అన్నా ఏను బ్లౌజ్ కుట్టేటప్పుడు బాబిన్ లో దారం చాలాసార్లు దిగుతుంది బాబిన్ స్క్రూలు టైప్ చేసిన అలాగే తెగుతుంది కొంచెం ప్రాబ్లం ఏంటో చెప్పండి అన్న వీడియో ద్వారా
దారం తెంపుతున్నప్పుడు బుట్టలో స్క్రూ టైట్ చేయకూడదు ఫ్రీగా వచ్చినట్టుగా ఉంచాలి ,, మీ మిషన్ చిన్న మిషన్ అయితే , బాబున్ కేసులోని బాబిన్ పెట్టాక మిషన్ లో పెడతాం కదా సెట్లలో ,, అలా సెట్ లో పెట్టాక కుట్టింతర కుట్టేటప్పుడు బాబున్ కేస్ కి ఉన్న కన్నం మధ్యలో కి వెళ్లి వస్తాది,, ఆ కన్నం పెద్దదిగా ఉన్న బాబిన్ కేస్ ఇవ్వండి అంటే ఇస్తారు ,, అది వాడి చూడండి, మీ సూది కూడా మార్చి అండి .. ప్రాబ్లం సెట్ అవ్వకపోతే మళ్లీ నాకు వెంటనే కామెంట్ చేయండి, సెట్ అయిన కూడా కామెంట్ చేయండి
పాదం కింద ఉన్న ప్లేట్ కి ఖండం ఉంటది కదా సూది అందులో నుంచి వెళ్లి వస్తాది .. ఆ ఖండం చుట్టూ సూది విరిగిపడిన గంటలు ఉన్న కూడా సూది ఇరుగుతది దారం తెగుతది, వీలైతే ప్లేట్ కూడా మార్చేయండి.. మార్చడానికి వీలు కాకపోతే ప్లేటు తీసి నేల మీద అరగ తీసి మళ్లీ పెట్టండి గంటలు పోయే వరకు అరగదీసి మళ్లీ రెండు స్క్రూలు పెట్టి టైట్ చేయండి
@@sitar5789 థాంక్స్ అండి మీ కామెంట్ మాకు చాలా ఆనందం అనిపించింది,, మన లాంగ్ వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు ఇంకా చాలా డౌట్స్ కొత్త కొత్త ప్లాన్స్ టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా తెలుస్తాయీ.. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
Nice video andi thank u for the information
@@rajigadag1702 మన లాంగ్ వీడియోస్ అన్ని ప్లే చేయండి అందులో బాగా టిప్స్ కూడా ఉంటాయి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
Perfect👍 brother
@@LakshmiSekhar-hk8uw చాలా థాంక్స్ అండి 🙏 మన మిగతా వీడియోస్ కూడా ప్లే చేసి లైక్ చేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము 🙏
చాలా కష్టపడి చాలా ఓపిగ్గా క్లారిటీగా చూపించారు బ్రో,,చాలా థాంక్స్, pants shirts cutting videos kuda cheyandi bro.
@@srinum8307 🤝🤝🤗🤗🤗🤗🤗🙏🙏🙏
@@srinum8307 haa chesthaanu పండగ అయిపోయిన తర్వాత అదే పని కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
Very good incfermation. Echharu. Pl. Continue. Cheyandi.
