Exposed: NOTA || నోటాకు ఓటేస్తున్నారా? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 921

  • @ThulasiChandu
    @ThulasiChandu  4 місяці тому +32

    నోటాకు ఎందుకు ఓటు వెయ్యకూడదో చెప్పే వీడియో ఇది. వీలైనంత ఎక్కువమంది share చెయ్యండి.. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు. ముఖ్యంలో APలో.. you can download it, re-upload it please share it widely!
    Join my WhatsApp channel to get this video through WhatsApp
    whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q

    • @Mahesh-sy1wk
      @Mahesh-sy1wk 4 місяці тому +1

      Medam oka govt job ki criminal case unte job ki disqualified antaru , cm ki MLA Mp ki enni criminals unna enduku medam qualified tiskuntaru please medam oka video cheyandi please medam🙏🙏🙏🙏🙏

    • @namburipavankumar
      @namburipavankumar 4 місяці тому

      Madam oka short video kooda pettandi with main content to make it viral...6 mins video choose anta time kooda evariki ledu...nenu share chesina choosevallu choodalapothe emi use undadu..this is sincere request...as I have not seen this much clear understanding on NOTA any time before..thank you

    • @kittusnr5567
      @kittusnr5567 4 місяці тому

      Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾

    • @kittusnr5567
      @kittusnr5567 4 місяці тому

      Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾

    • @kittusnr5567
      @kittusnr5567 4 місяці тому

      Madam PAN INDIA Languages lo videos cheyyandi 🙏🏾

  • @ballreddyminkuri4836
    @ballreddyminkuri4836 4 місяці тому +38

    నోటా కు ఎక్కువ ఓట్లు రావడం వలన ఎలక్షన్ కమిషన్ భవిష్యత్ లో ఇంకా చర్చల ద్వారా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఏమో...

    • @prashanthreddyparevula3356
      @prashanthreddyparevula3356 4 місяці тому +2

      agreed

    • @Monica_Doppalapudi
      @Monica_Doppalapudi 4 місяці тому

      Avnu.. Unna votes kuda pothe NOTA ki appudu govt and SC em alochinchakudadhu kuda NOTA ni em cheyali ani.. 2019 lo AP 2nd highest state for NOTA votes kabatte emo kadhaa SC EC ni NOTA gurinchi em cheyali anukuntunnaru ani adigindhi..

  • @rajasheikhar6092
    @rajasheikhar6092 4 місяці тому +29

    ఒక పది మంది మోసకారులు. రౌడీ లు పోటీచేస్తే వాళ్ళలో ఒకరికి వేయాలా..? పోనీ కొత్త వాళ్ళకీ ఓటు వేస్తే గెలిచాక కరెక్ట్ గా వున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఈ జెనరేషన్ లో..? ఓటు అనేది అభిప్రాయం.. నోటా అనేది అసహనాన్ని తెలియజేసే ఒక మార్గం.. దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఒకడు ఓటు వేయకుండా ఇంట్లొ కూర్చోవచ్చు కానీ టైం తీసుకొని వెళ్ళి తన వోటు నోటా కి వేస్తున్నాడు అంటే దాని అర్థం ఈ నాయకులు సరైన వాళ్ళు కారని తెలియ జేయడానికి వెళ్తున్నట్టు.. ఇది తప్పైతే ఎలక్షన్ కమిషన్ ఈ ఆప్షన్ పెట్టకూడదు. చివరగా రాజకీయం అంటే ప్రజా సేవ.. ప్రజల జీవితాలతో వ్యాపారం కాదు. ఇది తెలియపరచడానికి నోటా కి వేస్తున్నారు.

    • @raghavendravarma6366
      @raghavendravarma6366 4 місяці тому

      👍👍👍

    • @aravindreddyb4
      @aravindreddyb4 4 місяці тому

      మామా సూపర్ మామ ,ఎక్స్ళ్లేంట్ కంటెంట్ యూ రాక్ మామా

    • @Monica_Doppalapudi
      @Monica_Doppalapudi 4 місяці тому

      Correct ga chepparu.. Negative voting place lo NOTA pettaru baagundhi.. Zero change teeskosthundi NOTA voting according to present scenario.. But further changes ravachhu inkaa NOTA ki votes cast avthu unte.. Anthe kani zero change kadhaa ani cheppi NOTA ki vadhhanukodam correct kaadhemo anipisthundi

    • @bhaskarm8613
      @bhaskarm8613 4 місяці тому

      2014 lo nota ki vesa

    • @sunilkumar-rb2or
      @sunilkumar-rb2or 3 місяці тому

      Please

  • @kgora3565
    @kgora3565 4 місяці тому +16

    NOTA ki ekkuva votes vaste, aa niyojaka vargam lo governer palana pettali🎉

  • @ramkiran4836
    @ramkiran4836 4 місяці тому +2

    మేడంగారు అతి తెలివిగా మన బాగు కోసం అన్నట్టు ఒక పార్టీ కి ఓటు వేయద్దు అని అంటున్నారు. జర్నలిజం ముసుగులో రాజకీయం చేస్తున్నారు. ఇంతకీ మేడంగారు ఏ పార్టీని ఓటు వెయ్యొద్దు అని తెలివిగా చెబుతున్నారో ఆ పార్టీ పేరును కింద మెసేజ్ పంపగలరు. జర్నలిజం పేరుతో ఓట్లని ప్రభావితం చేస్తున్నారు సిగ్గు పడండి. జర్నలిస్టులు ట్రాన్స్పరెన్సీ గా చెప్పాలి

