బ్రదర్ ఏసన్న గారి 2012 గుడారాల పండుగలో ఆఖరి ప్రసంగం..

Поділитися
Вставка
  • Опубліковано 19 лип 2023
  • #brother _yessanna_last_message
    plz like and share. subscribeబ్రదర్ ఏసన్న గారి 2012 గుడారాల పండుగలో ఆఖరి ప్రసంగం..#brother_yesanna

КОМЕНТАРІ • 199

  • @arepogucharan9103

    వందనాలు సార్ ఎప్పుడు వినలేదు ఇలాంటి వాక్యం చాలా అద్భుతంగా చెప్పారు వందనాలు సార్ ఏసన్న గారి ప్రసంగం నా గుండెకు హత్తుకునేలా చేసే చేసింది ఈ వాక్యం ద్వారా అనేక ఆత్మలు అనేక కుటుంబాలు కట్ట పడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అదేవిధంగా వారి యొక్క హోసన్న మినిస్ట్రీస్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఐజ మండలం యెహోషువ

  • @nirmalabattula8097

    మీ లాంటి దైవ జనులు మల్లి పుట్టడం కష్టం నేను చిన్న తనం లో ఒక్కసారి చూసాను మల్లి చూసే అవకాశం రా లేదు 😢😢😢😢మీరు లేరు

  • @sadhankumarbandi6202

    మీరు భౌతికంగా మానుండి దూరమైనా మీరిచినా సందేశం నీవు చూపిన మార్గం మేము తొలిగి పోకుండా దేవునియందు నిలిచియుందుము praise the lord

  • @murtyjanapareddy739

    నాకు బాప్టిజం బ్ర ఎసన్న గారు ఇచ్చారు మంచి ఆత్మ పూర్ణులైన దై వజనులు praise God

  • @RajeshRepudiRajesh

    మందకు మాదిరిగా ఉండమని దేవుడు చెప్పిన మాటను నెరవేర్చిన దైవ సేవకుడు అపోస్తులుడు ఏసన్న గారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @princethetraveller

    ప్రభువా నా జీవితం లో శాంతి, సమాధానం లేదు, కృంగిపోయే మనస్సు కలిగి చాలా బాధ పడుతున్నాను. నాకు ఓర్పు,సమాధానం, మనశ్శాంతి,నెమ్మది ని అనుగ్రహించు యేసయ్యా..🙇🙏🏿

  • @aavisaskme76

    నా చిన్నపుడు మీ ముందు మీ పాటని పాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు, నా ఆత్మీయ తండ్రి మీరు

  • @user-ue9rx3rs6n

    ఇలాంటి సేవకులను వందలాది మందిని దేవుడు లేవనెత్తి తన నామాన్ని మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ఆమెన్ 💐🙏🙏🙏

  • @UmakanthLonki

    Aya nenu yappudu mosthano Silva bharam❤️‍🔥🙏🙏🙏 na koraku preair cheyandi please na peru Umakanth andari nadriya purvakamiga 🙏🙏🙏🙏🙏🙏

  • @rathnambandi4987

    Me laga meru cheppinatlu ga ippudu yevaru cheppa galaru

  • @yaswanththimothyhosanna

    ఈ తరం లో మీలాగా పరిపూర్ణమైన సేవ చేసే వారు చాలా అరుదుగా ఉన్నారు ఏసన్న గారు.

  • @SailajaBotta

    దేవా నా హృదయంలో నెమ్మది కలిగించు

  • @ParangiThirupatamma-dm6ty

    Ayya praise the lord ayya ⛪🙌🙏⛪⛪🙏⛪⛪🙏⛪⛪🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌍⭐⭐⭐⭐⭐⭐🔥🌏🔥😭😭😭😭😭😭😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🔥🔥🔥🔥

  • @rameshbabugujjarlapudi757

    Parise the Lord paster gharu devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer

  • @bdlkumar8862

    Mis you nana

  • @pvijayabhaskar9750

    Àmen àmen àmen hallelujah hallelujah hallelujah glory to the God praise the lord annayya 🙏

  • @mettukannaiah7701

    Praise the lord brother ✝️🙏🙏🙏🙏🙏🙏

  • @user-ly5kp3bq1w

    వందనాలు అయ్యగారు 🙏ఏసన్న గారి వాక్యం చాలా బాగా చెపుతారు దేవునికే మహిమరావాలి 🙏హెబ్రీ.10.24

  • @noah-zq6el

    God Jesus Christ blessed hossana ministry

  • @pvnaresh6004

    Me lanti seva maku kavali abishekam kavali praise the lord