచి చెడు ఉంటాయీ. ఇది ప్రకృతి సహజం.
Hi sir,
It is 100% correct sir.
Correct ga chepparu
Doctor is Right
అందరికి అర్ధం అయ్యేలా బాగా చెప్పారు.
Precautions nirlakshyam cheytam desam mulyam chellinchukontundi.
After first dose , if person gets covid, then he can go for second dose?
Correct 👍. TV channel tappudhova patinchindi
Reddy garu super 👌👏🙌😍👍❤👌👏🙌😍👍❤👌👏🙌
Nenu kovaxin fast dose theesukoni 40Robjulinathi P. Prasthuthem AEnjaxen Dorakatm Lethu Mari Rendodose Ela Verse
Enjexen Ina Vesukovachuna Thelpagalaru
We r ready ...but how to get my second dose ....
Good g Reddy 👍🙏
Good information sir🙏
1ST VACCINE Vasukunna 20 days ki carona vachindi 2nd dose appudu vasukovali vasukovacha please chappandi sir
After 3 months
Sir I respect you based upon your knowledge but one point sir as a doctor even you are not sure regarding a vaccine how a common can judge pitty on your experience what you have
If we take covishield first dose and covaxine as second dose what will happened.
Vaccine teeskovtaki menu ready gane vunnam sir...but stock lekapothe mem em cheyyagalam...
Hmmm
@4.45
4:40
Thanks a lot
Thanks bro... Tym save aindi
Tnq bro
Sir you are awesome you told the facts of every doctor like u than no problem in india may god bless u
Correct
రాకేష్ గారూ ఆ విషయం ఎవరూ మాట్లాడరు.4 వారలు అయిపోయింది,5వారాలు ఈరోజుతో అయిపోయింది.
Eee guruva reddy mamul actor kaadhu asalu
super Dr garu. TS has to select Taskforce and bombarded the public for vaccination and preventive measures. In state every one has to be tracked for vaccination and should send messages for vaccination date and address for vaccination same like as govt used to send voterslips to each mobile number.
Good analysis on govt.
Govt didn't put effort in the vaccination process.
Every individual should be responsible and disciplined
Wt u said was correct sir.. 2 doses vaccine completed ....🙏
రెండో డోస్ మిగులుతుంది..మీడియా తప్పుడు ప్రచారం వలన వాక్సినేషన్ లేట్ అయ్యింది..
We were followed your video s in first weave
First dose వాక్సిన్ తీసుకొన్న
10 or 15 days లో కొందరు
కరోనా వచ్చి చనిపోతున్నారు
ఎందుకు
అలా జరుగుతుంది
ఆ విషయం చెప్పరు బ్రొ !.
@@mallaiahbushi8768 maa daggara tisukonnara vallu 5 members chanipoyadu
Tisukonnara carona ravali kaani
Antha siviyat ga rakudadu
Malli chanipoyaru
ఫస్ట్ మి ఎదరు petukondi మాస్క్
Siggu undali media ki, vaccine successful events vadhilesi vaccine failure cases matrame chupistunnaru
Useless media
కరోన కరోన కరోన కరోన " అందరికి దీని జపమే సరిపోయింది గా 😂
Yes
Katrina ni kudaa neenu alaage japam chesevaadni 😂😂😂😂
2nd dose : 4.54 mts andarikee🙏
Thank you😊😊
5:01
Answer 4:51
Last month 18th I took 1st dose. No 2nd dose till now?
When Dr' are so cautious about vaccine how will the public respond
After 2nd dose also I got positive
Usa ఆంక్షలు పెడితే చైనా నుంచి అడగాల్సిందే
మొట్ట మొదట ఈ మీడియాని మెట్టుతో కొట్టాలి. వీళ్ళు చెడు ప్రచారానికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు
Loctating mother corona vaccine thisucovacha sir
మలేరియా మందు బెదిరించి తీసుకున్నారు కదా! మనకు అవసరమైన వాక్సిన్ ముడిపదార్ధాలు ఇవ్వనంటే ఎలా?
If you have not taken second dose, nothing worrying about it don't become panic
Matter starts from 4:53
Tq
Being an Orthopaedician what can you tell about Virus and vaccine. Do your job!!!
Edi nayana sunshine hospital lo on line booking rendo sari veyinchukundamante enduku pettadam ledu. Mundu adi cheyandi. Asalu sunshine lo distance assalu assalu patinchadam ledu. Konchem kattinanga vundandi
Penciline reaction vunna vallu covid injectoonchesucovachaoaksari please cheppandi doctor garu penciline gurinchi evvaru cheppadam ledu
@@theoldladystyle4331 amma naku penicillin reaction vundi, kakapothe nenu oka dose veyinchukunnanu. Chinnathanam lo penicillin valla chala reaction jarigindi.