  • @SreekanthJ1
    @SreekanthJ1 4 місяці тому +17

    VOTE for NOTA.
    1.మీరు NOTA కి vote వేయకండి అని చెప్పడం సరైన విషయం కాదు. ముందు మీరు పూర్తిగా తెలుసుకొని ప్రజలను motivate చేయండి. vote వేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రమే వృధా అయినట్టు. Nota కి వేస్తే వృధా అయినట్టు అని మీరు చెప్పటం సరికాదు.
    2. వ్యవస్థలో మార్పు అనేది ఒకరోజు, లేక ఒక నెలలో, లేదా సంవత్సరం లోనో రాదు. మార్పు కోసం దీర్ఘకాలిక సమయం పట్టవచ్చు. NOTA కూడా అలాంటిదే. Nota కి vote వేసిన వెంటనే మార్పు రావాలి అనుకోవటం విజ్ఞత లేకపోవటమే. అంతెందుకు ఇప్పుడు 18 years నిండిన ప్రతి ఒక్కరికీ vote హక్కు ను కల్పించారు. మరి 1947 కి ముందు అందరికీ vote వేసే హక్కు ఉందా...? ప్రావిన్స్ లలో, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో vote హక్కు కొందరికే కల్పించారు.... ఇది గమనించాలి మీరు....
    3. సమాజంలో విప్లవాత్మక మార్పులు రావటానికి సమయం పడుతుంది. ఇప్పటి నుండి Vote వేసేటప్పుడు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా సరైన వారు లేరు, అందరూ అవినీతిపరులు, వారసత్వం తో వచ్చిన వారు, డబ్బు పరపతి తో వచ్చిన వారు, voter కన్న తక్కువ చదువుకుని, కేవలం స్వంత లాభం తో వచ్చిన వారు మరియు ఇతర కారణాలు ఉంటే ఆ సందర్భములో ఓటర్ ఆలోచించి ఓటు వేయకుండా ఉండటం కన్నా, NOTA కి vote వేసి తన యొక్క అభిప్రాయం ను తెలుపుతారు, అంతే కానీ nota కి వేస్తే వృధా అయినట్టు కాదు. ముందు పూర్తిగా తెలుసుకోండి.
    4. మీరు అన్నారు కదా, NOTA కి ఎక్కువ ఓట్స్ వేస్తే, రెండవ పొజిషన్ లో ఉన్న వ్యక్తి గెలుస్తాడు అని, అది వాస్తవమే అయినప్పటికీ , ప్రస్తుతం నువ్వు NOTA కి vote వేయకపోతే NOTA కి జనాదరణ ఉందని ఎలా తెలుస్తుంది. ఎక్కువ votes వేస్తేనే కదా, కొత్త చట్టాలు నోటా కి అనుగుణంగా వస్తాయి, సవరణలు జరిపి, నోటా కన్న తక్కువ ఓట్స్ వచ్చిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులు అని కొత్త నిబంధనలు వస్తాయి. అంతే తప్ప ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేవు కదా అని NOTA కి vote వేయకపోతే దీర్ఘకాలంలో మార్పు ఎలా సాధ్యం.
    5. ఒకవేళ నోటా కీ రెండవ స్థానం వచ్చింది అనుకుందాం, గెలిచిన వ్యక్తి కొద్దిగా నిజాయితీతో పనిచేసి NoTa ఓట్స్ వచ్చే ఎలక్షన్స్ లో తగ్గే విధంగా పని చేస్ అవకాశం కూడా ఉంది కదా.... ఆలోచించండి.
    6. ఒకప్పుడు ఉన్న సామెత.. నిలబడిన వెదవలలో కొంచెం తక్కువ వెదవను ఎన్నుకోండి అని, కానీ మీరు ఇప్పుడు కూడా అదే చెప్తే ఎలా ...?
    ఒక్క విషయం నోటా ఉంది కాబట్టే ఓటింగ్ percentage పెరుగుతుంది.
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి పూర్తిగా తెలుసుకుని వీడియో చేయండి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇన్ని రోజులు మీ videos చూస్తుంటే నిజమే కదా అనిపించేది, కానీ ఈ వీడియోలో మీరు చెప్పింది తప్పు. NOTA ని supreme court approval ఇచ్చి EVM లో పెట్టారు. అంటే SCourt తప్పు చెప్పినట్టు కాదు కదా... Think about it....
    నా దృష్టిలో నోటా కి vote వేసేవారికి మాత్రమే vote హక్కు గురించి పూర్తి అవగాహన ఉంది. ఎవరికి వేయాలో, ఎవరికి వేయొద్దు అని అభ్యర్థుల గురించి పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాతనే NOTA కి వేస్తారు. అంతే తప్ప ఒక పార్టీ నీ చూసి, గుడ్డిగా డబ్బు కి, మద్యం కి vote వేసేవాల్లు కాదు.
    కాబట్టి నోటా మీద అవగాహన తెచ్చుకోండి.
    కచ్చితంగా Nota కి vote వేయండి. భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక మార్పు కోసం నేటి నుండి మీరు భాగస్వాములు అవ్వండి.

    • @Viswanath028
      @Viswanath028 4 місяці тому

      U r 100% right brother

    • @SreekanthJ1
      @SreekanthJ1 4 місяці тому

      @@Viswanath028 Thank You Brother...

  • @vikasvicky233
    @vikasvicky233 4 місяці тому +27

    We vote nota for our satisfaction and it is the best because atleast by that the society can know that how many are not satisfied with the corrupted people and their present politics. it may not be useful now but it will make impact in future.
    Atleast we won't have any regrets that we voted for wrong person. Self satisfaction is more better than regret.

    • @careercoach2319
      @careercoach2319 4 місяці тому +1

      Well said impressive

    • @ganeshp8074
      @ganeshp8074 4 місяці тому +1

      That's True, also she can't understand the logic of emotions, she Wil promote anything for money.. Tulasi chandu you are not very far from the Truth.

    • @PradeepKumarDobbala
      @PradeepKumarDobbala 4 місяці тому +1

      Me too same bro

    • @Monica_Doppalapudi
      @Monica_Doppalapudi 4 місяці тому +1

      Well said

  • @sureshvenkat6224
    @sureshvenkat6224 4 місяці тому +3

    Miru chepinattu genuine canditates ki loos undhi but NOTA ki adhoka solution kachhitandha ravali ledante elanti party laki vote vesi mana daridanni mana nethine pettukuntunam

  • @RJ-zm2jc
    @RJ-zm2jc 4 місяці тому +16

    ప్రపంచంలోనే భారతదేశంలో రాజకీయం అనేది పెద్ద బిజినెస్ గా మారిపోయింది.. అందులో గొప్ప రాజకీయ నాయకుడు ఉంటాడు అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది... ఏ నాయకుడు ప్రజలకు సేవ చెయ్యాలి అని రాజకీయాల్లోకి రారు.. కేవలం వాళ్ళు వాళ్ల ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా వారసత్వం నిలుపుకోవడానికి, అధికార దాహంతో ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే రాజకీయంలో అడుగుపెడుతున్నారు.. అంతే తప్ప ప్రజకు సేవ చేయాలనే కృత నిశ్చయంతో బరిలోకి దిగాలి అనేంత ఆదర్శప్రాయమైన నాయకులు ఎవరూ లేరు ఇక్కడ... ఈ ఓటింగ్ విధానం కూడా ఎలా ఉంది అంటే నీకు ఏ దిక్కు లేదు రా మూసుకొని ఎవరికో ఒక్కడికి ఓటు వేసుకోరా వేదవా అన్నట్టు ఉంది...!

