Teevra pancham daaka alapana chesi...easy antunnru! None of these sangatis are easy. Ive sangatulaku sthulamga swaranni kooda jodinchi explain cheste , vidyardhulaku konthavaraku avagatamavutundi. Otherwise this is avery advanced level of alapana. Very nice.
గురువుగారికి పాదాభివందనములు మాది పల్లె ప్రాంతం మాకు ఇక్కడ సంగీతం బోధించు గురువర్యులు దొరకరు అందరూ సిటీస్ టవున్స్ చేరినారు మీరు చక్కగా చెబుతూ మాకు సహాయము చేస్తున్నందుకు పాదాభివందనములు 🙏🙏🙏🙏
@@vishnubatlasriramachandramurty tq మీ ఆశీర్వాదము మాపై ఎల్లప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏 పోన్ చేసి మాట్లాడగలను (ఉదయంపూట) మీ అనుమతి మేరకు మీ ఫ్రీ టైంలో 🙏🙏🙏🙏రామనాథశర్మ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల్ లేపాక్షి So
How should students learn this sir? Should we write down notes of your alapana and memorize it a first step before applying manodharma? Or is there a format to follow (like learning phrases around each note).
మీరు పాడి వినిపించిన తోడి రాగం చాలా బాగుంది. అయితే నేర్చునే వాళ్ళకి అంత సులభం గా లేదనిపిస్తుంది. ఇంకా సులభంగా గ్రహించుటకొరకు ఇంకా సులభమైన ప్రస్తారంతో బాటు అక్కడక్కడా స్వరంతో బాటు పాడితే ఉపయోగం ఉంటుందని తలుస్తాను.
Guruvugaru asla emina padara 🙏🙏🙏🙏🙏 ma chevulu me ganamrutaniki vini pulakarinchayii .. me ma padabivandanalu 🙏
గురువుగారికి పాదాభివందణాలు 🙏 తోడి రాగాన్ని స్వరం తో మీరు చెప్పగలిగితే మాకు యంతో మేలు చేసినవారు అవుతారు 🙏🙏🙏
So heartfully singed n explained,Pranaams sir
Awesome 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏చాలా చక్కగా తోడి రాగాన్ని ఆలపించారు🙏🙏అనేక ధన్యవాదాలు మీకు💐💐
Adhbhutam..🙏
Adbhutam..mee voice super mastaru garu. 🙏🙏🙏 Mee alapana chala aanandam kaliginchindi.
చాలా బాగా మధురంగా పాడారు🙏🏼🙏🏼
Very nice and useful to learners sir
SRI GURUBHYO NAMAHA very clear singing to learn n improve for us sir thank u for posting. looking more learning lessons
Nice
Bhale Bhale! vinna inka vinali anipistondi.
Soft voice is advantage for enjoying his ragalapana
తోడి రాగంతో ప్రాణాలు తోడేశారండీ.అధ్భుతం మైన ఆలాపన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadamulu
Super master garu ,gandharamunu suddha rishabhamulo otthi palikinadi chala bhagunnadi.swaramutho thelipinacho chala bhaga neerchukonavachani naa vinanthi.namaskarams
Great sir
Teevra pancham daaka alapana chesi...easy antunnru! None of these sangatis are easy. Ive sangatulaku sthulamga swaranni kooda jodinchi explain cheste , vidyardhulaku konthavaraku avagatamavutundi. Otherwise this is avery advanced level of alapana. Very nice.
Namaskarams Sir & thank you very much. You explain everything so beautifully 🙏🙏🙏
Chaala goppaga undi guruvu gaaru 🙏🙏
🙏🙏🙏 Gambheeramaina kantham to chaala baaga paaderu... Thanks for posting
Dhanyawadamulu
గురువుగారికి పాదాభివందనములు మాది పల్లె ప్రాంతం మాకు ఇక్కడ సంగీతం బోధించు గురువర్యులు దొరకరు అందరూ సిటీస్ టవున్స్ చేరినారు మీరు చక్కగా చెబుతూ మాకు సహాయము చేస్తున్నందుకు పాదాభివందనములు 🙏🙏🙏🙏
Meeru akkadinunde nerchukune avakasam undi tappakunda nerchukovachhu
Talk me 8790551096
@@vishnubatlasriramachandramurty tq మీ ఆశీర్వాదము మాపై ఎల్లప్పుడు ఉండాలి 🙏🙏🙏🙏 పోన్ చేసి మాట్లాడగలను (ఉదయంపూట) మీ అనుమతి మేరకు మీ ఫ్రీ టైంలో 🙏🙏🙏🙏రామనాథశర్మ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల్ లేపాక్షి So
@@ramnathraodkp8219 repu morning 10ki cheyandi
Sir please upload Sindhu Bhairavi ragam alapana
చాలా బాగుంది సర్..
🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువు గారు తోడి రాగాలాపన గురించి చాలా బాగుగ వివరించారు.నమస్కారములు.
sekhar veluru dhanyavadamulu
Swaram cheppandi sir memu practice chesi nerchu kuntamu please sir
How should students learn this sir? Should we write down notes of your alapana and memorize it a first step before applying manodharma? Or is there a format to follow (like learning phrases around each note).
Superb sir....
మీరు పాడి వినిపించిన తోడి రాగం చాలా బాగుంది. అయితే నేర్చునే వాళ్ళకి అంత సులభం గా లేదనిపిస్తుంది. ఇంకా సులభంగా గ్రహించుటకొరకు ఇంకా సులభమైన ప్రస్తారంతో బాటు అక్కడక్కడా స్వరంతో బాటు పాడితే ఉపయోగం ఉంటుందని తలుస్తాను.
తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను
అద్భతః గురువు గారూ
Thank you so much sir 🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Guruvgaru sruti pakkane ekkuvaga undi ibbandiga untondi. Dayachesi sari chesukondi. Tku
Dayachesi gamakala gurinchi oka video pettandi please please please please please please
Please explain bhairavi raga
Sure next week
Thank you so much sir 🙏😊
Pragnya Cool dhanyavadamulu
Are u teaching krithis?
Yes, if need classes contact 8790551096
🙏
Sir. .konni prayogalakanna swaram chepthe upayogakaramga untundi students ki sadhana cheyataniki.
Tappakunda meeru suchinchina vidhamga swaram kuda cheptanu, dhanyavadamulu
🙏🙏🙏
From address ekkada sir chala bagundi sir alapana mi number pettandi sir
8790551096
Kakinada, online clssses availeble, contact 8790551096
🙏🇮🇳🚩
Thank you sir
mimmalni ekkada kalusukovachu guruvu gaaru
8790551096 call me
కాకినాడ
Sir! తోడి రాగానికి ఆలాపన కి స్వరాల తో పాటు చెప్పండి. Sir!
Sure
Thnks sir
Pooja Manchali dhanyavadamulu
Swvropetdeguruogaru
Guruvugariki namaskaram swaram kinda discriminptiobox
Lo pettandi
🙏🙏🙏