Manipal MET-2024 Marks 🆚Rank 🆚 College

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2024
  • #manipaluniversity #iit #nit #engineering #jee2024 #careerguidance #bestengineeringcollege #eamcet #jee #cuet #career
    Contact watsapp: 9032270597
    1.For Career Guidance & Skill Test
    (With Artificial Intelligence Technology),
    ••Skill Test and Counseling(8th class to Degree): Rs 1750/-
    2.All Exams Counseling Guidance
    (JOSSA CSAB BITSAT VIT SRM AMRITA EAMCET)
    ••College selection and counseling Guidance:Rs1500/-
    3.•• Skill test+College selection Guidance
    :Rs 2750/-
    4.••Doubts Clarification phone call ( one time) :Rs500/-
    drive.google.com/file/d/1BwRo...
    Dr TCS Artificial Intelligence Career Guidance
    Sample Report link👆
    🙏గౌరవనీయులైన తల్లిదండ్రులారా..🙏
    మీ పిల్లల విద్యా సామర్ధ్యం ఎంతో మీకు తెలుసా?🤷‍♂️
    విద్య సామర్ధ్యం పరీక్షించటానికి
    🖥️"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ టెస్ట్"🖥️
    👉ఇప్పుడు Online లో అందుబాటులో ఉంది.
    మీ పిల్లల సామర్ధ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టు ఉంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసు కుంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని ఇట్టే అంచనా వేయవచ్చు.
    👉ఈ లక్ష్యం తోనే విద్యా రంగంలో 20 సంవత్సారాలు అనుభవం ఉన్న Professor Dr TCS. " Dr.TCS కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్" కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
    ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం :
    1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవడానికి
    2) విద్యార్థులు తమని గురించి తాము పూర్తిగా తెలుసుకొనగలరు
    3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు వారి IQ ,EQ,SQ, and Critical thinking and Problem solving skills JEE percentile లెవెల్స్ తెలుసుకొనవచ్చును ,
    👉భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది.
    👉ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది.
    👉విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు .
    👉పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి ప్రశ్నలుంటాయి.
    👉13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (8 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు.
    👉విద్యార్థులు సాధించిన మార్కుల పై 55 పేజీల స్పష్టమైన Career Guidance Report ఇవ్వడం జరుగుతుంది.
    👉మరిన్ని వివరాలకు : 9032270597
    👉విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వబడును
    👉ఆన్ లైన్ పరీక్షకు రుసుము చెల్లించవలెను.
    👉పరీక్ష సమయం : 70 నిమిషములు

КОМЕНТАРІ • 11

  • @deepstrike1368
    @deepstrike1368 2 місяці тому +2

    నమస్కారం అండి. మా పాపకు MET లో 125 మార్క్స్ & ఇంటర్ లో 95%వచ్చాయి. మణిపాల్ క్యాంపస్ లో CSE with specialization or Computation & mathematics or IT బ్రాంచిలో ఏది తీసుకోమంటారు sir

  • @user-dl6wm9gb6m
    @user-dl6wm9gb6m 2 місяці тому

    Cec best junior College in TS and AP best top 10 best colleges please tell me some

  • @nagalakshmiks9892
    @nagalakshmiks9892 Місяць тому

    Hello sir, tuff shift ,easy shift ,percentail emi vundada sir?

  • @purushothamnaidu404
    @purushothamnaidu404 Місяць тому

    Sir 101 marks will be came in met test, and 12th class he got 96.5% ,eney chance in Udupi college

  • @sureshbabukota5135
    @sureshbabukota5135 Місяць тому

    Sir 106 marks ki cse ea campus vastundhi cheppandi plz.

  • @rajeswarib2424
    @rajeswarib2424 2 місяці тому

    Sir maa bubuki 61 marks vachhaie rank anta sir

  • @srilakshmimoturi2679
    @srilakshmimoturi2679 2 місяці тому +1

    Is MIT Bangalore good?

  • @reddytransport5460
    @reddytransport5460 2 місяці тому

    Hi sir 60 marks banu ki.cse vastunda

  • @prabhakar1409
    @prabhakar1409 2 місяці тому

    Is it ranking allotted by taking 50% from test marks and 50% from inter PCM subject marks ? How Sir ?

  • @mr.j.m.sivakumar9840
    @mr.j.m.sivakumar9840 2 місяці тому +2

    Sir namaskaram 106 girl ..mit Bangalore how is d campus

  • @satyavanid2753
    @satyavanid2753 2 місяці тому

    Very posh culture... bangalore campus... visit campus before joining girls..