    • @Baratiya3132
      @Baratiya3132 4 місяці тому

      Well said 🎉
      We have leaders like Modi, yogi and Annamalai who are in politics who are serving the people with out expecting in return.
      I don't see any leader in other parties
      We need to support them

    • @itsmesidhu3654
      @itsmesidhu3654 4 місяці тому

      Super

    • @5004-x7o
      @5004-x7o 4 місяці тому

      ​@@Baratiya3132😂

  • @ShaikBaji-jf8pw
    @ShaikBaji-jf8pw 4 місяці тому +17

    Always NOTA ✊

  • @natarajg7519
    @natarajg7519 4 місяці тому +2

    If supreme court gave verdict for NOTA
    What's ur problem
    If I have to choose bad over Worst . I would reject both.
    Vote is not Trade. It's a Voice , Opinion
    NOTA will pinch the looser n will make shame to winner. Such a power it has.

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 4 місяці тому +84

    Veeyam...కాంగ్రెస్ కు వేస్తాం

  • @shahilitchi2652
    @shahilitchi2652 4 місяці тому +2

    Nota percentage penchali, apude ee politicians okka avinithi life ki pull stop padthadi,
    To be honest, heart pai hand veskoni
    Epudu vunna e India lo entha mandi, clean politicians vunnaru, so please vote for nota

  • @Kannaya1433
    @Kannaya1433 4 місяці тому +6

    Nota for my vote

  • @udaykumar0007
    @udaykumar0007 4 місяці тому +1

    Akka చెప్పింది విన్నారు గా... పదండి అందరూ BJP ki vote వేసి దేశాన్ని kapadukundam

  • @ramaraodevarakonda9177
    @ramaraodevarakonda9177 4 місяці тому +22

    నేను మాత్రం కాంగ్రెస్ కి వేస్తున్నాను

    • @simmavijay
      @simmavijay 4 місяці тому

      Me too😊

    • @chandrareddy9942
      @chandrareddy9942 4 місяці тому +1

      Nenu matram me ammanu dhenguthunna

    • @simmavijay
      @simmavijay 4 місяці тому +1

      ​@@chandrareddy9942chi. Mee parents manners kuda nerpaledhu kadha. Intha daridram ga thalli meedha matladuthunnav. Chi. Nee lanti vallani em anaali? Ninnu kuda oka thalli kannaaru. Adhi gurthupettuko bro.🙏🙏🙏

  • @SreekanthJ1
    @SreekanthJ1 4 місяці тому +1

    Vote for NOTA.... ఈ తొక్కలో వీడియో కి, సగం సగం అవగాహన తో చేసిన ఈ వీడియో కి motivate అవ్వాల్సిన అవసరం లేదు.
    ఇది సరైన వివరణ కాదు.
    తులసి గారు పూర్తిగా తెలుసుకుని వీడియో చేయండి.
    మీరు పెట్టిన వీడియో కామెంట్స్ చూస్తుంటే, చాలా మందికి పూర్తి అవగాహన లేక మీరు చెప్పిందే నిజం అనుకుంటున్నారు.
    ముందు మీరు పూర్తిగా తెలుసుకోండి, ఆ తర్వాత జనాలకి చెప్పండి.....
    VOTE FOR NOTA....
    NOTA
    NOTA
    NOTA
    NOTA
    NOTA
    NOTA.....

  • @sangareddyinfo
    @sangareddyinfo 4 місяці тому +3

    My Vote for BJP JAI MODI JAI SREE RAM

    • @manjulabolla7334
      @manjulabolla7334 4 місяці тому +1

      Begging bowl tho ready gaa undu bhayya

    • @munikumar6427
      @munikumar6427 4 місяці тому +1

      Bjp will form govt, don't worry

  • @venkateshammudhiraj5501vlogs
    @venkateshammudhiraj5501vlogs 4 місяці тому +2

    Vote for BJP 🚩

  • @madhusreddy100
    @madhusreddy100 4 місяці тому +4

    this is absurd...if NOTA is majority...then reelection with new candidates....

  • @pp30890
    @pp30890 4 місяці тому +1

    Nota vote వేయటం అంటే మీ పని బాగాలేదు అబ్బి మార్చుకో కొత్త వారికి వెయ్యాలంటే నీ గురించి అవగన లేదు సరిగా అని నోటా వేదం

  • @asokanasanakota5418
    @asokanasanakota5418 4 місяці тому +5

    I'm going to click nota button

  • @SreekanthJ1
    @SreekanthJ1 4 місяці тому +1

    Vote for NOTA...
    1.మీరు NOTA కి vote వేయకండి అని చెప్పడం సరైన విషయం కాదు. ముందు మీరు పూర్తిగా తెలుసుకొని ప్రజలను motivate చేయండి. vote వేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రమే వృధా అయినట్టు. Nota కి వేస్తే వృధా అయినట్టు అని మీరు చెప్పటం సరికాదు.
    2. వ్యవస్థలో మార్పు అనేది ఒకరోజు, లేక ఒక నెలలో, లేదా సంవత్సరం లోనో రాదు. మార్పు కోసం దీర్ఘకాలిక సమయం పట్టవచ్చు. NOTA కూడా అలాంటిదే. Nota కి vote వేసిన వెంటనే మార్పు రావాలి అనుకోవటం విజ్ఞత లేకపోవటమే. అంతెందుకు ఇప్పుడు 18 years నిండిన ప్రతి ఒక్కరికీ vote హక్కు ను కల్పించారు. మరి 1947 కి ముందు అందరికీ vote వేసే హక్కు ఉందా...? ప్రావిన్స్ లలో, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో vote హక్కు కొందరికే కల్పించారు.... ఇది గమనించాలి మీరు....
    3. సమాజంలో విప్లవాత్మక మార్పులు రావటానికి సమయం పడుతుంది. ఇప్పటి నుండి Vote వేసేటప్పుడు ఎన్నికలలో నిలబడిన అభ్యర్థుల్లో ఒక్కరూ కూడా సరైన వారు లేరు, అందరూ అవినీతిపరులు, వారసత్వం తో వచ్చిన వారు, డబ్బు పరపతి తో వచ్చిన వారు, voter కన్న తక్కువ చదువుకుని, కేవలం స్వంత లాభం తో వచ్చిన వారు మరియు ఇతర కారణాలు ఉంటే ఆ సందర్భములో ఓటర్ ఆలోచించి ఓటు వేయకుండా ఉండటం కన్నా, NOTA కి vote వేసి తన యొక్క అభిప్రాయం ను తెలుపుతారు, అంతే కానీ nota కి వేస్తే వృధా అయినట్టు కాదు. ముందు పూర్తిగా తెలుసుకోండి.
    4. మీరు అన్నారు కదా, NOTA కి ఎక్కువ ఓట్స్ వేస్తే, రెండవ పొజిషన్ లో ఉన్న వ్యక్తి గెలుస్తాడు అని, అది వాస్తవమే అయినప్పటికీ , ప్రస్తుతం నువ్వు NOTA కి vote వేయకపోతే NOTA కి జనాదరణ ఉందని ఎలా తెలుస్తుంది. ఎక్కువ votes వేస్తేనే కదా, కొత్త చట్టాలు నోటా కి అనుగుణంగా వస్తాయి, సవరణలు జరిపి, నోటా కన్న తక్కువ ఓట్స్ వచ్చిన వారు భవిష్యత్తులో పోటీకి అనర్హులు అని కొత్త నిబంధనలు వస్తాయి. అంతే తప్ప ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేవు కదా అని NOTA కి vote వేయకపోతే దీర్ఘకాలంలో మార్పు ఎలా సాధ్యం.
    5. ఒకవేళ నోటా కీ రెండవ స్థానం వచ్చింది అనుకుందాం, గెలిచిన వ్యక్తి కొద్దిగా నిజాయితీతో పనిచేసి NoTa ఓట్స్ వచ్చే ఎలక్షన్స్ లో తగ్గే విధంగా పని చేస్ అవకాశం కూడా ఉంది కదా.... ఆలోచించండి.
    6. ఒకప్పుడు ఉన్న సామెత.. నిలబడిన వెదవలలో కొంచెం తక్కువ వెదవను ఎన్నుకోండి అని, కానీ మీరు ఇప్పుడు కూడా అదే చెప్తే ఎలా ...?
    ఒక్క విషయం నోటా ఉంది కాబట్టే ఓటింగ్ percentage పెరుగుతుంది.
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి పూర్తిగా తెలుసుకుని వీడియో చేయండి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇన్ని రోజులు మీ videos చూస్తుంటే నిజమే కదా అనిపించేది, కానీ ఈ వీడియోలో మీరు చెప్పింది తప్పు. NOTA ని supreme court approval ఇచ్చి EVM లో పెట్టారు. అంటే SCourt తప్పు చెప్పినట్టు కాదు కదా... Think about it....
    నా దృష్టిలో నోటా కి vote వేసేవారికి మాత్రమే vote హక్కు గురించి పూర్తి అవగాహన ఉంది. ఎవరికి వేయాలో, ఎవరికి వేయొద్దు అని అభ్యర్థుల గురించి పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాతనే NOTA కి వేస్తారు. అంతే తప్ప ఒక పార్టీ నీ చూసి, గుడ్డిగా డబ్బు కి, మద్యం కి vote వేసేవాల్లు కాదు.
    కాబట్టి నోటా మీద అవగాహన తెచ్చుకోండి.
    కచ్చితంగా Nota కి vote వేయండి. భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక మార్పు కోసం నేటి నుండి మీరు భాగస్వాములు అవ్వండి.

