Langaresinaava Naa || లంగరేసినావా నా నావకు| Nissy Paul | Christ Temple | Song-23

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2023
  • #LatestChristianMessages #Paulemmanuel #ChristTemple #ChristTempleVijayawada
    Welcome to Paul Emmanuel International Ministries and Christ Temple Foundation. God has anointed Man of God, Ps Paul Emmanuel (MBA,. MA Litt ) to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 33 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed.
    Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 888 6227 555 , 888 6000 999
    👍 Facebook: Paul Emmanuel
    📸 Instagram: Paul Emmanuel b
    🌎 Website: Paul Emmanuel.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay: 888 6227555
    Our Account Details:
    🔴SBI Bank Details
    B. Emmanuel Jaya Paul
    State Bank of India
    AC No: 20229213206
    Branch Code: 000904
    IFS Code: SBIN0000904
    🔴SBI Bank Details
    CHRIST TEMPLE
    State Bank Of India
    Ac No: 38458822995
    Branch- vudyut soudha,vijayawada
    IFSC code: SBIN0061271
    🔴Crypto
    Bitcoin - bc1qf46astpn3ydg7rvtst46esk4ujlr080qmtxte6
    Ethereum - 0x854bbA2D4E448C5E834E12aFc3c78DB77E18a689

КОМЕНТАРІ • 433

  • @nitheshbabudulla8831
    @nitheshbabudulla8831 Рік тому +193

    లంగరేసినావా నా నావకు
    కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు
    పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
    తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
    కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
    ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
    లోక సంద్రాన నా జీవ నౌక
    అద్దరికి చేరేదాక సాగు గాక
    నీ దరికి చేరేదాక సాగు గాక
    1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
    నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
    రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
    నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
    నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
    చూశాను నీ వైపు (2)
    ఆహా ఎంత చల్లిని చూపు
    ఆహా ఎంత చల్లని నీ చూపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
    సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
    శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
    వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
    యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
    నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
    చూశాను నీ వైపు (2)
    ఆహా ఎంత చల్లిని చూపు
    ఆహా ఎంత చల్లని నీ చూపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
    జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
    నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
    నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
    నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
    క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
    చూస్తాను నీ వైపు (2)
    ఊపిరి ఉన్నంత సేపు
    నాలో ఊపిరి ఉన్నంత సేపు
    అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి...
    లంగరేసినావా నా నావకు
    కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు
    పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు

  • @saisaagar
    @saisaagar 10 місяців тому +23

    పాటలకు క్రెడిట్ లు కాదు అందరు అందరి పాటలు పాడుకోవాలి మనకి ముఖ్యమైనది దేవుణ్ణి స్తుతించడం అంతే
    క్రైస్తవుల ఐక్యత రావాలి దయచేసి అర్థం చేసుకోండి
    prais the lord ✨✨✨✨

  • @chinnym3182
    @chinnym3182 Рік тому +36

    Naa బంగారు తల్లి కాంతి కళ ను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి ఆత్మీయం గా.. బలపరచూను. గాక... Amen

    • @rajeshvaddeswaram8045
      @rajeshvaddeswaram8045 7 місяців тому +1

      Aunu baaaga deevinchali devudu endukante mockup lu kosam shouse vesukuni vaakyam cheppataniki hairstyle different different ga chesukotaniki ive kada devundiki Mahima kaliginchevi

    • @uppathalakaruna2178
      @uppathalakaruna2178 4 місяці тому +1

      😊

    • @rajeshvaddeswaram7332
      @rajeshvaddeswaram7332 3 місяці тому

      👍​@@rajeshvaddeswaram8045

  • @elishaelisha7102
    @elishaelisha7102 Рік тому +34

    ఈ పాటను, మీరు అత్యద్భుతముగా పాడి, దేవుని మహిమపరిచారు. దేవుడు మీ పరిచర్యను, ఆశీర్వదించునుగాక.
    🙏🙏🙏