@@Sundarimbt TQ 🤝🙏😊
మన లాంగ్ వీడియోస్ అన్ని ప్లే చేయండి అందులో బాగా టిప్స్ కూడా ఉంటాయి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
Thanks ande
@@umadhavi9063 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝
@@umadhavi9063 మన లాంగ్ వీడియోస్ అన్ని ప్లే చేయండి అందులో బాగా టిప్స్ కూడా ఉంటాయి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏
Mee video chusi nenu na mission ku oil and butta cleaning chesukunna tq uncle ❤❤❤
ధన్యవాదాలు అమ్మ నాన్న లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ప్లే చేసి
ఈ అంకుల్ కి వెనుక మచ్చలు లాగా చేయు అంతే చాలు ఇంకేమీ వద్దు
Tq uncle naku ela oil and butta ela cleaning cheyali telisindi I am new uncle mission use cheyadam❤❤❤
Good
Namastay. Anna. Ma.meshanlo.clothpatty.takeplairl.lozega.undi.raffcheyalla.kastamgaundi
🙏 నమస్తే sir/ mam 🙏 మన చానల్లో లాంగ్ వీడియో ఉంది ప్లే లిస్టులో ఆ రెండు వీడియోలో చూడండి అర్థం కాకపోతే మళ్లీ కామెంట్ చేయండి
T shirts, pants loose ayite ela tight cheyyalo cheppandi bro
@@karthikpenumalla1403 ok sir .. video coming soon.. thank you for your valuable comments 🙏
పండక్కి అత్తగారింటికి వెళ్లి వస్తాను అప్పుడు చెప్త మీకు
Anna machine ki yemaindo teliyadu anna bada bada ani sound vachestundi oiling chesanu kani sound taggaledu yemcheyalo cheppandi annaa
@@VasuRevu-e8r కొంచెం బిజీగా ఉన్నాను అంటే నేను రిప్లై ఇచ్చే వరకు రోజుకు ఒకసారి అయినా సరే కామెంట్ పెట్టండి వీలైనంత త్వరగా నేను రిప్లై ఇస్తాను తప్పకుండా
@@VasuRevu-e8r బడ బడ మని సౌండ్ రాకముందు సూది ఏమైనా విరిగిఉందా
Haa virigindi anna
@VasuRevu-e8r సూది రాడ్డు పైకి వెళ్లి పోయినట్టుంది, సూది రోడ్డు మధ్యలో స్క్రూ లూజ్ చేసి కిందకి ఒక్కొక్క mm దించుతూ దించుతూ ట్రై చేయండి
@@RugvedhaTailors ok tq annaaa
Anna naa mission niddile virigipothunnai konchem kuttu veyagaane virigipothundi solution cheppu anna
మన చానల్లో లాంగ్ వీడియో ఉంది ప్లే లిస్టులో ఆ రెండు వీడియోలో చూడండి అర్థం కాకపోతే మళ్లీ కామెంట్ చేయండి
@RugvedhaTailors ok chustham
Padam jaregepoe umtade chudadmde
@@umadhavi9063 padam sarigga undi repair shop lo chepinchina kuda set avvatledu
@@RugvedhaTailors anna meedi shop ekkada cheppandi naa mission bagu chesivvandi please
Babu chala badhyata ga Cheppavu gaani naadi Matti burra gurthu vundadu
@@JayammaJangam-o6c malli maali chusthu oiling cheyandi .. ala అలవాటు ఐపోతాది 😊😊
అన్నా ఏను బ్లౌజ్ కుట్టేటప్పుడు బాబిన్ లో దారం చాలాసార్లు దిగుతుంది బాబిన్ స్క్రూలు టైప్ చేసిన అలాగే తెగుతుంది కొంచెం ప్రాబ్లం ఏంటో చెప్పండి అన్న వీడియో ద్వారా
దారం తెంపుతున్నప్పుడు బుట్టలో స్క్రూ టైట్ చేయకూడదు ఫ్రీగా వచ్చినట్టుగా ఉంచాలి ,, మీ మిషన్ చిన్న మిషన్ అయితే , బాబున్ కేసులోని బాబిన్ పెట్టాక మిషన్ లో పెడతాం కదా సెట్లలో ,, అలా సెట్ లో పెట్టాక కుట్టింతర కుట్టేటప్పుడు బాబున్ కేస్ కి ఉన్న కన్నం మధ్యలో కి వెళ్లి వస్తాది,, ఆ కన్నం పెద్దదిగా ఉన్న బాబిన్ కేస్ ఇవ్వండి అంటే ఇస్తారు ,, అది వాడి చూడండి, మీ సూది కూడా మార్చి అండి .. ప్రాబ్లం సెట్ అవ్వకపోతే మళ్లీ నాకు వెంటనే కామెంట్ చేయండి, సెట్ అయిన కూడా కామెంట్ చేయండి
పాదం కింద ఉన్న ప్లేట్ కి ఖండం ఉంటది కదా సూది అందులో నుంచి వెళ్లి వస్తాది .. ఆ ఖండం చుట్టూ సూది విరిగిపడిన గంటలు ఉన్న కూడా సూది ఇరుగుతది దారం తెగుతది, వీలైతే ప్లేట్ కూడా మార్చేయండి.. మార్చడానికి వీలు కాకపోతే ప్లేటు తీసి నేల మీద అరగ తీసి మళ్లీ పెట్టండి గంటలు పోయే వరకు అరగదీసి మళ్లీ రెండు స్క్రూలు పెట్టి టైట్ చేయండి
ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చెప్పండి.
నాకు కావలిసిన డౌట్ తీరింది