  • @simmavijay
    @simmavijay 4 місяці тому +90

    My vote for TDP in MLA seats and congress in MP seats.

  • @skrishna6336
    @skrishna6336 4 місяці тому +1

    NOTA ke veyali, eppatikaina ade India ni bagu chestundi. Okkasari NOTA ni full fledged ga apply cheste, Politics lo unna scrap anta bayataki vschestundi.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 4 місяці тому +56

    నోటా కు బలం లేదు❤ నోటాకు ఎక్కువ ఓట్లు వేసినప్పుడు ఆ ఎలక్షన్ లో పాల్గొన్న రాజకీయ పార్టీలను బ్యాన్ చేయాలి❤ లేదా ఎలక్షన్లను మళ్లీ నిర్వహించాలి❤ ఎందుకలా జరిగిందో విశ్లేషణ చేయాలి❤ రాజకీయ పార్టీల బాగోతాన్ని బయటపెట్టి వారిని శిక్షించాలి❤

  • @munim3225
    @munim3225 4 місяці тому +1

    మేడం మీరు చెప్పింది అంతా వాస్తవం లేదు మీరు ఈ వీడియో చేయడం కూడా కరెక్ట్ కాదు నోట అంటే కేవలం అభ్యర్థులు నచ్చకపోవడం మాత్రమే కాదు నోటాకు ఓటు వేసే ప్రతి ఒక్కరూ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు కాదు వ్యవస్థలో మార్పు రావాలని కోరుకునే వల్లే భారతదేశంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా చట్టాలు తయారవుతాయి మరియు అమలైతాయి మరి ఈ వ్యవస్థ మార్చుకోవాలంటేnota 100 కరెక్ట్ భారతదేశం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి ప్రజల భాగస్వామ్య వ్యవస్థ గా మారడానికి ప్రతి ఒక్కరు నోటాకు వెయ్యండి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్లను తెరవడానికి మాత్రమే స్వతంత్ర ఉద్యమం జరిగింది బ్రిటిష్ చట్టాల రూపంలో వాళ్ల ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయి వాటిని తరిమి కొట్టడానికి భవిష్యత్తులో మరొక స్వతంత్ర పోరాట ఉద్యమం అవసరం కాబట్టి నోట ద్వారా ఈ దేశంలో నూతన ఆలోచన విధానాన్ని తీసుకురావాలి

  • @sreedharvallur
    @sreedharvallur 4 місяці тому +28

    తులసి మేడం మీరు చెప్పింది అక్షర సత్యం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @sharathkatta6198
      @sharathkatta6198 4 місяці тому

      Poi Danni **** 😂😂

    • @Pavankumr18
      @Pavankumr18 4 місяці тому

      chillara brathukulu🤧​@@sharathkatta6198

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 4 місяці тому +1

    My vote for nota ma constituency lo nilabaddavaru waste fellows..Nota last lo kadhu 1st lo pettali..Marpu yedho roju vastundi vachhe varaku vestam nota ki..Nota ki waste ani waste gallaki veyalemu

  • @MYSTORIES287
    @MYSTORIES287 4 місяці тому +15

    మేడం చెప్పింది కదా అని నోట కి మనేయకండి
    నెగ్గిన వ్యక్తి పోటుగాడిలా యాక్ట్ చేస్తున్నారు
    నోటా కి యెక్కువ మెజార్టీ తెండి
    రెండేవో వ్యక్తి యెలాగో గెలుస్తారు
    వారి పాలనా అలాగో వేస్ట్ నే ఉంటుంది
    వాళ్లకి తెలియాలి వాడు ఒక సెకండ్ గ్రేడ్ వ్యక్తి అని
    కాబట్టి దయచేసి నోటాకు ఓటు వేయండి
    మరి మనం నోట కి ఓటు వేయడం మానేస్తే నోటా బటన్ అందుకే వేస్ట్ ఎలక్షన్స్ లో నిలబడ్డ ప్రతి వ్యక్తి గొప్పోల్లే అని కేంద్ర ప్రభుత్వం లేదా ఎలక్షన్ కమీషన్ కూడా తీసేస్తది
    దయచేసి నోటాకు ఓటు వేయండి
    మేడమ్ మాటలు వదిలేయండి

  • @pcfchennai3223
    @pcfchennai3223 4 місяці тому +2

    I disagree with your view on NOTA (None of the Above). Change takes time, and NOTA is no exception. The current political system did not become corrupt overnight; it developed over several years since 1947. Therefore, we cannot expect NOTA to produce immediate results. However, given time, it can bring about change.
    Although NOTA has only been around since 2013 and does not yet have a significant impact, this could change in the future. Once NOTA receives a considerable number of votes and becomes a decisive factor in many constituencies, politicians will be forced to address these concerns. This is because NOTA voters tend to be educated individuals who prioritize development.
    For instance, in Andhra Pradesh, despite Janasena receiving only around 6% of the votes in 2019, political parties still sought alliances with them due to their influence in certain areas. Similarly, if NOTA gains a higher percentage of the votes, political parties would need to adjust their agendas accordingly.
    Furthermore, promoting the idea of "voting for the least worst candidate" has not produced positive outcomes in previous elections. Instead, it has led to a decline in the overall system. Hence, NOTA is currently the best option.