  • @_AAbhishek
    @_AAbhishek Рік тому +10

    లంగరేసినావా నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు
    లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
    అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి - తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి
    కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి - ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
    లోక సంద్రాన నా జీవ నౌక - అద్దరికి చేరేదాక సాగు గాక
    నీ దరికి చేరేదాక సాగు గాక
    1) చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం - నట్టనడి సంద్రాన
    పట్టి లాగే వైనం (2)
    రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
    ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
    నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే - నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
    చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
    ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి ||
    2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే - సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
    శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే - వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
    యే దారి కానరాక దిక్కులేక నేనుంటే - నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
    చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2)
    ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి ||
    3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి - జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
    నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి - నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
    నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి - క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
    చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. - చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు
    నాలో ఊపిరి ఉన్నంత సేపు || అలలను అదిమిపెట్టి ||

    • @reddypogupreethi9946
      @reddypogupreethi9946 Рік тому +1

      Pls send me lyrics

    • @NaniPalapati
      @NaniPalapati 4 місяці тому

      ˚∧_∧  + -̳͟͞͞💗
      ( •‿• )つ -̳͟͞͞ 💗 -̳͟͞͞💗 +
      (つ  < -̳͟͞͞💗
      |  _つ + -̳͟͞͞💗 -̳͟͞͞💗 ˚
      `し´
      Love sent from Facemoji

  • @user-od5it9nh6f
    @user-od5it9nh6f 9 місяців тому +10

    నిస్సి అక్క గారికి వందనాలు ఎంత అద్భుతమైన పాట పాడారు అక్క వందనాలు అక్క దేవుడు నిన్ను దీవించును గాక 🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @micahnana7414
    @micahnana7414 8 днів тому

    Kanthi kala sister song only but Nissi sister is singing. Learn to appreciate . She is singing melodiously. ❤❤

  • @satyapremalatha8724
    @satyapremalatha8724 Рік тому +7

    Kanthi Kala Akka 🎉🙏 women of God 🙏

  • @nagarajugurram8599
    @nagarajugurram8599 Рік тому +30

    పాట పాడిన సిస్టర్ గారికి నా వందనాలు

    • @easyscience9764
      @easyscience9764 Рік тому

      Chala bagundi sister mi voice.praise the lord🙏

  • @jagathjagath9843
    @jagathjagath9843 Рік тому +13

    Heart touching song, when I am listening to this song my tears came out automatically, words of God, God bless you pastor Amma, very nice and beautiful voice, God gifted you.praise the lord 🙏

  • @chinna0746
    @chinna0746 Рік тому +19

    wonderful song...... sis" kanthikala gaari song sister of bro vijayprasad reddy

  • @manasakannan752
    @manasakannan752 Рік тому +19

    Blessed song by blessed women of god 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vkundeti853
    @vkundeti853 Рік тому +25

    పాట కు జీవం పోశారు సిస్టర్🙏🏻😍God bless u అమ్మా 🙌🏻

  • @chayapogusuvedamma985
    @chayapogusuvedamma985 Рік тому +6

    Super singing akka
    Credit also goes to sis kanthikala super
    Good singing &lyrics