  • @tradehacker192
    @tradehacker192 4 місяці тому +5

    1:53 2014 not 2004..

  • @JDP1446
    @JDP1446 4 місяці тому +2

    Vote for BJP ..!

  • @lingampelliravi9102
    @lingampelliravi9102 4 місяці тому +6

    My viot BJP

  • @adityakumar4869
    @adityakumar4869 4 місяці тому +2

    నేను NOTA..video చూడకుండానే comment చేస్తున్నా.. ఖచ్చితంగా correct కాదు... కానీ తప్పక, అవగాహన లేక, ఎవరికి వెయ్యాలో convince కాక మాత్రమే వేస్తున్నా

  • @sajjagangadhar5064
    @sajjagangadhar5064 4 місяці тому +12

    చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీల కోసం ప్రజలదనాన్ని దుర్వినియోగం చేస్తున్న భారతదేశ ఎలక్షన్ కమిషన్:- నా పేరు వేటపాలెం గజేంద్ర రావు నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలను చట్టం ద్వారా ప్రజాస్వామ్యం కోసం భారతదేశ ఎలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేసుకోలేకపోయినందువల్ల చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తద్వారా రాజకీయ పార్టీల కోసమే చట్టాలు తయారు చేసుకోవడం జరిగింది కానీ ప్రజల కోసం మాత్రం చట్టాలు తయారు కాకుండా రాజకీయ పార్టీల కోసమే చేయడం వల్ల భారతదేశ ఎన్నికల కోసం ప్రజలదనం వేలకోట్ల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేయడంతో పాటు భారతదేశంలోని వనరులు దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీల కోసమే ఒకే సార్వత్రిక ఎన్నికల నియంత్రణ నియమావళిని అభివృద్ధి చేయలేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ద్వారా అవినీతి అక్రమాలు చేసే చట్టబద్ధతలేని భారత దేశ రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించడం బావి భారత ప్రజల జీవితాలను సర్వనాశనం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్. మేధావులారా ఆలోచించండి మన భారత దేశ ప్రజల జీవితాల కోసమైనా రాజకీయ పార్టీలను చట్టబద్ధత చేయాలని పట్టుబట్టాలని భారత దేశ ప్రజలను రెండు చేతులు జోడించి నమస్కారములతో కోరుతున్నాను.

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 4 місяці тому +1

      అవును రాజకీయాలు తో పాటే వ్యవస్థల్లో పనిచేసే కుహనా లౌకిక ఉద్యోగస్తులు ప్రైవేటు వ్యక్తులకు చట్ట భద్ధత నిస్పక్ష పాతాం గా జరగాలి వాక్ స్వతంత్ర హక్కు కుల మత హక్కు సమానం గా యివ్వాలి లేకుంటే మంచి పని చేయనియారు చెడు పనికి సపోర్ట్ చేస్తారు తమ ఉపయోగం కోసం జై హింద్

  • @k.chaitanyakrishna4485
    @k.chaitanyakrishna4485 4 місяці тому +2

    I agree but inthaga use leni NOTA option pettamani Supreme Court EC ki yenduku cheppnatlu. It's just waste of time.

  • @Vij367
    @Vij367 4 місяці тому +7

    The option to vote 'None of the Above' (NOTA) in elections is significant because it allows voters to express dissatisfaction with the available candidates or parties, without having to abstain from voting altogether. By selecting NOTA, citizens can actively participate in the "democratic process" and signal a demand for better candidates or policies, even if it doesn't change the "immediate" outcome of the election. It acts as a "feedback mechanism" for political parties, highlighting the need for change or improvement in their candidates or platforms. While it's true that NOTA doesn't prevent a government from forming, its usage can influence "future" electoral choices offered by parties, as they analyze the reasons behind the high NOTA votes and potentially adjust their approaches or candidate selections in subsequent elections. Thus, NOTA serves as a tool for democratic expression and potential catalyst for political and electoral "reforms".

  • @sureshvenkat6224
    @sureshvenkat6224 4 місяці тому +1

    Kani ippudunna annie party candidates avaru antha worth leru corruption rowdyism valla slefish thappa inkelanti avasaram ledhu vallaki alanti vallaki manasu champukoni vote veyadam kanna note ki vesyhe konchem self satisfaction untundhi kadha

  • @hemanjaligunimini2356
    @hemanjaligunimini2356 4 місяці тому +1

    Yes ade baada
    Manam vote vesina abhyardi "6:35- nenu enta panikimalina panulu chesina.. Na venakala inta prajabalam undi" ani ekkada virraveegutado ane Madam Nota ki vesedi vote.

  • @TheTravelingTime
    @TheTravelingTime 4 місяці тому +6

    Nota change for society

  • @BSrinu-tp8fv
    @BSrinu-tp8fv 4 місяці тому +14

    మంచి స్పీచ్ 🙏

  • @MedhaWE108
    @MedhaWE108 4 місяці тому +2

    I strictly oppose your views on NOTA , this video is purely misleading
    1) andharu nacchaledu ane nenu vote vestunnanu, it includes the independents.
    2) ఇండిపెండెంట్ ki vote veyyadam dwara ataniki hope ustunnami ani miru samardiste
    Nota ki vote veyadam dwara entho mandi outsahikulaku ikkada vacuume undhi next election ki miru contest cheyochu ane hope ni kuda istunnatle ga...ila kuda samardinchukovachu kadha ...

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 4 місяці тому +17

    మంచి గా ప్రజల్లో అవగాహన కలిగించాడానికి ప్రయత్నం చేశారు. ధన్యవాదములు.

  • @rationalspeaking2203
    @rationalspeaking2203 4 місяці тому +1

    Tulasi Chandu Madam: You have missed one important point about Nota....it is to tell the major political parties that the candidates they are selecting are not upto the mark. Anyways, nota is important for the democracy and it cannot be revoked. As such, it is the first step towards "inclusive democracy"

  • @patnalkarri4830
    @patnalkarri4830 4 місяці тому +23

    దేశంలో ఆధికా‌రంలో ఉన్నవాళ్ళే ఓ నోటా. వచ్చిన వళ్ళళ్ళే వస్తూన్నారు. ఇది సరి కాదం.