  • @tammisettipramod6230
    @tammisettipramod6230 Рік тому +17

    ఒరిజినల్ సాంగ్ లావుంది ,🙏🙏🙏🙏

  • @ykrupapapulvijjuluckeyvinn8549

    Praise the lord 👨‍👩‍👦‍👦🙏🙏🙏

  • @GideonReddy
    @GideonReddy Рік тому +3

    Jesus loves you so much

  • @christchurchedara.8497
    @christchurchedara.8497 Рік тому +10

    You selected the very meaningful song
    🙏🙏🙏

  • @munnabhaigaming7385
    @munnabhaigaming7385 2 місяці тому +1

    Chala bagundhi..devunike Mahima

  • @abbuludasari877
    @abbuludasari877 Рік тому +7

    Sister your voice is god gifted paise the lord

  • @user-yk4gg3zy8w
    @user-yk4gg3zy8w Рік тому +5

    అక్క చాలా బాగా పాడారు

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu600 Рік тому +7

    దేవునికి మహిమ కరంగా పాడారు సిస్టర్ 🙏

  • @divyanalli6679
    @divyanalli6679 Рік тому +5

    Chala chala excellent gaa padaru ..... akka meaningful song 🎵 ❤️ 💕

  • @kishorevanaparla9811
    @kishorevanaparla9811 Рік тому +6

    సూపర్ గా పాడారు సిస్టర్

  • @koramkavitha2976
    @koramkavitha2976 Рік тому +2

    Nice song sister hart touching song in my life thankyou God 🙏🙏🙏

  • @wonders4616
    @wonders4616 Рік тому +2

    Evaru rasina nissy gari voice is very melodious

  • @charan-YT.com..
    @charan-YT.com.. Рік тому +3

    చాల చాలా చక్కగా పాడినారు సిష్టర్

  • @jyothipadmaja5910
    @jyothipadmaja5910 Рік тому +5

    Heart touching song God bless you brother and sister

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 Рік тому

    Hallelujah 🙏 praise the lord 🙏 brother and sister 🙏

  • @user-wl1ul2ej6h
    @user-wl1ul2ej6h Рік тому +1

    Love you yesayya 💓🥰 nice song 💓🥰

  • @pramilagurrala4544
    @pramilagurrala4544 4 місяці тому

    All Glory to Lord Jesus Christ
    Father Son and Holy Spirit
    The giver of gifts to all

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 Рік тому +3

    Live lo real ga same voice tho Baga paadaru. Original recording voice kante Mee real వాయిస్ చాలా బావుంది sis.

  • @udayakranthichokka5400
    @udayakranthichokka5400 Рік тому +3

    Sweet voice akka meeru paadutunte vinalanipistune untadi

  • @bethapudisindhu5615
    @bethapudisindhu5615 Рік тому +8

    Praise the lord sister and brother
    Please pray for me 😭😭😭😭🙏🙏🙏🙏
    Sister your voice is god gifted

  • @elizebethrani8993
    @elizebethrani8993 Рік тому +2

    Praise the akka devuniki mahima kalugunu gagaa.. Devudu meeku chakkani madhuramaina swaramunu ichharu akka devunike mahima 🙏🙏🙏

  • @munnabhaigaming7385
    @munnabhaigaming7385 2 місяці тому +1

    Vadhanalu sister

  • @manasakannan752
    @manasakannan752 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ratnaraju3591
    @ratnaraju3591 Рік тому

    PRAISE THE LORD SISTER GOD BLESS YOU 🙌 WONDERFUL SONG THANK YOU LORD AMEN

  • @sujathagurram2310
    @sujathagurram2310 Рік тому +2

    Wonderful singng song sister tq so much 🙏🙏🙏🙏🙏🙏

  • @meenamuthyala98
    @meenamuthyala98 Рік тому +3

    All glory to God Jesus only

  • @pydimoturi5388
    @pydimoturi5388 Рік тому +2

    చాలా బాగా పాడారు అక్క 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏

  • @user-ey4pe6xd4w
    @user-ey4pe6xd4w 3 місяці тому +1

    ma akka kanthikala song super

  • @sowjanyagandham5450
    @sowjanyagandham5450 Рік тому +2

    Praise the lord 🙏 sister God bless you 🙏🙏🙏🙏

  • @yandrapatianil9583
    @yandrapatianil9583 Рік тому +1

    E song ni chala chala manchiga padaru sister god bless you sister

  • @sundars109
    @sundars109 Рік тому +1

    Praise the Lord 🙏 .....

  • @ashalatha1997
    @ashalatha1997 Рік тому +3

    The original song was super.there was life in that because the singer sang with feeling since is the author of this song.