  • @bgdrsp
    @bgdrsp 4 місяці тому +1

    While I appreciate your analysis, I humbly differ with your final conclusion.
    You entirely ignored analysing another perspective - What goes in the minds of political party think tanks when NOTA increases. They will try to identify the best candidate who would reach out to those NOTA voters, which helps bring some change in candidate selection process. It will also encourage independents who are good to stand in the election, mainly because there are folks who are not liking the regular political parties or their candidates.
    Analysis did not go down into other aspects beyond legalities.
    Further more, fundamental meaning of vote is about expressing your opinion, not just about controlling the outcome. You ignored this very basic premise, by only looking at the outcomes.
    Thank you.

  • @borrajani6499
    @borrajani6499 4 місяці тому +5

    Thank you Madam , your giving Good information and valuable videos on 2024 Election 🗳️ season, every common men can understand your videos, God Bless you mam 💐💐

  • @viswaskb1128
    @viswaskb1128 4 місяці тому +1

    I don't think voting for a new candidate just for the sake of rejecting existing candidate helps. NOTA at least gives us a chance to express displeasure with the candidates and also the system as a whole. More NOTA votes will definitely brings a change eventually to the process of election and the system as a whole.

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 4 місяці тому +62

    మీకు నచ్చిన అభ్యర్థికి లేదా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి.
    ఎవరు నచ్చకపోతే నోటా కి ఓటు వేయండి
    ఓటు మాత్రం వేయండి
    🙏🙏🙏🙏🙏

    • @thefirstprent
      @thefirstprent 4 місяці тому +5

      Nachina candidate kadu prajalaku manchi chese candidate.
      Inka NOTA vishayaniki vasthe
      A ane candidate A1 ane party nundi poti chestunnadu anukundam A candidate 80% cheddavadu ankundam
      B ane candidate B1 ane party nundi poti chestunnadu anukundam
      B candidate 50%cheddavadu anukundam
      Ikkada A and B iddaru cheddavallu manam cheddavallu vallaku vote veyyakudadhu ani NOTA ki vesthe
      Oka vote tho A candidate gelisthe ikkada ni vote deniki upayogam.
      పొయ్యి మీద పడడం కన్న పెనం మీద ఉండటం మంచిది

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 4 місяці тому +1

      రాజకీయ నాయకులకి పార్టీలకు ప్రజలను మోసం చేస్తున్నారు, ఒక పార్టీ మీద కోపంతో ఇంకొక పార్టీకి ఓటు వేయటం వీళ్ళు మోసం చేయటం వల్ల 🤷‍♂️🤷‍♂️ ప్రజలకు నమ్మకం లేని అందరు రాజకీయ దొంగలే 🤷‍♂️అవినీతిపరులే కేసులు ఉన్నవాళ్లు దోచుకునే వాళ్ళు అని నమ్మకంతో ఉన్న ప్రజలు...ఓటు వేయటం ఇష్టంలేని వారు నోటా కి మాత్రమే మీ అమూల్యమైన ఓటు వెయ్యండి 👍🙋‍♂️🕺💃🔥👌 అది చెత్త వాగ్దానాలు అభివృద్ధి లేని కుల మతాల రాజకీయ నాయకులకి పార్టీలకు చెప్పు దెబ్బ అవుతుంది🔥🔥🔥 అప్పుడే స్వార్ధ రాజకీయాలు పోయి నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ అవుతుంది 😍🔥🤝😍👉👆
      నోటా కి మాత్రమే ఓటు వేయండి 🎯🔥

    • @udaykumarmudi1518
      @udaykumarmudi1518 4 місяці тому +2

      ​@@thefirstprent Daani ardham adhe anukunta bro

    • @nareshkasani2424
      @nareshkasani2424 4 місяці тому +3

      Yes nacchina vallaku kadhu work chese vallaku vote veyandi

    • @thefirstprent
      @thefirstprent 4 місяці тому

      @@udaykumarmudi1518 rendu okkati kadu
      Suppose x is my favourite player he stands in elections
      But he started giving hate speech and said many lies in election campaign and didn't talk about development etc
      Now i vote for him because my favourite player
      Or
      I didn't vote for him because he didn't deserve as politician

  • @kgora3565
    @kgora3565 4 місяці тому +1

    AP మీద ఇంత ప్రేమ వున్న దానివి జగన్ ని లిక్కర్ ఎందుకు బాన్ చేయలేదు, డిఎస్సి ఎందుకు అమలు చేయలేదని అడుగు అక్క నీ చానెల్ lo

  • @Raghu07107
    @Raghu07107 4 місяці тому +3

    NOTA is a lot better than Congress.
    Okadini dhinchadam kosam kadhu okadini gelipinchadam kosame vote veyali.

  • @Baratiya3132
    @Baratiya3132 4 місяці тому +1

    AP changed government in 2019 just to change or see the other government, for this in AP there is no development and AP went10 years back in development.
    For every 5 years people are changing the government for just to see the other government.
    This mind set should be changed.
    If a government doing development and others good things in the state or in the country, We need vote for that government even if there coming for second time, third time and even fourth time also...

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 4 місяці тому +12

    NOTA పై మా కళ్ళు తెరిపించారు !!👋👋🙏🏻

  • @vnreddygudipally4506
    @vnreddygudipally4506 4 місяці тому +3

    NOTA ESSENCE IS PRESSURE ON PARTIES TO STAND GOOD COTESTENT CANDIAYES FROM THE PEOPLE.

  • @jeek5000
    @jeek5000 4 місяці тому +2

    I vote nota

  • @Raajawaterdetector683
    @Raajawaterdetector683 4 місяці тому +5

    మంచి విషయం చెప్పినారు good infarmeshan

  • @pangulurisubramanyam7495
    @pangulurisubramanyam7495 4 місяці тому +8

    Vote For NoTa Save For Democracy SAVE Fore InDia

  • @NaveenMuthunuru
    @NaveenMuthunuru 4 місяці тому +1

    ఏ పార్టీ కూడా ఒక్క అభ్యర్ధికి ఒక్కసారి మించి అవకాశం ఇవ్వకూడదు అనేదీ నాయొక్క అభిప్రాయం అప్పుడేకదా పదవికోసం ప్రజాధనం వృధా చెయ్యారు ఏ వ్యక్తి కూడా పదవి అహకారం తలకు ఎక్కకుండా ఉంటుంది

    • @roshanjameer4871
      @roshanjameer4871 4 місяці тому

      Appudu nenu elagu next time raanu kabatti vunna 5 yers dochukundam ani plan chestadu bro. ।.