    • @Susi-ff4vu
      @Susi-ff4vu Рік тому +1

      Original song ..in KANTHIKALA OFFICIAL

  • @sateeshnagam6198
    @sateeshnagam6198 Рік тому

    Praise the lord ammagaru 🙏🙏🙏

  • @psiva5014
    @psiva5014 Рік тому +3

    Praise the lord akka 🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @estarrani
    @estarrani Рік тому +1

    God bless you nissy Paul i thank you with all my heart for all songs

  • @nallagandlaajay9041
    @nallagandlaajay9041 Місяць тому

    Beautiful lyrics... I ❤ this song praise to LORD JESUS CHRIST. Congratulations who wrote this song

  • @nagab9711
    @nagab9711 Рік тому +2

    Vandanalu sister super song sister 👌🙏

  • @mariapalagiri9390
    @mariapalagiri9390 Рік тому +4

    Excellent singing Glory to God 🙏

  • @rayappagude22
    @rayappagude22 Рік тому +1

    Very inspirational song with hope of Jesus thank you sister praise the Lord 🙏🙏🙏

  • @AnilKumar-dr1nv
    @AnilKumar-dr1nv Рік тому +2

    Praise the Lord sister super song 🙏

  • @akulasrinivasrao7551
    @akulasrinivasrao7551 Рік тому +2

    Super sister Praise the lord 🙏🙏🎉🎉🎉

  • @reuben743
    @reuben743 Рік тому +4

    Praise the lord sister 👑🙏🙏🙏🙏🙏

  • @avanthika3809
    @avanthika3809 Рік тому +5

    Chala chala baga padaru sister excellent song praise the Lord sister 🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇🙇 🙇

  • @nallachandu9002
    @nallachandu9002 Рік тому +2

    Praise the Lord akka
    Amazing🤩😍👍🎉

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому

    Praise the lord🙏🙏🙏

  • @premavathikongaleeti1849
    @premavathikongaleeti1849 Рік тому +2

    God bless you sister prize the lord

  • @raviparuvu4477
    @raviparuvu4477 Рік тому +2

    Praise the lord sister garu 🙏🙏🙏🙏🙏

  • @Vicky8978
    @Vicky8978 Рік тому +3

    It's god gifted voice and this song writer too is god's choosen one...Thanks for the song to both of you

  • @manasakannan752
    @manasakannan752 Рік тому +4

    May you reach more heights in god's presence akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏god bless your family

  • @kommurivanitha
    @kommurivanitha Рік тому +2

    Prise the lord 🙏🙏🙏

  • @gummallashanthi304
    @gummallashanthi304 Рік тому

    Praise the lord sister Garu Super sister Garu love song 🙏🙏🙏💐💐💐💐 God bless you Family 🙏🙏🙏🙏

  • @shanthiesther9212
    @shanthiesther9212 Рік тому +1

    Praise 👏 the lord sister 🙏 wonderful song

  • @jyothichatla1262
    @jyothichatla1262 Рік тому +2

    God has given nice voice .Praise the Lord.

  • @Ani-vu1dq
    @Ani-vu1dq Рік тому +1

    Nice song praise the Lord Amma

  • @SudharaniNaresh
    @SudharaniNaresh Рік тому

    KANTHIKALA akka dhevudu ninnu inka goppaga dhevuni panilo vadukovalani prardhistunnam 🙏🙏🙏🙏 God bless you akka 🙏🙏🙏

  • @muthaiahpindrala1109
    @muthaiahpindrala1109 Рік тому +1

    Wonderful song sister price the lord

  • @mdurgaprasad7102
    @mdurgaprasad7102 Рік тому +1

    Chala baga padaru Akka praise the lord

  • @karemsrinu4364
    @karemsrinu4364 Рік тому +2

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sister God bless you sister 🙏🙏🙏🙏

  • @marymaryy3837
    @marymaryy3837 Рік тому +1

    చాలా బాగా పాడారు. సిస్టర్ 👌👌వాయిస్ బాగుంది.

  • @chinniganeshkoppaka1060
    @chinniganeshkoppaka1060 Рік тому +1

    Praise the Lord saiter

  • @doborashara4374
    @doborashara4374 Рік тому

    Amen🙏🙏💓💓💓🙌 sister bless you 🙌

  • @vasundhragodi4325
    @vasundhragodi4325 Рік тому +2

    Praise the Lord

  • @ravibathula0379
    @ravibathula0379 Рік тому +1

    Glory to God

  • @maheshsava8789
    @maheshsava8789 Рік тому +1

    Sister meeru every song chala exlent gaa padatharu god bless you

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 Рік тому

    Excellent song and singing sister, God bless you

  • @PremKumar-xk6xx
    @PremKumar-xk6xx Рік тому +1

    Praise the lord akka super song and voice

  • @suhasinikanala7442
    @suhasinikanala7442 Рік тому +1

    Praise the Lord Akka🙏🙏

  • @shanthikumarp4143
    @shanthikumarp4143 Рік тому

    Very Soulful ✨

  • @nagaratnamk6101
    @nagaratnamk6101 Рік тому

    What a wonderful voice

  • @prasanna5431
    @prasanna5431 Рік тому +1

    Your voice highlight for the song.
    Super singing Sister. Praise the Lord.!!!👍👍👌👌

  • @borugadajoshna4543
    @borugadajoshna4543 5 місяців тому

    మీ వాయిస్ సూపర్ గా సెట్ అయింది అక్క పాటకి సూపర్ గా పాడారుఅక్క

  • @SreejaSudhakar
    @SreejaSudhakar Рік тому

    Praise the lord akka 🙏🙏 .Chala bagundi akka song Yesaya ke mahima chendali akka praise the god

  • @sumablessy5690
    @sumablessy5690 Рік тому

    చాలా బాగా పాట పాడారు అక్క దేవునికి మహిమ కలుగును గాక పాట పూర్తిగా పాడండి అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

  • @yoursphoebe
    @yoursphoebe Рік тому +1

    Great singing akkaa all Glory to Jesus Christ our lord 🙏

  • @anivimalakurma4453
    @anivimalakurma4453 Рік тому +1

    Praise the Lord sister 🙏🙏🙏🙏🙏

  • @jananikokkiligadda695
    @jananikokkiligadda695 Рік тому

    Praise the lord Sister Garu chala chalaa bagundhi song thank you Sister Garu vandanamulu

  • @maheshwariuppula606
    @maheshwariuppula606 Рік тому +1

    Chala baga padaru sister praise the lord 🥰🤗

  • @Jeremiahjayakumar
    @Jeremiahjayakumar Рік тому

    Feel vary vary nice ... Amezing singing sister👌
    God's gifted ... praise the lord 🙏

  • @premalathamuthyalapremalat4129

    Praise the lord Akka 👌👌👌👌👌👌👌👌👌👌👏👏❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹❤️❤️👌👌👌👌👏🙏🙏🙏🙏

  • @tamanampallirangayya6503
    @tamanampallirangayya6503 Рік тому

    Sister' sweet voice meaning ful song

  • @krishnachavakula8429
    @krishnachavakula8429 Рік тому

    Praise the lord. Nissi Paul garu 👏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙏

  • @baluvuripujitha384
    @baluvuripujitha384 Рік тому +4

    Wonderful lyrics akka.....dhevudu mimmalni balam ga vaadukonunu gaaka...AMEN❤

    • @nithya.b7048
      @nithya.b7048 Рік тому +3

      Sis కాంతికళ గారి song

    • @janardhaniforgod
      @janardhaniforgod Рік тому +1

      Lyrics రాసింది Sis.Kanthikala గారు

  • @stanelyjones7348
    @stanelyjones7348 Рік тому

    God bless you Amma 😇

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Рік тому +3

    Super akka....this song from kanthikala of I for GOD...

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 Рік тому +2

    Kanthikala akka voice nunde bagundi e song

  • @swarnarajula6321
    @swarnarajula6321 Рік тому +5

    Praise the lord sister 🙏
    E song mee voice lo chala bagundi
    Chala bagaa padaru Glory to God 👏👏👏🙏

    • @Susi-ff4vu
      @Susi-ff4vu Рік тому +1

      Original song.. KANTHIKALA OFFICIAL