  • @ganapavenkatarukesh2920
    @ganapavenkatarukesh2920 4 місяці тому +3

    Congress leaderlani marchina yam labam ladu antha dolla😅😅😅😅😅

  • @exploringemotions4953
    @exploringemotions4953 4 місяці тому

    ఆ కాంగ్రెస్ కు వేసేబదులు నోటాకు వేయండి... మేము మాత్రం బిజెపి కి వేస్తాం... తులసి అక్క నీవు కూడా బీజేపీకి వెయ్యి మరచి పోవద్దు.. నీకు మంచి మావురి ఆవు నెయ్యి తెచ్చి ఇస్తా అక్క...

  • @samdurgam
    @samdurgam 4 місяці тому +33

    ఇదీ సరిగా లేదూ..., మళ్లీ కొత్త అభ్యర్థులు పెట్టాలి, అదే సరైన నిర్ణయం

    • @ChennaVenkatesh-i1u
      @ChennaVenkatesh-i1u 4 місяці тому +2

      నచ్చని వ్యక్తి లేనప్పుడు మీరు పోటీ చేయవచ్చు కదా

    • @madhusekhar9413
      @madhusekhar9413 4 місяці тому +2

      అభ్యర్థులు మంచి వారు చెడ్డ వారు ఉంటారు...వాళ్ళని ఎలా గుర్తించాలి?

    • @rishisiddabathula7403
      @rishisiddabathula7403 4 місяці тому +1

      Konthamandhi kulanni batti, mathanni batti vestaru kadha bro. Mari ela manchollu kuda cheddollu ipotharu ikkada...

    • @kovvuriGopalKrishnaReddy
      @kovvuriGopalKrishnaReddy 4 місяці тому

      Repati election lo me constituency lo entha mandi poti chesthunaro thelasa miku asala. Valla qualifications & criminal cases record chusava

    • @samdurgam
      @samdurgam 4 місяці тому

      @@ChennaVenkatesh-i1u మాది st రిజర్వ్ నియోజకవర్గం ,, నేనూ sc

  • @eerlasreenivasulu7370
    @eerlasreenivasulu7370 4 місяці тому +2

    Vote for nota
    Un

  • @rbgtilak9647
    @rbgtilak9647 4 місяці тому +4

    Congress vallu sariga promotion s cheskotledu madam,... Cheskunte manchi results vastai,... Bcz modi ki 10yrs icharu kada ippudu people mind change ayyiddi

    • @Baratiya3132
      @Baratiya3132 4 місяці тому

      AP changed government in 2019 just to change or see the other government, for this in AP there is no development and AP went10 years back in development.
      For every 5 years people are changing the government for just to see the other government.
      This mind set should be changed.
      If a government doing development and others good things in the state or in the country, We need vote for that government even if there coming for second time, third time and even fourth time also....

    • @rbgtilak9647
      @rbgtilak9647 4 місяці тому

      @@Baratiya3132 ok broo nice... But BJP not giving our spl status,.. And polavaram... So we have to ask strictly

    • @Baratiya3132
      @Baratiya3132 4 місяці тому +1

      @@rbgtilak9647
      I have no idea why they are not giving the special status but there might be some reason we need to find out bro
      Only for that reason we can't get party which is not doing any development, it's 10 years passed we can not struck on that point we have to move on...

    • @rbgtilak9647
      @rbgtilak9647 4 місяці тому

      @@Baratiya3132 ookk bro we have to move on.... But BJP doing wrong with Hindu muslim and Christians also.... Okk we can't do anything

    • @Baratiya3132
      @Baratiya3132 4 місяці тому

      @@rbgtilak9647
      Every part is like that what can we do.. we have to choose the better party among these parties

  • @madeeasy3424
    @madeeasy3424 4 місяці тому

    Nota ki veseadu ante vadu pakka VERRI PUSHPAM 😂😂😂😂

  • @hanemanm4042
    @hanemanm4042 4 місяці тому +5

    Yes,my vote for NOTA

  • @saval2131
    @saval2131 4 місяці тому

    Back ground music తీసివేయండి వాయిస్ డిస్టర్బ్ చేస్తుంది

  • @ramakrishnaghamidi9868
    @ramakrishnaghamidi9868 4 місяці тому +15

    Atleast, ఎవరు నచ్చనీ వాళ్ళు కూడ ఉన్నారు అని అయినా తెలుస్తుంది కదా,,

    • @rajeevgovada
      @rajeevgovada 4 місяці тому +1

      Self satisfaction aina untundhi bro elago gelichina vallu gelavani vallu manalni elago chudaru so vote for nota

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 4 місяці тому +2

    NOTA is a Fashionable Vote. There should be a GOVERNER's RULE where NOTA wins majority.

  • @UniversalMediaa
    @UniversalMediaa 4 місяці тому +18

    Yes nota

  • @SammaiahSammiah-sx5le
    @SammaiahSammiah-sx5le 4 місяці тому +1

    Naa otu yeppudiena nota ne medam

  • @Sai-msdian
    @Sai-msdian 4 місяці тому +11

    Congress 🇮🇳

  • @dileeppellakuru
    @dileeppellakuru 4 місяці тому

    Akka okasari ద్రువ రతే గురించి మాట్లాడగలరు అని ఆశిస్తున్నాను

  • @sreemansreeman1735
    @sreemansreeman1735 4 місяці тому +5

    Meeru great mam🎉🎉

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 4 місяці тому

    NOTA గురించి చాల ప్రచారం జరగాలి....ఒక వేళ b.j.p వస్తె నేను మాత్రం నోటా గురించి చాల అవగాహన కల్పిస్త

  • @PremKumar-ox5tb
    @PremKumar-ox5tb 4 місяці тому +25

    My vote mla and mp Congress 👋.

  • @princeanil4209
    @princeanil4209 4 місяці тому

    ఇలాంటి దేశ ద్రోహులు norlu mooyalante mee vote BJP ki veyandi

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 4 місяці тому +3

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ volume కొంచం తగ్గించండి... అక్క..❤

  • @naveenkumar-qp5nf
    @naveenkumar-qp5nf 4 місяці тому

    మొదటి కులం ఫీలింగ్ ఉనాత వరకు ఎం మారాడు.. విద్యార్ధి కుడా కులం కి సపోర్ట్ చస్తేయ్ వాళ్ళు చదువుకొని ఎం యూజ్.. 😢 pls కులాన్ని చూడకండి...

  • @varun_sai_bro
    @varun_sai_bro 4 місяці тому +5

    NOTA

  • @Rasool-basha99
    @Rasool-basha99 4 місяці тому

    MP ఓటు కాంగ్రెస్ కే వేద్దాం.
    .
    మన రాజ్యాంగని కాపాడుకుందాం..

  • @Indian2.2024
    @Indian2.2024 4 місяці тому +3

    ఇష్టం తో ఓటు వెయలేకపోతే కసితో వేయండి

  • @rashidabdul1030
    @rashidabdul1030 4 місяці тому

    వీక్షకులందరూ దయచేసి Sach Google

  • @rajeshratti3607
    @rajeshratti3607 4 місяці тому +3

    yes, my vote to NOTA

  • @sharathkatta6198
    @sharathkatta6198 4 місяці тому +1

    Eppudu em antav akkay . Nota ki vestha BJP ki vasthay antunav kada . Very good maku ade kavala

  • @agenesistech
    @agenesistech 4 місяці тому +1

    I want to vote for NOTA, because both parties in AP are supporting BJP

  • @mubarakshareef337
    @mubarakshareef337 4 місяці тому +4

    Im vot for nota

  • @venkateshk108
    @venkateshk108 4 місяці тому

    ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేస్తే బాగుంటది కదా నోటా కి బదులు

  • @satheeshaepoori8386
    @satheeshaepoori8386 4 місяці тому +20

    జై congress

  • @srikrishna5749
    @srikrishna5749 4 місяці тому

    అంత విలువ లేని నోటా ఎందుకు పెట్టినట్టు? అప్పుడు ప్రాజాతీర్పు కి, ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంది?

  • @_yash1TH
    @_yash1TH 4 місяці тому +25

    Vote for NOTA

    • @_yash1TH
      @_yash1TH 4 місяці тому +3

      Vote waste avtadi ani cheppi, neetimalina rajakiyalu chestana prastuta rajakiyanayalaku vote veyalemu. Ipudu una valu vote veyadaniki emi cheyaledu,
      Kotha ga vache valu chestarana nammakam kuda ledu,
      Independent ga nilabadina valu asala unarana vishayam kuda maku telidu (e social media yugam lo voter lanu cheralekapovadam samardinche vishayam kadu, alochana unte enno margalu unay) maku nko option ledu.
      Avinithiparulaku vote vesi protsahinche kana, adi enduku chelladu ani telisina tiraskarinchadiniki ichina avakasamaina nota ke ma voteu. Vote for Nota 👍

    • @venumohan5500
      @venumohan5500 4 місяці тому

      Independent candidates lo passion tho vache educated people prathi constituency lo untaru vote ese mundu aah matram verification cheskokapothe adi mana pichitanam nota ki vesina asala vote veyakunda cinema ki poyina peddha theda undadu
      So vote for a bad candidate from the worst

    • @_yash1TH
      @_yash1TH 4 місяці тому

      @@venumohan5500 erojulo andaru chaduvukuna vale, election notification release ayaka poticheyalana alochana vachi apatiki apudu hairana tho poti chesthe ela vastadi vijayam, independent ga gelavalante kanisam oka 2 years mundu gane ground work chesukoni aa constituency issues ardam chesukoni janalaku reach aythey apudu asalaina vijayam. Ante gani notification vacahaka nomination vesi hairana padithe am labam ledu. Asayam okati unte saripodu daniki alochana kuda todu avali.

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 4 місяці тому +1

      రాజకీయ నాయకులకి పార్టీలకు ప్రజలను మోసం చేస్తున్నారు, ఒక పార్టీ మీద కోపంతో ఇంకొక పార్టీకి ఓటు వేయటం వీళ్ళు మోసం చేయటం వల్ల 🤷‍♂️🤷‍♂️ ప్రజలకు నమ్మకం లేని అందరు రాజకీయ దొంగలే 🤷‍♂️అవినీతిపరులే కేసులు ఉన్నవాళ్లు దోచుకునే వాళ్ళు అని నమ్మకంతో ఉన్న ప్రజలు...ఓటు వేయటం ఇష్టంలేని వారు నోటా కి మాత్రమే మీ అమూల్యమైన ఓటు వెయ్యండి 👍🙋‍♂️🕺💃🔥👌 అది చెత్త వాగ్దానాలు అభివృద్ధి లేని కుల మతాల రాజకీయ నాయకులకి పార్టీలకు చెప్పు దెబ్బ అవుతుంది🔥🔥🔥 అప్పుడే స్వార్ధ రాజకీయాలు పోయి నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని ఆశ అవుతుంది 😍🔥🤝😍👉👆
      నోటా కి మాత్రమే ఓటు వేయండి 🎯🔥

    • @SandeepKumar-fb2hi
      @SandeepKumar-fb2hi 4 місяці тому

      I will vote for Nota

  • @santhoshbattapur1538
    @santhoshbattapur1538 4 місяці тому

    నువ్వు ఒక్క పాగల్ మేడం నికి నెత్తి karabiner iindhi

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 4 місяці тому +10

    Suuuuper mam

  • @venkateshtanagal1046
    @venkateshtanagal1046 4 місяці тому +1

    Nenu nota ke vestaaaa

  • @deepak3304
    @deepak3304 4 місяці тому +12

    నాయకులు రాజకీయాల్లోకి వచ్చేదే దోచుకోడానికి అలాంటప్పుడు ఎవరికి ఎన్నుకున్న అంతే అందరూ ఒక్కరే ఛీ ఛీ నేను వేసిన ఓటుతో ఒకడు గెలిసి మళ్ళీ నేను దారిపొడవునా వెళ్ళేటప్పుడు నన్నే ఆపుతాడు వాడు కార్లో నేను రోడ్డు పైన దారిద్ర్యం wifi లాగా చుట్టూ అలుముకుంది అన్నమాట.
    రాజకీయం ఒక అహం ప్రజలు గొర్లు వాళ్ళని గెలిపించి జనం మాకు మోసం చేయండి అని పూర్తిగా ఒప్పుకోవడం.

  • @shakeershaik9781
    @shakeershaik9781 4 місяці тому

    Rahul Gandhi PM 24 elections offtennun Raga PM 💯💯🥰💯🥰💯

  • @VijaymohanEduru
    @VijaymohanEduru 4 місяці тому +3

    I think It's better to appoint an IAS/IPS officer, where ever NOTA won constituency 🎉
    నోటా గెలిచిన నియోజకవర్గంలో IAS/IPS అధికారిని నియమించడం మంచిదని నేను భావిస్తున్నాను..vote for NOTA with the above demand can change the system as best as possible pl.

  • @kkrrohit272
    @kkrrohit272 4 місяці тому

    ఆంధ్రా ప్రజలు NOTA ని కూడా నోట్లు అడుగుతారు...😂😂

  • @Anusha_koppula
    @Anusha_koppula 4 місяці тому +4

    Congress

  • @iamvishwam9583
    @iamvishwam9583 4 місяці тому

    కనీసం ఓటు వేయమని చెప్పే వీడియో కూడా పాజిటివ్గా పెట్టవా నీ వీడియోలన్నీ నిజానికి వ్యతిరేకంగా ఉంటాయి తులసి